Sir nenu muslim ma relatives lo ma pedanana ki health issue vachindi athanu chanipotadu ani doctors cheparu .memu chala pratyanatlu chesamu.em cheyalo ardam kaledu.hindu mantralu lo Mrityunjaya mantram chusamu.shivudu dead nundi kapadutadu ani vinamu.okasaru try chedamu ani shivudu nijamga unte ma pedanana ni bratikistadu ani ma pedanana vala family tho roju mrityunjaya mantram Japam cheyinchamu.cut cheste .ipudu ma pedananana chala healthy ga unadu.healthy issue nundi recovered ayadu chala bagunadu healthy ga.allah namaz kapadaledu kani mrityunjaya mantram kapadindi Om namah shivaya
@katurisanjana17472 жыл бұрын
స్వామి మీరే రికార్డ్ ఇస్తే ఇంట్లో ప్లే చేసుకుంటాము, నాలాంటి బయటకు వెళ్లలేని చిన్న పిల్లల తల్లులకు బయటకు వెళ్ళాలనే చాలా మందికి ఉపయోగపడుతుంది
@jaidurgabhavani-hk4sl9 ай бұрын
నేను ప్రతి రోజు సాయంత్రం శివ పూజ చేసేదాన్ని నాకు సయాటికా నొప్పి భరించలేక బాధపడుతూ పూజ చేసుకునే దాన్ని ,,,,ఆ తండ్రి ఎంత దయగల తండ్రి నాకు నొప్పి పోయింది ఇప్పటివరకు రాలేదు ఇంక రాదు కూడా..శివ శక్తీ అమోఘం ఓం నమః శివాయ
@prabhasivaram6433 жыл бұрын
పూజ చేసినా చేయక పోయిన, ఇతరలను నొప్పించకుండా వుంటే దానిలో శివ తత్వం ఉందని చెప్పిన వైఖరి చాలా బాగుందండి... తమకు ధన్యవాదాలు....
@sirivellakullayappa89203 жыл бұрын
Ante roju 6:30pm ki suryudu astamistadu ante 5:30 pm ki pradosa kaalam start avutundaa
@cherry_shorts73193 жыл бұрын
మీలాంటి వాళ్ళు స్పీచ్ వినడం మ అదృష్టం sir
@gaddesrinivas4 жыл бұрын
మనకు అందుబాటులో ఎన్నో ఉపయోగకరమైన రెమిడీస్ ను అతి సులువైన పద్ధతి లేదా ఎలా నేర్చుకోవాలో తెలిపి మమ్మల్ని సన్మార్గం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్న మీకు పాదాభి వందనాలు🙏
@lakshmibhargavi86412 жыл бұрын
True
@mallikarjun83594 жыл бұрын
అత్యంత విలువైన సమాచారాన్ని విషయాలను అతి సులువుగా అర్థం చేతున్న మీ కృషికి ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kameswaribhamidipati83803 жыл бұрын
Sir nenu first time vinanu maku ardhamayela cheptunaru
@Ashagoud4 жыл бұрын
!!సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే !! 🌹ఓం శ్రీ మాత్రేనమః 🌹🙏
@harshasrib1853 жыл бұрын
1
@pamelaravi3 жыл бұрын
Sir I studied at Master E.K school i.e., Bala Bhanu Vidyalayam,vizag.What E.K sir said was taught in my childhood and that made a long lasting impression in my mind that is not to hurt anyone which is equal to praising lord Shiva.I feel blessed to listen to your videos and recollect all the lessons learnt during my childhood.
@behappybindu2 жыл бұрын
Sir i don't how to thank you. 2yeras back i was in phase of attempting suicide and lost all the hopes about God. But one of your video about Lalitha shastranama patana made me to learn and till today i am reciting, still i have problems in my life but with a hope i am moving forward all are lord's decision I believe God will be with me forever irrespective of my life phase and will face it and win
@Maruthi5432 жыл бұрын
Good andi alane chesthu unandi Mee Karma antha karigi edo oka roju Manchi jaragadam start avtundi
@roopj24522 жыл бұрын
Excellent! Meeru continue cheyyandi. Tvaralo meeku Sri Matha darshan avvudhi🙏
@itsmeonly12112 жыл бұрын
@@monicagokul6842 mana intentions lo bad lenappudu, ilanti chinna chinna vi ela chesina aa parameshwarudi karuna mana meeda unttundi andi...kallu kadina alane unna mana papa - punya karmalo maarpu unddavu...
