ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా 1.నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని|| 2.నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని|| 3.ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయూ నన్ను విడచినా (2) నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని|| 4.నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) నీదు యాగమే నా మోక్ష మార్గము (2) నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని||
@teluguchristiansongs76698 ай бұрын
Kindly subscribe my another New 2 Christian KZbin channels below link ; rb.gy/ybtq26 , rb.gy/bg5xos
@Lakshmidevi-x3x2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Lakshmidevi-x3x2 ай бұрын
I 💕 this song
@DhralaKameswari2 ай бұрын
❤❤
@OllepuRajenderАй бұрын
Hdjforh 🎉❤
@bhargavnalwala99918 ай бұрын
నా యొక్క గృహం మొత్తము వరకు కంప్లీట్ అయ్యే విధంగా ఆశీర్వదింపబడును గాక ఆమెన్ ఆమెన్🎉🎉🎉🎉💐🏘️🏘️🏘️🏡🏡🏡
@teluguchristiansongs76697 ай бұрын
Please Subscribe My New Christian KZbin channel www.youtube.com/@ChristianQuotess
@HymaVathi-ic5pt6 ай бұрын
😢😂🎉😢😮😅😅😅😊😊❤😢😢😮😅😅😅😅😊😊😊😊😊😊😊😊
@HymaVathi-ic5pt6 ай бұрын
😂🎉😢😢😮😅😊😊😊😊😊😊😊🎉😮😊😅😮😅😊😂😅😢❤❤😅😊😊😊😊❤❤😂🎉😢
@HymaVathi-ic5pt6 ай бұрын
❤❤❤❤❤❤😂😂😂❤❤❤😂🎉😂🎉😢😢😂😂😂🎉❤❤❤🎉
@HymaVathi-ic5pt6 ай бұрын
❤❤
@naanijujjuvarapu8239 Жыл бұрын
నా భార్య కిడ్నీ ఫెయిల్యూర్ వలన చనిపోయింది నన్ను ఒంటరి వాడిని చేసింది తను లేని ఈ ప్రపంచం శూన్యంగా ఉంది తనకు అనారోగ్యం వచ్చినప్పుడు నేను పడిన శ్రమ కంటే ఒంటరితనం చాలా బాధగా ఉంది తను లేని నేను ఏమిటో బాగా అర్థం అయింది
@SANJAYNALLI-kj2ep Жыл бұрын
Sorry brother...so sad god bee with you always ....dhevunilo yeda gandi....Prabhuvu nandhu anamdinchandi.,..manam ontariga vachham ontarigane vellipothamu ....Prabhuvu mimalni odarchunu santosham kalugajeyunu gakkaa Amen.
@sarweswarraogundluru7019 ай бұрын
Brother praise the lord yesayya nu nammandi mi jeevithamlo adbhuthalanu chusthari
@gmadhavisrimadhavi39069 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤ Ji
@ramanaparsa37608 ай бұрын
True lines
@ashokmahdhi39887 ай бұрын
Dont warry thanu lekapoyina netho mana esu prabu vunadu nuvu epudu ontari vadivi kadhu
@Newcreating2135 Жыл бұрын
I love my Jesus
@SwarnaSwarna-p1p8 күн бұрын
Amen thandri❤jesus❤
@vijayakumarivaddi5463 Жыл бұрын
Yedhi jarigina na manchike 🙏🙏🙏❤❤❤🎉🎉
@AmmaJesus-dl2dl7 ай бұрын
ఐ లవ్ జీసస్ సూత్రం సూత్రం తండ్రి యేసయ్య నీ కృప వలన నేను ఇల్లు కట్టుకున్నాను తండ్రి హల్లెలూయ స్తుతి మహిమ ఆమెన్ ఆమెన్
@ChinnuS-f6o2 ай бұрын
యేసయ్య నాకు సంపూర్ణ శక్తి దయచేయండి ఆనందని కలుగ చెయ్యండి దేవా..... ఎం జరిగిన నీ చిత్తమే ప్రభువా 🥺
@DarlingstarSamuel Жыл бұрын
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని|| నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని|| ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయూ నన్ను విడచినా (2) నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని|| నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) నీదు యాగమే నా మోక్ష మార్గము (2) నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని
@kattempudiramesh5124 Жыл бұрын
Elaga chesaranra
@GEstheru Жыл бұрын
Gangolu. Sandeep. Kisan
@ajithnayek Жыл бұрын
❤❤❤❤❤
@bhumireddysandeepkumarredd7813 Жыл бұрын
Hi
@hussianshaik4121 Жыл бұрын
Super
@rameshbaburachapudi51317 ай бұрын
దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది
@teluguchristiansongs76697 ай бұрын
Please Subscribe My Christian KZbin channel :www.youtube.com/@ChristianQuotess
@MANOHARPOTHURAJU6 ай бұрын
