చట్నీలో తాళింపు పోస్తే పచ్చి వాసన ఉంటుంది అదే తాళింపు గిన్నెలో చట్నీ పోస్తీ ఆ వేడికి చక్కటి రుచి ఉంటుంది.
@kamakshim7366 Жыл бұрын
I am very happy very nice inta manchi recipe chepparu Thank u so much andi godhuma rava upma tinani variki ila dosa veci pettachu Thank u soo much andi
@indiasportsmanager Жыл бұрын
Super ga unayi andi maa pilalaku Baga nachyi TQ for the video andi
@korvilaxmi927 Жыл бұрын
Hi sis super dosa meeku manchi manchi idealu vasthayi chalaa bagundi sister
@cvl4379 Жыл бұрын
Recipe try chesamu, maaku chala nachindi. Thank you
@srinivasaraokottisa347 Жыл бұрын
Super Akka good recipe ma papa goduma nooka upma tinadu but e recipe try chestha istmga tintundhi very easy kuda chala tx
@jagadeeshchtube6 ай бұрын
Thank you for your quick dosa recipe Madam🙏🏻
@8bhavishyanand.b108 Жыл бұрын
హలొ మేడం.మీరు చేసిన ఈ గోధుమ రవ్వ దోస రెసిపీ చాలా బాగుంది.నేను ప్రిపేర్ చేసాను.మా ఫామిలీ ఫుల్ ఖుషి.ఇంకా చిన్న పిల్లలున్నవారు కొంచం మెత్తగా చేసుకున్న కూడా పిల్లలు ఇష్టంగా తింటారు.tq అండి❤
@rumanakowkab924911 ай бұрын
Very nice n quick recipe.. Thanxs for sharing ❤❤
@JanuKiran505011 ай бұрын
Chala bavundi tasty and healthy and special
@VijayaIndugumilli4 ай бұрын
Nenu try chesa akka super tq
@udayabasker461 Жыл бұрын
😊సూపర్!దోశలు ఊహకు తగినట్లు చాలా అందంగా వచ్చాయి! మొదటిసారి ఈ విధంగా తినేవారికి కొత్త రుచి ..కొత్త అనుభూతి....అది ఆరోగ్యకరమైన రుచిని సొంతం చేసుకున్నామన్న గొప్ప సంతృప్తి తో కూడిన అనుభూతి...😋😋
@ambujaprathap Жыл бұрын
Correct
@BasanthMekala-mo5ec11 ай бұрын
Very good TQ Hyderabad
@santhoshvilas3664 Жыл бұрын
Akka miru chesindhu super....chala bagunnai dosalu..thank you so much 🥰
@Welcometoaswinikitchen Жыл бұрын
Thanks Andi
@gowthamisree3785 Жыл бұрын
Today my mom made this dose really very tasty , thank you ❤
@jalajarani4473 Жыл бұрын
❤
@RaviKumar-ru2zc10 ай бұрын
Sollu
@PavanDhanu-x8i Жыл бұрын
Nice chala taste gaa vunay
@venkateswarluvelamakanni2867 Жыл бұрын
అంతా బాగానే ఉంది కాని చట్నీ చేసేటపుడు ఆ చిన్న చింత పండు రెబ్బ అయినా అనవసరము. వేయకూడదు. చట్నీ ఓ గంట అలా బయట ఉంచి నపుడు దానంతటదే పులిసి పోతుంది. చింత పండు వేస్తే పులుపు ఎక్కువై రుచి బాగోదు. పచ్చి మిర్చి బదులు 4 ఎండు మిర్చి వేసి అయినా చేసుకోవచ్చు. మేమైతే అల్లం, వెళ్ళుల్లి వేయము. వాటి బదులు కొంచెం జీలకర్ర, ఉంటే కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి.
@ArunakumariArunakumari-gg1on3 ай бұрын
Nenu tyr chesth sister
@mp-og3mr6 ай бұрын
చాలా బాగున్నాయి
@nsatyanarayan5529 Жыл бұрын
Excellent message sister ji, thanks.
@varalakshmichitta4054 Жыл бұрын
Simply superb
@hepzibah45662 ай бұрын
I will try today dear
@shruthasri5016 Жыл бұрын
Nen try chesa perfect ga vachaye tq
@Welcometoaswinikitchen Жыл бұрын
Thankyou
@udayabasker461 Жыл бұрын
👏ఆరోగ్యకరమైన దోశలు ..... పెరుగు, గోధుమ రవ్వతో చెయ్యడం వల్ల పెరుగుదలకు అవసరమైన "ప్రోటీన్" మరియు ఎన్నో పోషకపదార్థాలు సులభంగా దోశలలో లభిస్తాయి... పెరిగే వయసున్న పిల్లలు వీటిని ఇష్టపడితే రోజూ తినపించవచ్చు.... ఈ దోశలకోసం ఎంచుకున్న చట్నీ రుచి నిజంగా అద్భుతంగా ఉంటుంది.... 😋😋😋
@Welcometoaswinikitchen Жыл бұрын
TQ sir
@umarani-sy1hi Жыл бұрын
Super ga cheparu
@susheelap4802 Жыл бұрын
Super akka
@vaddadigeetha3652 Жыл бұрын
Super sister, dis dosa is very healthy dosa for diabetic patients ❤very nice and I will prepare dis dose regularly and now I am eating ❤❤
@Welcometoaswinikitchen Жыл бұрын
Thanks Andi
@chaitanya66 Жыл бұрын
north india lo roju wheat ye tintaaru ainaa diabetes undi akkada...enduku antaaru ? wheat ippudu dorikedi hybrid wheat...adi tinnaa diabetes ni aapadu tagginchadu... wheat badulu raagi ledaa jonna latho chesukondi ... difference chustaaru...aithe pindi nanesthe saripodu...ragulu naanesi grind chesi appudu dosa veyandi, just pindi nanesthe andulo phytic acid anedi haani chestundi,, anduke soaking roasting fermenting ee mooditlo edo okati cheyaali grains ni, pappu lani...alaage jonna rotte, raagi rotte chesukondi ... chaalaa baaguntundi...
@SiripilliNagaraju Жыл бұрын
aaaaaaaaaaaaaa@@1@@@a@aaaapaqqaaa
@arunabaki2921 Жыл бұрын
Chala bagunnai sravani garu
@ckp979 Жыл бұрын
Super recipe sister! 🎉
@MahalakshmiAshigari Жыл бұрын
Nice maam i will try
@dungaramakristna1621 Жыл бұрын
Thank you madam..yesterday nenu try chesaa ...chaalaa baagaa vacchaayi and tasty kudaa excellent.❤❤
@kameswariannavajjala9686 Жыл бұрын
శెనగ కాయ పప్పులు మిర్చి కొంచెం వేయించాలి చాలా బాగుంటుంది పచ్చి వాసన ఉండదు