నందమూరి తారక రత్న గారు తొందరగా కోలుకోవాలి అని ఆ దేవుడు నీ ప్రార్థిస్తున్నాము 🙏🙏
@readyracy8734 Жыл бұрын
Sambandham lekunda comment pettadu veedu 😂
@Iam_Indian021 Жыл бұрын
@@readyracy8734 ekkuva like lu thechikotaniki bro
@subbireddysubbireddy2139 Жыл бұрын
Gett well soon bro
@irukullashravan7564 Жыл бұрын
@@readyracy8734 G లో తన్నాలి
@rajrudhra111 Жыл бұрын
యాడరా 🙄... ఈడ రొమాంటిక్ సాంగ్ వింటా కోరుకుంటివా దేవుడిని... థూ💦.. నీ బతుకు లో నా ఆతు😏
@sivasankar8641 Жыл бұрын
సరైన సమయంలో సరైన హీరో చేతిలో ఇంకా చాలా అందంగా వచ్చింది ఈ పాట 🙏🙏
@myanavenkatcharan1932 Жыл бұрын
Avunu Kalyan ram ki baga set aindi song 👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💐💐
@srinivasaraokaitepalli5685 Жыл бұрын
Yes
@sathishmanthena789 Жыл бұрын
బాలు గారి లేని లోటు లేకుండా మాకు చరణ్ గారి రూపంలో పాటలు వింటున్నందుకు మేము చాలా అదష్టవంతులం కృతజ్ఞతలు చరణ్ గారు 🙏🙏🙏💐💐💐💐
@Rajeshr8617 Жыл бұрын
Female voice kuda chitra garu padunte inka bagunnu
@NaveenKumar-ov7hi Жыл бұрын
yesss replace with charan charan after charan son
@mandavimala5690 Жыл бұрын
@@Rajeshr8617 same feeling
@pranavkumar9877 Жыл бұрын
@@NaveenKumar-ov7hi who is Charan
@NaveenKumar-ov7hi Жыл бұрын
@@pranavkumar9877 sp balu charan
@abdul4360 Жыл бұрын
ఈ సాంగ్ అంటే ఎంతమంది ఇష్టం The best song 💯😘
@KavithaB-df1ey10 ай бұрын
chala baga నచ్చిన పాట. నాకు ఇష్టం
@SrinivasMankali-m5k6 ай бұрын
Im
@sisinani2366 Жыл бұрын
ఇప్పటికీ ఎప్పటికీ: - తెలుగు ప్రజలము బాలు గారి పాటకి, మాటకి, ఆయన గొంతు కి - యావత్ భారతదేశం మొత్తం రుణపడి ఉంటాము... 🙏మహానుభావులు🙏 SP బాలు గారు🙏 ఆయన పాట విననిదే నాకు డే స్టార్ట్ అవదు... అంత గొప్ప గాయకులు... ఆయనని ఎంత పొగిడినా తక్కువే... 🙏🙏🙏
@nimmysrinu1996 Жыл бұрын
True friend 👌👍 Balu garu 🙏😭
@wplokanadham5277 Жыл бұрын
God in music always balu garu🙏
@gvpvizag6788 Жыл бұрын
Me too
@ammapallyrakesh8657 Жыл бұрын
ఈ పాట అయన కొడుకు SP చరణ్ గారు పాడారు. వాయిస్ asitis దింపేశారు సూపర్ సాంగ్ sir థాంక్స్..
@cinecriceditz007 Жыл бұрын
Remake of Tamil song 🤦🏻 then ballaya now this shit actor reprise
@bhanumathiganta9642 Жыл бұрын
ఇప్పుడు కూడా ఈ పాట ఎంతో వినటానికి బాగుంది చరన్ గారు సుపర్ 🙏🌹
@ravi3675 Жыл бұрын
Who m d
@gaddegarinarsaiah2480 Жыл бұрын
Charan evaru
@sunnym4259 Жыл бұрын
@@gaddegarinarsaiah2480 Charan garu-BALU sir son.
