Рет қаралды 116
EP 38 | శ్రీమద్ వాల్మీకిరామాయణ పారాయణంశ్రీ శ్రీ దత్త విజయానందతీర్థ స్వామీజీశ్రీ గురుదత్త పీఠం,మైసూరు
ఆచారాలను మించిన ధర్మాలు లేవని శృతి స్మృతులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రవచిస్తున్నాయి. భారత సనాతన ధర్మాలు, ఆచారాలు అందరికీ ఆచరణీయాలనటంలో ఎలాంటి సంశయాలకు చోటువుండదు. భగవంతుడు దుష్టసంహరణార్థం స్వయంగా అవతరించినటువంటిదీ, సనాతనమైనటువంటిదీ ఈ భారతదేశం. అంటే సనాతనమైనదీ హిందూమతం. దీనిని ఎవరు స్థాపించారో; ఎప్పుడు, ఎక్కడ స్థాపించారో; దీనికి పేరు ఎవరు పెట్టారో; దీనిని ఎవరు ప్రచారం చేశారో ఎవరూ చెప్పలేరు. #హిందూధర్మం ఎన్ని ఆటుపోట్లకు గురైనా చెక్కుచెదరక, కాలగర్భంలో కలిసిపోయిన మతాలలాగా కాకుండా నేటికీ నిలిచివుంది.
Hindu Dharmam channel is a 24/7 spirutual channel telecasting the following programmes
శబ్దమంజరి, వంటింటి వైద్యం, వారఫలం , భక్త ప్రహ్లాదులు, గోపాలరావు, రాగాల పల్లకిలో, లయ విన్యాసం, శ్రీ మాతా శ్రీ మహారాజ్జ్ఞి, మాయాబజార్, క్షేత్రం విచిత్రం, దిన ఫలాలు, చాగంటి గారి ప్రవచనం, సామవేదం గారి ప్రవచనం, నిత్యస్తోత్రం, ధర్మభేరి
"Hindu Dharmam" 24/7 Spiritual Channel from the staple of Shreya Broadcasting Pvt. Ltd.