RM Kisan Centre Pvt Ltd. Agriculture Research Centre - Farmers Free Training Centre. Registration starts from 14th August, Training sessions start from 26th August, Continues every Saturday. all Farmers use this opportunity. Address : N. Palagiri Village, V.N.Palli Mandal, Kadapa District, AP. Pin : 516321 Contact: 9154674145, 9154674146 E mail : rmkisancentre@gmail.com
@Indianmythology-l5h Жыл бұрын
Sir mi products parakala lo akkada dorkuthundi cheppandi sir plz
@ANNAPURNAAGRISPACE Жыл бұрын
9866664972
@vijaykumar17169 Жыл бұрын
@@ANNAPURNAAGRISPACE chilkaluripeta lo contact number pettandi
@shivasankar8471 Жыл бұрын
Stuff ఒక ఎకరా కి ఎన్ని KG's వేయాలి sir ??
@ANNAPURNAAGRISPACE Жыл бұрын
10kg
@gundlabalakrishna5552 Жыл бұрын
Sir ప్రతి రైతు ఇది వినాలి ఆచరించాలి అని కోరుకుంటున్న మి లాంటి మంచి మనసున్న మారాజు కు దేవుని బ్లెస్సింగ్ ఎప్పుడు ఉంటాయి మీరు చెప్పే విధానం చాలా బాగుంది
@boggalahariprasad2276 Жыл бұрын
రైతు వ్యవస్థకు చాలా చక్కటి సందేశాలు ఇస్తున్నారు. భూమిలో కోల్పోయిన శక్తిని తిరిగి పెంచడం కోసం మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు
@perukakumaraswamy6822 Жыл бұрын
Sir మీరు ఇచ్చే వ్యవసాయ సమాచారం చాలా మిస్ అయినాను సర్. చాలా బాగా చెపుతున్నారు. నేను వీటిని తప్పకుండ వాడుతాను సర్
@telugumobiletips596 Жыл бұрын
Sir Mee video కోసం చాలా చాలా ఎదురుచూస్తున్న
@devineniramakrishnak849 Жыл бұрын
Sar you r so genius your advices are very very useful to us iam hear fully congrats sir god bless you sir thank you sir
@srinivasareddy8685 Жыл бұрын
Your wisdom is great...... your concern for Farming community is heartful.... God bless you to fulfill your dreams.... Thank you
@bhadru.g7243 Жыл бұрын
Sir మీరు తయారు చేసిన 3 ఉత్పత్తి లు సూపర్ గా పని చేస్తున్నాయి sir మిరప పంట లో వైరస్ కు ఒక్టే మందు కనిపెట్టాను sir Meeru World no.1 అవుతారు sir రైతు లందరూ వైరస్ సమస్యతో బాధ paduthunnaru.
మీ ఉత్పత్తుల యొక్క పని తనం ఆచరణాత్మకంగా చూసిన వాళ్ళు ఇంకా జన్మలో వదిలి పెట్టరండి ఈ త్రిమూర్తులని... 🙏. రాజ శేఖర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు...🙏🙏🙏🫂🫂🫂💐♥️
@dlnarayana893 Жыл бұрын
Superga chapparu sir
@amreddyssvpds3484 Жыл бұрын
Thank you so much sir for clear explanation about your products, including making process. I am doing 5 acres cotton crop. Next year I will use your products. భూమి బాగుoటనే మనం బాగుoటం.
@satyakesanakurthi2502 Жыл бұрын
Sir thanks for sharing your knowledge to our farmers
Urea .dap magnesium sulphate.vgurd .stuff.potash .cocoly. avani. pudami.motham misramuga kalapavacha . Replay sir ma aria .yemmiganur kurnool (d) sir
@KranthiburgulaKranthibur-eo5ir Жыл бұрын
Really sir was help full for every farmer
@nallabalakishan783811 ай бұрын
Sir,now mango plants two years age ku march lo vadavacha siddipet
@p.syambabup.syambabu2924 Жыл бұрын
గుంటూరులో ప్రతిభ బయోటెక్ ఎరువులు ఎక్కడ అమ్ముతున్నారు మాకు పూర్తి అడ్రస్ కావాలి
@girigasrinivas9122 Жыл бұрын
Cocoly super sir
@srinivasvojjala558514 күн бұрын
sir jagtial lo avalebol vundha
@ANNAPURNAAGRISPACE10 күн бұрын
9866664971
@gmr2100 Жыл бұрын
Sir cocoly and Googly okatena
@ravindarjarupala695 Жыл бұрын
Super sar.,.🙏🙏🙏
@gmr2100 Жыл бұрын
Sir royachotilo ekkada vuntai
@skbajivali8582 Жыл бұрын
Sir avani lo sudomonas trycodrema virdi kuda untunda leda kalupukovala
@DevenderB-b4b2 ай бұрын
హలో సార్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి అండి
@srinivasnadimpally497 Жыл бұрын
You are great sir
@mahanthichinnamnaidu43011 ай бұрын
Akkada available made vizianagaram
@katukurirajireddy6426Күн бұрын
Sir karimnagar lo available unda..
