భక్తులందరికీ ఒక చిన్న మనవి..ఈ ఒక్క వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్క గడపకి అందించగలరు అని మనవి మన పరిసరాలలో ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక తెలియని అలజడి అశాంతి అనేటువంటి ఉంటూనే ఉంటాయి ... అటువంటి వారందరూ కూడా ఈ మంత్రములు వినటం ద్వారా మానసిక ప్రశాంతతని చెందుతారు అందుచేత ఈ వీడియోని ఈ మంత్రము ని అందరికీ షేర్ చేసి ప్రతి కుటుంబము సుఖసంతోషాలతో ఉండటానికి మీరందరూ కూడా సహకరించగలరని మనవి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః స్వస్తి సర్వేజనా సుఖినోభవంతు
@anjaiahgaddi Жыл бұрын
Om.nama.sivahya
@raghvarajurv Жыл бұрын
🙏💐🙏🤲🌹🤲
@SaiRam-gs5wc Жыл бұрын
Ee mtram vinna Enno rojula ki, jarugutundi swamy, ante vaalla tappu telusukoni, enthati vadina mari ma daggariki enni rojulaki vastadu ee matram vinnaka?
@NaveenKumar-ni4eb Жыл бұрын
🙏🙏 Thank you so much Swami.
@అరుణాచలశివ3003 Жыл бұрын
Mantram name telupa galaru
@rudra85014 күн бұрын
మా అప్పులన్నీ తీరి మాకు మనశ్శాంతిగా ఉండేటట్టు చేయండి స్వామి గురువుగారు మీ పాదాలకు నమస్కారం
@krishnaveeninakkana431118 күн бұрын
నా శత్రువులపై నాకు విజయం ప్రసాదించు స్వామి
@AnandAnand-r9g9 ай бұрын
ఏడు సంవత్సరాలుగా ఉన్న సమస్యను ఈ మంత్రం వినడం ద్వారా నా సమస్య ఈరోజు పూర్తిగా అయినది అందుకు గురువుగారి పాదాలకు వందనాలు ఈ మంత్రాన్ని నాలుగు నెలలు విన్నాను ఇప్పటివరకు
@gudipatianil84738 ай бұрын
ఎన్నిరోజు విన్నారు మీరు దయచేసి చెప్పారా నేను చాల పెద్ద సమస్యలో వున్నాను పిల్జ్ అండి
@bujjisri74288 ай бұрын
నాలుగు 4 నెలలు @@gudipatianil8473
@kurransrsamma778023 күн бұрын
గురువు గారు నాకుటుంబంఎన్నోకస్టాలు ఎదురుకుంటున్నాము అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ముకాపాడుతండ్రీ
@bharathishankara847 Жыл бұрын
భక్తులందరికీ ఒక చిన్న మనవి..ఈ ఒక్క వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్క గడపకి అందించగలరు అని మనవి మన పరిసరాలలో ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక తెలియని అలజడి అశాంతి అనేటువంటి ఉంటూనే ఉంటాయి ... అటువంటి వారందరూ కూడా ఈ మంత్రములు వినటం ద్వారా మానసిక ప్రశాంతతని చెందుతారు అందుచేత ఈ వీడియోని ఈ మంత్రము ని అందరికీ షేర్ చేసి ప్రతి కుటుంబము సుఖసంతోషాలతో ఉండటానికి మీరందరూ కూడా సహకరించగలరని మనవి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః స్వస్తి సర్వేజనా సుఖినోభవంతు
@Pandusaiamma16 күн бұрын
గురువు గారికి నమస్కారములు 🙏 నాకు వున్న అన్ని సమస్యలు తొలిగి నామనసుకు ప్రశాంతతని కలిగేలా అనుగ్రహించండి గురువు గారు 😢🙏
@kumarch7386Ай бұрын
ఓం నమః శివాయ నమః నా అప్పులు తీరాలని దీవించండి స్వామి
@Honeyvideos7729 күн бұрын
గురు వు గారు నను నా భర్తను విడది లని అనుకున్న వారందీకి తగ్గిన శిక్షి విద్ది చాలని ఆశివయ్య వెకుంటునానుఓం నమ శివాయ నమః
@KommojuEswari-tp8zj15 күн бұрын
ఎవరు నా కాళ్ళు పట్టుకొని అవసరం లేదు. భగవంతుడు తోడు ఉంటే చాలు. 😢😢😢😢 🙏🙏🙏🙏🙏🙏🙏🙏i am tired 🙏🙏🙏🙏🙏😢😢😢😢😢
@rudra85014 күн бұрын
గురువుగారు మా ఇద్దరి అబ్బాయిలు మంచిగా ఉండేటట్టు మంచిగా సెటిల్ అయ్యేటట్టు మంచి మనసుతో ఉండేటట్లు దీవించండి గురువుగారు
@satyanarayanajammu60592 ай бұрын
🙏🌹🙏గురువుగారు నేను పనులు అవ్వక శత్రువులు ఎక్కువ చాలా ఇబ్బంది పడుతున్నాను చెడు పూజలు నామీద చేసి నన్ను ఇబ్బంది కి గురి చేసారు 10 సంవత్సరంలు గా ఇబ్బంది ని ఎదురుకుంటూ ఉన్నాను చాలా ఇబ్బంది లో ఉన్నాను మోసం పోయిను
@rohibetuАй бұрын
Hanu man chaleesa ellakalam chaduvu kovali
@rushmarupa949211 ай бұрын
I experienced the power of this sloka....thank you so much admin garu. Someone is bothering me since 3 months in money matter....casually I opened this video and listened only one time.....thank God today they called me and settled all my amount.
