EP -

  Рет қаралды 13,044

News Line Telugu

News Line Telugu

Күн бұрын

EP -#100 -Mana Teenamr - 100వ ఎపిపోడ్ మన తీన్మార్ స్పెషల్ -Mana Teenmar Special -News Line Telugu
#manateenmarnews #manateenmar #manateenmarspecial
#NewsLineTelugu
News Line Website : newslinetelugu...
News Line AP 👉👉 / @newslineap
#Telanganam epaper 07-09-2024 #newslinetelugu
epaper.newslin...
EP -04 -UNFILTERED -ఉద్యమ పాఠాలు -Prof. Ghanta Chakrapani -Exclusive Interview -Part 01 -NLT
• UNFILTERED - EP-04 - ఉ...
KODNGAL FILES - వాడు వస్తే చెప్పుతో కొడ్తాం -KADA -Farmers are angry with Revanth Reddy Pharma City
• KODNGAL FILES - వాడు వ...
కాళేశ్వరంపై అసలు వాస్తవాలతో జర్నలిస్ట్ శంకర్ విశ్లేషణ | Journalist Shankar
Full Video👉👉 : • Full Video : కాళేశ్వరం...
Follow the News Line Telugu channel on WhatsApp: whatsapp.com/c...
Follow the Telanganam🗞️✍️ channel on WhatsApp: whatsapp.com/c...
కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకుల అబద్ధాపు ప్రచారానికి జర్నలిస్ట్ శంకర్ వీడియో..! | News Line Telugu
• కాళేశ్వరంపై కాంగ్రెస్ ...
News Line Telugu Website :
newslinetelugu...
Telegram Channel : t.me/newslinet...
News Line Telugu :
/ @newslinetelugu
News Line HD Channel :
/ @newslinetelanganam
News Line Shorts :
/ @newslineshorts
-------------------------------------------------------------------------------------------------------------------
#NewsLineTelugu, #NewsLine #NewsLineTelangana #newslinetelugu #newsline #newslinetelugu #teluguNewsLine #telugunewschannels #telugunewschannels
Below are the our SocialMedia handles
Subscribe on KZbin
/ newslinetelugu
Like us on Facebook
/ newslinetv
Follow us on Instagram
/ newslinetelugu
Follow us on Twitter
/ newslinetelugu
News Line Telugu Channel is the Telugu Digital News platform in Telangana State & Andhra Pradesh. We gives 24 Hours covering Political news, entertainment news, exclusive interviews, current affairs and sports news. owned by News Line Telugu Channel. Focus on Telangana Political news, Andhra Pradesh political news. We are specially Reporting on Telugu News Papers Analysis & And Show out Facts.

Пікірлер: 145
@eeramallajangaiah5298
@eeramallajangaiah5298 11 күн бұрын
మీ అందరి ప్రయత్నానికి వినాయక చవితి శుభాకాంక్షలు ll శంకర్ గౌడ్ అన్న కి చిన్న మాటబిత్తిరి సత్తి లాంటి కొత్త వ్యక్తిని పెడితే కొత్త కళ వస్తది షో కి
@srimanvemula5077
@srimanvemula5077 11 күн бұрын
👌👌👌👌👌👌 Shankar
@VanjariBhoomesh
@VanjariBhoomesh 11 күн бұрын
Congratulations. Mana. Thinmar100🎉🎉🎉
@durgamulticolours125
@durgamulticolours125 11 күн бұрын
శంకర్, ప్రభాకర్ లకు 🙏🙏🙏మన తీన్మార్ న్యూస్ కు 👌👌 శత దినోత్సవ శుభాకాంక్షలు 👍👍👍👍🤗🤗🤗
