ఎపురి సోమన్న నీకు వందనాలు అన్న ఉయ్యాలో ఉయ్యాలో అంటూ అమ్మ ను సాగనంపుతున్న నీకు కళాబివందనాలు అన్న🙏✊🙏

  Рет қаралды 3,005,588

D Ganesh

D Ganesh

Күн бұрын

Пікірлер: 485
@vuduthalabalakrishnagoud6523
@vuduthalabalakrishnagoud6523 5 жыл бұрын
అమ్మ ఇంత గొప్ప కొడుకును కన్న మీకు పాదాభివందనాలు అమ్మ కోసం మీరు పాడిన పాట చాలా అద్భుతం అన్నగారు అమ్మ ఎక్కడున్నా నీ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను
@anvikavlogs55562
@anvikavlogs55562 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే అమ్మ పాట ఇది చాలా బాగుంది పాట
@mettukishore8622
@mettukishore8622 3 жыл бұрын
నేను చాలా సార్లు విన్నాను ఈ పాట పాట విన్నప్పుడల్లా మా అమ్మ గుర్తుకొస్తుంది
@janagamshekar5734
@janagamshekar5734 5 жыл бұрын
నిజంగా అమ్మ లేచి ఈ కళాకారులలో విలీనమై పాటించిందా అన్నట్లుగా ఉంది . అమ్మ ఆత్మకు శాంతి కలగాలి
@karresuresh2636
@karresuresh2636 4 жыл бұрын
Z
@rajaneekarreddy
@rajaneekarreddy 3 жыл бұрын
ఏడుపు వస్తుంది అన్న ఈ పాట వింటే సూపర్, కాని కానరాని దేశానికి బదులు కానరాని లోకానికి అంటే కరెక్ట్ ఉండేది అని నా అభిప్రాయం
@krishna.ravada6186
@krishna.ravada6186 5 жыл бұрын
అమ్మ నువ్వు ఎక్కడ ఉన్నా నీ ఆత్మకు శాంతి కలగాలి మంచి పుత్రుడుఉన్నందుకు
@pallapatiupendar1673
@pallapatiupendar1673 5 жыл бұрын
అమ్మ గొప్ప కళాకారుని మకిచినందుకు నీ కు పాదాబివందనం జై యెపూరి సోమన్న
@నాగభూషణ్
@నాగభూషణ్ 3 жыл бұрын
అమ్మ నీవెంటే పాట రూపంలో జీవించి ఉంది
@vishwaroopacharychokkalla6897
@vishwaroopacharychokkalla6897 3 жыл бұрын
సుపర్ అన్న అమ్మ చెప్పే జాగ్రత్తలు పాట రుపం లో వినిపించారు అమ్మ మి ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను
@pottellasailu6378
@pottellasailu6378 5 жыл бұрын
గొప్ప కళకారులను సమాజనికి ఇచ్చిన తల్లి అంజమ్మ కు పాదబి వందనం.
@iamindianilovemyindia2181
@iamindianilovemyindia2181 5 жыл бұрын
దుఃఖాన్ని కూడా పాటతో సూపర్ అన్న..
@hanumanthreddyreddy3578
@hanumanthreddyreddy3578 3 жыл бұрын
ఏమైనా తెలంగాణా నీళ్ళలో మట్టిలో ఏముందోఏమొ ప్రతిఓక్కరు ఓక యొదులే పోరాటపటిమ మీ రక్తం లోనే వుంది🙏🙏🙏🙏
@nageshkampati8005
@nageshkampati8005 4 жыл бұрын
🙏😭అమ్మ మీరు ఇంత మంచి కొడుకుని కన్నందుకు మీకు పాదబివందనాలు అలాగే మీ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్న 😭🙏
@karnakaryadavmyaraboina3677
@karnakaryadavmyaraboina3677 5 жыл бұрын
అమ్మ ఇంత గొప్ప కొడుకును కన్న మీకు పాదాభివందనం అమ్మ మీ ఆత్మ కు శాంతి కలుగాలని కోరుకుంటున్న
@bandariraghavendra966
@bandariraghavendra966 5 жыл бұрын
Very good
@mahadevamahadeva600
@mahadevamahadeva600 3 жыл бұрын
@@bandariraghavendra966 ģ g cc'd ģģģçģg ģ gg. Ç ģ gç ç ģ ģ ğ ģģģçģg ģģģçģg ģ ģ ģgģģģģģ ģ ģģģģģ ģģģçģg. Ggg
@nagasunkanna7910
@nagasunkanna7910 3 жыл бұрын
@@mahadevamahadeva600 n '
@ammuyadav4500
@ammuyadav4500 3 жыл бұрын
@@bandariraghavendra966ni lo
@YOUTHCONGRESSMHBD
@YOUTHCONGRESSMHBD 3 жыл бұрын
@@mahadevamahadeva600 l
@DarshanamRajeshwar
@DarshanamRajeshwar 8 ай бұрын
Nijam ga chala emotional ga undhi ..maa avva gurthosthundhi...joharlu anna..entha. Bhadalo kooda dukkanni digamingi manchiga saaganampithunna meeku hatsoff...
@DCGAMING-n1z
@DCGAMING-n1z 7 ай бұрын
Super Sir
@vinaykumarraj6335
@vinaykumarraj6335 5 жыл бұрын
అమ్మ మీ ఆత్మకు శాంతి కలగాలని మీ సంతానానికి మరియు మా అన్న సోమన్న కి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్న.సోమన్న కి అభిమానిని గుజ్జర్లపూడి. వినయ్ కుమార్. ఖమ్మం.
@prashanthanindian8647
@prashanthanindian8647 3 жыл бұрын