@srinivasavenkatadri9879 Жыл бұрын
@@gaddegarinarsaiah2480 balu garu son
@ThunderYt128 ай бұрын
Moda gudu 😂
@venkatamoru32 Жыл бұрын
చరణ్ పాడుతుంటే బాలు గారు వినిపిస్తున్నారు We miss you గాన గంధర్వ గాయక శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రమణ్యం గారు
@sameersam2755 Жыл бұрын
Sp balu garu lives on in sp charan's songs 🎵
@rajalingammamidi5418 Жыл бұрын
Nooo
@nareshts558 Жыл бұрын
Yes spb laage undi
@srinivasaraokaitepalli5685 Жыл бұрын
It's true
@manmadharaonamathoti6536 Жыл бұрын
Avnusuper ga padaru
@yuvarajrp5607 Жыл бұрын
SP Charan Nailed it!! It was just uff🥵💥
@priyanka__sharma4755 Жыл бұрын
ఈ song sp చరణ్ పాడాడు అంటే అసలు నమ్మకం కుదరడం లేదు 100% spb వాయిస్ దింపేసాడు👌👌👏👏
@nagarajaARTIST Жыл бұрын
Ram Charan haa
@shortfilmwriter Жыл бұрын
Priyanka గారు .మేము తీసే షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేస్తారా
@Mridiot198 Жыл бұрын
Vachava drlg😂😂
@Mridiot198 Жыл бұрын
@@shortfilmwriter chestadhi po😁
@hussainbasha8854 Жыл бұрын
Yes 100%
@timebreakerofficial4460 Жыл бұрын
ఓల్డ్ సాంగ్ విన్నప్పుడు నా జనరేషన్ లో కూడా ఇలాంటి సాంగ్ ఉంటే బాగండు అనిపించేది. ఇపూడు ఆ కాల కళ్యాణ్ రామ్ అన్న వల్ల తీరింది థాంక్స్ అన్న........
ఒరిజినల్ సాంగ్ ని చెడగొట్టకుండా చాలా చక్కగా తీశారు.. 👌🏼 good improvisation 💚
@chantichintaguntla3795Күн бұрын
కాంపౌండ్ కఝజ
@rajuvadluri402 Жыл бұрын
Enny times vinna bor ravadam ledu....... Kada.......
@rajuvadluri402 Жыл бұрын
Ye
@rajuvadluri402 Жыл бұрын
Avunu
@jagadeeshdasoham6023 Жыл бұрын
తెలుగు హీరోలలో కల్మషం లేని హీరో మన KALYAAN RAM అన్న 😎
@vijayapradhak4864 Жыл бұрын
Ala anakandi bro. Raju gaari modhati baarya manchidhi ante rendo barya chedadhi Ani artham vasthundhi. Alage kalyanraam kalmusham Leni vaadu ante junior NTR, balaya ki kalmusham undhi Ani artham vasthundhi. Prathi okaru manchivaale
@bhargavkilli1214 Жыл бұрын
Kani megamily andaru dongapukuley kada
@vijayapradhak4864 Жыл бұрын
@@bhargavkilli1214 Mee family lo unnara dongana kodukulu
@aravinddursheti6931 Жыл бұрын
Correct
@ramtenkisaikrishna3983 Жыл бұрын
Currect bro
@gouseshaik74 Жыл бұрын
డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుని, మంచి విజయాలతో దూసుకుపోతున్న మన నందమూరి కళ్యాణ్ రామ్ అన్నకు మరో బ్లాక్ బస్టర్ హిట్ రావాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాము...🔥😍🤩
@priyanka__sharma4755 Жыл бұрын
I wish the movie get block buster
@Kingofking6119 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌
@mohanrockzzz738 Жыл бұрын
@@priyanka__sharma4755 yes
@gkmadhu7247 Жыл бұрын
Pakka hit
@santharaoambati1770 Жыл бұрын
Yes this movie pakka hit... I love kalyanram
@abdul4360 Жыл бұрын
10 సార్లు కన్న ఎక్కువ చూసే వాళ్ళు ఎంతమంది❤️ సినిమా మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 💯❣️
బాలకృష్ణ గారి సినిమా లలో ALL TIME EVER GREEN HIT SONG అటువంటి పాటను ఎంచుకొని మాకు ఆరోజులు గుర్తు చేసిన కళ్యాణ్ రామ్ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు. ALL THE BEST 👍👍👍
@rockyrakesh166 Жыл бұрын
ఎస్పీ చరణ్ గారు పాడుతుంటే మళ్ళీ బాలు గారే స్వయంగా పాడినట్లుగా ఉంది 💯 , మహా అద్భుతం చరణ్ గారు👏👌❤️❤️❤️...