@rsvideo8488
@rsvideo8488 11 күн бұрын
చెల్లమ్మ అక్కయ్య కొట్టిందని కోపానికి రావద్దు నేను కూడా దుబాయ్ లో ఏసీ వరకు నేర్చుకుందాం మా గురువు కొట్టాడు కానీ పని నేర్చుకొని సక్సెస్ఫుల్ అయ్యాను దుబాయిలో ఇలా నెంబర్ ఎన్ని విజయాలు సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@laxmang.3877
@laxmang.3877 10 күн бұрын
ఇలాంటి వంద రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము
@basreanil3008
@basreanil3008 10 күн бұрын
ఒకప్పుడు న్యూస్ line ను 500 సభ్యులు గొప్ప 500మంది చూసారు అందులో నేనొక్కడినే ఇప్పుడు గొప్పగా ఉంది కంగ్రాట్స్ న్యూస్ లైన్ టీమ్
@devendarpalancha9705
@devendarpalancha9705 11 күн бұрын
మెట్టు మెట్టు ఎక్కుతు శతవసంతాలు పూర్తి చేసుకోవాలి మనతీన్మార్
@doddichandram5313
@doddichandram5313 11 күн бұрын
మా ప్రభాకర్ అన్న రాసే ప్రతి అక్షరానికి రెడ్ సెల్యూట్ ❤
@shakeel432132
@shakeel432132 11 күн бұрын
పిట్ట కొంచెం కూత గణం.. మన తెలంగాణలో ఒక సామెత.. 😂
@ch.krishnach.kistaiah4614
@ch.krishnach.kistaiah4614 11 күн бұрын
మన తీన్మార్ స్టార్ట్ చేసిన మొదటి రోజునుండి 100వ ఎపిసోడ్ వరకు చూస్తూనే వున్నాను శెంకర్ గారికి షత్తదినోత్సవ శుభాకాంక్షలు
@user-kd6sw5wf5w
@user-kd6sw5wf5w 11 күн бұрын
పిట్ట కొంచెం కూత గణం congregation 100 episode +వినాయక చవితి శుభాకాంక్షలు
@KoundinyaKoundinya
@KoundinyaKoundinya 11 күн бұрын
Congratulations❤❤❤
@srinivasgoudg2467
@srinivasgoudg2467 11 күн бұрын
Congratulations 🎉
@user-zp7zh2zn6d
@user-zp7zh2zn6d 11 күн бұрын
Congratulations🎉👍👍
@MdAbdullah-nd4zy
@MdAbdullah-nd4zy 11 күн бұрын
Super
@rameshram7987
@rameshram7987 10 күн бұрын
ఆల్ ద బెస్ట్ శంకరన్న cangratuletion శ్రుతి ఎన్ని ఉన్నా మన తీన్మార్ మనదే 🎉🎉❤❤❤❤
@mbrtelugu7156
@mbrtelugu7156 11 күн бұрын
మీ ప్రయత్నం లో తెలంగాణ ఆత్మ ఉంది మీరు ఏ ప్రయత్నం చేసిన తెలంగాణ ప్రజలకోసమే అని మాకు తెలుసు అన్నా మీరు ఏది ఇచ్చిన మేము ఆదరిస్తాం 🤩🙏🤩జై తెలంగాణ ✊
@SamiSami-tm9wk
@SamiSami-tm9wk 11 күн бұрын
Super🎉🎉🎉🎉
@mbrtelugu7156
@mbrtelugu7156 11 күн бұрын
నిజం చెప్పాలంటే మన శృతి లెక్క ఎవ్వచెప్పడంలేదు 👍 మన శృతి వార్తలు చదివే విధానం మొత్తం తెలంగాణ స్లాంగ్ అన్ని సూపర్ సూపర్ సూపర్ 👍 ఇలాగే కొనసాగురా శృతి చెల్లె 🤩🙏🤩
@nallasanthoshkumar4565
@nallasanthoshkumar4565 11 күн бұрын
Tv లో కూడా eyyandi bro
@KanjarlaSuresh-hu6sz
@KanjarlaSuresh-hu6sz 11 күн бұрын
సూపర్ అన్న
@SrinivasTokaturam
@SrinivasTokaturam 11 күн бұрын
వినాయక చవితి శుభాకాంక్షలు
@RamuChandram
@RamuChandram 10 күн бұрын
Jai telangana jai sruthi chelle Congregation 🎉🙏🎉🙏🎉news line staff all
@ranjithkumarkanjarla2769
@ranjithkumarkanjarla2769 10 күн бұрын
కంగ్రాజులేషన్ 💐 మన తీన్మార్ వార్తలు💯 ఎపిసోడ్ సూపర్
@shaiksubhan1909
@shaiksubhan1909 9 күн бұрын
శంకర్ నీ ప్రయోగం సూపర్. ఆ రోజూ ముఖ్య వార్తలు వ్యంగం గా చూపెడు తున్నారు. Keep it up.