@swarnalatha54854 жыл бұрын
ఈ తరానికి దొరికిన గొప్ప మార్గదర్శకులు 🙏🙏🙏
@pranavbotta5614 жыл бұрын
Yes
@Ramakrishna.N4 жыл бұрын
నిజం
@kalaslifestyle4 жыл бұрын
yes🙏
@kathrojumadhumitha....kart35854 жыл бұрын
100% nijam
@saigodha34324 жыл бұрын
🙏🙏
@Ramakrishna.N4 жыл бұрын
గురువు గారు మీరు చెప్పేవి పాటిస్తే తప్పక వృద్ధిలోకి వస్తారు ఎవరైనా 🙏
@chemistryforneedy48244 жыл бұрын
శ్రీ నండూరి శ్రీనివాస్ గారి పాదపద్మములకు నమస్కారములు. పిల్లల నుండి పెద్దల వరకు సన్మార్గంలో ప్రయాణించడానికి మీ యొక్క విశ్లేషణలు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
@kumars68643 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్!!👌 ఇతరలును నొప్పించడం, భాధ పెట్టడం, హింసించడం లాంటివి ఎవ్వరు చెయ్య కూడదు!!
@SvS-pq9vr3 жыл бұрын
మీరు చేస్తున్న ప్రయత్నం చాలా బాగుందిసార్.కొందరు మారినా మీప్రయత్నంఫలించినట్టే.తప్పకఫలిస్తుంది అని నా నమ్మకం.చాలాబాగా విపులంగా చెబుతున్నారు.
@bvramadevi73764 жыл бұрын
శ్రీ నండూరి శ్రీనివాస్ గారు🙏 భగవంతుడు సర్వంతర్యామి అని చాలా చక్కగా అందరకి అర్థమయ్యేలా చెప్పారు, ధన్యవాదములు🙏
@sambashivaraoch62772 жыл бұрын
గురువు గారికి శత కోటి పాదభి వందనములు 🙏, మా లాంటి వారికి జ్ఞానాన్ని అందించే సాక్షాత్తు శ్రీ దక్షణామూర్తి స్వరూపానికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pasupuletimeenakshi21604 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు తాక్యూ ధన్యవాదాలు గురువు గారు..చాలా మంచి విషయాలు చెప్పి మమ్మల్ని మంచి మార్గం లో నడుపుతున్నారు..ధన్యవాదాలు గురువు గారు జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంర జై శ్రీ రామ్ 👌👍🤚🏡👨👨👧👧🔱🕉️🍎🍇🍊🌾🌴🌹🌸🏵️🌺🌿🇮🇳🙏
@kamalamachiraju31293 жыл бұрын
చాలా చక్కగా వివరించారు ఎన్నో అనుమానాలవల్ల ఏంచేయాలో తెలీనివాళ్ళకి మీ వివరణ అద్భుతంగా ఉందండి ధన్యవాదాలు నమస్కారం.