@samathirumalreddy4841 Жыл бұрын
మళ్ళి పాత రోజులు గుర్తుకు వచ్చాయి ఎన్ని సార్లు విన్న మరచి పోలేని సాంగ్ బాలు - చిత్ర - ఇళయ రాజా గారు గ్రేట్ ❤🙏🙏👍
@PoojaPulipakaАй бұрын
👌👍❤❤
@vadlakondavishnu4237 Жыл бұрын
Enni saarlu vinna bore kottani, malli malli vinaalanipinche song.... Superb melody
@vishnutejamaringanti6886 Жыл бұрын
ఎస్పీ చరణ్ గారి వాయిస్ అంటే ఎంత మందికి ఇష్టం???
@sunnym4259 Жыл бұрын
BALU sir voice ante yenthamandhiki istamo antha mandhiki Charan gari voice kuda istam ❤ S.P.C= S.P.B❤
@sravanthi475 Жыл бұрын
Maa kuda
@AnuRadha-fm7sz Жыл бұрын
@@sunnym4259 yes only for charan garu
@aletirajanarendarreddy4747 Жыл бұрын
నిజంగా బాలు గారు మరణించినపుడు చాలా ఏడ్చా నాకు ఊహ తెలిసినప్పటినుండి బాలు గారి పాటలతో చాలా ఎంజాయ్ చేసాను.....తన గాత్రం తో పాడిన పాటలకు నా జీవిత కాలం బానిసనే..... మళ్ళీ చరణ్ గారు కూడా బాలు గారిని మరిపించేలా పాటలు పాడాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను
@basavanivenkatesh9910 Жыл бұрын
Worst singer ayana ekkkada iyana ekkada sollu apandi 😜😜😜
@priyanka__sharma4755 Жыл бұрын
సాంగ్ చాలా సూపర్ గా వుంది. సాంగ్ లాగే మూవీ కూడా బ్లాక్ బాస్టర్ కావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నా......❤
@shaikbaji9829 Жыл бұрын
Avunu superrr
@kvenkatesh2307 Жыл бұрын
Original Spb garru voice is always nostalgic 🥺and Chitra mam💥 But SP Charan magic voice same like Spb garru....if he will alive and seen this he will be soo happy that this generation didn't forget that nostalgic song's 🔥 album 😌♥️♥️♥️♥️
@shaikpspk5706 Жыл бұрын
తారకరత్న అన్న తొరగా కోలుకోవాలని అని మనసుపూర్తిగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కోరుకుంటున్నాము.... ❤❤
@priyanka__sharma4755 Жыл бұрын
I wish tarak ratna garu get speed recovery
@maheshreddy8800 Жыл бұрын
Migatha vallu korukora 🤦
@akkatiprakashreddy8907 Жыл бұрын
Vachaduroy Babu
@jaiharidaya3395 Жыл бұрын
Jai Ntr Jai tharak anna TDP kavalli
@jaanuusha1806 Жыл бұрын
Yes thoraga tharak garu arogyam bagundali
@sateeshpenta2283 Жыл бұрын
100 times chusa friends
@saipawanism4400 Жыл бұрын
ఈ సినిమా కళ్యాణ్ రామ్ అన్నకి మంచి విజయం అందించాలని కోరుకుంటున్నాము.❤️❤️
@shivag.7403 Жыл бұрын
Movie NemeEnti Anna
@bhagavanethakota8360 Жыл бұрын
Oi
@saipawanism4400 Жыл бұрын
@@shivag.7403 Amigos
@shivag.7403 Жыл бұрын
15th ki Movie Chisna Anna
@meegadasrinath2603 Жыл бұрын
కళ్యాణ్ రామ్ గారు ఈ సాంగ్ ద్వారా మళ్ళీ మన బాలయ్య బాబుని గుర్తుకు చేసి పాత రోజుల్ని గుర్తుకు చేశారు ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న బోరుకొట్టదు ❤️ i like this song🎼🎼🔊🔊
@ThindiThippaluvlogs Жыл бұрын
ఇది బాలయ్య gari సాంగా 🤔 ఎవరిది అనుకుంటున్నా
@meegadasrinath2603 Жыл бұрын
@@ThindiThippaluvlogs haa 😂
@shwethamohan6214 Жыл бұрын
S.P Charan nothing less to his Legendary father..... carry on legacy sir ❤❤
