Chaalaa baagundhi mam. Very clear tone. Looking for more biography stories from you like Kiran prabha talk show. Thanks.
@Sweet-sweet-soniya3 ай бұрын
చాల చక్కగా నిదానంగా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియజేశారు, ఇలాంటి మహానుభావులు చరిత్రలు అందరూ వినాలి,చదవాలి అందుకు అద్రృష్టం కూడ ఉండాలి, ధన్యవాదాలు 🙏🙏🙏
@kanakadurga64133 ай бұрын
వుంటున్నందుకు చాలా చాలా థాంక్స్ అండి...మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసినందుకు మరింత సంతోషం అండి...😊🙏
@annapurnab3376 Жыл бұрын
Tq
@chotu420ful3 ай бұрын
Chalabaga chepparu thank you
@kathakalakshepam90643 ай бұрын
Thank you so much for listening to my reading and special thanks for subscribing and giving your valuable opinion
@nagamanisurampudi94393 ай бұрын
ధన్య వాదాలు. మా ఫ్రెండ్స్ కి పంపాను. స్టేటస్ లో పెట్టాను.అందరూ ఈ ఆనందం పంచుకోవాలని
@kanakadurga64133 ай бұрын
చాలా చాలా thanks అండి....మీరు వినడమే కాకుండా తెలుసున్న నలుగురికీ share కూడా చేసారు నేను మీకు సర్వదా కృతజ్ఞురాలిని ఎందుకంటే నాకు subscribers వస్తారు అని ఆశించడం కన్నా ఆ అపరసరస్వతీ స్వరూపిణి జీవిత చరిత్ర నా గాత్రం లో వినిపించే భాగ్యం నాకు దొరుకుతుందని😊❤
@annapurnab3376 Жыл бұрын
చాలా బాగా చ హదివారు
@annapurnab3376 Жыл бұрын
మీరుచాలా బాగా చదివారు మేడం మీరు సంగీతం నేర్చుకున్నారా
@annapurnab3376 Жыл бұрын
ఈ విడ చరిత్ర ఎవరైనా చదివితే బాగుండు ను అని అనుకున్నాను