@thirupathaiahthirupathaiah89482 жыл бұрын
తమరిలాంటి గురువులు ఉన్నందుకు చాల సంతొషంగా ఉంది మా పుర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నాను గురువుగారి పాదములకు శతకొటి నమస్కరములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@varalakshmivatyam67314 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు శ్రీనివాస్ గారు 🙏 అలాగే సంకష్టహర చతుర్థి వ్రత విధానం, కథ ఏమయినా వుందా ఆ వివరాలు కూడా తెలియ చేయ ప్రార్థన🙏
@Balaji_Balu994 жыл бұрын
గురువుగారు, 🙏🙏🙏🙏 మీరు చేసిన ఒక వీడియో వలన, నా జీవితం మారిపోయింది. ఎంతో సంతోషం గా వుంది అండి. మీకు ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ వుంటాను. మీ టైం ని వృధా చెయ్యకూడదు అని, మీకు ఇమెయిల్ కూడా రాయలేదు అండి. ధన్యవాదములు అండి. 🙏🙏🙏🙏🙏
@sandy3693 жыл бұрын
మీకు జరిగిన మంచి అందరికీ తెలుపగలరు🙏😊
@SAIDARAO.53 жыл бұрын
Aa Video Cheppandi please
@SivaPrasad-tp9kp Жыл бұрын
@@sandy369 em video sir pls tel me
@yuvaraaju Жыл бұрын
The last 3 minutes of "Shiva everywhere and in Everything and Everything" is the best wisdom shared 🙏🙏
@kbsbharathi61333 жыл бұрын
ఆఖరుగా చెప్పిన మాట అమృతము లాగ ఉంది. ధన్యవాదాలు
@shobham48333 жыл бұрын
Mee Samskruti andariki cherali , andaru achariste ee Jagame sawargam avtundi... adbhutamga cheppuru swamy .. All the best
@rajp.v74054 жыл бұрын
Mee KZbin channel చూడడం న life changing decision
@yalandursrikanth80884 жыл бұрын
Namaste gurugaru. I am chanting shiva ashrothara everyday in pradosha time from past so many years. Hope more than 10 years. It is miracle. Many times it saved me. My health and wealth are in good condition. This made to enter into SRIVIDYA. Om namah shivaya.
@divyasri61273 жыл бұрын
Meeku SRIVIDYA ki gurugaru evaru?
@shilpa.shilpa.34952 жыл бұрын
Time yavdhe
@Rama.52814 жыл бұрын
Meeru, Samavedam Shanmukha Sarma Garu, Chaganti Koteswara Rao Garu, Prem Siddarth Garu, Dr K Subrahmanyam Garu..Meeru andaru cheppindi vinagalagatam Maa Bhagyam andi.
@Whoz354 жыл бұрын
You should add Garikipati Narasimha Rao garu too
@bhanuharsha90492 жыл бұрын
Nenu e video vini siva panchakshari chesanu ma intlo marpu vachindi
@bhogadisisters93563 жыл бұрын
Guruvu Garu nenu first time subscribe chesukuna channel Nanduri srinivas-spiritual talks. First chusinapudu spiritual talks chudala anipistundi kani oka video chuste I cannot stop watching for 2 to 3hrs oka video taravata oka video all the videos are informative and show us right path simply amazing Sir 👌👌👌🙏🙏🙏🙏🙏
@pravallikae91514 жыл бұрын
Dear friends, Chant laghunyaasam, first your mind and body will get positiveness in a week only. Really a very good suggestion this is. Tq Srinivas garu
@manirongali93913 жыл бұрын
మన భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం చాటి చెబుతున్న మీకు అనంతకోటి నమస్కారాలు...మీ సేవకు ధన్యవాదాలు....
@ankhatri4 жыл бұрын
So true sir. You have made it very clear to the people who are uselessly conscious about caste and creed. Dharma is one and for all. Shambho 🙏
@priyadarshiniMG3 жыл бұрын
Mee Okko video okko aanimutyam kanna ekkuvaga anipistundhi guruvugaru...meeku paadabhi vandalu maku chala vishyalu teliyajestunnanduku...
@prasannalakshmia5280 Жыл бұрын
గురుపు గారికి పాదాభివందనాలు🙇♀️🙇♀️🙏🙏🙏 ప్రదోష కాలం లో సులభ పద్దతి లో శివార్చన ఎలా చేయాలో చెప్పినందుకు ధన్యవాదములు🙏🙏అంతే కాకుండా ఇప్పుడున్న యాంత్రిక జీవితం లో శివార్చన చాలా సులభంగా చేయడం చెప్పినందుకు గురువు గారికి మరియొక సారి ధన్య వాదములు 🙏🙏
@reddeppabandi41614 жыл бұрын
స్వామి నమస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యువత మంచి చెడు తెలుసుకోలేని పరిస్థితి మీరు పెట్టే ప్రతి video ఒక అద్భుతం శంకరచర్య విరచిత ఆ నాలుగు శ్లోకాలు చెప్పండి స్వామి గారు
@anuradhavinod84894 жыл бұрын
Wonderfully explained about Rudram Sir 🙏🏻🙇♀️🙏🏻
@k.vramana12494 жыл бұрын
పితృ దేవతలకు తర్పణాలు గూర్చి తెలియ చేయండి గురూజీ.