@shwethamohan6214 Жыл бұрын
@@tommyshelby6161 I don't know about Tamil version, but Charan garu 💯 justified this song. few years ago, Charan garu sung this song in front of his Legendary father on ETV Swarabhishekam ...... that was marvellous performance by S.P.C ❤️ I loved in both versions S.P.B and S.P.C❤️
@shwethamohan6214 Жыл бұрын
@@tommyshelby6161 okay, in Telugu I loved in both versions S.P.B and S.P.C ❤️
@IAM_KRACK_99 Жыл бұрын
Yess broo SPB Garu still alive in SP charan guru's vioce
@PallaparthiLovely2 ай бұрын
స్పీ చరణ్ సూపర్ గా పాడారు అసలు పాటకి ప్రాణం పోశారు మీరు గ్రేట్ ❤️🌹సార్ ❤️🌹
@Masskadass Жыл бұрын
Missing SPB sirs magical voice... But exactly executed by SP Charan sir..!! Seriously it's magical 🤩
@priyanka__sharma4755 Жыл бұрын
Waiting for movie
@shikhkuw3820 Жыл бұрын
ధర్మా క్షేత్రం movie లో పాడింది బాలు గారు కాదు మనో గారు పాడింది ఈ పాట
@radhakrishna605 Жыл бұрын
@@shikhkuw3820 kaadu. Balu gare padaaru.
@sainathsamba3707 Жыл бұрын
SPB Garu vocal icharu
@balakrishna1524 Жыл бұрын
@@shikhkuw3820 Sp Balu Garu padaaru
@pillisivamohan3906 Жыл бұрын
SPB sir, దివ్య భారతి గారు ఇద్దరినీ మళ్ళీ గుర్తు చేశారు. చరణ్ గారు చాలా బాగా ఆలపించారు. కళ్యాణ్ రామ్ గారికి బింబిసార కంటే గొప్ప విజయం సాధించాలి అని కోరుకుంటున్న.
@mmahesh8707 Жыл бұрын
ఎన్నో పాటలోస్తాయి గాని ఈ పాటకి మించి కాదు.. 🎶🖤
@Mallikarju.m Жыл бұрын
సూపర్ అచ్చం ఎస్పీ బాలసుబ్రమణ్యం లాగే పాడారు చరణ్ గారు సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది
@BadBoy-cb4fv Жыл бұрын
Tollywood never disappoints ❤️ Goosebump 🔥🔥🔥
@kvenkatesh2307 Жыл бұрын
Specially Spb garru voice but so Charan match creating legend style but no one can match
@victorkethsome4832 Жыл бұрын
This is a remix of tamil song maasi maasam .
@arjuneditsofficial Жыл бұрын
@@victorkethsome4832 this is old telugu song raa sambar aravam
@FAA0o Жыл бұрын
@@victorkethsome4832 పొర samber 😂
@aasamspb967 Жыл бұрын
@@arjuneditsofficial the old telugu song is a remake of an old tamil song idi*t. Maasi Maasam tamil song from the movie Dharmadurai - 1991 Enno Rathrulosthaayi telugu song from Dharmakshetram - 1992
@gksubbuofficial7634 Жыл бұрын
కళ్యాణ్ రామ్ అన్న మంచి ఊపుమీద ఉన్నాడు ఇ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది
@maheshd3506 Жыл бұрын
Heroin expressions are killed us🔥
@Vennizam143 Жыл бұрын
1000 times killed in just one song
@vasanthavihangivasanthavih84746 ай бұрын
Abba avunaa
@crazykiller2566 Жыл бұрын
Awesome song superb voice from Charan sir Love you Kalyan Anna Superb expressions from ashika ranganath
@starhouse98 Жыл бұрын
ఎన్ని సార్లు చూసినా చూడాలని వుంది Charan gari voice లొ మేజిక్ చేశారు Picturisation superb magic location s over-all wonderful
@rajuravula3294 Жыл бұрын
