నేటి తరం గాయనీమణులు, ఆదర్శం చక్కగా ఆలపించారు,. ధన్యవాదాలు!!
@srinukotta43574 жыл бұрын
పద్యం తెలుగువాడి సొంతం... నిన్ను కన్న తల్లిదండ్రులకి శిరస్సు వంచి నమస్కారించడం తప్పా... ఇంకేమి చేయ్యగలం తల్లీ💐💐💐💐
@krishnareddy71065 жыл бұрын
అమ్మా ఈ కాలం కూడా మీరు ఈ లాంటి పద్యాలు నేర్చుకోవడంఈ తరం లో చాలా గొప్పగా ఉంది . మీకు ధన్యవాదాలు.
@lingereddypyarringaligi2684 жыл бұрын
చాల గొప్పగా పాడింది
@madhubabu30072 жыл бұрын
గుడ్ చాలా బాగా చెప్పారు సారు
@swethaammu46532 жыл бұрын
।
@yacobchitikela1740 Жыл бұрын
చాలా బాగుగా పాడావుతల్లి నీకు నా అభినందనలు తెలుగు సాహిత్యాన్ని బ్రతికిస్తున్నారు మీ కృషికి చాలా ధన్యవాదములు హార్మోనియం వాయించి మీకు సహకరిస్తున్న మీ గురువుగారికి అభినందనలు
@tarakesh-275 жыл бұрын
అమ్మా..కన్నీళ్లు తెప్పించావు..ఆల్ ది బెస్ట్..
@raghavamangalagiri18875 жыл бұрын
Practice assalu leduuuuu
@rreddy5095 жыл бұрын
Sakshi
@chviswaprakasharao2443 жыл бұрын
He is so cute లాంటి ఈ తరం పాటలతో పాటు, అలనాటి ఈ పద్యాల సాహిత్యం పాడిన విధానం ఆనందించ గలిగే అత్యంత అదృష్టవంతులలో నేనూ ఒకణ్ణి.
@rameshbuddudu48364 жыл бұрын
గుర్రం జాషువా ఇలాంటి కవి మళ్ళీ పుట్టడు పుట్టలేడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@danaidu7904 жыл бұрын
Nice
@krishnareddy28034 жыл бұрын
తెలుగు వాళ్ళ స్వంతమైన ఈ పద్య సాహిత్యం విని, కని తరించవలసిందే.
@bhaskararaonadiminti93074 жыл бұрын
Super
@kayalaobulesu95172 жыл бұрын
యి పద్యాన్ని ఎంచుకున్నారంటే mi చాల great👏👏👏
@murthypvsn66454 жыл бұрын
Well sung. It is not easy to sing PADYAM like this. You have given the best performance and JOHN BABU (who is trained you for singing this padyam) garu is a great musician. Thank you very much for remembering the stage dramas again. SPB sir, thank you very much for encouraging these young talented singers.🙏
🌻👌Sathya Harichandra కాటికాపరి సంశన padyamunu హృదయంగమము5 పడిన అపర ganakokilaku న కల shumanjalulu
@suryanarayanajanni7483 Жыл бұрын
Super excellent singing...
@tatiparthiveerabrahmam64314 жыл бұрын
Pranam petti padavu thalli
@satyamchirumamilla33095 жыл бұрын
Excellent thalli, nuurellu bathuku.
@bsrbk80644 жыл бұрын
God bless you 🙏
@venkateswarmusic3 жыл бұрын
అద్భుతం అనే పదం చాలా చిన్నది మీ గాత్రం ముందు!!
@tummanapallykedari80993 жыл бұрын
Very good performance
@mallikarjunacharikammara3784 жыл бұрын
చెల్లమ్మ నీవు సూపర్ గా పాడవు తల్లి నీకు జోహార్లు
@bachinanageswararao22575 жыл бұрын
Very good performance. Keep it up
@bheemeshbc98224 жыл бұрын
Super talli super,
@venkatasatyam5147 Жыл бұрын
Very nice thalli keep it up
@MrRamaraok5 жыл бұрын
Good performance talli
@Sivaramaprasad8285 жыл бұрын
Super talli
@udumsekhar32515 жыл бұрын
Ee paata shivani kanna best everu ivvaruleru
@vijayshankarroyals37664 жыл бұрын
Shivani Kuda DV subbarao , chimakurthi nadheeshwara Rao lanti entho mandhi laaga assalu padaledu evari way valladhi soo please discourage with this type of comments..
@s.sambasivarao91312 жыл бұрын
Jan having krushi amogham.neku nerpina guruvu dhnyulu.
@jogaiahsagi37925 жыл бұрын
Super ammaaa chalaa try chesaw gooddd god bless you raa
@kollinarasimhulu33173 жыл бұрын
Good telugu goppathanam paricheyyali malli mana bhoomiki
@sundaramalla75705 жыл бұрын
Excellent China🙏🙏🙏👏👏👏👏👏👌👌👌
@srinivasareddy81484 жыл бұрын
Excellent chinna,superb
@chandoluvaleswararao40255 жыл бұрын
Telugu padyalu Chala bagundi Chala baga padevamma best of luck
@varanasiradhakrishnabhanuj73184 жыл бұрын
Very very good keep it up
@brnarendhra4 жыл бұрын
Shivani is best
@apparaob2994 жыл бұрын
Super God bless you
@sagarprathipati839010 ай бұрын
చాలా బాగా బాగా పడవమ్మా
@penchalaiahnagipogu49894 жыл бұрын
Super singer 🙏
@gannojupradeepchary46425 жыл бұрын
Excellent kadak performance.....
@sagarprathipati839010 ай бұрын
No words
@nimiditallidhanaraju38905 жыл бұрын
Amazing
@muchuthirumala33993 жыл бұрын
Super super super 🙏🙏🙏
@cutmirchiseena50364 жыл бұрын
Super amma
@shaikgaffar64003 жыл бұрын
Superb.
@isankararao71515 жыл бұрын
This singer is a young girl and did reasonably well. One should to compliment her for her effort, if someone doesn't like, it's fine, but discouraging her by comparing with other singer (obviously Shivani) isn't fair to say the least. Pl. avoid doing this any other artist in future. Thank you.
@medisettikrishna82042 жыл бұрын
Wonderful
@sakrishnapathivada33844 жыл бұрын
Excellent thalli...
@rrajsekharb5 жыл бұрын
Wonderful. Keep it up
@nagaramlakshman31233 жыл бұрын
Super sister
@allurakeshnaidu40964 жыл бұрын
Good job....
@jstinyfoods45504 жыл бұрын
Who are watching after his death We miss you sir 😭😭😭
ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ,యీ శ్మశానస్ధలిన్ గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ,డక్కటా! యెన్నాళ్ళీచలనంబులేని శయనం? బేతల్లు లల్లాడిరో! కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్ తాత్పర్యం ఈ శ్మశానవాటికలో కొన్నివందల,వేల ఏండ్లుగా నిద్రిస్తున్నవారు ఒక్కరుకూడా లేచి రాలేదు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈచలనంలేని నిద్ర ? ఈ రుద్రభూమిలో తమబిడ్దలును పొగొట్టుకొన్న తల్లుల రోదనలతో నిండిన కన్నీళ్లకు వల్లకాడులోని రాళ్లు నీటివలె కాగి ఆవిరైపోయాయి.