@savisavitha42044 жыл бұрын
Video undi chudandi sir
@sriiisirriii61984 жыл бұрын
Swachaa mainaa manasuthoo anii chepthunaaru. meeku thanks. Hope u and ur family all r v v very blessed.of course u r already blessed on the right path.:-) me too :-) mee video followers ki elanti doubts vasthayoo sarigaa meeru mundhey grahinchi clear gaa answering. for that also special thanks andhari tharupuna.. Sai sindhu:-) :-) :-) :-) :-)
@reddygariammai53544 жыл бұрын
Mi voice vinte sivayye vchi cheppinattu untundi .rojuki edokti miru cheppindi vintuntanu kalla mundu jariginattu cheptaru danyavadalu guruvugaru
@govindaraju4564 жыл бұрын
మీ ప్రవచనాలు విని ....నాకూ కొద్దిగా అలవాటు వున్నా మాంసాహారం ...మద్యపానం ....పూర్తి గా మానేశాను .....కాశీ .....తిరుమల ....వెళ్ళాలి అనే ఆలోచనలు బాగా వస్తున్నాయ్ ......కరోనా వాళ్ళ వెళ్లలేకపోతున్న ....
@nagallamohan13554 жыл бұрын
Arunachalam kuda velli Giripradakshina cheyyandi
@vaishnavisettypalli73074 жыл бұрын
నిజమా అండి 👏👏👌
@nandikapraharshitha46294 жыл бұрын
Chaala manchidhi andi
@govindaraju4564 жыл бұрын
@@nagallamohan1355 తప్పకుండ శ్రీనివాస్ గారు చేపినటు ....చిదంబరం ....అరుణాచలం గిరి ప్రదక్షణం రెండూ చేయాలి .....నా వయసు ఇపుడు 31 ......35వచ్చే లోపు చూడాలి అని అనుకుంటున్నా
Thank you so much Srinivas garu.. After listening to your previous videos about Namakam and chamakam... We have started doing the same ... I cannot explain in words about the bliss and the peace which we are experiencing today... Om namah shivaya 🙏🙏🙏
@sushmasri69643 жыл бұрын
Where did you get that vedas..did you purchase any books
@srinivass344 жыл бұрын
om sri matre namaha, thank you guruvu garu. Very useful. Last point is most powerful.
@TS-mo3gs2 жыл бұрын
నమస్కారంగురువుగారూ దేవుడు అన్నిచోట్లావుండలేక మీవంటి గురువులరూపంలో తన దూతలను,గణాలను ఈలోకానికి అందించినందుకు ఆపరమశివుడుమాపైచూపేప్రేమకు కృతజ్ఞతలుతెలుపుకొంటున్నాము గురువుగారూ.
@nagarajaambati75524 жыл бұрын
What is this.our nanduri srinivas is taking us both mentally and physically to all these spiritually imp forgotten places .may that almighty bless him thank very much sir
@srinivasaraotalla76564 жыл бұрын
Aum, Thank you very much for providing Very important aspect of LIFE.
@shekharsuman14754 жыл бұрын
Elanti sandesham most required for humanity Guru garu.... really it's tough I need to follow this ...sri mathre Namaha
@jnanendrayalangi17534 жыл бұрын
గురువుగారూ...... మీకు శతకోటి వందనాలు
@UmaDevi-os3ke3 жыл бұрын
స్వామి ధన్యవాదములు చాలా చాలా చక్కగా చెబుతున్నారు మీ వీడియోస్ చూడాలి అంటే చాలా ఇష్టం థాంక్యూ ధన్యవాదములు స్వామి 👌👍👍🙏🙏
@prasadmidde91348 ай бұрын
ఆచరణ యొక్క ప్రాధాన్యం చాలా చక్కగా వివరించారు ఓం నమః శివాయ గురవే దక్షిణా మూర్తయే నమః
@vamsit83344 жыл бұрын
సులువు గా అర్ధం చేసుకోటానికి ...సూర్యోదయం అయినపుడు ఉన్న లగ్నానికి సప్తమ లగ్నం సాయంకాలం ప్రారంభం అవుతుంది(సమయం పంచాంగం లో చూడచ్చు) ఆ సప్తమ లగ్నం ఉన్నంతవరకు ఆ కాలం ప్రదోష వేళ అవుతుంది.