@prasadchowdary195010 ай бұрын
Really
@prasadchowdary195010 ай бұрын
Ela chadivaru
@rushmarupa949210 ай бұрын
Yes for me it worked....
@rushmarupa949210 ай бұрын
@prasadchowdary1950 I didn't read....I just listened with siva smarana and full of tears in my eyes.......somehow it worked
@rushmarupa949210 ай бұрын
@prasadchowdary1950 yeah it's worked for me some how
@MahaLakshmi-fz5vr3 ай бұрын
గురుదేవులకు శత కోటి నమస్కారములు గురువుగారూ నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా నునన్ను కాపాడు తండ్రి
@vennelasanthosh491824 күн бұрын
Reply ichara
@bharathishankara84724 күн бұрын
తప్పకుండా భగవంతుడు మీ యందు ఉండి మరిన్ని కాపాడుతాడు మీరు భగవన్నామ స్మరణ చేస్తూ ఉండండి
@sathyanarayanachary105211 ай бұрын
సర్వే హిందూ సుఖినోభవంతు
@KambampatiSatyanarayana2 ай бұрын
Verygoodcoment
@siripragadaramani8885Ай бұрын
Correct 💯
@bandarilaxmaiah223 Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు🙏🙏 మీకు పాదాబివందనాలు గురువు గారు🙏🙏
@venkataramasastry3345 Жыл бұрын
అసలు ఇప్పుడు మీరు పెట్టిన వీడియో,ఈ మంత్రం ఏదో దేని సంబంధామో చెప్పకుండా మీరు ప్రసారం చేయడం వల్ల ఉపయోగం ఏమిటి..కనీసం స్తోత్రం పేరైన తెల్పారా ఏమిటండి ఇది వేద మంత్రాల ను బజారుకు పెట్టొద్దు..😢😢
@bharathsethi74386 ай бұрын
తండ్రి 🙏🏻 పాదాలకు శతకోటి వందనాలు తండ్రి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ శ్రీమతే నాకు కాపాడు తండ్రి 🙏🏻 జై శ్రీ సాయి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@msr000910 ай бұрын
Please provide lyrics of mantra
@s.rajeswary6576 Жыл бұрын
వీడియో అప్ లోడ్ చేసినవాళ్లు వ్యూస్ కోసం ఏవో పెడుతున్నారు మీకు ఇంకేముంది విన్నా వెంటనే కోట్లు వచ్చేస్తాయి అని..కానీ ఇంత మంచి వీడియో పెట్టీ ఈ మంత్రాలు ఏమిటో కూడా చెప్పలేదు ఏమిటండీ గురువుగారు . ఏదేమైనా మీకు పాదాభివందనాలు 🙏
@MadhuriKarlapudi2 ай бұрын
Adhi chadavalemmanta Sir ,a mantram lo words tongue twisting ga untayyanta avvi lyrics rasthe unnadiunnatluga GA chadivina avvi mistakes ayyi negative issthayyanta ,manaku raavatam kastam anduku VINATAME CORRECT,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raovenkatkrishna8005 Жыл бұрын
శ్రీ గురుదేవులు కు పాదాభివందనం 🙏🙏🙏
@srinivask810910 ай бұрын
Please let me know what is name of this chanting. Very very beautiful
@bharathishankara847 Жыл бұрын
మనస్సుని ప్రశాంతత పరుచుకొని వినగలిగితే చాలు అంతకుమించి ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు సమయం ఏదైనా సరే ఆ ఎనిమిది ఎనిమిదిన్నర నిమిషాల సేపు వేరే ఆలోచనలు ఏమీ లేకుండా వినే ప్రయత్నం చేయగలిగితే అదే మనందరికీ పూర్తి శ్రేయస్కరం అంతే
@naraharikotturi433 Жыл бұрын
కృతజ్ఞుణ్ణి గురువుగారు
@Nigamaashridattha Жыл бұрын
,,,🙏🌹🌹🌹🌷🌷🌺🌺🌺💐💐💐💐గురుభ్యోనమః
@korimilliv Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@అరుణాచలశివ3003 Жыл бұрын
Mantra name telupa galaru