@ANNAPURNAAGRISPACE13 сағат бұрын
Sadaiah - 7032225793
@happyending31308 ай бұрын
Sir please put calendar for mango plantation
@ramadevikudeli-sg7zo5 ай бұрын
Sir mi episodes anni susaanu, Sir cultivation ante chala estam,
@suvarnapakasoujanya77 ай бұрын
Mulugu district lo branchu unda
@KsphTeluguvedios Жыл бұрын
❤ thnaks sir
@dlnarayana893 Жыл бұрын
Sir products yakkada dorukutayo chappandi sir
@Skblchannel5130 Жыл бұрын
Sir maaku ee product dhorakatam ledhuu sir maa vuru miryalaguda mondal, nalagonda yekkadaa dhorukuthayo cheppandi sir please 🙏
@VVenkatanarayana5 ай бұрын
నమస్కారం సార్ రైతులకు వ్యవసాయ రంగంపై సూచనలను, సలహాలు తెలపండి మాకెంతో సంతోషం కలిగించే విధంగా ఉంది సార్ మీ తయారు చేసిన సేంద్రీయ ఎరువులు, మీ బ్రాంచీలు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మా రైతులు కోరుతున్నారు. మీ బ్రాంచి నల్లగొండ జిల్లాలో ఉన్నదా సార్ , ఉంటే దయచేసి అడ్రస్ తెలియపర్చగలరు సార్
@ANNAPURNAAGRISPACE5 ай бұрын
Manager Mr. Sriram Reddy - 9866664971 ki call cheyandi nalgonda address cheptaru
@gopallalu5255 Жыл бұрын
Sir 3 bags saparate rate intha
@ramannaguguloth27 Жыл бұрын
సూపర్ సార్,,
@abdulbrothers3272 Жыл бұрын
Sir present sitveson lo mirapalo virus gubba mudata gurinchi oka video cheyyandi sir very needful
@vallamulachiranjeevi8743 Жыл бұрын
Yerru kulludu vschindi first eadi vadamantaru sir plzz reply
@ANNAPURNAAGRISPACE Жыл бұрын
వేరు కుళ్ళు వళ్ళ మొక్కలు చనిపోతుంటే ఇలా చెయ్యండి : 1 . బాగా కుళ్ళిన పశువుల ఎరువు 500kg లు 2 . అవని రెండు బస్తాలు 3 . Tricho Rich 10kg లు ( Trichoderma ) 4 . Flick 10kg లు ( Pseudomonas ) 5 . బెల్లం 5kg లు 6 . బంగాళా దుంపలు 2kg లు ఇవి అన్నపూర్ణ అగ్రి స్పేస్ లో 22 వ ఎపిసోడ్ లో చెప్పినట్లు వృద్ధి చేసుకొని భూమిలో తేమ వున్నపుడు వెయ్యాలి తాత్కాలిక ఉపశమనం కోసం ముందుగా ఇలా చెయ్యండి నాలుగుkg లు Trichorich నాలుగుkg లు Flick తీసుకొని 5kg ల బెల్లం ఒక బకెట్ నీళ్లలో 48 గంటలు నానబెట్టి 300 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్ళ దగ్గర పోయండి
@ANNAPURNAAGRISPACE Жыл бұрын
వేరుకుళ్లు, కాండం కుళ్లుకు తక్షణ పరిష్కారం : ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ లతో భూమి శుద్ధి చేసి డ్రెంచింగ్ చేసాక కూడా వేరు కుళ్ళు కాండం కుళ్ళు వల్ల మొక్కలు చనిపోతుంటే ఇలా డ్రెంచింగ్ చెయ్యండి Tiptop 300gms + Radix 2Ltrs + Cu12 200gms + Cocoly 2kg + సల్ఫర్ 2kg లు 300ltrs నీటిలో కలిపి మొదలు తడుస్తూ వేరు వ్యవస్థకు చేరేలా డ్రెంచింగ్ చెయ్యండి.
@puppalakishore Жыл бұрын
Cocoly ekkada dorukude sir chapande
@ANNAPURNAAGRISPACE Жыл бұрын
Mee area
@arunnaidu82965 ай бұрын
Sir horticulture plants lo okka chettuku enni kg la Avani veyali
@ANNAPURNAAGRISPACE5 ай бұрын
Comments lo crop calendars links untaai download cheskondi
@shaikbaji43363 ай бұрын
Savudu bhomi lo Ami vadali sar. Please
@AshokAshok-jj5ko9 ай бұрын
Sir please tell me your distribution in Karnataka
@akulapradeepkumar6801 Жыл бұрын
Dear sir, నేను మీరు చెప్పిన విదంగా పశువుల ఎరువు లో culture తయారు చేశా ( avani 80 kgs per acre use chesi) పశువుల ఎరువు, పచ్చి రొట్ట పైరు వేశా, avani, pudami, magnet, stuff వాడిన cocoly next around lo వాడుతున్న ఇవన్నీ చేసిన కానీ అందరి తోట ( మిర్చి ) లాగే ఉంది sir
@chennakeshava555 Жыл бұрын
పై విషయానికి అన్స్వర్ చేపండి సర్
@rajurao298 Жыл бұрын
మీరు ఒకసారి soiltest కూడా చేయించాలి అనుకుంటా సర్.
@bhaskaranavuluri Жыл бұрын
Sir. meeru ee products yekkada konnaru? yentha price please cheppandi