@GaneshYadav-n5s
@GaneshYadav-n5s 11 күн бұрын
Super 👌
@lavanyamekala2225
@lavanyamekala2225 10 күн бұрын
Congratulations🎉🎉🎉
@parameshgoud8503
@parameshgoud8503 11 күн бұрын
"న్యూస్ లైన్ "తెలుగు చానల్ బృందానికి ప్రతి ఒక్కరికి పేరుపేరునా అభినందనలు,🙏🙏🙏🙏 " మన తీన్మార్ "వార్తలు 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నదుకు శంకర్ అన్న,ప్రభాకర్ అన్న, నరసింహాన్న, శృతి, ఇతర సభ్యులందరికీ ధన్యవాదాలు, శంకరన్న ప్రభాకర్ అన్న మీరు ఇలాగే మన తెలంగాణ కోసం ముందుకు వెళ్లండి 👍👍 మాన తెలంగాణ ప్రజలు కచ్చితంగా మీకు అండగా ఉంటారు మిమ్మల్ని ఆదరిస్తారు అభినందిస్తారు, జై తెలంగాణ
@AbdulshareefShaik
@AbdulshareefShaik 11 күн бұрын
Jaikcr jaiktr jaiharishrao jaiTelangana jaibrs
@bbhargav5325
@bbhargav5325 11 күн бұрын
Congratulations
@ravinderg-dv4nm
@ravinderg-dv4nm 11 күн бұрын
శంకర్ అన్న కంగ్రాట్యులేషన్స్
@Kyadagiri-g5p
@Kyadagiri-g5p 11 күн бұрын
Supr.hellamma.mn.tinmaru.vartalu.supar.hellamma.jai.telangn.jai.brs.jai.kcr .kvli.yadagiri. 13:20
@SrinivasTokaturam
@SrinivasTokaturam 11 күн бұрын
అభినందనలు🎉🎉
@NarsimhayadavVeeraboina
@NarsimhayadavVeeraboina 10 күн бұрын
సూపర్, అన్న
@Raghavendrachary7040
@Raghavendrachary7040 10 күн бұрын
Jai Telangana
@mdaziz-dp1tt
@mdaziz-dp1tt 10 күн бұрын
News 💐 Shruti akka super👌👌 annaya lu super 👍👍👍👍👍
@Manikyappa-nr1kh
@Manikyappa-nr1kh 10 күн бұрын
మాన తీన్మార్ కు 100 రోజులు పూర్తి చేసినందుకు కంగ్రాచులేషన్
@saidacharym8154
@saidacharym8154 11 күн бұрын
1) Anna duration increase cheyali. 2) technology gurunchi oka point add cheyndi. 3) need more news
@rathlavakishan12
@rathlavakishan12 10 күн бұрын
Super 100 days🎉
@gurrapuvenkatesh3397
@gurrapuvenkatesh3397 10 күн бұрын
reeru jargatha Anna.. Jai Telangana
@telangana2718
@telangana2718 9 күн бұрын
Jai Telangana 👌🏽
@sumansabavath2033
@sumansabavath2033 10 күн бұрын
Congratulations Shankar anna❤❤❤🎉🎉🎉🎉🎉💯
@JadiPoshanna
@JadiPoshanna 11 күн бұрын
ఇంకా నిమిషాల సమయాన్ని పెంచాలి
@madhavaraovedulla2689
@madhavaraovedulla2689 11 күн бұрын
Congratulations shankar anna
@harikishanpanuganti142
@harikishanpanuganti142 11 күн бұрын
Super shruthi❤jai shamkaranna🎉🎉🎉
@user-vx1jz7mm5i
@user-vx1jz7mm5i 10 күн бұрын
Telangana news mana thinmar best news 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Annavenirajashekar
@Annavenirajashekar 11 күн бұрын
మన బిత్తిరి సత్తి అన్నాను తీసుకరండి అన్న బాగుంటది
@sureshkarrolla6837
@sureshkarrolla6837 11 күн бұрын
సూపర్🎉 అన్న💐100👍👌
@kalakondamanjunath673
@kalakondamanjunath673 11 күн бұрын
Super👌👌👌👌👌 news
@telangana2718
@telangana2718 9 күн бұрын
Jai mata Di
@RAJENDERGANDLA
@RAJENDERGANDLA 11 күн бұрын
Congratulations news line tv ki jai Telangana jai kcr jai brs
@akkenapallyrajani8819