@sirivellakullayappa89203 жыл бұрын
Ante roju 6:30pm ki suryudu astamistadu ante 5:30 pm ki pradosa kaalam start avutundaa
@malikamcreynolds4 жыл бұрын
I love the way you explain every single obstacle. 🙏🙏🙏🙏
Chala kruthagnathalu guruvu garu na manasuki bhada kaliginappudu mi videos chusthanu Naku oka parshkarm dorukuthundi🙏
@ChandraShekar-wh7hg4 жыл бұрын
Meru echina example nenu ma guru Brahmasri Changanti Koteshwar Rao gaari pravachanam lo kuda vinnanu 🙏🙏🙏... Chala ba cheparu meru kuda🙏... Om Namashivaya 🙏
Thanks a lot of giving precious speech and inspiration me a lot
@swarnalatha13963 жыл бұрын
Very motivating topic. You are a role model to so many people. God bless you.
@srikanthm765 Жыл бұрын
Om Namah Shivaya.... Sri Gurubyo Namaha Danyavadamulu Guruvu Garu clear ga chepparu
@rajaujwaltejas697 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు 🙏. అయ్యా రుద్రం ఆడవారు చదవచ్చ. తెలియచేయగలరు
@divyasaidivyasai14683 жыл бұрын
మహనుభావులకు మహా నమస్కారాలు.
@hiranmayi62704 жыл бұрын
మీరు చెప్పిన ఈ లఘున్యాసం రుద్ర నమకం చమకం మీరే ఒకసారి చదివి lyrics తో పాటు ఒక వీడియో చేస్తే చాలా బాగుంటుంది Sir ... please
@nandhuavi37193 жыл бұрын
Hello sir nin chepana
@lakshmin64513 жыл бұрын
@@nandhuavi3719 cheppandi sir
@ramadevikolisetty8403 жыл бұрын
Namaskaramuluguruvugariki
@radhavemula28613 жыл бұрын
Meeru video cheste bavuntundi sir please
@pinkysuhasinim17533 жыл бұрын
Sir ladies vedalu chavacha Mari rudram namakam,chamakam chadvvocha
@raghunandansrinivasan7734 жыл бұрын
Srinivasji: Thank you for the powerful truths that touches our heart. How logical too. You echoed what Swami Sathya Sai demonstrated to us and initiated Rudram chanting across the world without any barriers!
@lakshmibalusu11044 жыл бұрын
Srinivasgaru Meeru cheppina vishayalu tho maku entho Manchi chestunnaru Rudram chadavadam valla ma Amma garu bathikaru meeku many many thanks
@lavanyasuresh11043 жыл бұрын
Me videos chustuntey jeevitham meeda aasa perugutundu Guruvu garu
@rameshgoud19414 жыл бұрын
Sir, There is no words to say about your excellent information and God bless you sir... Please continue the videos for all of us.
