ఎన్నికలేని నన్నుఎన్నుకున్నావు కన్నీళ్ళు తుడుచుటకుకన్నతండ్రివైనావు"2" కలకాలం నివసించాలని-నాతో నీవున్నావు చిరకాలం జీవిస్తానని-నీతో నేనుంటాను"2" అ.ప : *యేసయ్య యేసయ్యా* *నీ తోడువుంటే నాకు చాలయ్య* *యేసయ్య యేసయ్యా* *నీ నీడనుంటే నాకది మేలయ్యా* ||ఎన్నికలేని నన్ను|| 1.)(ఆఆ)ఎన్ని బాధలొచ్చిన విడిపోను-యేసయ్యా నీ చిత్తమే నన్ను-బలపరచెనయ్యా "2" ఊపిరి ఉన్నంతవరకు-నీనామ స్మరణయే ప్రాణం ఉన్నంతవరకు-నీ కొరకే ప్రయాస "2" " *యేసయ్య యేసయ్యా* " ||ఎన్నికలేని నన్ను|| 2.)(ఆఆ)లోకములో ఎందరువున్న ఒంటరినే యెప్పుడు నీతోడు నాకుండగ ఒంటరిని కాదెప్పుడు. "2" ఈ జీవం నీవిచ్చినదే-ఈ బ్రతుకు నీకే ఈ దేహం నీవిచ్చినదే-సర్వస్వం నీదే "2" " *యేసయ్య యేసయ్యా* " ||ఎన్నికలేని నన్ను|| *3.(ఆఆ)మనుషులలో అందరికంటే అల్పుడనే నేను నీ కృపతోనే-నన్నెన్నుకున్నావు "2" నేను నా యింటివారును నీవారమేసయ్య ఈ జీవితకాలమంతయు నిన్నే సేవిస్తామయ్యా. "2" " *యేసయ్య యేసయ్యా* ". ||ఎన్నికలేని నన్ను||
@8hudhiq Жыл бұрын
🙌🏼🙏🏼
@gbaskar7986 Жыл бұрын
A
@ladduladdu2000 Жыл бұрын
Tq brother for given this wonderful song.all glory to god
@mittadevaraju2491 Жыл бұрын
Super song bro
@hemanththetender8763 Жыл бұрын
❤️❤️❤️❤️
@Chinna5242-s2f10 ай бұрын
Super Song💞 brother chala Baga padaru Naku mariyu ma family ki kuda. Song chala Baga Istam❣️❣️🙏
@Prasanthofficial11 Жыл бұрын
God bless you sir
@ASBVILLAGEVIDEOS Жыл бұрын
Annya songchlbagudijesus Divivichungaka Akhila
@christianshorts7 Жыл бұрын
పల్లవి: ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు కన్నీళ్లు తుడుచుటకు కన్నతండ్రివైనావు. ||2|| కలకాలం నివసించాలని నాతో నీవున్నావు చిరకాలం జీవిస్తానని నీతో నేనుంటాను. ||2|| యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా || ఎన్నిక లేని నన్ను || ఎన్ని బాధలోచినా వేడిపోను యేసయ్యా నీ చిత్తమే నన్ను బలపరిచెనయ్యా ||2|| ఊపిరి ఉన్నంతవరకు నీ నామ స్మరణయే ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకే ప్రయాస ||2|| యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా || ఎన్నిక లేని నన్ను || లోకములో ఎందరు వున్నా ఒంటరినే నేనెపుడూ నీతోడు నాకుండగా ఒంటరిని కాదెపుడు ||2|| ఈ జీవం నీవిచ్చినదే ఈ బ్రతుకు నీకే ఈ దేహం నీవిచ్చినదే సర్వస్వం నీదే. ||2|| యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా || ఎన్నిక లేని నన్ను || మనుష్యులలో అందరికంటే అల్పుడనే నేనే నీ కృపతో నన్నెంనుకున్నావు. ||2|| నేను నా ఇంటివారును నీ వారమేసయ్య నా జీవిత కాలమంతయు నిన్నే సేవిస్తామయ్యా ||2|| యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా || ఎన్నిక లేని నన్ను ||
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Thank u
@amenministry1525 Жыл бұрын
TQ annaya garu praise the lord very nice song
@MariyaVakapalli4 ай бұрын
❤
@నర్సమ్మనరసమ్మ Жыл бұрын
యేసయ్య ఎన్ని జీవితాలు మార్చి నువ్వు తండ్రి పాటతో దేవా నీకే స్తోత్రము
@anjalianju7263 Жыл бұрын
praise lord Nissy Annaya mee voice naku isthamu super song thank you andariki vandanalu
@dhonivatupalli9692 Жыл бұрын
First time listen it's kk.for second time good.after listening 3 to 4 times addicted this song fabulous.voice, tunes and lyrics ossum.