@akkenapallyrajani8819 10 күн бұрын
Congratulations Manathinmar varthalu & shankar anna & newsline team ki 🎉🎉🎉🎉
@kalakondamanjunath673
@kalakondamanjunath673 11 күн бұрын
Super👌 news
@SaiSai-b7f
@SaiSai-b7f 10 күн бұрын
Congratulations Anna 👏
@RajuchinnaSR2vlogs
@RajuchinnaSR2vlogs 11 күн бұрын
Super super ANNA 🙏🙏🙏🙏
@ggopalachary3770
@ggopalachary3770 10 күн бұрын
Super Sruthi best of luck
@VijayaraniSolanki
@VijayaraniSolanki 10 күн бұрын
Me news supar Anna metho cheralani anipisthundhi
@muralimadhugoud8652
@muralimadhugoud8652 11 күн бұрын
శంకరన్న వాయిస్ నేను ముందే గుర్తుపెట్టిన.....
@surendramohanm3224
@surendramohanm3224 11 күн бұрын
వంద ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న సందర్బంగా మీకు అభినందనలు & శుభాకాంక్షలు 🎉🎉
@bjanardhanrao5292
@bjanardhanrao5292 10 күн бұрын
పాట బాగుంది అన్న మూడు రంగుల జెండా పిల్ల మంగ్లీ కి మించి పోతది
@manognamani6075
@manognamani6075 8 күн бұрын
All the best wishes news line team
@srikanthbejjanki6797
@srikanthbejjanki6797 10 күн бұрын
🎉🎉
@rajaartsarts7649
@rajaartsarts7649 10 күн бұрын
Super Super Super 100 days
@kalakondamanjunath673
@kalakondamanjunath673 11 күн бұрын
Shankar anna great Total team great brother telagana lo super👌👌👌👌 news brother
@saiadama7184
@saiadama7184 11 күн бұрын
Congrats to Mana Teenmar
@rajeshamk8942
@rajeshamk8942 11 күн бұрын
❤❤
@suryafacts9356
@suryafacts9356 11 күн бұрын
Congratulations Shankaranna and team❤🎉 My Suggestion: 1).Episode starting lo Telangana General knowladge question .1 and Basic general knowladge question(Intresting).1 Announce chesi dani answer episode last lo Cheppandi Chusa vallaku kuda intrest and worthy ga vuntadhi ... 2).weekly one village leda telangana lo famous aaina place lo highlights chuppinchandi Dani valla telangana lo vunna goppathanam aandariki thelsinattu vunttadhi ...Meru chesa praythnam ku edi kuda koncham thodu aaithadhi
@MohammedHussain-i5g
@MohammedHussain-i5g 11 күн бұрын
Congratulations annaya🎉🎉
@mahipalmajjiga1859
@mahipalmajjiga1859 10 күн бұрын
Thinmar super
@rakeshrao810
@rakeshrao810 11 күн бұрын
Heartly congratulations Shankar anna keep going anna
@radhayetti9919
@radhayetti9919 11 күн бұрын
❤❤❤🎉🎉😊
@muralimadhugoud8652
@muralimadhugoud8652 11 күн бұрын
ఇందులో కూడా బితిరిసత్తి పాత్ర ఉండాలి....
@rasalaparameshsagar3601
@rasalaparameshsagar3601 11 күн бұрын
Congratulations shankar anna❤❤❤🎉🎉🎉
@mbrtelugu7156
@mbrtelugu7156 11 күн бұрын
శెంకర్ అన్నకు ధన్యవాదములు 🙏 షేనార్థులు 🤩🙏🤩
@telangana2718
@telangana2718 9 күн бұрын
Alldhi best'
@muralimadhugoud8652
@muralimadhugoud8652 11 күн бұрын
ఈ వినాయక చతుర్థి రోజు నాడు 100 వ ఎపిసోడ్ పూర్తి కావడం సంతోషకరం.....
