Tali Kattu Subhavela | Anthuleni Katha | SP Balasubramnyam | LEGENDS Live in Concert | Hyderabad

  Рет қаралды 1,682,051

Eleven Point Two

Eleven Point Two

Күн бұрын

Пікірлер: 598
@kolashankar9771
@kolashankar9771 Жыл бұрын
🙏 ఇంత గొప్ప సింగర్ మన భారతీయుడు కావడం ఇది భారతదేశం అదృష్టం
@vvs6632
@vvs6632 2 ай бұрын
Deserved For Bhartha Rathna
@LaksmiPrasanna
@LaksmiPrasanna 29 күн бұрын
🙏😭
@srinivasrajupothumanchi1250
@srinivasrajupothumanchi1250 2 жыл бұрын
మిమ్మల్ని భగవంతుడు తొందరగా తీసుకెళ్ళి....మమ్ముల్ని శ్లోక సముద్రంలో ముంచేశాడు😭 Love u very much spb garu
@walterdinesh2095
@walterdinesh2095 2 жыл бұрын
నీలాంటి గాయకుడు ఉన్నకాలం లో పుట్టినందుకు గర్వపడుతున్నాము, సంతోషిస్తున్నాము.. నువ్వులేని పాటని ఊహించుకోలేము.. జీర్ణించుకోలేము..పాట ఉన్నంత కాలం నిన్ను మరవడం కుదరని పని.. మీరు ఎంతో మందికి inspiration 🙏🙏🙏🙏🙏🙏🙏
@vennelaflutes
@vennelaflutes 2 жыл бұрын
నిజం చెప్పారు
@LAHARICHANNEL
@LAHARICHANNEL 2 жыл бұрын
🙏🙏🙏
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 2 жыл бұрын
Yes!
@kkrishna6037
@kkrishna6037 2 жыл бұрын
7
@tirumalakondarajkumar8979
@tirumalakondarajkumar8979 2 жыл бұрын
@@LAHARICHANNEL Aa9
@fy8xp
@fy8xp 2 жыл бұрын
బాలు గారు చనిపోలేదు.. పాటను ప్రేమించే ప్రతీ గుండెలో సజీవంగా ఉన్నారు 🙏
@angelbrigadier6124
@angelbrigadier6124 2 жыл бұрын
Absolutely.
@BasheerBasheer-jf6cq
@BasheerBasheer-jf6cq Жыл бұрын
అవును నిజమే కదా సార్
@lakshmimadgula3106
@lakshmimadgula3106 Жыл бұрын
Yes 🙏
@premkumardarsigunta498
@premkumardarsigunta498 10 ай бұрын
Yes
@ramakrishnaasi2833
@ramakrishnaasi2833 2 жыл бұрын
మీలాంటి గాయకున్ని ఎన్ని జన్మలు ఎత్తిన ఏ తరం వాలు కూడా చూడలేరు బాలు గారు మిమ్మల్ని చాలా మిస్ అయ్యాము సార్. మీ పాటలు విననిదే నాకు రోజు గడవదు లవ్ యూ బాలు గారు ......