@manognasettipalli2974 Жыл бұрын
అలాగే గురుదేవ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🚩🌹🕉️🙏🚩🌹🕉️🚩🌹🕉️🙏🚩🌹ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🕉️🚩🌹🕉️🙏🚩🌹
@ch.sheshamma48902 ай бұрын
స్వామి నాకు నాభర్త నువ్వు నాకు దూరం కాకుండ చూడు తండ్రి ఆర్థికంగా వేడిగేలా చూడు 🙏🏾🙏🏾
@rukminikamutala681026 күн бұрын
ఈ మంత్రం వింటున్న నాకు అనారోగ్యంగా ఉంది నా ఆరోగ్యాన్ని ప్రసాదించు😂😂😂
@saravanabanki3814Ай бұрын
గురుదేవ పాదపద్మములకు సాష్టాంగ నమస్కారం
@narsimhuluprodduturi8362 Жыл бұрын
ఓం నమో శ్రీ రుద్రాయ నమః🙏🙏🙏🙏🙏 పాహిమాం సదా రక్షమాందేవా🙏🙏🙏🙏🙏
@avulalatha6887 Жыл бұрын
అయ్యా గురువుగారు నాది హనుమకొండ డిస్టిక్ అండి ఈ శాంతి పూజ భార్య భర్తలు ఇద్దరు కలిసి చేయాలా లేక ఒకరు చేసిన పర్వాలేదా పూజ ఇక్కడ పురోహితులను అడిగితే చేస్తారా నాకు తెలుపగలరు గురువుగారు నీ పాదాలకు శతకోటి వందనాలు గురువుగారు మీ ఆశీర్వాదం ఉంటే నాకు అంతా మంచే జరుగుతుంది గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bharathishankara847 Жыл бұрын
ఈ ఒక్క పూజ విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళని కలిపేందుకు చేసేటువంటిది కనుక మీ వారు మీ నుండి దూరంగా ఉంటున్నారు కనుక మీరు ఒక్కరే చేయించండి
@KumarKumar-d8bАй бұрын
కూతురు చనిపోయింది ఒక మగ బిడ్డ నైనా కాపాడు తండ్రీ శివయ్య ఓం నమశ్శివాయ నమః
@KumarKumar-d8bАй бұрын
ఓం అరుణాచల ఈశ్వరా నమో నమః
@venkatraman32649 ай бұрын
నా కుమారుడు దిలీప్ కుమార్ ను నాకు ప్రసాదించు స్వామి
@sulochananirmalite79252 ай бұрын
Kindly give d lyrics n name of strotam n benefits
@sujathatalari73033 ай бұрын
Guruvugaruee mathranni telugulo liriks tho andinchinacho meeku veyi dandalu. Guruvugaru makastalu cheppadaniki koodakavadam ledu swamy daya unchoaku eesthothramniliriks tho pamputharanikoruthunnamu. kavadamledudayavunchimaku ee sthothrunu andimanikoruthunnamu
@raghunandanchilukuri737911 ай бұрын
OM OM OM OM OM JAYA JAYA SANKARA HARA HARA SANKARA OM NAMAHA SIVAYA SUBBAM SUBBAM KURU KURU SIVAYA NAMA OM HARA HARA MAHADEVA OM NAMAHA SIVAYA HARI OM JAYA HARI OM
@sridevi9824 Жыл бұрын
గురువుగారు మ అబ్బాయి మంది తనముగావుంటున్నడు చెప్పినమతవినడంలేదు ఎం చేయాలో తెలియడం లేదు మా అబ్బాయి మారితే అంతకన్నా నాకేమీ వద్దు నేను మణశంతి గ వుంటాను
@karma-isback Жыл бұрын
Amma,,, Athanu enni chesina మారానప్పుడు ,, ఉండే చోటు మారితే,కొందరిలో మార్పు వస్తుంది
@uma497810 ай бұрын
PLEASE, GIVE ME THE LYRICS OTHERWISE WE CAN'T PRONOUNCE THESE, IF YOU GIVE THE LYRICS WILL LEARN , PLEASE GIVE ME THE LYRICS, TQ🙏
@nageswarraoalane6678 Жыл бұрын
thanq Guru garki pl Hanuman Chalias paada galaru without music
@UmaDevi-st8fv Жыл бұрын
శ్రీ గురుదేవులు కు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@OmSriSaiNadhayaNamah_4443 ай бұрын
ఓం నమః శివాయ 🕉️🙏 గురువులకు ధన్యవాదాలు 🙏
@kmnguptha2394 Жыл бұрын
Sthotram in Telugu Pdf please.