Thankyousister @@teluguchristiansongs7669
@P.HANOKU4684611 ай бұрын
ఈ పాట చాలా బాగా పాడారు అక్క మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@UdayaKumar-d1y11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉
@teluguchristiansongs76698 ай бұрын
Please Subscribe My New Christian KZbin channel : rb.gy/bg5xos దయచేసి నా కొత్త క్రైస్తవ యూట్యూబ్ ఛానెల్‌ని క్రింద లింక్ కి దయచేసి సబ్స్క్రయిబ్ చేయండి : rb.gy/bg5xos
దయచేసి నా కొత్త క్రైస్తవ యూట్యూబ్ ఛానెల్‌ని క్రింద లింక్ కి దయచేసి సబ్స్క్రయిబ్ చేయండి : rb.gy/bg5xos
@GuntiBalakrishna-k2s Жыл бұрын
Christianity is not a Religion it is way to best human life
@mahidany66006 ай бұрын
నను సంపూర్ణ ఆరోగ్యవతునిగా మార్చండి యేసయ్య....ఆనందం ప్రసాదించండి
@yoganandarad Жыл бұрын
🙏🙏🙏 ఆయన ప్రేమ అంతు లేనిది 🙏🙏🙏
@sadanandamchintha8626 Жыл бұрын
❤🎉
@sudhas1994 Жыл бұрын
Enni Thalachina Edi Adiginaa Jarigedhi Nee Chitthame Enni Thalachinaa Edi Adiginaa Jarigedhi Nee Chitthame Prabhuvaa Nee Vaakkukai Vechiyuntini Naa Praarthana Aalakinchumaa Nee Vaakkukai Vechiyuntini Naa Praarthana Aalakinchumaa Prabhuvaa Nee Thodu Leka Nee Prema Leka Ilalona Ae Praani Niluvaledu ||2|| Adavi Poovule Nee Prema Pondagaa ||2|| Naa Praarthana Aalakinchumaa Naa Praarthana Aalakinchumaa Prabhuvaa ||Enni Thalachinaa|| Naa Inti Deepam Neeve Ani Thelasi Naa Hrudayam Nee Korakai Padhilaparachithi ||2|| Aaripoyina Naa Velugu Deepamu ||2|| Veliginchumu Nee Prematho Veliginchumu Nee Prematho Prabhuvaa ||Enni Thalachinaa|| Aapadhalu Nannu Vennantiyunnaa Naa Kaapari Neevai Nannaadukontivi ||2|| Lokamanthayoo Nannu Vidachinaa ||2|| Nee Nundi Veru Cheyyavu Nee Nundi Veru Cheyyavu Prabhuvaa ||Enni Thalachinaa|| Naa Sthithi Gamaninchi Nannoo Preminchi Naa Korakai Kalvarilo Yaagamaithivi ||2|| Needhu Yaagame Naa Moksha Maargamu ||2|| Neeyandhe Nithyajeevamu Neeyandhe Nithyajeevamu Prabhuvaa Enni Thalachina Edi Adiginaa Jarigedhi Nee Chitthame Enni Thalachinaa Edi Adiginaa Jarigedhi Nee Chitthame Prabhuvaa
@kotikotesh2520 Жыл бұрын
తెలుగు లో పాటను pampichadi
@khandavilliramesh85119 ай бұрын
Amen ❤️🙏❤️ Praise the lord ❤️🙏❤️
@teluguchristiansongs76698 ай бұрын
Kindly subscribe my another New Christian KZbin channel below link ; rb.gy/ybtq26
@சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை Жыл бұрын
என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் தாயும் தந்தையுமாகிய என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென்
@teluguchristiansongs76698 ай бұрын
Please Subscribe My New Christian KZbin channel : rb.gy/bg5xos దయచేసి నా కొత్త క్రైస్తవ యూట్యూబ్ ఛానెల్‌ని క్రింద లింక్ కి దయచేసి సబ్స్క్రయిబ్ చేయండి : rb.gy/bg5xos
Please Subscribe My New Christian KZbin channel www.youtube.com/@ChristianQuotess
@rlokesh65487 ай бұрын
Maa Amma naa chinnathanam lo ee paata paade nannu maa akkani nidrapettedi naa jeevitham unnanni rojulu ee paatani marachiponu ❤❤❤❤❤❤❤❤❤ ilove this song really great God Jesus
@donaldtrump76658 ай бұрын
ఎప్పుడో చిన్నప్పుడు విన్న ఈ పాట ఇంకా గుర్తు ఉంది 🙏
@teluguchristiansongs76697 ай бұрын
Please Subscribe My NEW Christian KZbin channel : shorturl.at/y5DcH
@lachikousalya86404 күн бұрын
Adhariki devudi ashirvadham dhorukunugaka 🙏amen
@vishnupallivela142611 ай бұрын
I love you Jesus I love you Jesus I love you Jesus I love you Jesus I love you Jesus I love you Jesus I love you Jesus I love you Jesus
@katarirohith7359 ай бұрын
Is jesus a Name..? Is Jesus. Is the name of God. ?
