ఎంతకాలం ఇంకెంతకాలం ఈ ధాటివేత తరిగిపోతున్న రోజులు తిరిగిరాని లోకానికి చేరువ చెయ్యడం లేదా ఎన్నాళ్ళని ఈ ఇంటి ముట్టిన వైఖరియం చెవులకి చేరుతున్న సత్యాన్ని హృదయానికి చేర్చుకో త్వరగా వంటి నిండా పట్టిన పాపాన్ని వదిలించుకోవేగంగా మారు సోదరా ఓపిక నశించి చివరికి దేవుణ్ణి మారిపోనివ్వకు ఎంత కాలం ఇంకెంతకాలం దాటివేత ఈ కీర్తన అయినా మీ ఆత్మను మేలుకొలపాలని మా ఈ చిన్ని ప్రయత్నం
@SRKvideos22062 жыл бұрын
పల్లవి: ఎంతకాలము ఇంకెంతకాలము మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ మార్పు కొరకై సహనంతో ఆ తండ్రి నీ రక్షణ కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు (ఎంత కాలము ) 1. చనిపోతే పాతాళం ఎదురుచూస్తూ ఉన్నది నీ రక్షణ కొరకై ప్రకటిస్తున్నాము"2" ఆరని అగ్నిలో తీరని బాధలో"2" నువ్వు చేరకూడదని ప్రకటిస్తున్నాము "2" (ఎంత కాలము ) 2. పాపానికి ఫలితం మరణం ఇది తెలుసా నీతికి ఫలితం నిత్యజీవము అఅఅ"2" పాపం విడిచి నీతిగా బ్రతికి"2" ప్రభు యేసు ద్వారా పరమునకు చేరు"2" (ఎంత కాలము ) 3. నీ కొరకే ఆ క్రీస్తు బలి అయినాడు మహిమను విడిచి భూమికే ఏ తెంచాడు"2" ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఎన్నో రోదనలు ఎన్నో కన్నీళ్లు నీ ఆత్మ కొరకే నీ శాంతి కొరకే"2" (ఎంత కాలము )