SPB still lives in SP Charans voice 😍❤️
@vemulasridhar774 Жыл бұрын
బాలు గారి అబ్బాయి చరణ్ గారు పాడారు కాబట్టే ఈ సాంగ్ ఒరిజినాలిటి మిస్ కాకుండా సూపర్ వొచ్చింది ఫిమేల్ సింగర్ సమీరా కూడా... ఇరగదీసింది.... జిబ్రాన్ మ్యూజిక్ ఎక్సెల్లెంట్... 💜❤️💛💚👌👌👌👌
@garnepudipraveen7306 Жыл бұрын
ఈ పాట వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఏదో తెలియని భావం కలుగుతుంది 💖💖💖
@eendrinaveenraju8897 Жыл бұрын
Yes
@gurutelgamalla Жыл бұрын
నాకు కూడా వినలనిపించింది బ్రో
@hemikachannel Жыл бұрын
Same feeling
@dorathichowdharyravipati9231 Жыл бұрын
Yes
@ramchandert9171 Жыл бұрын
Naku istam e song
@rangaswamygoud6314 Жыл бұрын
Adhbutham Adaragottaru..✌️👌 బాలు గారికి ఏ మాత్రం తగ్గలేదు చరణ్ గారి వాయిస్..👌👌♥️ జై బాలయ్య.. జై కళ్యాణ్ రామ్
@jaidwarakathirumaleshacrea5511 Жыл бұрын
బాలయ్య బాబు నీ మర్చిపోయేలా కళ్యాణ్ అన్న అంత బాగా చేశారు ఈ సాంగ్ అల్ దీ బెస్ట్ కళ్యాణ్ అన్న. జై బాలయ్య జై ntr జై కళ్యాణ్ అన్న. జై తారక్ రత్న అన్న జై నందమూరి అభిమానులు జోహార్ హరికృష్ణ గారు
@ramanamittana Жыл бұрын
ఈ ఒక్క song కోసం theatre కి వెళ్లవచ్చు. Multiple times
@Mee_Guntur_abbayi Жыл бұрын
Ee song loo addo trance vundi 💫
@ramesha6428 Жыл бұрын
Add.ramesh
@mogathalnarasanna2590 Жыл бұрын
Yeah
@sapnasa5093 Жыл бұрын
What a mind blowing performance by Ashika❤
@smartrafi7812 Жыл бұрын
She is your sister and my love ok
@sunnym4259 Жыл бұрын
💯 justified by S.P Charan garu, wish him to sing many more songs......All the best Charan garu 👍👍
@Sowjanya-ob2ll Жыл бұрын
E song enni sarlu vinna bore kottani vallu unnara♥️
@swamychukkala9523 Жыл бұрын
SP బాలు గారు పాడినట్టే ఉంది..SP చరణ్ గారు పాడిన. అసలు పేరు వచ్చే వరకు పాత సాంగ్ అనుకున్న. ♥️♥️♥️♥️♥️♥️♥️♥️💜💜💜💘
@sunkesulaashok3902 Жыл бұрын
అద్భుతమైన సంగీతానికి అద్భుతమైన డాన్స్ Congratulations కళ్యాణ్ అన్న పక్కా బ్లాక్ బస్టర్ మూవీ 💝💝
@praveengundla7212 Жыл бұрын
ఓల‌్డ్ సాంగ్ ని చెడగొట‌్టకుండా చాలాబాగా కంపోస్ చేశారు. SP చరణ్ ని ఈ సాంగ్ కి ఎన్నుకొని మ‌్యూజిక్ డైరెక్టర్ 100% జస‌్టీస్ చేశారు.
@chaituchandu8707 Жыл бұрын
Yesss
@kalyankumarkopparapu8504 Жыл бұрын
Yes
@venkateswarluyellaboina1404 Жыл бұрын
@@kalyankumarkopparapu8504 ఈ
@myanavenkatcharan1932 Жыл бұрын
Chala correct 💯
@komaramsathishkomaramsathi9736 Жыл бұрын
😊
@gopalanayaka Жыл бұрын
2:11 this line awesome
@sreepatel2425 Жыл бұрын
Old is gold 💯❤
@ganeshb9063 Жыл бұрын
ఈ పాట అసలు ఎంత బాగుంది అంటే మాటల్లో చెప్పలేను చాలా చక్కగా చిత్రీకరణ చేశారు...కళ్యాణ్ రామ్ గారు మరియు ఆశీక గారు చాలా బాగా చేశారు..పాట చాలా చక్కగా ఉంది.. nice song
@UrsVijay Жыл бұрын
Old Music is instruments Are Always ❤❤❤100%Pure Loved Just Sp Charan Voice and Sameera Baradhwaj Voice ❤
@ajahsha9190 Жыл бұрын
Charan’s voice is lovely
@a.raviprakashraviprakash6113 Жыл бұрын
Old is gold always..SPB sir lives on..
