Uma talli Renu meeku ecchina depalu naa kosam tesukuni teleyajeste cost paychesta naa address kuda estancia memu Berhampur orissa lo untamed maku dorakavutalli pl Renu ki cheppu
@nithyavenky98202 ай бұрын
Soo nice Andi Take Care All 👌👌💕
@bhavanibandaru3958Ай бұрын
Deevana deeven babu na
@satyanarayanasat42672 ай бұрын
Hi uma siister nice receipe
@janakidorepally54062 ай бұрын
Hi uma nice vlog yummy puri curry chala bagundi
@KarunaSreeAmboji2 ай бұрын
Super andi
@Shaikbegum-ye6kw2 ай бұрын
Me.vedioos.nakuesstam❤
@veena67952 ай бұрын
Hi ఉమా ఒకసారి పూరి కుర్మా చెయ్యి రెండు టొమాటో, రెండు ఆలుగడ్డలు, రెండు కారట్, ఉల్లిపాయ ఒకటి ముక్కలుగా చేసుకుని తాలింపు వేసి మగ్గినాక కొద్దిగా కారం పొడి ,ఉప్పు వేసి కలిపి పచ్చికొబ్బరి పేస్ట్ లో కొత్తిమిరా ,పుదీనా వేసి పేస్ట్ చేసి వెయ్యాలి కారంపొడి కాకుండా పచ్చిమిర్చి అయితే కొబ్బరి పేస్ట్ లోనే వేసి గ్రైండ్ చేసి వేయాలి. తర్వత కావలసినంత వాటర్ వేసి కలిపి ఉడికినాక దింపేసుకొవడమే కొత్తిమిర వేయాలి పెద్ద పెద్ద హోటల్స్ లో పూరి కుర్మా అలాగే చేస్తారు చాలా బాగుంటుంది . ఒకసారి చెయ్యి పిల్లలు ఇష్టంగా తింటారు . నచ్చకపోతే వదిలేయ్. కూరగాయలు ఇంకా బీన్స్,బఠాణి,క్యాలిఫ్లవర్,కూడా కలిపి చేయొచ్చు మన ఇష్టం .