🥰నిజంగా నోరూరించే రుచితో ఉన్న "ఎగ్ మసాలా కర్రీ "తో భోజనం లొట్టలు వేసుకొని తింటారు ..( లొట్టలు వేసుకొని తినడం అంటే ఉన్న నోటినే పెద్దది చేసి తినడం మరియు గుటకలు వేసి మింగడం!మంచి రుచికరమైన ఆహారం తినేటప్పుడు నోటిలో ఉన్న ముద్ద కంటే ఎక్కువ తింటునట్లు,గొప్పగా ఉన్నట్లు చూసేవాళ్లకు నోరంతా నిండిపోయినట్లు నోటిని ఉబ్బించడం, అదే రీతిలో మింగడం లాంటి ప్రదర్శన చెయ్యడం! అవసరానికి మించి నోరు తెరిచి తినడం కూడా ఉండవచ్చు... లొట్టలు వెయ్యడం అంటే తృప్తిగా ఆనందాన్ని ముఖంలో పొంగేలా ప్రదర్శించడం! సొట్ట బుగ్గలైనా బూరి బుగ్గలు గా గొప్పగా అనుభూతి పొందినట్లు నోట్లో ఉన్నదాన్ని మెల్లగా నములుతూ రుచిని ఆస్వాదిస్తూ తినడం )
@mallikarjunaautomobilessri85162 күн бұрын
Super ❤❤
@MohanBuseКүн бұрын
Super
@MohanBuseКүн бұрын
Nice
@udayabasker461Күн бұрын
☺"ఎగ్ మసాలా కర్రీ" నిజంగా అదిరిపోతుంది! "కర్రీ" సులభంగా అన్నంలో కలుపుకోవడానికి, నమలడానికి వీలు అయ్యేటట్లు ఉండాలి అని భావించేవాళ్ళు ఎంతో సంతృప్తిచెందుతారు.🥰మొత్తంగా ఎంతో ఆకట్టుకునే రీతిలో చేసారు...ఇక చూసినవాళ్ళు కూడా అంతే గొప్పగా చేసుకోవాలని కోరుకుంటారు😊
@padakantishashi91662 күн бұрын
ఒకసారి చేస్తాం మరి మేము కూడా
@adepuanihasree9251Күн бұрын
Eerosu monday kakapoyunte eerose chesedanni, noru vuruthundi chuste, i should try on Wednesday
@vasaviprasannabudumuru4876Күн бұрын
Yendu kobbari lekapothe skip cheyochaa vere Edina vesukovalaa yendu kobbari place lo