@BinduThiriveedhula-e7n26 күн бұрын
Teluge లిరిక్స్ కూడా petadi🙏🙏🙏🙏🙏
@gudipatianil8473 Жыл бұрын
గురువు గారు ఎన్ని రోజులు వినాలి దయచేసి చెప్పండి నాకు చాలా అన్యాయం చేసాడు ఒకళ్ళు నేను ఇప్పటికీ చనిపోవాలి అనిపిస్తోంది వాళ్ళకి బుద్ది రావాలి అందుకే అడుగుతున్న చెప్పండి
Guruvu garu klishta sascrutilo undi e vakyalaku ardamu mariyu diniki oka peru unte gurtu pattadam easyga vuntundi danyavadamulu
@kodatichandhrakanth6965 Жыл бұрын
E sthotram shivudiki samamdhinchindha guruvu garu
@ramchanderkrishnamohanmeni8189 Жыл бұрын
Excellent. I don’t find any word to praise thank you very much for uploading this video which will be useful for everyone to listen , learn ,and chant and always devote and listen and pray and meditate to the lord shiva. Stay blessed
@boyaaruna77023 ай бұрын
Em mantram andi enti benefits cheppandi
@rohibetuАй бұрын
Ede ee mantram peru cheppandi roju ventamu 🙏🙏🙏
@raghunandanchilukuri7379 Жыл бұрын
OM NAMAHA SIVAYA SUBBAM SUBBAM KURU KURU SIVAYA NAMA OM HARA HARA MAHADEVA OM NAMAHA SIVAYA HARI OM
@NagarswarNagu6 күн бұрын
ఓం షేర్ చేసి మీగజ్జి అందరికి పంచ లేను ఈశ్వర అనుగ్రహం ఈ మాత్రాలను విసర్జించ మని చెప్తున్నది
@ravikanth7940 Жыл бұрын
Excellent lecture and support andsuggestiongoodforsolvingproblems etc.,
@7a15praneethkalla927 күн бұрын
దయచేసి ఈ మంత్రం యొక్క అర్థాన్ని వివరించగలరా? 🙏
@aa-hn4oe Жыл бұрын
Suwarna gothram kollur Venu Gopal Chary saikumari Sunitha lahari namrutha lehksri SAATHVIKA 🌹 maa family blessings saamy 🙏🌹 Om namah shivaya 🙏🌹🌹🙏
@vamanraomusthyala6287 Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు
@VedicEnglishFormula10 ай бұрын
Sivayya murkilani marchandi sivayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DhanimouniMallem11 ай бұрын
On.namo bagavathe rudraya namaha....om shanti om
@kirankiran122211 ай бұрын
Sir ee slokam name cheppandi
@vijayalaxminathi4140 Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
@sreedharvukatla5749 Жыл бұрын
Naku bhayamhavunnadi. Officelo a pani kavadamledu swamy nannu kapadu guruji me asweeradam kavaali swamy
@sharadasuram96834 ай бұрын
Guruvug garu bagachadivaru Sanrhosam🙏🙏andaru bagundalli
@raghunandanchilukuri7379 Жыл бұрын
OM GUM VAM VAKRATUNDA NAMO NAMO NAMAHA OM HARUMBA MAHA GANAPATI NAMO NAMO NAMAHA OM VALLABHA GANPATI NAMO NAMO NAMAHA OM NAMAHA SIVAYA SUBBAM SUBBAM KURU KURU SIVAYA NAMA OM
Om namhasivaya thandri na kuthuru MBBS a atakam lekunda purthri cheyali somi na bidda andariki vyidhya chesi prajala ki seava chesa bhaghyam prasadinchu somi🙏🙏🙏
@mjhansi1359 Жыл бұрын