@SubbaraoSeedari Жыл бұрын
ప్రభువును రక్షకుడు ఏసుక్రీస్తు నామములో వందనాలు అండి నిజానికి నా కుటుంబంలో ఎన్నిక లేని జీవితంలో ఉన్నప్పుడు అమ్మ నాన్న లేని స్థితిలో ఎన్నిక లేని జీవితాన్ని ఎన్నుకునే ముందుండి నడిపించాడు చక్కనైన పాట రాసి ప్రజల ముందుకు తీసుకొచ్చినందుకు వందనాలండి
@Karunamayuduprayerministries Жыл бұрын
మిమ్మును దేవుడు దీవించును గాక. అమెన్
@gjoy4983 Жыл бұрын
avunu thandri ennika leni dhani nenu viluva leni dhani deva nannu ennukunnadhuku vandhanalu ni prema kai vandhanalu thandri ilove u nanna my God jesus ❤❤
@GraceKrupa Жыл бұрын
బ్రదర్స్ ఈ పార్టీనేటప్పుడు మనసు ఎంతో నెమ్మదిని కలుగజేస్తుంది, ఈ పాట రాసిన brother కు, మరియు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక
@TeluguBibleMate2 ай бұрын
Praise the lord 🙏 బ్రదర్... పాట చాలా మంచిగా ఉంది...🎉🎉🎉 నీ తోడు నాకుండగా ఒంటరిని కాదెప్పుడు❤❤❤❤🎉🎉🎉
@GraceKrupa Жыл бұрын
సాంగ్స్ లిరిక్స్ లో లోతైన అర్థం ఉంది ప్రభువు మిమ్మల్ని బహుగా దీవించును గాక
ఎన్నికలేని వారిని ఎన్నుకొనే దేవుడు. 🙌 చాల బాగుంది 👏👏
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Tq
@gayathri8514 ай бұрын
praise the lord
@panimunna47606 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you
@gamidisivannarayana3966 Жыл бұрын
Living song spiritual song పాట paadina అయ్యగారికి వందనములు మీ స్వరము అద్భుతము .
@GraceKrupa Жыл бұрын
బ్రదర్ ఈ పాట రాసినటువంటి సహోదరుడుకు నా హృదయపూర్వక వందనాలు, ఈ పాట వలన నా నా హృదయం ఓదార్చబడింది. అనేకమైన ఇలాంటి పాటలు రాసి ముందుకు కొనసాగించాలని ప్రభువు నామమున మరి ఒకసారి మనం చేస్తూ ఉన్నాను.
@soundaryabai4357 Жыл бұрын
Ee song ennisarlu vinna vinalanpistundii.. super lyrics.. praise the lord 🙏🙏
@GraceKrupa Жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు
@yohanut2357 Жыл бұрын
Hrudayam lo Edo teliyani aaratam devuni koraku Edo cheyalani ee paata vinnappudu naaku anpinchindi brother nindu vandanalu 🙏🙏🙏🙏🙏🙏🤚🤚
@GraceKrupa Жыл бұрын
Good song, thank God
@dhanrajgattugattu17895 ай бұрын
Amen halleluya 🙏🏼🙏🏼🙏🏼✋✋✋
@Anand-dx5gg Жыл бұрын
దేవునికి వందనాలు నిన్ను మీ టీమ్ ని దేవుంచుగక
@chocolate4079 Жыл бұрын
Song chala Bagundhi e song vintuntey manasuki chala happy ga anipisthundhi
@anandnandu2313 Жыл бұрын
Praise the lord.., 🙏
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Thank u
@bramakrishna3234 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక, ఇంత మంచి స్వరం మీకిచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూతూ వందనాలు సార్
@eruguralasampathkumar8086 Жыл бұрын
Praise the lord God bless you all
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Thank u
@GraceKrupa Жыл бұрын
Thank God
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Thank u
@Stardon-Babstar-films Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Thank u
@joelrosterfarms4138 Жыл бұрын
Song Chala bagundi brother Meeru Inka chala patalu rayali andaru mee patalavalana aadaripabadali vandanalu
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Thank u
@GraceKrupa Жыл бұрын
పాట చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.