@sreenivasapuranam
@sreenivasapuranam Жыл бұрын
భూ లోకము మీ కోసమే ఎదు రు చూస్తున్న ది,,, దేవ, మానవ, లు మీ గాన మా ధుర్య ము కోసము,,, మహానుభావా,,, 🙏🙏🙏🙏
@vijayarajumallula2603
@vijayarajumallula2603 2 жыл бұрын
కారణజన్ముడు మహానుభావులు శ్రీ బాల సుబ్రహ్మణ్యం గారు 🙏
@dargamadeenashaik7392
@dargamadeenashaik7392 2 ай бұрын
మీరు లేని లోటు స్వరాభిషేకం లో కనిపిస్తుంది. పాడుతా తీయగా అబ్బాయి చక్కగా నడిపిస్తున్నాడు 👌👌👌👌👌
@sivacricketlover2589
@sivacricketlover2589 2 жыл бұрын
గంధర్వ లోకానికి వెళ్లిన ఓ గాన గంధర్వుడా నీకు సుమాంజలి 🙏🙏🙏🙏💐💐💐💐
@vanamramesh1363
@vanamramesh1363 Жыл бұрын
ఈ పెర్ఫార్మన్స్ ఇప్పటికి ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు,ఈ పాట చాలా ఇష్టం, లెజండ్స్ ఊరికే అయిపోరు,బాలు గారు మీరు లేని లోటు మీ కంఠం నుంచి జాలువారినా పాటలు తప్ప ఎవరు పూడ్చలేరు, ఏదైనా, మా జీవితం మీ పాటలతో గడిచిపోవడం కొంత ఆనందం 👌👌👌🙏🙏🙏
@msp8171
@msp8171 2 жыл бұрын
తెలుగు,కన్నడ,తమిళం & హిందీ ఇంకా ఏ బాషలో అయిన పద ఉచ్ఛారణలో మీకు మీరే సాటి మీలా ఇంకెవరు ఉండరు ఉండలేరు 🎶🎵🎤మా బాలు గారు 🎤🎵🎶 గొంతులో నుండి వచ్చే అమృతం లాంటి మాటలు పాటలు ఇక ముందు ఉండవని ఊహించడమే కష్టంగా ఉంది. భగవంతుడా ఎందుకయ్యా ఇంత అన్యాయం చేశావు 🎵🎶🎤 మా బాలు 🎤🎵🎶 గారిని ఇంత తొందరగా తీసుకెళ్ళారు. మన ఇంట్లో ఉన్న వ్యక్తిగా😭😭😭 🎤 🙏 మా బాలు 🙏🎤😭😭😭గారు స్వర్గస్థులు అయ్యి దాదాపు మూడు సంత్సరాలు అయిన ఇంకా కూడా మర్చిపోలేక పోతున్నాము అంటే ఇది మా బాలు గారి గొప్పతనం మరియు మాటకు, పాటకు ఉన్న పవర్. చాలా చాలా మిస్ ఔతున్నాము,కానీ మా బాలు గారి పాట వినందే రోజు గడువదు. మా ఊపిరి ఉన్నంత వరకు 🎶🎵🎤💖💗 మా బాలు💗💖🎤🎵🎶 గారు మానసికంగా లేకపోయినా మా మనసుల్లో పాట రూపంలో బ్రతికే ఉంటారు. 🙏🙏🙏🙏🙏
@spbbhaktudunvrk6327
@spbbhaktudunvrk6327 4 ай бұрын
మీ ధారాళమైన ప్రేమకు కృతజ్ఞతలు 💖💖💖💐💐💐🙏🙏🙏
@brkbrk207
@brkbrk207 2 жыл бұрын
ఎవరురా బాలు గారికి పోటీ... Nevar nevar... ఎన్ని జన్మలకైనా బాలు గారు బాలు గారే 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹evergreen బాలు గారు.. 👍👍👍👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@varaprasadbalineni3628
@varaprasadbalineni3628 3 ай бұрын
Never not nevar
@vennelaflutes
@vennelaflutes 2 жыл бұрын
ఇది కదా performance అంటే. ఈ భూమ్మీద ఇంతకన్నా మిమిక్రీ చేసే వారున్నారా...!? బాలు గారు మీరు ధన్యజీవులు.
@chandrushaker7975
@chandrushaker7975 2 жыл бұрын
qQ
@lakshmisivaraju3594
@lakshmisivaraju3594 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@arunanaidum5773
@arunanaidum5773 2 жыл бұрын
@@sailajagundlapudi4075 🎈 Happy Birthday! 🔥 🔥 🔥 📍 📍 📍 📍 📍 📍 🎂🎂🎂🎂🎂🎂🎂🎂 🎂🍓🎂🍓🎂🍓🎂🍓 🍓🎂🍓🎂🍓🎂🍓🎂 🎂🎂🎂🎂🎂🎂🎂🎂 🎂🎂🎂🎂🎂🎂🎂🎂
@rameshwarraod8026
@rameshwarraod8026 2 жыл бұрын
Great. Singer. Congrats. Balu. Garu. Still. You are. Live. By. This. Song
@seepanaramamohanrao3144
@seepanaramamohanrao3144 2 жыл бұрын
@@sailajagundlapudi4075 a1aAQaaQQaQQ
@satvikasrinivas1948
@satvikasrinivas1948 Жыл бұрын
No words ,చెప్ప లేము.........గాన గంధర్వన్ గురుంచి.
