అమ్మ తమలపాకు మొక్క ఎన్ని సార్లు వేసిన బతకటం లేదు ఏం చెయ్యాలి
@ratnasterracegarden902310 ай бұрын
Nenu kommapeditene bratikindandi koncham peddadhi ina tarvata video chestanandi
@PraveeenaSannidhi10 ай бұрын
మీ గార్డెన్ వీడియోస్ చూసి నాకు మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ పెరిగింది కానీ గులాబీ చెట్టు కి మొగ్గలు సరీగ్గా రావడంలేదు నా మొక్కని ఫోటో తీసి పెట్టాలంటే ఎలా పెట్టాలో నాకు తెలియటం లేదు
@ratnasterracegarden902310 ай бұрын
Mokka laxanalu cheppandi
@asubhadra700210 ай бұрын
మీ అభిమాని
@gudisrilu285610 ай бұрын
Supero super
@ratnasterracegarden902310 ай бұрын
🙏🙏🙏
@vijayayeluri591510 ай бұрын
అమ్మ మా మిద్దె మీద సొర పాదు బీర పాదు ఆకులు పెళుసుగా ఉంటాయి ఆకులు ఆకుపచ్చ రంగు లేదు ఎలా నివారించాలి తెలపగలరు
@ratnasterracegarden902310 ай бұрын
Ee dravanam ivvandi mee mokka chakkaga kayalu kastundhi
@vijayayeluri591510 ай бұрын
Thank you Ratana garu
@pallapothusai77810 ай бұрын
Aunty Garu nenu em chesina ala ravatledu puvvuki sannapurugu vastundi aku mudatha vastundi
@ratnasterracegarden902310 ай бұрын
Pest control chestene manam eme echina perugudala vastundi adi cheptanu
@pallapothusai77810 ай бұрын
@@ratnasterracegarden9023 Adi cheyandi please leaf burn avuthndi
@umareddappa391310 ай бұрын
👌👌🙏🙏
@ratnasterracegarden902310 ай бұрын
🙏🙏🙏🙏🙏
@GunjaBalamani-th3ww10 ай бұрын
Enni Rojulaki A Water Estharu
@ratnasterracegarden902310 ай бұрын
15days ki okasaari ivvandi
@vedamjayanthi785110 ай бұрын
కుండీలో పొన్న చెట్టు/మొక్క వచ్చింది.. దాన్ని కుండీలో పంచచ్చా