@starhouse98 Жыл бұрын
చరణ్ గారికి అభినందనలు all'the best movie team
@shaikpspk5706 Жыл бұрын
ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అనీమనసుపూర్తిగా కోరుకుంటున్నాము 💐🔥 FROM 🇵 🇸 🇵 🇰 FANS .... ❤❤❤
Nuvu Vachinavaa brother.. Nuvu okkati kuda miss cheyav brother... Cinimalu ante baga pichi anukunta niku
@jrntrinspiration4068 Жыл бұрын
@@priyanka__sharma4755 I love you Priyanka reply evvvu ♥️
@siddivinayaksiddivinayak740 Жыл бұрын
All the best to Kalyan Ram new movie
@gsiddhisudarshan4072 Жыл бұрын
3:53 heroine expression super
@veeranjaneyulukommuri3857 Жыл бұрын
అద్భుతమైన పాత పాట.. ఆత్మ దెబ్బ తినకుండా.. అందంగా తీశారు...రాబోయే విజయానికి ముందు గా అభినందనలు..
@suryakumariregulagedda8424 Жыл бұрын
మీ అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను!
@ggmedia53 Жыл бұрын
ఈ పాట ని కేవలం రాత్రి వెన్నెల సమయం లో గాలి విస్తూ వింటూ ఉంటే ఒక అద్భుతం..... 😎
@chandragantenapalli9528 Жыл бұрын
Super song
@nadapanavenkatadurga4043 Жыл бұрын
S
@manmadharaonamathoti6536 Жыл бұрын
S
@sandhyavasam4664 Жыл бұрын
Nenu ippatiki 50 times vinna remix bagundhi
@rahulrameswarapu3410 Жыл бұрын
S
@harithavarapalli441 Жыл бұрын
E song vachinappati nundi day lo 5 times kanna ekkuva chusinavaallu unnaara... Everyday watching... 👌👌👌👌👌👌👌
@srinivasbapesh5239 Жыл бұрын
praayam sogasule vethikina saayam vayasune adigina ............. Super sir
@KrishnaKumar-qq1ct Жыл бұрын
Charan's voice is like Balu Garu's voice as if Balu Garu has sung it
@bandulaadithyaadithya2765 Жыл бұрын
ఈ పాట చాలా మంచి పాట మళ్లీ ఈ పాట మా కోసం కళ్యాణ్ అన్న ఈ పాట ని తీసుకు వచ్చినందుకు కళ్యాణ్రామ్ అన్నకు ధన్యవాదాలు
@tdpfans393 Жыл бұрын
తెలుగు హీరోలలో కల్పషం లేని వ్యక్తి ఎన్ని fllops పడ్డ మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో దుసుకువస్తున్న నటుడు కళ్యాణ్ రామ్ అన్న❤️
@btiru6857 Жыл бұрын
yes
@djashoksongsclub7797 Жыл бұрын
Evarra మీరంతా 😂😂😂😂
@premkumar7303 Жыл бұрын
Yes Ur 100% right
@king-rm9ez Жыл бұрын
Rende hitlu 20years lo
@adamalashivamallika5526 Жыл бұрын
@@btiru6857 a great time and k lk
@Aptitutors9 ай бұрын
SP Balu gari voice ..................
@newhindipartymix2552 Жыл бұрын
Words can't describe how amazing this track is.
@gsnaidu7903 Жыл бұрын
ఈ పాటను re-create చేసినందుకు Amigos team కి ధన్యవాదాలు..... it's a beautiful song ❤️🥳🥳
@priyanka__sharma4755 Жыл бұрын
Super song
@newworld2334 Жыл бұрын
Jai NTR
@hareeshhareesh114 Жыл бұрын
bro em movie
@swathimutyamch4142 Жыл бұрын
ఈ పాటకి ప్రాణం పోసింది Sp charangaru 🙏😍 Beutiful song అచ్చం SPB పాడినట్లుంది ❤️
@sivajisivaji5455 Жыл бұрын
Sp charan garu & chitramma garu padithe 100% perfect ga vundedhi.