@teluguchristiansongs76698 ай бұрын
Please Subscribe My New Christian KZbin channel : rb.gy/bg5xos దయచేసి నా కొత్త క్రైస్తవ యూట్యూబ్ ఛానెల్‌ని క్రింద లింక్ కి దయచేసి సబ్స్క్రయిబ్ చేయండి : rb.gy/bg5xos
@roopat72657 ай бұрын
Yesu namamulo nani ki machi manusu echunu gaka🙏🙏🙏🙏🙏
@KrishnaveniViyyapu8 ай бұрын
this is Song is super Super
@teluguchristiansongs76698 ай бұрын
Please subscribe my New 2 Christian KZbin channels rb.gy/ybtq26 , rb.gy/bg5xos
@RamabaiRokkam8 ай бұрын
Praise the lord .daily i am hearing this song .and praying to god. Thank you god. 7:14 Ramabai.
@rudrakararaoyalamanchil87805 ай бұрын
What a wonderful song ❤❤❤
@marykalavathiirripothula959 ай бұрын
Heart touching Song this amazing beautiful owesom Song I was listened Soooooooooo Many time's But Still likes to me.Glory to God Amen Hallelujah
@teluguchristiansongs76698 ай бұрын
Kindly subscribe my another New 2 Christian KZbin channels below link ; rb.gy/ybtq26 , rb.gy/bg5xos
@bhargavnalwala99918 ай бұрын
ఆమెన్
@teluguchristiansongs76697 ай бұрын
Please Subscribe My New Christian KZbin channel www.youtube.com/@ChristianQuotess
@AkshayaAnu-e8m Жыл бұрын
Yessayya premaku mundhu ee premakuda satiradhu
@teluguchristiansongs76698 ай бұрын
Please Subscribe My New Christian KZbin channel : rb.gy/bg5xos దయచేసి నా కొత్త క్రైస్తవ యూట్యూబ్ ఛానెల్‌ని క్రింద లింక్ కి దయచేసి సబ్స్క్రయిబ్ చేయండి : rb.gy/bg5xos
@ramsrinivas91689 ай бұрын
🙏👌🌹
@teluguchristiansongs76698 ай бұрын
Kindly subscribe my another New 2 Christian KZbin channels below link ; rb.gy/ybtq26 , rb.gy/bg5xos
@BhagayalakshmiVemu5 ай бұрын
Ammen
@MSusmitha-wz4ls7 ай бұрын
సూపర్ సాంగ్ యేసయ్య కూ మహిమ కలుగును గాకా ఆమేన్ 🙏🙏🙏🙏🙏
@prajesh43056 ай бұрын
Ok
@ganeshnaik37978 ай бұрын
Supper akka
@yashoodhalass8276 Жыл бұрын
Naa tammudiki health baaledu two kidneys failure ayyaye devuda Naa tammudini kapadu ayya baagu cheyu na tandri surakshitamga intiki cherchu tandri translation kuda successful ayyetatlu chudu ayya Jesus kaapadu tandri AMEN THANK YOU GOD
@itikalapalliindira1327 Жыл бұрын
Super song , Heart Touching , Amazing
@powerhub-go6wj Жыл бұрын
Praise the lord sisster...... Amen..... avunu gaka......