Guruji namaskaram Telugu lyrics petandi dayachesi please help us
Marriage inaa one year chla happy ga unnamu tharuvatha nundi pichhi bayalu anmanalu plannig lo unna yedho theliyani bayalatho pragnancy planning success avatledhu guruvu garu😊
@rayartcraftvlogs77323 ай бұрын
hii andi planning చేయకండి మీ కుల దైవం లేదా మీ ఇంటి దైవం కి ఒక్క మొక్కు మొక్కుకొని ముడుపు లేదా మీరు ఇద్దరు o మాట అనుకొని చేయండి కచ్చితం గా మీకు సంతానం కలుగుతుంది !!! శుభం కలుగుతుంది ??? అబ్బా ఏలా జరుగుతుంది ???? మీరు ఎల్కడీ వెళ్లిన ఆఖరికి ఇంటికి వస్తె ఏలా హ్యాపీ అనిపిస్తుంది ఇంటికి రాగానే అమ్మ నాన్న ఏలా మన గురించి బాధ పడటం,మన సంతొషం లో సంతోష పడటం చేస్తున్నారు అలానే మనకి కష్టం వస్తె మన ఇంటి దైవం మనల్ని కచ్చితం గా కాపాడుతారు సర్వే జనా సుినోభవంతు
Om namosevaya om namonarayana om namosevaya om omgovendayanamaha omgovendayanamaha omgovendayanamaha omgovendayanamaha Omnamobagavatey vasudevaya namaha hara hara mahadeva shambo shankara sadha sambaseva kaseyveshwandagangey arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva Omnamobagavatey vasudevaya namaha buddamsharanamgaddyamey sarwaryjananasukeynobavanthu krishnamvandeyjagatguru omsriparabrahamaeynamaha omsrisheneshwsrayanamaha omsrimahalaxmeydeveyenamaha omsrisaraswateydeveynamaha omsrikanakadurgadeveynamaha omsrinaradamaharsheynamaha omnamovenkateyshaya namaha om sheneshwaraya namaha om sheneshwaraya namaha om sheneshwaraya namaha om sheneshwaraya namaha om sheneshwaraya namaha omsrimt
@masswardcherry5032 Жыл бұрын
Thank you guruvugaru
@latheeshroyr.p.47949 ай бұрын
Guruvugaru ma babu ki machi bavashithu kavali
@AnuradhaAradhyula8 ай бұрын
Shivaya na bharta thondaraga ravali Swami na koduku udyogam lo l&t problems lekunda choodu Apollo Tyre Swamy office office no elante problem problems lekunda chodo na family challaga chudu Swami
@abbarajusathyadeva717 Жыл бұрын
ఈ వేద స్తుతి పేరు తెలుపగలరు మరియు ఏ వేదం నుంచి తీసుకోబడింది. దీని అర్థం వివరించ గలరు.
@puurnam Жыл бұрын
మహానారాయణ ఉపనిషత్ లేక తైత్తరీయోపనిషత్తు నుండి : సత్యం పరమం పరగుం ...
@raghunandanchilukuri737911 ай бұрын
JAYA JAYA SANKARA HARA HARA SANKARA OM ÑAMAHA SIVAYA SUBBAM SUBBAM KURU KURU SIVAYA NAMA OM HARA HARA MAHADEVA OM NAMAHA SIVAYA HARI OM
@reddybabu640210 ай бұрын
@@puurnam🎉
@kanalareddyvenkata26544 ай бұрын
@@puurnam 🎉
@vaddikanamagatigopal7957 Жыл бұрын
What is name .. This stotram
@puurnam Жыл бұрын
మహానారాయణ ఉపనిషత్ లేక తైత్తరీయోపనిషత్తు నుండి : సత్యం పరమం పరగుం ...
@nagarajtummalapalli2978 Жыл бұрын
Jaya jaya shankara hara hara shankara pranamalu guruvu garu very happy