@nagapriyakb3 жыл бұрын
Guruvugaru ...it's really happy to spread the good messages.... please continue
@sriramrajgopalnagulakondav15584 жыл бұрын
Waiting for ur video's sir. Thank you very much for giving this wonderful informations
Mi lanti goppa mahanubhavudu e telugu rastam lo puttadam ma andari adrustam..mi laga cheppe vallu leka..jeevulu okarni okari himsinchukuntunnaru...miku padabhivandam..miru nindu nurellu challaga undi margadarshanam cheyali..mi kutumbam pillalu santhoshanga undali🙏🙏🙏
@kedasunikhila8174 жыл бұрын
Thank you so much Sir... Very useful video in present situation also... Very very nice explanation.. Stay blessed for long and healthy life Sir
@sanjaibhargav31024 жыл бұрын
Meku ela thanks cheppali, meeru dorakadma ma adrustam
@rajualigi47314 жыл бұрын
గురువుగారు..దయచేసి విజయవాడలో... దుర్గాదేవి.గురుంచి....ఒక video చేసి పెట్టండి..గురువుగారు...... ....మీ నోట అమ్మవారి.చరితం.వినాలని..కోరిక......నా కోరిక మన్నించండి🙏🙏🙏🙏🙏
@Ramakrishna.N4 жыл бұрын
విజయవాడ న మీది రాజు బ్రో
@venkatareddygudimetala83174 жыл бұрын
Awnu andi naku kuda aa kanaka durga ammavaari charitravaan mee nunchi vinali ani chala korikaga undi andi please🙏🙏🙏🙏🙏🙏🙏 dayachesi cheppagalaraaa🙏🙏🙏🙏
@joshithasiri84454 жыл бұрын
Vijayawada durgamma talli..🙏🙏🙏
@naaistam66594 жыл бұрын
Avunu andi ammavari charitra mee noti nunchi vinalani vundhi
@dhanalakshmiburri87303 жыл бұрын
Mi matalu vintunte malli malli vinali anipistundy, kalla venta nillu vastunaie guruvu garu. Phadabhivandhanam 🙏🙏
@ramyaram15322 жыл бұрын
Saakshathu meeru shiva swaroopamu maanavaali ni uddharinchadaniki putti untaru mee thalli thandrulaku naa hrudaya poorvaka dhanyavadhalu
@sivamanis90044 жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🙏 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🙏
@imsoluckyimindian11274 жыл бұрын
Chala అద్బుతంగా Cheyparu guruvu garu ధన్యవాదాలు 🙏🏻
@Ram_ArtTutorial4 жыл бұрын
🙏 చాలా బాగా చెప్పారు. సాయంత్రం 5.30 కి స్త్నానం చేసి దీపం పెట్టి దేవుడి గది లో శివ లింగానికి నీళ్లతో అభిషేకం చేయవచ్చా.
@rajubabupulapa74393 жыл бұрын
సూర్యాస్తమయ సమయం చూసుకుని, ఆ సమయానికల్లా ఇంట్లో దీపం వెలిగించగల్గితే మంచిది. కొంచెం అటు ఇటు అయినా ప్రతిరోజూ దీపం పెట్టగలగడం, ఆ మహాదేవునికి, పంచాక్షరి చదువుతూ జలాభిషేకం చేయడం సర్వదా శుభప్రదం! ఓం నమఃశివాయ!!
@srinivasaraog47552 жыл бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏. ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
@ratan0124 ай бұрын
Sir Ji, Namaskar. You explain with such a fantastic Passion, Humility, Honesty and Willingness to share your knowledge with so many people, It's just unbelievable. Gratitude and Pranam Sir. Har Har Mahadev
@himabindu94734 жыл бұрын
Dhanyawaadalu guruvu gaaru 🙏
@jayachandram46114 жыл бұрын
చాలా బావుంది. మీకు ధన్యవాదాలు.. ఓం నమః శివాయ.!!
@Nayuni0044 жыл бұрын
గురువుల పాద పద్మములకు నమస్కారం 🙏🙏🙏
@rajyalakshmi88383 жыл бұрын
నమస్కారం గురువుగారు sai baba దయవల్ల నేను మీ ప్రవచనం వినగలిగాను చాలా మంచి విషయాలు చెప్పారు
వర్ణం చూడకుండా అందరు బాగుండాలని తపనతో మీ ప్రవచనము అద్బుతం
@midididdiprabhakar20754 жыл бұрын
Excellent guruvu garu. Every vedio released by you is a masterpiece and guiding factor for lakhs of people. God bless you sir for your excellent service to the Hindu community.
@saisanaka81923 жыл бұрын
Sir I’m very much inspired by your video and it’s very refreshing and energizing. 👏
@saisanaka81923 жыл бұрын
Sir I need your help in my life matter. I’m in USA, I need your help.
@nagurvali2193 жыл бұрын
Super guruvu gaaru chala manchi manchi words cheptharu mi video chusi chala maraanu example nene guruvu gaaru ,danyavaadhalu miku