Sir ,🙏🙏9th house lo budha ,ravi undi avi shani(atma) karaka nakshathram lo unte phalitham ella untundhi
@spdctsr179526 күн бұрын
Sir Namaste. Thank you for the beautiful concept. Kundly enlighten...if Bhagyadhipati moon is in libra and venus is Atmakaraka nakshatra...is this applicable. Thank you
@nakkasridhar16 ай бұрын
bagyadhipathi and aatma karakudu iddharu okare aithe??
@sunithagunji39334 ай бұрын
Sir lagnadhipathi nakshatram lo aatmakaraka Graham undi aatmakaraka nakshatram lo lagnadhipathi undi mukyamga ee rendu grahalu Surya seni aethey palitham yela untundhi .oka vedio cheyandi sir
@jp-pc9ee6 ай бұрын
Namaskaram sir, merry enta Manchi topics chala simple ga easy ga cheptunnaru. Inta depth knowledge astrology subject meeda meeru cheptunte chala happy ga undi sir,meeku chala chala thanks sir endukante ma charts ni meme chuskune laga bieta velladam avasaram lekunda meere anni topics cover chestunnaru thank you so much sir🙏🙏
@sujeethkumar3256 ай бұрын
Namasthe sir panchagraha kitami video cheyagalara sir
@Rakesh_krishna.0547 ай бұрын
అత్మకరకుడే భాగ్యం లో ఉంటే అది మంచిదేనా స్వామి
@padmavathiastrologycenter7 ай бұрын
Yes
@b.v.raobudhi2505 Жыл бұрын
Guruvugaru జాతక చక్రం లో ఆత్మ కారక గ్రహమును elagurtinchali తెలియ జేయ గలరా..
@muraliprasadpanigrahi7038 Жыл бұрын
Athmakaraka graham Venus Bhagyadipathi mars starparivarthana & Rasi Parivarthana. Simhalagnam Atla chudali sir
@rajashreegudipati45207 ай бұрын
Guruji maa abbayi ki gurudu 17° aatmakaraka bhagya dipati Moon star lo vunnadu ,vruchika lagna
@narayanag1198 Жыл бұрын
Good night sir
@sureshyadav2027 Жыл бұрын
Gd mng sr Nadi Kanya lagnam atma Karaikudu sukrudu bhagyadhipati kuda sukrudu but ayana santhosh kalusi kumbharasilo unnadu and bhagyastanam lo planets levu sr
@VisalakshiSista11 ай бұрын
Meena lagnam sir athmakarakudu sukrudu bhagyadhipathi kujudu sukra nakshatram bharani 1st pada lo vunnaru idi varthisthunda sir
@santoshkumar-bz4ot Жыл бұрын
Sir, Navagraha sthrothram intlo chant cheyyocha?
@VisalakshiSista11 ай бұрын
Kumbha lagnamu sir bhagyadi pathi sukrudu bhagya sthanamulo grahamulu levu bhagyadipathi sukrudu sukranakshtramulo vunnaru 2nd point varthisthunda sir pls clarify cheyandi 🙏🙏
@lakshmivarmasagiraju6144 Жыл бұрын
Namaste sir For mesha lagnam Shani (aatma karKa) is in 7th house on guru nakshtra... Guru in 4th house Saturn aspect on guru
Mesha lagnam atma karaka venus and ketu in 9 th house and in venus star purvashada will this apply sir?
@radhikab8824 Жыл бұрын
Atmakarakudu 9th lord conjunction Ela untundi
@muraliprasadpanigrahi7038 Жыл бұрын
Athmakarka & bhagyadipathi parivarthana. Athmakarka star lo athmakarka Graham. Atla chudali sir
@sangeethabasuthkar13507 ай бұрын
Aathmakaraka 9 th lord ite ?
@padmajalakshmithummala7845 Жыл бұрын
నమస్తే గురూజీ నాది కుంభ లగ్నం నా ఆత్మకారక గ్రహం శుక్రుడు భాగ్యాధిపతి శుక్రుడు ,ఒక్కరే అయినప్పుడు ఎలా ఉంటుంది అండి
@rrnewschannel46 Жыл бұрын
Good evening sir 🙏
@sriniwaascherukuri1182 Жыл бұрын
Namaskarm Guruvugaru 🙏🙏🙏🙏🙏
@sirishak1251 Жыл бұрын
🙏 guruvu garu karkataka lagna athmakarakudu 9th lord okkare ayi 9th house lo Venus, moon kalasi vunnaru athmakarakudu moon star meeda vunadu. E yogam varthistunda endukante karkataka lagna ni ki Venus, moon kalasi vunte chala nastam annaru
@kalyanraghavendra7472 Жыл бұрын
Kanya lagna9th house lo mars unnadi naaku....my 9th lord venus itself is atmakaraka ...venus in mars star dhanishta nakshatra....so venus and mars dasas baguntayi ane kada guru ji
@lebakavenkatasubbareddy5428 Жыл бұрын
🙏♊🙏💐NAMESTHE GUVUGARU, KADAPA
@dosagangaprasad7631 Жыл бұрын
గురువు గారు మీరు చెప్పింది చాలా బాగుంది, మరి ఆత్మ కారక గ్రహం బాధకాది పతి అయితే ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా ?
@padmavathiastrologycenter Жыл бұрын
No
@Mohith34 Жыл бұрын
Namaste guruji...🙏
@Rama.5281 Жыл бұрын
Atmakaraka graham yogakaraka Nakshatram lo vunte Ala vuntundhi andi.