@cometospiritualworld
@cometospiritualworld 2 жыл бұрын
సార్ భగవంతుడు మీ పాటకు మిచ్చి ఆయన దగ్గర తీసుకువెళ్లి అక్కడ స్టేజ్ పర్ఫామెన్స్ చేస్తున్నారేమో ఒకవేళ చేస్తుంటే నేను కోరుకుంటున్నా మీ ఆ స్టేజ్ పర్ఫామెన్స్ కి తొలిగా నేను ఇక్కడి నుంచి హాజరు కావాలని
@rayalinguraju3396
@rayalinguraju3396 2 ай бұрын
ఇంత గొప్ప గాయకుడు మన తెలుగు వ్యక్తి కావటం మనందరి అద్రుష్టం
@srinivasvasamsetti6609
@srinivasvasamsetti6609 2 жыл бұрын
ఒక అద్భుతమైన గాన గంధర్వుణ్ణి కోల్పోయింది ఈ మానవ లోకం బహుశా ఆ శ్రీమన్నారాయణ తీసుకెళ్లిపోయాడేమో మిమ్మల్ని 🙏
@santhoshparapati7282
@santhoshparapati7282 2 жыл бұрын
దేవుడు ఇతనికిచ్చిన జీవితాన్ని 100% ఉపయోగించారు,🙏🙏🙏 బాలుగారు.
@tageeruleelamohan
@tageeruleelamohan Жыл бұрын
మహానుభావుడు గాత్రం నుంచి వచ్చిన చాలా చాలా పాటలలో చెవులతో వినదగిన విశాల వంతమైన మనసుతో ఆస్వాదించగల సున్నితమైన పాట పాడిన మా గాన గంధర్వుడికి శతకోటి వందనాలు. మీమల్ని మా మనస్సులను చాలా చాలా నొపించి దూరమైయ్యారు సార్
@santhipriya6928
@santhipriya6928 2 жыл бұрын
ఏమన్నా పాడారా, goose bumps వస్తున్నాయి,e song aayana tappa ఇంకెవరు perform చేయలేరు, హాట్స్ ఆఫ్ sir,
@rambabuanne1173
@rambabuanne1173 2 жыл бұрын
నాడు ప్రతిరోజు రేడియో లో వినిపించే పాటలలో ఆణి ముత్యం
@ROCKYBHAI-my9zs
@ROCKYBHAI-my9zs 2 жыл бұрын
Same adhe గుర్తొచ్చాయి 💐
@Non_Youtube_Movies
@Non_Youtube_Movies Жыл бұрын
Yes... Missed it alot
@challasudhakar9626
@challasudhakar9626 2 жыл бұрын
మిమ్మల్ని మించిన గాయకులు ఇంకెవరన్నా ఉన్నారా 👍👌👌👌👌👌
@sudhamsettiramcharan3096
@sudhamsettiramcharan3096 Жыл бұрын
అబ్బా ఎంత చిక్కగా పాడారో నేను ఇప్పటి వరకూ ఈపాట బాలు సర్ పాడారు అనుకోవడం లేదు సర్ మీకు శత కోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఎన్ని వందనాలు పెట్టినా తక్కువే
@KasivrithisathyaHasanKasiprana
@KasivrithisathyaHasanKasiprana 2 жыл бұрын
మీరు రా రాజు మాకు మీరు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది నాకు ఏడుపు వస్తుంది అయ్యా మహానుభావుడు నమస్కారం నమస్కారం నమస్కారం
@murthyreporter
@murthyreporter 2 жыл бұрын
మీ పాట అద్వితీయం సర్.. మీ మరణం ఈ భూమికే అంతం లేని శోకం...సర్
@podugueswar1578
@podugueswar1578 Жыл бұрын
Super ga chepparu intaku minchina mata marokati ledani cheppali
@chand_6921
@chand_6921 2 жыл бұрын
బాలు గారు దైవ సంభూతుడు ఆయనకు మరణం లేదు 🙏🙏🙏
@chandrareddy4766
@chandrareddy4766 2 жыл бұрын
🙏
@vinodmalloji2804
@vinodmalloji2804 2 жыл бұрын
నాది ఒకే కోరిక పుట్టవయ్య బాలు మళ్ళీ పుట్టవయ్య...పుట్టు...నువ్వు మళ్ళీ పడితేనే లేదంటే నీ లోటు ఎవ్వరూ తీర్చలేరు..🙏🙏🙏
@jettisathyam5278
@jettisathyam5278 Жыл бұрын
🙏👌
@Allfitsoul
@Allfitsoul 3 жыл бұрын
Only person on this earth who dies for perfection of song. Miss him forever😶
@bandaraju8315
@bandaraju8315 2 жыл бұрын
Ur true... 😭
@kothaupendergym1964
@kothaupendergym1964 2 жыл бұрын
And do not forget kishore kumaar.