@shwethamohan6214 Жыл бұрын
@@sivajisivaji5455 Charan gari voice chala young ga untundi, aa voice match cheyadaniki ....female voice kuda young voice kavalanukunaremo andhuke vere singer ni thisukunnarunkunta !!
@sivajisivaji5455 Жыл бұрын
Ledhu madam chitramma gari prakkana pade male singer ki thaggattu chitra garu padutharu.
@shwethamohan6214 Жыл бұрын
@@sivajisivaji5455 Chitramma singing gurinchi yentha cheppukuna thakuva..... amme Legendary singer ......original singer unappudu vere singer ni choose chesarante......Directors young female tho padinchalanukunaremo antuna...... kaani meru cheppinatu Chitramma, Charan garu padivunte inka bagundedhi 👍👍
@sivajisivaji5455 Жыл бұрын
@@shwethamohan6214 thank madam
@muralichimala2962 Жыл бұрын
ఎప్పటికి అప్పుడు ఈ పాట కొత్తగా ఉంటాది.. ప్రేమా కు వచ్చిన మనస్సు నుంచి ప్రేమించి పయనించిన ప్రతి ఒక్కరి కి ఈ పాట ఎప్పటికి అప్పుడు కొత్తగా ఉంటాది.❤
@G2SquareFacts Жыл бұрын
EVER GREEN SONG... ఈరోజు SP బాలసుబ్రమణ్యం గారు కానీ ఉండుంటే ఆయనే పాడుండేవారు..😌 ANY WAYS SONG బాగుంది.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు..💐💐
@JOJOPranksters-o6p Жыл бұрын
*kalyan ram is not simply acting,he is just living in that character🔥*
@priyanka__sharma4755 Жыл бұрын
అభిమానుల దీవెనలతో అన్న తారక్ రత్న కోలుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం🙏🙏
@phaniraju0456 Жыл бұрын
TFI ghibran ni entha vadithe anni musical hits ivvagalaru
@villagelovestorys3293 Жыл бұрын
ఈ సాంగ్ కి sp చరణ్ గారి వాయిస్ సూపర్ గుడ్ సెట్ అయింది ❤
@mrc4059 Жыл бұрын
S.P CHARAN gari ki valla father songs ante water thaginantha easy……… lovely singing CHARAN garu…….continue the Legacy 👍❤️👌
@manikanata838 Жыл бұрын
Kirrrooooookkkkk సాంగ్ సూపర్ బాయ్యా...SP చరణ్ వాయిస్ కుమ్మీసింది
@navanitha114 Жыл бұрын
Aha .. kallu moosukuni e song vintuntey entha haiga untundho manasuki...
@janardhanrao3238 Жыл бұрын
బాలు గారు పాటలు spb చరణ్ గారు తో పాడించవలసింది గా కోరుకుంటున్న.....🙏🙏🎵🎵🎼🎼🎼👌👌👌👌
@kunchalaramu6330 Жыл бұрын
మంగమ్మ గారి మనవడు మూవీ సాంగ్ ని. నాని మూవీ లో పెట్టి చెడగొట్టారు . కళ్యాణ్ రామ్ గారికి బాలయ్య గారి సాంగ్ సూపర్ గా ఉంది.చరణ్ గారు సమీర గారు అద్భుతంగా పాడారు
@shivakrishna9720 Жыл бұрын
Nani em movie lo undi bro?
@siri.chandana9249 Жыл бұрын
Ride movie....song bagundi adi
@rajuprasad7793 Жыл бұрын
Ni. mokam yerri puka
@rajamohanreddydunnuthala Жыл бұрын
this one song pull the crowd into theatres. love this song❤️
@yaminikandikonda6315 Жыл бұрын
Your vioce is god gifted Charan garu❤
@sarikamadupu7539 Жыл бұрын
Wow SPC sir.... amazing voice sir....we recollect that spb sir memories through ur fentastic voice...really great voice sir....👍👏👏🙏
@sankarpenugurthi8670 Жыл бұрын
సాంగ్ ఎన్ని సార్లు విన్నా మల్లి వినాలి అనిపిస్తుంది
@saipavan2947 Жыл бұрын
Felt so happy after listening to male version from S.P Charan's voice. Charan rocks!!