@dmanuraj2134 Жыл бұрын
😢look
@persistalks632 Жыл бұрын
😊😊😊😊
@chinigeakhila3014 Жыл бұрын
Badhapadakandi sister memu mi gurinchi pryr cheystham mi thamudini devudu kapaduthadu
@sambasivaraomekala8098 ай бұрын
Song super sister
@teluguchristiansongs76698 ай бұрын
please subscribe my New 2 Christian KZbin channels rb.gy/ybtq26 , rb.gy/bg5xos
@Sheela-d4c8 ай бұрын
Aman.Amen
@teluguchristiansongs76697 ай бұрын
Please Subscribe My NEW Christian KZbin channel : shorturl.at/y5DcH
@satyanarayana98337 ай бұрын
Amen praise the lord
@ShaikShaikshabana-o2r2 ай бұрын
Nenu oka muslim naku e song chala estam
@JesusNagayya9 ай бұрын
Love you Jesus
@teluguchristiansongs76698 ай бұрын
Kindly subscribe my another New Christian KZbin channel below link ; rb.gy/ybtq26
@veerababu16027 ай бұрын
Amen.. 😊❤
@teluguchristiansongs76697 ай бұрын
Please Subscribe My New Christian KZbin channel www.youtube.com/@ChristianQuotess
@gurjikindiraju82959 ай бұрын
Amen 57
@teluguchristiansongs76698 ай бұрын
Kindly subscribe my another New 2 Christian KZbin channels below link ; rb.gy/ybtq26 , rb.gy/bg5xos
@akhil____atm97059 ай бұрын
I love you Jesus 💓
@teluguchristiansongs76698 ай бұрын
Kindly subscribe my another New Christian KZbin channel below link ; rb.gy/ybtq26
@లక్ష్మిప్రభాకరరావుk Жыл бұрын
తండ్రికి వందనాలు స్తుతులు స్తోత్రలు చెల్లించు కుంటున్నాము అమ్మ మీకు చక్కని కoటస్వరము దేవుని చిత్తమే ఆమెన్ 🙏🙏🙏🙏
@manjulasam3349 Жыл бұрын
🙌🙌🙌🙌
@nagarajukota6978 Жыл бұрын
@@manjulasam3349😊
@vijayboon6757Ай бұрын
Hallelujah Amen
@anjineyulujanaki20053 ай бұрын
Deva deuda miku stotram thandri Amen amen amen 🙏🙏
@ChandiniKuwait8 ай бұрын
Super 👌 👍 ❤
@PadmachandrshekarPadmach-nj9hu7 ай бұрын
I love Jesus encourage song love you Jesus 🎉🎉🎉🎉
@ksalman5002 Жыл бұрын
My favourite song 😍😍😍😍
@venkateswararaobolem3290 Жыл бұрын
Super👌👌👌
@boggarapunarayana4039 ай бұрын
🎉
@teluguchristiansongs76698 ай бұрын
Kindly subscribe my another New Christian KZbin channel below link ; rb.gy/ybtq26
@Edukondalu-g5l6 ай бұрын
Shreyans eye కనపడాలి యేసయ్య
@kamal-km1lx18 күн бұрын
ThankYou JESUS for everything You have done in my lifee
@sandhyasharma83646 ай бұрын
Naku normal delivery ayela aashirvadinchandi prabhuva Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
నేను ఒక హిందువుని కానీ ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం
@TARUN-g1x16 күн бұрын
❤❤❤🎉
@JosephRasmyMadanu7 ай бұрын
Na husband cigarette maniveyalani aasirvadhinchandi Jesus Amen praise the lord 🙏🙏🙏
@chandrasekhardavuluri788 Жыл бұрын
హల్లెలూయా 🙏
@KumariKumari-jn3my Жыл бұрын
😊
@BoYinaVijay-r8u Жыл бұрын
@@KumariKumari-jn3my😊¹😊❤❤❤❤❤❤❤❤11
@emmedevaprasad51336 ай бұрын
ALL MUST COME TO JESUS FEET ONLY -WHO EVER MAY BE
@Mahegamingff8 ай бұрын