@kthirupathi209
@kthirupathi209 2 жыл бұрын
yvy
@lakshmisivaraju3594
@lakshmisivaraju3594 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kodithegopapagilipodhi7286
@kodithegopapagilipodhi7286 2 жыл бұрын
Perfect comment
@cryogenicnarayanan342
@cryogenicnarayanan342 2 жыл бұрын
Look at the audience..they are awestruck!! Such a difficult song to sing in live performance..pitch perfect, effortless delivery..making all those parallel sounds and singing as sweet as nectar..this video is just to reaffirm that SPB is the all time greatest playback singer our country has ever produced!!
@realisticgamingSPB
@realisticgamingSPB Жыл бұрын
Yes
@ravirahul312
@ravirahul312 3 жыл бұрын
Speechless.. Wordless.. I have no words to explain how beautiful the singing is.. You have to born again to bless us with your songs again 🙏
@bharathi.v3720
@bharathi.v3720 2 жыл бұрын
ఈ పాట అంటే ఎంతో ఇష్టంగా ఉండేది ఎప్పుడు పాడుకుంటూ ఉండేదాన్ని
@kotaachyuthkumarreddy6553
@kotaachyuthkumarreddy6553 2 жыл бұрын
ఏమి చెప్పాలో తెలియడం లేదు బాలు తాత గారు నా కన్నీళ్ళతో మీ పాదాలు కడగటం తప్ప ఏమి చేయలేని నేను 😭😭😭 miss uu
@kiranalahari1981
@kiranalahari1981 Ай бұрын
అన్నయ్య మీరు లేక పోతే మీరు పాడక పోతే ఈపాటలన్ని అనాధలు అయ్యేవి😢
@sundeep3320
@sundeep3320 2 жыл бұрын
చుట్టూ ఉన్న వాళ్లు నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండడం తప్ప ఇంకేం చేస్తారు మా బాలు మళ్లీ పుట్టాలి
@శ్రీనుబాబువర్మఅల్రౌండర్
@శ్రీనుబాబువర్మఅల్రౌండర్ 2 ай бұрын
నా జన్మ ధన్యం ఈ వీడియో చూసినందుకు 🙏🙏🙏🙏🙏
@bhaskarreddyamancharla1978
@bhaskarreddyamancharla1978 2 жыл бұрын
What a talent...We never see such a type of singing God...Great sir...
@bhaskarreddyamancharla1978
@bhaskarreddyamancharla1978 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@DandaFundas
@DandaFundas Жыл бұрын
Not a full orchestra- just single thabla player and balu babu managed it to perfection.respect 🙏
@sontyanabrahmaji3568
@sontyanabrahmaji3568 2 жыл бұрын
OMG....awesome SPB sir.....no words enough to describe your singing standards sir ....
@vshankarrao9145
@vshankarrao9145 2 жыл бұрын
Eee pata veray singer padaleru balu sir thappa
@roopamantri6006
@roopamantri6006 11 ай бұрын
Its our pleasure to be in this era where such a legendary singer are born. I can keep listening to balu garu songs for hours without getting bored. 👏👏🙏🙏💐💐
@ramagopalaraovln4605
@ramagopalaraovln4605 Жыл бұрын
ఇది మన బాలు బాలు గారికి సొంతం
@nagamaniv5567
@nagamaniv5567 2 жыл бұрын
Oh my god! What a performance by balugaru.. We all miss you sir🙏
@tallurichalamchalamtalluri7300
@tallurichalamchalamtalluri7300 Ай бұрын
😂😂
@akkichakri1228
@akkichakri1228 2 жыл бұрын
After watching this real legend singer performance no words from my side only tears…… just tears I am just lucky guy because of I saw this video Thanks to Chanel crew for upload this lovely video 👏👏👏💐💐💐
@ramaraokarra4940
@ramaraokarra4940 2 жыл бұрын
No words to describe. The one and only Balu garu can sing like this. You are always in our hearts. You may not physically here but always in our hearts. 🙏🙏🙏
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 2 жыл бұрын
Spb sir deserves standing ovation for this performance..