@asrinivas5214
@asrinivas5214 10 күн бұрын
Mana thinmar news success ki congratulations 🤩
@bhanubhanu1631
@bhanubhanu1631 10 күн бұрын
నమస్తే శంకరన్న మీ వీడియోస్ డైలీ చూస్తాను ఈ తెలంగాణకు మొదటి ఆదర్శ కుడిగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను నాకు చిన్న ఏదైనా రోల్ ఇస్తారని కోరుకుంటున్నాను
@OdelaMallesh-y7h
@OdelaMallesh-y7h 11 күн бұрын
🎉
@ranashekarreddy9659
@ranashekarreddy9659 11 күн бұрын
Super untadi bro vere vallani add cheyyandi😊
@mdaziz-dp1tt
@mdaziz-dp1tt 10 күн бұрын
100 episode🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@kalakondamanjunath673
@kalakondamanjunath673 11 күн бұрын
Super👌👌👌👌 support💪💪💪💪 shiva jyothi akka🎉🎉🎉
@anilkumar-uo7ne
@anilkumar-uo7ne 10 күн бұрын
Jodi better...but one day choose chesukoni ah day oka dramatic ga cheyandi bro... Congratulations for the 100th episode 🎉🎉
@ganyarathod1062
@ganyarathod1062 10 күн бұрын
100 న్యూస్లైన్ ఛానల్ వంద రోజులు పూర్తి చేసుకున్నందుకు జర్నలిస్ట్ శంకర్ అన్న గారికి ధన్యవాదాలు నీ టీంలో మేము కూడా చేరుతాము
@karreshankar2353
@karreshankar2353 10 күн бұрын
@kethavathkishan792
@kethavathkishan792 11 күн бұрын
శంకరన్న జబర్దస్త్ రాములు తాత ఉన్నాడు కదా అట్లా ఆ కాంబినేషన్ జెన్సి పెట్టాలన్న
@SyedKhaja-z5x
@SyedKhaja-z5x 11 күн бұрын
Anna super congratulations your team
@g.sudhakargoud4282
@g.sudhakargoud4282 10 күн бұрын
Congratulations all team❤
@gangaladarshan4245
@gangaladarshan4245 10 күн бұрын
Super anna manateenamar news
@boyavenkatramulu-bx6rg
@boyavenkatramulu-bx6rg 11 күн бұрын
అన్నా మన తీన్మార్ మంచిగానే ఉంది కానీ శృతికి ఒక అన్నల తీసుకురండి అన్న కానీ ఏ పార్టీకైనా అమ్ముడు పోయేలాగా మాట్లాడొద్దు తెలంగాణ బిడ్డల కొరకు తెలంగాణ కొరకు పోరాడిన కష్టాల గురించి చెప్పండి అన్నా ఎక్కువ అట్లే శ్రీ శంకరన్నకు అందరికీ నా ధన్యవాదాలు నేను మన తీన్మార్రోజు చూస్తుంటాయూట్యూబ్లో మన పేదోళ్లకు జరా కరీబోళ్లకు పని చేసేటట్లు ఉండే నాన్న
@meenakshig2030
@meenakshig2030 11 күн бұрын
Cagnrajulashan sruthi
@chepyalamallesham3847
@chepyalamallesham3847 10 күн бұрын
మన తీన్మార్ వార్తలు అందిస్తున్న ప్రంపంచానికి తెలిసేటట్లు ఇంక కష్టాలు ఎదుర్కొంటున్నాయి ఎందుకంటే .మనం ప్రయత్నిస్తూ ప్రజల మధ్య జరిగిన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి మరింత సమాచారం చేరవేయాలి అటు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రజల ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూతెలాంగానం.. ప్రజల పట్ల నమ్మకం వ్యక్తం చేస్తున్నారు కావున మనతీన్మార్ వార్తలు అందిస్తున్న చదువుతున్న శ్రుతి. అందుబాటులో ఉన్న ఇ అంతకుముందు తీన్మార్ వార్తలు అందించిన సావిత్రి గారు అనుభవాలు ఉన్నాయి గనుక ఎప్పటికప్పుడు ఆమె సలహాలు సూచనలు తీసుకొని తీన్మార్ వార్తలు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉండే అవకాశం ఉంది కావున జర్నలిస్ట్ శంకర్ గారు వారితోపాటు ఇంకా జర్నలిస్టులు వార్తలు అందిస్తున్న వారికి కూడా ధన్యవాదాలు. నేను ఒక విషయాన్ని చెప్పదలుసుకుంటున్నాను ఎందుకంటే ప్రశ్న?రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఏ ప్రాంతానికి వెల్లుతున్నారో మనం ప్రయత్నిస్తూ ఉంటాం కానీ కొన్నిసందర్బంలో మనకు పడిరాని వారు శత్రువులు వుంటారు అప్పుడు మౌనంగా ఉంది మనకు కావలసిన వారితో అక్కడ జరుగుతున్న రాజకీయ నాయకులు మాటలను వీడియో టేపులు సేకరించి ఇక్కడ రాయండి అవి ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ముందుజాగ్రత్తగా ప్రజలను ఆకట్టుకోవాలి ఎందుకంటే నిజాలను ఎప్పటికప్పుడు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరుతున్నాను. మనకు సహకరించని మీడియా మిత్రులు ప్రభుత్వం పథకాలు చేపట్టనున్న చేసినట్లు పేపర్లో వార్తలు గాని వీడియో టేపులు ప్రపంచానికి చాటి చెప్పుతూ ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప వారి మాటలు విని అమాయక ప్రజలపై భారం వేస్తున్నారు కాబట్టి ఎక్కడైతే నాయకులు వెల్లుతున్నారో అక్కడ మనం ముందే పసిగట్టి మనకు తెలిసిన సభ్యులను అక్కున చేర్చుకొని వారి ద్వారా సెల్ఫోల్లో మాటలు గాని వీడియో టేపులు గాని సేకరించి ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో ఎవరినో కొంత మంది ఆడవాళ్లు. గాని మగవారు గాని పరిచయం చేసుకోవాలి. అప్పుడు మనకు రావలసిన సమాచారం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలను కోరుకోవాలి. నాకు తెలిసిన విషయాలు మీకోసం నావంతు సలహాలు సూచనలు ఇస్తున్నానుకావున ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ప్రేక్షకులని ఆకట్టుకొని ముందుకు సాగాలని కోరుకొంటున్నాను.🙏.
@saidacharym8154
@saidacharym8154 11 күн бұрын
All the best shruthi and shanker tv❤❤❤❤❤❤
@mdaziz-dp1tt
@mdaziz-dp1tt 10 күн бұрын
TV lallo ravali me news anna yalu
@Lottapis555
@Lottapis555 11 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉
@balnaresh685
@balnaresh685 11 күн бұрын
Super anna keep it up ❤
@rajulove8355
@rajulove8355 11 күн бұрын
Nejanga 101.episode adina.kothaga cheyandi
@manthrisrinivas8644
@manthrisrinivas8644 11 күн бұрын
🎉🎉🎉
@chanduofficial6384
@chanduofficial6384 10 күн бұрын
Anna nakku okka chance evvuri anna thammudu ga anna ga chastha anna please 🙏 like please to reach Shankar anna
@meenaiahgardas1611
@meenaiahgardas1611 11 күн бұрын
Mana teenmar vaartalu super shenkar tammudu.100) ఎపిసోడ్ పూర్తి chesukunnaduku థాంక్స్ meeru past chalu chesi nuchi chustunna meeru ilage ముందుకు పోవలి tv la radendi ani nenu అనుకున్న ఇప్పుడు artam అయ్యింది యెందుకు రదు anesangati bujji అడుగుడు మీరు cheppudu jai Telangana jai KCR jai kTR harishrao jai 🚘🚘🚘🚘🚘🦁🦁🦁🦁🦁.
Save Damagundam, Save 1200000 trees || Thulasi Chandu
23:54
Thulasi Chandu
Рет қаралды 42 М.
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 39 МЛН
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 35 МЛН
Why Dance Master Jani Issue is Important? || Thulasi Chandu
13:08
Thulasi Chandu
Рет қаралды 299 М.
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 39 МЛН