Prameela ane character Mahabharatam lo ekkada ledhu. And Arjunudu ki 4 wifes vaallu Draupadi, Subhadra, Chitrangada and Ulupi
@Battutalkies11 күн бұрын
అవునండి, ఇది మహాభారత యుద్ధం జరిగిన తరువాత జరిగిన అశ్వమేధ యాగం సందర్భముగా వచ్చే సన్నివేశము. అప్పుడు అర్జునుడు ఈ ప్రమీలను కలుసుకుంటాడు. అందుచేత మహాభారతములో ప్రమీల ప్రస్తావన ఉండదు. 🙏
@vemulanaga-yk3tn4 күн бұрын
అర్జునుడి మీద పగ పెంచుకున్నావా భారతం లో లేని కథలు చెప్తున్నావ్
@Battutalkies4 күн бұрын
ఇది భారతం లో ఉన్నది కాదు. జైమిని మహర్షి గారు రచించిన జైమిని భారతములోని అశ్వమేధ యాగం లో ఉన్న కథ. జైమిని మహర్షి గారు వ్యాసుని యొక్క ప్రియ శిస్యులల్లో ఒకరు. దయచేసి గూగుల్ చేయగలరు.