Ep 2 - వేంకటపతి దేవరాయలు | పెనుగొండ రక్షణ, పెన్నా యుద్ధం | విజయనగర సామ్రాజ్యం చరిత్ర

  Рет қаралды 10,585

Anveshi - An Explorer's Journey

8 ай бұрын

#vijayanagaraempire #venkatapati #teluguhistory #indianhistory
Support Us UPI id - raghu.cdp@okhdfcbank
వేంకటపతి దేవరాయలు పెనుగొండ కోటను కాపాడుకుని, ఆపై పెన్నా నదీ తీరంలో జరిగిన యుద్ధం లో గోల్కొండ సైన్యాన్ని ఎలా ఓడించాడో ఈ భాగంలో తెలుసుకోండి.
-------------
CREDITS:
The Rise' by Scott Buckley - released under CC-BY 4.0. www.scottbuckley.com.au
LINK: kzbin.info/www/bejne/mWqtc2Sior6dnM0
The Fury' by Scott Buckley - released under CC-BY 4.0. www.scottbuckley.com.au
LINK: kzbin.info/www/bejne/kJXLgoGqdpWges0
-------------
The Fury by Scott Buckley | soundcloud.com/scottbuckley
Music promoted by www.free-stock-music.com
Attribution 4.0 International (CC BY 4.0)
creativecommons.org/licenses/by/4.0/
The Rise by Scott Buckley | soundcloud.com/scottbuckley
Music promoted by www.free-stock-music.com
Attribution 4.0 International (CC BY 4.0)
creativecommons.org/licenses/by/4.0/