@legendrykiller3270 Жыл бұрын
Amen price the loard I love you Jesus God and Yohova God bless my family members and all ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@peetalakumari8286 Жыл бұрын
చాలా చాలా అద్భుతమైన ఆత్మీయంగా ఉంది పాట దైవజనులు కుటుంబాని దేవుడు బహుగా దీవించి ఆశీర్వాదించును గాక ఆమేన్ గాడ్ బ్లెస్సే యూ బ్రదర్ గారు ఆమేన్ 🤝🤝🤝🤝🤝🤝🙌🙌🙌🙌🙌🙌
@rongaliravanama5421 Жыл бұрын
🙋👏👏🔥🙏🙏🙏🙏
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Thank u
@nalluriramesh4367 Жыл бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Thank u
@sudhanaguboina2708 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Thank u
@amenministry1525 Жыл бұрын
🎵🎶🙌🙏👏👏 very nice song Golry to God very nice song
@GraceKrupa Жыл бұрын
చాలా బాగుంది సాంగ్ దేవునికి మహిమ కలుగును గాక
@joylucky697911 ай бұрын
Super song 🙏
@santhichinnari4970 Жыл бұрын
Osm song..... Chala odarpunichey song... Praise be to the lord...
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Thank u
@anilravala7 Жыл бұрын
Nice Song.
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Thank u
@ralkumar8254 Жыл бұрын
Good Tune and lyric. Flute stands on pas with Nissi Brother Voice
@vanthalapadmakarrao6137 Жыл бұрын
Praise the Lord brother. Nijam gaa నా ప్రతీ నిరుత్సాహం లో నా యేసయ్య నా బలం.దేవుని పాటలు ఎంత ఆదరణ,ఎంతటి ఆశీర్వాదం.Heart touching brother.Thank you brother.
@GraceKrupa Жыл бұрын
Excellent song
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Thank u
@rajusamuel1137 Жыл бұрын
😢📖🛐 good song 🥰👍🥰
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Thank u
@HCC_sthreela_samajam_9563 Жыл бұрын
Vandanalu annaya 👏👏🙏🙏🙏
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Thank u
@GraceKrupa Жыл бұрын
మహిమ కలిగిన దేవునికి వందనాలు పాట పాడిన సహోదరులకు వందనాలు లిరిక్స్ రాసినటువంటి లిరిక్స్ రాసిన ప్రియమైన సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు చాలా బాగుంది సాంగ్
@chilakanaveen7049 Жыл бұрын
ఎన్నికలేని ఈ రచయితను ఇంత గొప్ప పాటను రాయటానికి ఎన్నుకున్న రీతి వర్ణనాతీతం
@RAMESH3625 Жыл бұрын
Excellent song by josep brother and singer
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Thank u
@beautifulfamilychannel7390 Жыл бұрын
@@sionpentecostministriesapi7603 super anna song chala bhagundi
@yehova_swaramu Жыл бұрын
అన్నా! పాట చాలా బాగుంది. God bless you.
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Thank u
@vajrakumarmedidi2283 Жыл бұрын
చాలా బాగుంది దేవునికే మహిమ
@yohanbabu7088 Жыл бұрын
Excellent tammudu god bless you
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Thank u anna
@samuelmylapalli Жыл бұрын
beautiful song heart touching
@mintumash-up6944 Жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭please naku okka chance isthara i want just one chance
@RashmiKuwait-cq7hz9 ай бұрын
Amen 🙏🙏💐
@sionpentecostministriesapi76039 ай бұрын
Thank you sister
@madhuusa Жыл бұрын
పాట చాలా బాగుంది తమ్ముడు
@jesuschurch3264 Жыл бұрын
Song Telugu lo pettindi. Chala bagundi
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Thank u
@siluvabandhamministries1916 Жыл бұрын
💕💕💕👏👏
@lakshmin780011 ай бұрын
Glory to God.Amen yes lord.
@lifewithoutjesusishell4560 Жыл бұрын
Chala bagundhi song 🙏👏👏👏👏👍
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Thank u
@amenministry1525 Жыл бұрын
My lovely song Golry to God 🙏🙌🎶😢😢😢 my life line song Golry to God very nice song annaya garu
@raghavendrareddybs948 Жыл бұрын
Praise the lord brother.nice song good meaning.god bless you.amen.దేవునికి మహిమ ఘనత ప్రభావం.ఆమేన్.
@GraceKrupa Жыл бұрын
God bless You
@akkyjosh8149 Жыл бұрын
PRAIS THE LORD 🙏
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Thank u
@swarnadamera429 Жыл бұрын
Praise the lord Brother. Nice song mi songs enni sarlu vinna malli malli vinalanipisthadhi Brother
@paulchand1859 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏 Anna very nice song Good good bless you Anna
@raviteja2972 Жыл бұрын
Thanks for your giving this video's Nice song brother Praise the lord 🙏
@danduproluvasantha Жыл бұрын
Praise the lord
@sionpentecostministriesapi7603 Жыл бұрын
Thank you
@beautifulfamilychannel7390 Жыл бұрын
@@sionpentecostministriesapi7603 praise the lord anna song chala bhagundi
@gjoy4983 Жыл бұрын
amma nanna lani minchina devuni prema ki vandhanalu