@callmerevo
@callmerevo 10 ай бұрын
Telugu cinema paata meeru leni roju thone antham.. mee paatale malli malli vintunnam tappa kothaga ye paatalu ye gonthu maa manasuni takatledu Balu garu 😢😢😢 love u Bharatharathna S.P.Balasubramanyam garu ❤❤❤🙏🙏🙏
@RaghavaRaju-z6d
@RaghavaRaju-z6d Ай бұрын
K.balchander great film jayaprada rajani kamal great Acting
@divilinanibabu3697
@divilinanibabu3697 3 ай бұрын
ఇంత గొప్ప గాయకుడిని మనం పోగొట్టుకున్న మూ ఎంత గొప్ప గాయకుడు
@sirijagan3986
@sirijagan3986 2 жыл бұрын
అబ్బా సూపర్,,, మీలాంటి లేజండ్ సింగర్ మీస్ అవుతుంన్నాము,,,నమస్కారం అయ్యా,,,ఏ లోకంలో మీరు ఉన్నా.
@rajupolamuri2944
@rajupolamuri2944 2 жыл бұрын
మీ స్వరం వింటే మనసు ఎంతో గానో పుల కరిస్తోంది పదే పదే మిమ్మల్ని కలవరిస్తుంది బాలు గారు మీ పాటలు వినాలని తపిస్తోంది 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@paratalsrinivas3193
@paratalsrinivas3193 Жыл бұрын
What a performance Sir, you will be always in our hearts till this world will be there. I was so blessed to meet you and spoke to you in 2001 in Singapore Mustafa and spent around 30mins plus. Pls come back again 💐💐💐🙏🙏🙏
@chakibandamohan1687
@chakibandamohan1687 Ай бұрын
ఇంత కంటే బెటర్ పర్ఫామెన్స్ చూపిస్తే లైఫ్ టైం సెట్టెల్మెంట్ ❤
@yellakarikesavasuri2429
@yellakarikesavasuri2429 2 жыл бұрын
Where are you GREAT LEGEND ? Always in all our hearts.💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👌👍
@haribabu8396
@haribabu8396 2 жыл бұрын
This performance requires standing ovation. Tq Balu garu💐💐💐
@rambabumolathoti6183
@rambabumolathoti6183 2 жыл бұрын
మమ్మల్ని పాటల మైకంలో ఉంచి నువ్వు నిద్ర పోయావా బాలు ఇది అన్యాయం దీనికి నువ్వే సమాధానం చెప్పాలి
@ajahsha9190
@ajahsha9190 Жыл бұрын
Ee show ni live Lo chusina vallu adrushta vanthulu. Dhanya Jeevulu ❤
@anandarajusamanthapudi9768
@anandarajusamanthapudi9768 2 жыл бұрын
Meeru Leni lotu telustundi last 5 years saraina hit song ledu vunna six months tarvata vinaleka chastunnam we miss u Balu sir legends always legends
@vijaykumarmajji2206
@vijaykumarmajji2206 2 жыл бұрын
U r speech... Singing style... Involment. Dedicated.. For song... v
@venkateshgidijala
@venkateshgidijala Жыл бұрын
Again I'm here to 02:15 is my fav lines. 💕💕💕🔁🔁🔁💕💕💕 How many of u agree, Those poor dynamic instruments unable to play sweet retro sounds. Old are old..and they are gold.💕💖
@nightbotpunisher4353
@nightbotpunisher4353 2 жыл бұрын
Legend! Absolute Legend!!!!