Пікірлер: 76
@mrachandra1706
@mrachandra1706 7 ай бұрын
Superb
@bonthavsr
@bonthavsr 8 ай бұрын
జయహో వేంకటపతి దేవరాయ 🙏🙏. తల్లికోట యుద్ధం వలన సనాతన ధర్మానికి తుర్కసుల్తానులు చేసిన ద్రోహానికి ఈ రూపములో తగిన బుద్ది చెప్పి మరల సనాతన ధర్మాన్ని కాపాడారు. తల్లికోట యుద్ధం తలచుకొని నా జీవితం లో కొన్ని వందల సార్లు బాధ పడ్డాను, ఈ రోజు వేంకటపతి రాయ ఘన విజయం విన్నతరువాత మనసుకు చాలా ఉపశమనం కలిగింది. Thank you so much Anveshi Team for your great efforts in bringing true history👏👏.
@gopichand6640
@gopichand6640 8 ай бұрын
Avunu andi
@AnveshiChannel
@AnveshiChannel 8 ай бұрын
ధన్యవాదాలు.
@mohanavamsikolluri2550
@mohanavamsikolluri2550 7 ай бұрын
Akbar pampina order nu dhikkarinchina monagaadu..venkatapathi rayulu❤
@saikrishnanagula65
@saikrishnanagula65 6 ай бұрын
నేను కూడా బాధ పడ్డాను ఒక బెంగళూరు ,హైదరాబాద్ ను మించిన గొప్ప నగరం కాలగర్భంలో లో కలిసింది ఈ దొంగ నా కొడుకుల వల్ల
@sreenivaskantubhukta8669
@sreenivaskantubhukta8669 8 ай бұрын
అద్భుతంగా వివరించారు సార్
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలు.
@tejkumar5548
@tejkumar5548 4 ай бұрын
సర్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు మన విజయనగర చరిత్ర గురించి ఎవ్వరికీ తెలియని ఎన్నో అద్భుతమైన రహస్యాలు వాటి శాసన ఆధారాలుతో వివరణాత్మకంగా సమాచారాన్ని మా అందిరికీ అందజేసిన మీకు మా తెలుగు వారి అందరి తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏
@AnveshiChannel
@AnveshiChannel 4 ай бұрын
ధన్యవాదాలు.
@ramamurthytamirisa1452
@ramamurthytamirisa1452 7 ай бұрын
ఒడలు ఉప్పొంగే నాగత వీరుల ఘనము గనగ మనసు పరవశించే జగతి మెచ్చ.
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలు.
@muraligattupalli6607
@muraligattupalli6607 8 ай бұрын
చరిత్రను కళ్ళకు కట్టినట్లు చాలాబాగా చెప్పారు...👌
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలు.
@EV.RAMANATH
@EV.RAMANATH 8 ай бұрын
అద్భుతం గా ఉంది
@AnveshiChannel
@AnveshiChannel 8 ай бұрын
ధన్యవాదాలు.
@deepak-mt7hm
@deepak-mt7hm 7 ай бұрын
Thanks
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thanks a lot Deepak garu for the kind support.
@neelasasirekha3416
@neelasasirekha3416 8 ай бұрын
Thanks
@AnveshiChannel
@AnveshiChannel 8 ай бұрын
Thanks a lot Neela Sasirekha garu for your kind support. Your contribution will be best utilised in bringing out useful programs.
@gavireddybabannagari279
@gavireddybabannagari279 8 ай бұрын
Super ga cheparu meeru chebutunte chusinate vundi
@AnveshiChannel
@AnveshiChannel 8 ай бұрын
ధన్యవాదాలు.
@kundurthiramu
@kundurthiramu 8 ай бұрын
అద్భుతం గా చెప్పారు
@AnveshiChannel
@AnveshiChannel 8 ай бұрын
ధన్యవాదాలు.
@parupudiphanindra3126
@parupudiphanindra3126 5 ай бұрын
Vijayanagaram mariyu warangal patanam aarendu chalabadhapadda incidents
@ramireddymeenige2470
@ramireddymeenige2470 7 ай бұрын
Hats of to the excellent illustration of revival of vijayanagara empire after defeat and massive destruction in THALLIKOTA war ,Infact defeat of Thallikota war and killing of the great stratagic warrior ALIA RAMARAYA HAD DISTURBED me A LOT AND WORRIED SEVERAL TIMES IN MY LIFE. ULTIMATELY THE VICTORY BY THE GREAT KING VENKATA PATHI RAYA OVER GOLKONDA SULTHAN HAD GIVEN IMMENSE HAPPINESS and FELT PROUD .The king VENKATA pathi Raya had finally took revenge and revived the the lost glory of vijayanagara empire.
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you.
@manikantabheema9137
@manikantabheema9137 8 ай бұрын
Sir ❤❤❤🙏🙏🙏🙏 me valla teliyani charithra telusukuntunM
@AnveshiChannel
@AnveshiChannel 8 ай бұрын
సంతోషం.
@penukondavenkatesulu5284
@penukondavenkatesulu5284 8 ай бұрын
Its a great service by you sir.. that we are able to get to know these things which our text books had conveniently excluded.
@AnveshiChannel
@AnveshiChannel 8 ай бұрын
Thank you sir.
@gopichand6640
@gopichand6640 8 ай бұрын
Jayaho Veera Prathapa Venkatapathy devaraya Adbhuthangaa chepparu ❤❤
@AnveshiChannel
@AnveshiChannel 8 ай бұрын
ధన్యవాదాలు.
@kanikallanagarjuna3307
@kanikallanagarjuna3307 8 ай бұрын
గొప్ప పోరాట పటిమతో విజయం సాధించిన వేంకటపతి దేవరాయలు
@Gopikrishna-hb8qp
@Gopikrishna-hb8qp 8 ай бұрын
anna mee krushi chaala baagundi.super. charitra maa kalla mundu choostunnatlu undi.subham.swasti
@AnveshiChannel
@AnveshiChannel 8 ай бұрын
ధన్యవాదాలు.
@jotiswarreddyvangala2886
@jotiswarreddyvangala2886 8 ай бұрын