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని|| నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని|| ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయూ నన్ను విడచినా (2) నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని|| నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) నీదు యాగమే నా మోక్ష మార్గము (2) నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని||
@teluguchristiansongs76697 ай бұрын
Please Subscribe My New Christian KZbin channel www.youtube.com/@ChristianQuotess
@RajuT-rq5of7 ай бұрын
❤❤❤❤😊s❤ Superbuautiful
@TamntugolaVelu-mu4sz6 ай бұрын
❤❤❤😊😊😊
@kumarikumari-bm2qo6 ай бұрын
❤️✝️❤️✝️❤️✝️❤️✝️❤️✝️❤️✝️🙏
@darsanamvijayrajuvijayraju89536 ай бұрын
Yeni thalachina yedi adigina jarigidi nee chithame thandri amen amen amen amen amen amen amen ❤❤❤❤❤❤❤
@P.HANOKU4684611 ай бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@teluguchristiansongs76698 ай бұрын
Please Subscribe My New Christian KZbin channel : rb.gy/bg5xos దయచేసి నా కొత్త క్రైస్తవ యూట్యూబ్ ఛానెల్‌ని క్రింద లింక్ కి దయచేసి సబ్స్క్రయిబ్ చేయండి : rb.gy/bg5xos
@BabuChanda-l7v6 ай бұрын
Super song ❤❤❤❤❤❤
@guntukavenu83308 ай бұрын
ఆమెన్ 🙏
@teluguchristiansongs76698 ай бұрын
Please subscribe my New 2 Christian KZbin channels rb.gy/ybtq26 , rb.gy/bg5xos
@psrinivasarao6203Ай бұрын
Praise the Lord amen 🎉🎉🎉🎉
@VasanthaChekatla Жыл бұрын
Krupani dayacheymu thandi yessayya
@mutukurisatyababu65906 күн бұрын
Yessayya❤🙏
@ROWDYBOY-ld7og9 ай бұрын
Aapadhalu nannu vennanti unna na kapari nivai nanu adhukontivi
@teluguchristiansongs76698 ай бұрын
Kindly subscribe my another New 2 Christian KZbin channels below link ; rb.gy/ybtq26 , rb.gy/bg5xos
@Uppalarama6 ай бұрын
Avunu prabhuva
@johnkrrish593 Жыл бұрын
Glory to JESUS
@sukanyanaveen7497 ай бұрын
Nenu hindune kaani eppudu nijamaina devudu ni teluskunna yesayya sakala manavula papala koraku ee lokaniki manavudiga vachhi siluvalo tana pranampetti tirigi lecharu yesayyanu nammukunte mana papalu toliginchi rakshana estaru yesayya loka rakshakudu
@umamaheswari9361 Жыл бұрын
తండ్రికి స్తోత్రం హల్లెలూయ యేసయ్య మాకు దిక్కు మీరే స్వస్తతని ఇవ్వండి నా ప్రార్థన ఆలకించి నా చెవి పైన మీ హస్తం వేసి స్వస్త తనివండి తండ్రి నాకు నా పిల్లలకు ఆరోగ్యం ఇవ్వండి మాకు తోడుగా నీడగా ఉండండి తండ్రి మా ఇష్టం కాదు తండ్రి మీ చిత్తం మైతే మాకు ని రెక్కల నీడలో మాకు రక్షణ దయ చేయండి తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤
@tanyamatthewtalla1181 Жыл бұрын
Amen
@johnlatha Жыл бұрын
❤❤
@lakshmichintapalli4515 Жыл бұрын
P86
@danapanasagar9034 Жыл бұрын
Amen 🙌
@hardiksubbu2950 Жыл бұрын
ఆమెన్
@naiduchappa34616 ай бұрын
❤
@davidchittibabu52997 ай бұрын
Praise the lord ఈ సాంగ్ చాలా ఇష్టం వాయిస్ bhagunndhi god bless you.
@sagar143-fn6cy6 ай бұрын
Sagar
@pillinagalakshmi195516 сағат бұрын
All Glory to JESUS CHRIST👏
@Usha_rani._.2206 Жыл бұрын
Yeeeesssaaaayyyyyaaaaaaaaaaaa
@satyakashi903Ай бұрын
థాంక్స్
@bargavi84876 ай бұрын
Praise the lord prabhuva 🙏🙏🙏 naku sahayam cheei prAbhuva 🙏🙏🙏
@bargavi84874 ай бұрын
Praise the lord prabhuva 🙏🙏🙏🙏🙏sahayamu cheyandi prabhuva