@busirajkumar6990
@busirajkumar6990 2 жыл бұрын
మీరు పుట్టిన జన్మలో మేము పుట్టడం మేము చేసుకున్న పుణ్య ఫలం ఇంతకన్నా చెప్పటానికి మాటలు లేవు సార్ 🙏🙏
@jyothikadarla9692
@jyothikadarla9692 2 жыл бұрын
When i hear this song getting tears from my eyes. We miss u balu garu
@s.nandini2948
@s.nandini2948 2 жыл бұрын
Perhaps the very first rapper.of India 🙏🙏🙏🙏.. SPB sir 👏👏👏💐
@vasukanithi9430
@vasukanithi9430 2 жыл бұрын
Yes Na Balu Antuleni Kaha Na Balu Malli Pudatadu.Malli Repeat Swara Yajnam as Usual.All Heart Smile.❤️🙏
@ravivelpulavision1989
@ravivelpulavision1989 2 жыл бұрын
We are lucky audience born in your singing songs in golden era. We to be listen for ever till our last breath S.P. Balu Sir. 👐👐👃👃....🌹🌹
@kodithegopapagilipodhi7286
@kodithegopapagilipodhi7286 2 жыл бұрын
Ekkadunaaru saami... mamalni baaga kelikesi ippudu moogaboyaaru.. miss u sir 🙏
@harsha5815
@harsha5815 2 жыл бұрын
మీరు లేని లోటు ఎవరూ తీర్చ లేరు..,
@johnmantina2774
@johnmantina2774 Жыл бұрын
సార్ మీరు లేని లోటు ఇంక ఎవ్వరు పుడ్చలేరు మిమ్మల్ని మరువటం మా వాళ్ళ కాదు సార్ రియల్లీ మిస్ u సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shreeraghurm8185
@shreeraghurm8185 2 жыл бұрын
The great legend, legendary, singing, perfection to the core ,
@vijayburaganji4241
@vijayburaganji4241 2 жыл бұрын
This is legend performence kada ..,we miss u a lot sir ❤️
@karatevlogs4383
@karatevlogs4383 Жыл бұрын
మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తావు బాలు...😢😢😢
@ekkuluriharikumar9885
@ekkuluriharikumar9885 2 жыл бұрын
Pata Ane magic lo mammalni kattipadesi meeru vellipoyaru.....meeru voice vine avakasam maku lekunda aa God mimmalni dhuram chesrau sir....meeku maa padabivandanalu.....
@mahendrabandhari
@mahendrabandhari Жыл бұрын
Deavullu SPB paatalu vini earsha padi Ika booloakamulo padindi chaalu maakosam paadadaniki raavayya ani teasukellareamo, kaaranajanmudu gaana gandarvudu Ento mandi eakalavya shishyulu unna guruvu. Hats off SPB Sir neaku saastanga namaskaram🙏🙏
@srinivasaraoyajjala649
@srinivasaraoyajjala649 Жыл бұрын
What a performance, Na bhooto na bhavishyathe. You are still alive, in every heart of music lovers across the world.
@shaikbeparighousemohiddin4295
@shaikbeparighousemohiddin4295 2 жыл бұрын
Sir , Excellent Performance.You are a Great Singer. We miss you sir. RIP
@srinivasaraobollepalli3538
@srinivasaraobollepalli3538 10 ай бұрын
బాలు గారు మీకు మీరే సాటి 🙏మీరు లేని లోటు ఎంత మంది వచ్చినా బర్తి చేయలేరు 🙏జోహార్ sp గారు 🙏
@vijaykumarmajji2206
@vijaykumarmajji2206 2 жыл бұрын
Greatest showman.. S. P. Balaaa.... Forever.... Balu ji.. Come.. Again...
@kirannalla9039
@kirannalla9039 2 жыл бұрын
Bali gaaru brathikina time lo Manam vundatam oka gandharvudini chuse avakasam vachindi. No comments to write about Bali sir, he is God of song
@kiransmusicalchannel4084
@kiransmusicalchannel4084 2 жыл бұрын
Yentha mandi singers vachina mimmalni replace cheyaleru balu garu, u r ultimate, u r esteem, manava matrulaku sadyam kadu anduke yemo gana gandarvulu ani andaru antaru mimmalni. Mimmalni istapade kotladi prajalalo nenu okadini. We always miss u sir, kani pata roopamlo maa hrudayalaku yeppatiki daggara vuntaru. Meeku maranam ledu, mee keerthi ajaramaram
@All_in_one1433
@All_in_one1433 2 жыл бұрын
Great singing 💖 God blessed you all your life
@sreedharbayyarapu1859
@sreedharbayyarapu1859 2 жыл бұрын
One and only legendry singer proud of every Indian music lover late spb garu 🙏🙏🙏🙏🙏🙏
@vijaykumarmajji2206
@vijaykumarmajji2206 2 жыл бұрын
All round genios... Legends never die......
