అక్క బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అదిమినట్టు ఉంటుంది ఫ్రీ గా ఉండటం లేదు దానికి ఏమైనా టిప్స్ చెప్పండి అక్క
@maatailoringtutorial Жыл бұрын
Front పార్ట్ main dot వెడల్పు , front part పొడవు పావు పెంచండి సిస్టర్
@nagasailakshmikayala7650 Жыл бұрын
@@maatailoringtutorial TQ akka
@swapnagubba753 Жыл бұрын
Madem long frock ki back pot neck button to, front round neck princess cut chupinchara chest loose 40 shoulder 15.5 waist loose 37 please cheppara crop top aina long frock ki aina okate mesuarments vuntai andi
@Shubhashini-s1w Жыл бұрын
Thank you madam, blouse body measurements theesukunte upper chest lower chest rendu measurements theesukovala cheppandi mam please
@maatailoringtutorial Жыл бұрын
తీసుకోండి సిస్టర్ మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంటే front part main dot వెడల్పు పెంచుకోవాలి ,, upper చెస్ట్ చెస్ట్ కొలత కోసం మార్క్ చేసుకోవాలి సిస్టర్
@Shubhashini-s1w Жыл бұрын
@@maatailoringtutorial thank you madam
@vijayaarja6396 Жыл бұрын
అక్క జిగ్ జాగ్ మిషన్ ఏ కంపెనీ మంచిదో చెప్పండి ఏది తీసుకోవాలో తెలియటం లేదు ప్లీజ్❤
@maatailoringtutorial Жыл бұрын
Ranew కంపెనీ బాగుంటుంది సిస్టర్
@vijayaarja6396 Жыл бұрын
Tq akka
@vijayashanthienreddy5042 Жыл бұрын
Akka front part chest dhagara kindaki jarinattu vasthundi emcheyali loose vasthundi .
@sravaniswomensword Жыл бұрын
Hi akkaiah nenu stiching chesina blouse..vallu vesukunna tharuvatha 1 or 2 hours tharuvatha painaki velthundhi anta...daniki solution cheppandi akkaiah plz.. possible aithe vedio cheyyandi
@BalagaMurali-ey6nh Жыл бұрын
Hi sister hands cut chesa podavu ekkuvyndi ipppudu ela thagginchali Enka blouse ki attachable cheyyaledu
@G.mahalakshmiG.lakshmi Жыл бұрын
Akka,claretygachepava
@sridevichadipirala8167 Жыл бұрын
Melaganei catting chestha kani hands kachu front back sariga ravadamledu problam ami replay ivandi
@chandrakalagavini9701 Жыл бұрын
Akka meeruchapinVidhamga cutting chestanu kane front part chestdagara patistundi
@maatailoringtutorial Жыл бұрын
Cup size పెంచుకోవాలి ,, front part పొడవు , మెయిన్ dot వెడల్పు పావు ఇంచ్ పెంచండి సిస్టర్
అక్క మీరు డ్రెస్సు మెజర్మెంట్ షాట్ చెప్పా కదా అక్క ఆ కొలతలు ఫ్రెండ్స్ కూడా తీసుకోవచ్చు అక్క 37 బ్లౌజ్ కి సెట్ ఎక్కువ ఉంటే 1 in సెక్స్ తక్కువ ఉంటే ఆఫీస్ అన్నారు కదా అక్క 37 బ్లౌజ్ కి సెట్ అవ్వ ఎక్కువగా ఉంటే ఆఫ్ ఇంచ్ తీసుకోవాలా వన్ నుంచి తీసుకోవాలా అక్క కొంచెం చెప్పండి మళ్లీ రిప్లై ఇవ్వండి అక్క