@showripratury9202 Жыл бұрын
Cant even match with the original song. Balakrishna simply nailed it. Golden hit song!
@allinonekannada5031 Жыл бұрын
Kannada heroine growing but never forget ur home Love u ashika ranganath Fan from heart Karnataka 😍😍
@kvenkatesh2307 Жыл бұрын
Bro it's not about like Rashmika (she's only hate because of her personal matter) but if u see also many actress r Superstar in Tollywood because adopted queen
@kvenkatesh2307 Жыл бұрын
Thnks bro luv from Telugu state ♥️😌 watch also original song Legend S.P ballu garru voice and Legend Chitra mam 💥 combo can't be comparable to anyone 💥💥💥
@veenajasti16775 ай бұрын
I like kannada girls..they are so beautiful..Most of the kannada heroines are popular in telugu movies.. Rashmka issue it's a personal.. 3 shettys done a big issue...
@chinnaluckey4974 Жыл бұрын
50 సార్లు వినాను గానీ ఇంకా వినాలని పిస్తుంది....
@ravi3sun Жыл бұрын
Thank you God for bringing back spb's voice to Charan ..pure devine feeling.this is what god's gift
@Punyaluforyou Жыл бұрын
Amazing but spb and Ilayaraja old song sets my soul on fire❤ & I couldn’t imagine anyone singing this apart from sp Charan now 😊
@venkatalakshmit4663 Жыл бұрын
👌👌👌👌super song. 👍
@kiranrupanagudi9252 Жыл бұрын
Love ❤🖕😘
@ravikumarmatcha63469 ай бұрын
Yes
@umamahesh6505 Жыл бұрын
SPC sir remembered SPB sir with his voice... Pictureistion more beautiful than the older version.. All the very best for the team...
@villagelovestorys3293 Жыл бұрын
ఈ సాంగ్ చాలా సార్లు విన్న కానీ కానీ చరణ్ గారి వాయిస్ లో ఉన్న ఫీలింగ్ చాలా బాగుంది
@sankarsankart4067 Жыл бұрын
వీలైతే బాలు గారు పాడిన హిట్ పాటలు అన్ని చరణ్ గారి దగ్గర ఇప్పుడు వచ్చే మూవీస్ లో పెట్టి పాడించండి అలాగైనా బాలుగారు లేని లోటు తీరుతుంది
@spbfan9620 Жыл бұрын
Balu sir songs, Charan gari version lo vinalanukunte..... ETV Swarabhishekam show lo Charan garu nearly 100 songs padearu, chudandi .
@gopisonti1954 Жыл бұрын
Tq brother
@ArunMugilan8 ай бұрын
சூப்பர் பாடல்
@tejabhaigamingyt2494 Жыл бұрын
ఈ సినిమా తో మన కల్యాణ్ అన్నయ్య పెద్ద విజయాన్ని అందుకోవాలని మనసుపుర్తిగా ఆ దేవుడిని వేసుకుంటున్న మీలో ఎవరు కళ్యాణ్ అన్న విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నారు GUYS ⚡ అలాగే మంచి మనసు ఉండే వాళ్ళలో కళ్యాణ్ అన్న కూడా ఒకరు ❤️ మంచి మనసు ఉండే మా కళ్యాణ్ అన్న ఒకరు❤️❤️
@priyankaZmmn Жыл бұрын
Sp Charan గారి voice తో ఈ పాట ఒక్క వూపు ఊపెస్తోంది..అన్న వాళ్ళు ఒక్క👍👍
@manmadharaonamathoti6536 Жыл бұрын
Yes
@masthan8627 Жыл бұрын
No doubt about it .......Charan garu e song ki pranam posaru ❤️👌🔥
@spbfan9620 Жыл бұрын
S.P CHARAN's vocals ❤❤🔥🔥 this song is more romantic in his voice ❤️🔥
@ABRAMBADDE Жыл бұрын
Really wonderful..... speechless....I used to listen to this song whenever I get free... atleast 5-6 times a day
@manig1723 Жыл бұрын
ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించేంత బాగా చేశారు.