@janjiralashreedhar3905 Жыл бұрын
గురువు గారికి నమస్కారం ,నాది మీన లగ్నము భాగ్య స్థానంలో శుక్రుడు, శుక్రుడి ఇల్లు అయినటువంటి తులలో ఆత్మకారక గ్రహం కుజుడు ఉన్నాడు ఫలితాలు ఎలా ఉంటాయి గురువుగారు
@karunasreeram5328 Жыл бұрын
Sir, Bhagyadhipathi nakshatram lo kaakunda bhagyadhipathi raashi lo unte ee rule varthisthundandi
Karkataka lagnam moon is Atmakaraka moon in jupter star
@krishnaraop89 Жыл бұрын
గురువు గారి కి నమస్కారం, మీన రాశిలో బుధుడు భాగ్యం లో ఉన్నారు. బుధ నక్షత్రం రేవతి లో ఆత్మ కారక గ్రహమై బుధుడు ఉన్నారు.
@peddinenirajasekhar8403 Жыл бұрын
Danurlagnam bhagyatipathi ravi mariyu aathma karaka ravi ...yogisthaara
@prabhakarkaranam7012 Жыл бұрын
భాగ్యాధిపతి, అత్మకారకుడు ఇద్దరు(బుధుడు) వక్కరే అయితే ఏవుంటుంది,తులా లగ్నం, ర్మఅస్కరాశిలో మకరం లో బుధుడు,,నవాంశ లో బుధుడు కన్యలోవున్నరు
@bawathreddyankenapally4854 Жыл бұрын
👍
@dhanaventh Жыл бұрын
Dear Sir, would it be good if Bhagyadhipati is in Atmakaraka nakshatra? Thanks 🙏
@sirishmaddula3026 Жыл бұрын
ఆత్మ కారకుడు నీచ స్థితిని ఫొంది భాగ్య ఆధిపతి నక్షిత్రం లో వుంటే
@vangetimadhusudhanreddy8968 Жыл бұрын
గురువు గారికి నమస్కారం 🙏 బాగుంది వీడియో ఆత్మకారకు ని గురించి బాగా చెప్పారు. థాంక్స్ గురువు గారు. 👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐🙏
@rksolar1374 Жыл бұрын
Sir Yogi avayogi phalithalu gurinchi cheppandi
@hmasha8681 Жыл бұрын
Thank you sir Makara lagna 9th lord "Me" Athmakaraka is also "Me" sir both r same planet "Me" in Uttara nak But sir in 9 th house Su+Mo are placed both are in Uttara nak 2nd pada Here which planet is take to consider
@venkataswamiravuri8479 Жыл бұрын
గురువు గారు నమస్కారం, నాది సింహాలగన్నం భాగ్యాధిపతి లాగన్నం ఉన్నారు, నా లాగ్నం అదిపతి రవి చిత్త నక్షత్రం 2 వ పాదం లో ఉండి రెండవ స్థానంలో ఉన్నారు
@baluramavath4834 Жыл бұрын
Sir bhagyadipati atmakaraka graham okare aite
@padmavathiastrologycenter Жыл бұрын
Very good
@srimaruthieventdecorsnandy3991 Жыл бұрын
మకరలగ్నం..భాగ్యాధిపతి,ఆత్మకారకుడు బుధుడే అయి వృశ్చికంలో సొంత నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం మీద వక్రంలో బుధుడు ఉన్నాడు..కానీ బుధ దశ లేదు..యోగం ఉంటుందా?
@tatareddyreddy7147 Жыл бұрын
గురువు గారు నమస్కారం...కర్కాటకలగ్నం కి 9లొ స్వక్షేత్రం లో గురువు వున్నారు ఆయెనే ఆత్మకరక గ్రహం కూడా అయి వున్నారు అదే రాశి లో రాహువు కూడా వున్నారు మంచి ఫలితం ఉంటుందా తెలియచేయగలరు....reply please
Good evening సార్... మకర లగ్నం కి ఆత్మ కారకుడు బుధుడు 7th(కర్కాటకం ) లో ఆశ్లేష నక్షత్రం లో ఉన్న result?
@balasubrahmanyamgedela713 Жыл бұрын
Namaskaram guruvu garu
@Vijaya_Kumar_1978 Жыл бұрын
నమస్తే గురువు గారు.. సింహ లగ్నం.. ఆత్మ కారక గ్రహం: రవి భాగ్యాధిపతి కుజ నక్షత్రం లో వున్నాడు.. రవి మరియు కుజ దశలు బాగానే ఉన్నాయి.. ఆత్మ కారకుడైన రవి రాహువు తో కలిసి కన్యలో వున్నాడు..రాహువు రవి నక్షత్రం లో వున్నాడు.. రాహు దశ ఎలా వుండవచ్చు.. దయచేసి మీ అభిప్రాయం తెలుపగలరు..
@sarmakolavasi3756 Жыл бұрын
🙏🏻sir ఆత్మ కారకుడు గురుడు 9 లోవుంది మిదున లగ్నం 28 డిగ్రీ వుంది ఇది మంచిదే na
@padmavathiastrologycenter Жыл бұрын
Good
@Aradhya0326 Жыл бұрын
ఆ దశలు లేకపోతే ఉపయోగం లేదా
@padmavathiastrologycenter Жыл бұрын
Untunndi
@yogeshvasamsettibala2698 Жыл бұрын
నమస్తే గురూజీ మరి భాగ్యాధిపతి ఆత్మ కారక గ్రహ నక్షత్రంలోవుంటే
@mohanagupta1616 Жыл бұрын
సర్...నమస్కారం... మంచి ప్రాధాన్యత విషయం చెప్పారు కృతజ్ఞతతో.....