Super video sir
@AnveshiChannel
@AnveshiChannel 8 ай бұрын
Thank you.
@madhavikamineni9058
@madhavikamineni9058 8 ай бұрын
All the best anweshi team sir.
@AnveshiChannel
@AnveshiChannel 8 ай бұрын
Thank you.
@jayaramthimmappagari6316
@jayaramthimmappagari6316 8 ай бұрын
Thank you very much sir
@AnveshiChannel
@AnveshiChannel 8 ай бұрын
Thank you.
@prabhakerreddy4081
@prabhakerreddy4081 8 ай бұрын
Venkatapathi Rayalu is agreat visinery and warrior and strategist.He used new techniques to defeat kuthubshahis.
@AnveshiChannel
@AnveshiChannel 8 ай бұрын
Thank you.
@tejkumar5548
@tejkumar5548 4 ай бұрын
మాకు ఒక చిన్న సందహం మరియు వెంకటపతి రాయల చేత మళ్లీ పునరుద్ధరించబడిన విజయనగర సామ్రాజ్యం నిలబడింది కదా మరలా అది ఎందువల్ల ఆగిపోయింది ఎవరి వల్ల అది జరిగింది ఈ వివరాలను కూడా మాకు తెలియజేయగలరా
@AnveshiChannel
@AnveshiChannel 4 ай бұрын
ఈ పాడ్కాస్ట్ ను వినండి : kzbin.info/www/bejne/hpmlqqhnYqqEjpo
@ramag6688
@ramag6688 8 ай бұрын
very nice efforts sir.. Allthe best Team Anveshi Team Jai Hind
@AnveshiChannel
@AnveshiChannel 8 ай бұрын
Thank you.
@Kalyan458
@Kalyan458 8 ай бұрын
I read a book called Raghunatha Vijayam long time ago, very well narrated ❤❤
@SRNIVASAPADMAVATHICOLLECTIONS
@SRNIVASAPADMAVATHICOLLECTIONS 8 ай бұрын
Jayaho venkatapathirdeva raaya
@pinnintisekhar10
@pinnintisekhar10 8 ай бұрын
👌👌
@AnveshiChannel
@AnveshiChannel 8 ай бұрын
ధన్యవాదాలు.
@swarnalatha3376
@swarnalatha3376 8 ай бұрын
Hampi Rajulu ... Mana.srikrishnadevaraylu palanaantey chala chalabaguntundhi edhiantha ventey badhagavundhi chala .ee thurakalu manalni nasanam gavenchru .Inka vunde manalo kalaci bathukuthunnaru padu janam.
@penukondavenkatesulu5284
@penukondavenkatesulu5284 8 ай бұрын
Thanks!
@AnveshiChannel
@AnveshiChannel 8 ай бұрын
Penukonda Venkatesulu garu, Thanks for your kind support. Your contribution will be best utilised in bringing out useful programs.
@venkatachalapathiraothurag952
@venkatachalapathiraothurag952 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@kottevenkatasubramanyam6264
@kottevenkatasubramanyam6264 8 ай бұрын
🕉
@chandramoulireddy8100
@chandramoulireddy8100 8 ай бұрын
🙏👍
@PremKumar-fd2kc
@PremKumar-fd2kc 8 ай бұрын
ఈ తెలుగు పద్యాల భావం కూడా తెలుగులో తెలిపిన ఇంకా బావుండేది.
@azeezabdul2930
@azeezabdul2930 2 ай бұрын
Saaru asthamanu hindu muslim angle lo history cheppamakandi Appudu yuddhalu power kosam jarigevi anthe kani hindu muslim ane angle lo kadhu Adi vijayanagara rajulina inkevarina sare
@SrinathaKavi
@SrinathaKavi 2 ай бұрын
ఓరీ తురష్క! నీ మతము యచటనున్నను అచట పరమతహింస సువిదితమే. ఈ దేశమును పట్టిన వెయ్యేండ్ల చెద పురుగు నీ మతము. దాన్ని గూర్చి మాట్లాడినచో ఇటులనేనుండును. నీ మతము చేసిన హింస తప్పితే నీ మతస్థుల సంభోగ వర్ణనలను చేయమందువా.
@sambasivaraoanne8609
@sambasivaraoanne8609 8 ай бұрын
Dear anvesh your video venkatapathi raya is excellent and do video s more perfect
@AnveshiChannel
@AnveshiChannel 8 ай бұрын
Thank you for the kind words.
@srinivassns9591
@srinivassns9591 8 ай бұрын
💪✊😤🕉️🌍
@sivadharmam
@sivadharmam 8 ай бұрын
దాన శాసనాలు వెనక్కు తీసుకోవడం తో నే విజయనగర సామ్రాజ్య పతనం ప్రారంభం అయింది
@indianicon8324
@indianicon8324 8 ай бұрын
ఎవరికి దానం ఇచ్చినవి బాపనోల్లక 😂😂😂
@sivadharmam
@sivadharmam 8 ай бұрын
@@indianicon8324 కాదు బాపన ద్వేషి సమాజం లో ఉపయోగం చేసిన కొందరి శాసనాలు వెనక్కు తీసుకోవడం నువ్వనుకున్నది కాదు లే నవరంద్రల్లో కారం అద్దుకొని కూర్చో
@tejkumar5548
@tejkumar5548 4 ай бұрын
ఎన్నో అంశాలు కారణాలు అనేకం వున్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా అతి మంచితనం అతి ముఖస్తుతి, ముందుచూపు లేకపోవడం వంటి కారణాలు అనేకం వున్నాయి
@sivadharmam
@sivadharmam 4 ай бұрын
@@indianicon8324 కాదు నీకు
@sivadharmam
@sivadharmam 4 ай бұрын
@@tejkumar5548 అతి మ్మంచితనం ఎం లేదు విజయనగర రాజులకు
@villagelife648
@villagelife648 8 ай бұрын
Thanks
@AnveshiChannel
@AnveshiChannel 8 ай бұрын
Thanks a lot.
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 10 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 13 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,4 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
Қатысушыларды шок қылған үміткер!
24:47
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 260 М.
Sion princess Spongebob Marshmallow Challenge
0:49
SION /紫音
Рет қаралды 13 МЛН