@santhoshkumar-tx6fz
@santhoshkumar-tx6fz Жыл бұрын
Legend singer baalu sir.🙏🙏💐💐
@akkimsreenivas8042
@akkimsreenivas8042 2 жыл бұрын
That's why he called gaana Gandharva it beyond human forms.... Such a multi talented singer.. Missing this ultra legend very much..
@RaviKumar-ov8jt
@RaviKumar-ov8jt Жыл бұрын
Meru ma heart lo vunnaru. Miss u lot balugaru
@prasannakumari8361
@prasannakumari8361 2 жыл бұрын
All time favorite singer in all region of india. May his songs be cherish with his remembrance. 🙏
@mchandrasekharaazaad
@mchandrasekharaazaad 2 жыл бұрын
Devudaa idhi khada balu gari goppathanam... Super sir .. we miss you sir..
@k.tejaswinipatro1040
@k.tejaswinipatro1040 2 жыл бұрын
Please upload all vdo of legends live in concert.. humble request to you 🙏
@anjimeher6067
@anjimeher6067 2 жыл бұрын
no words for his outstanding performance
@adinarayanabellana8427
@adinarayanabellana8427 2 жыл бұрын
You r very graet only one telugu singer.. Hatsaf 🙏🙇
@lakshmirani9392
@lakshmirani9392 Жыл бұрын
Excellent Extraordinary performance by SP Balasubrahmanyum Garu for ever in the world with mimicry sounds .Hats off Sir .Missing you Sir.God is merciless in giving death to you Sir. You should not have death Sir.
@drsusarlaramesh7755
@drsusarlaramesh7755 2 жыл бұрын
It's impossible to get a singer like spb
@phanisairam1950
@phanisairam1950 2 жыл бұрын
Mahanubavudu malli puttadu asalu aa singing evarkostadi .we miss uuuu SPB sir
@nagarajuvemuri7186
@nagarajuvemuri7186 2 жыл бұрын
కారణ జన్ముడా నీకు పాదాభివందనాలు
@manjunathat.s.3026
@manjunathat.s.3026 2 жыл бұрын
Superlative singer. Legend of legends
@kasinagarjunachalla928
@kasinagarjunachalla928 2 жыл бұрын
Miku.....pedda...namaskaram sir...ever seen ..
@varas999
@varas999 Жыл бұрын
Really awesome n great balu gaaru
@malleshwarchilukuri9413
@malleshwarchilukuri9413 2 жыл бұрын
Miss you బాలు సార్ 🙏🏼🙏🏼🙏🏼
@vijayalakshmigr3959
@vijayalakshmigr3959 2 жыл бұрын
Great legendary singer spb sir. No one can replace u sir u r one and only legend in this world. 🙏🙏👌👌
@chand_6921
@chand_6921 2 жыл бұрын
బాలు గారు మాకోసం మళ్ళీ ఒకసారి పుట్టరా🙏🙏🙏
@lakshminarsimaha2465
@lakshminarsimaha2465 2 жыл бұрын
🤲🤲🙏
@kumartony4244
@kumartony4244 2 жыл бұрын
Exlent performance Balu sir 🙏❤️♥️
@kalpanaraccha8245
@kalpanaraccha8245 2 жыл бұрын
No words hats off to balu garu 🙏🙏👏
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 30 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 54 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 16 МЛН
Taali Kattu Subhavela Telugu Song - Anthuleni Katha Movie Video Song HD
5:11
Rose Telugu Movies
Рет қаралды 2,7 МЛН
Incredibox Sprunki - Freaky Song (official song)
2:22
Horror Skunx
Рет қаралды 15 МЛН
Ернар Айдар - Жүрекшем [Official M/V]
3:33
Ernar Aidar
Рет қаралды 146 М.
Nursultan Nazirbaev - AITSHY (official video) 2024
2:59
Nursultan Nazirbaev
Рет қаралды 658 М.
Султан Лагучев - Попутчица | Official Audio | 2024
2:52
Первое Музыкальное
Рет қаралды 951 М.
Alham , Saltanat - Өкінбеймін (Mood Video)
2:26
Roza Zergerli - İstedim ( Yeni )
2:32
Sarkhan Pro
Рет қаралды 2,3 МЛН