పాట తోని వచ్చిన పరేషాన్ గిదే... ఒక పక్క కళ్ళ నిండా నీళ్లు.. ఇంకోపక్క.. రొమాల నిక్కపొడుపు.... మీ ఆత్మ శాంతించాలి తల్లి
@vinaykumarraj6335
@vinaykumarraj6335 5 жыл бұрын
ఎంతో గొప్ప కళాకారులను మాకు ఇచ్చినందుకు అమ్మ మీకు పాదాభివందనం
@haribabuharibabu2604
@haribabuharibabu2604 3 жыл бұрын
Anna e roju kalisa
@chepyalakrishnareddy8801
@chepyalakrishnareddy8801 4 жыл бұрын
అమ్మ మీ ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటున్నను ఓం శాంతి :
@inuddinmohammad9865
@inuddinmohammad9865 4 жыл бұрын
ఎంత గొప్ప కళాకారులను ఇచ్చిన నికు లాల్ సలాం మాత
@srisrisailamkolchelma8037
@srisrisailamkolchelma8037 4 жыл бұрын
సోమన్న గారి అమ్మ ఆత్మ శాంతి గా ఉండాలి అని కోరుకుంటున్న...
@bpraveen8388
@bpraveen8388 4 жыл бұрын
తల్లి నీకు స్వర్గీయ ప్రాప్తిరస్తు. ఒక గొప్ప కళాకారుడికి జన్మనిచ్చిన నీకు శతకోటి వందనాలు తల్లి
@sundeepsandy9601
@sundeepsandy9601 5 жыл бұрын
ఆ తల్లి చనుబాలు ఎంత మహత్తర మైనవో సోమన్నే నిదర్శనం
@dharavathravi1040
@dharavathravi1040 3 жыл бұрын
Amma miss you
@chandrareddy3731
@chandrareddy3731 3 жыл бұрын
కళాకారుని హృదయం ఎంత సున్నితమైనదో చూడండి....🙏🙏🙏🙏
@satyanarayanam2629
@satyanarayanam2629 13 күн бұрын
అమ్మ నాన్న కు వందనాలు సూపర్ సాంగ్ అన్నలు tq 🎉🎉
@koteshsappa6760
@koteshsappa6760 3 жыл бұрын
తెలంగాణ యాదవ కళాకారులకు నా యెుక్క వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@nareshchenapola8155
@nareshchenapola8155 4 жыл бұрын
నిజంగాఅన్న ఈ పాట విoటుంటే నా ఒళ్ళు పులకరిoయించింది
@turakamadhu1592
@turakamadhu1592 3 жыл бұрын
అన్న ఈ సాంగ్ ఎన్నో సార్లు విని ఆనందించాను
@పృథ్వీఅండ్పూజిత
@పృథ్వీఅండ్పూజిత 5 жыл бұрын
అన్న పాటతో ఎడిపించవన్న అమ్మ నీ పాటతో రోజు బ్రతికే ఉంటుందన్న
@reddybasha3516
@reddybasha3516 3 жыл бұрын
Mashallah bala baga vunnadi song it's very 💓 heart touching video
@krishnathangella7776
@krishnathangella7776 3 жыл бұрын
మీలాంటి తల్లి మళ్ళి పుట్టాలి... ఎంతోమంది సోమన్న లు కావాలి
@bulagamramakrishna5626
@bulagamramakrishna5626 4 жыл бұрын
మీరు పాడే ప్రతి ఒక్క పాటలో మీ అమ్మ ఉంటుంది అన్నా భాదపడకండి...
@RajuRaja-xn5pc
@RajuRaja-xn5pc 5 жыл бұрын
అమ్మనికు వందనాలు...
@ravisunnypandula2920
@ravisunnypandula2920 3 жыл бұрын
ప్రతి ఒక్కరి జీవితం లో ఇ పరిస్థితి వస్తది తల్లి ఇంత ల ఖుషీగా సాగనాంపడం నేను మొదటి సారి చూసా ఇ వీడియో రోజుకు ఒక్కసారైనా చూస్తా నాకు ఇ వీడియో fb లో కనిపించింది అప్పుడు యూ టబ్ లో సర్చ్ చేస ఎం పాట సామి
@karnakarrao7550
@karnakarrao7550 5 жыл бұрын
గొప్ప కళాకారున్ని ఇచ్చావు, నువ్వు మళ్ళీ పుట్టాలి తల్లీ
@panjalaram349
@panjalaram349 4 жыл бұрын
Piitindhi bro China kodukulu Anjaka
@balannagandam9801
@balannagandam9801 3 жыл бұрын
Both brothers are Suuuuper singers
@suryanarander2454
@suryanarander2454 3 жыл бұрын
NARENDHAR
@vijaykondra481
@vijaykondra481 4 жыл бұрын
అమ్మ నీకు అద్భుతమైన గణ నివాళి అర్పించిన నీ కొడుకులను చూస్తే చాలా గర్వాంగా వుంది, జోహార్ అంజమ్మ
@yedlaprabhakar6883
@yedlaprabhakar6883 3 жыл бұрын
నేను చాలాసర్లు విన్నాను పాట వినపుడలా మా అమ్మ గుర్తుకువస్తుంది
@SagarlaShekar
@SagarlaShekar 6 ай бұрын
Amma pata గణపకం కర్థం song సూపర్
@nmktech7385
@nmktech7385 5 жыл бұрын
అమ్మ నువ్వు మన తెలంగాణ కు మచి గాయకుడిని ఏచినవు నీ ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కో
@ashokkanugulashalivahana4915
@ashokkanugulashalivahana4915 5 жыл бұрын
ఈ పాట వింటే మా మేన మామ యదికి వస్తున్నాడు
@gopalbaikadi2985
@gopalbaikadi2985 5 жыл бұрын
కొడుకుగా నీ తల్లీ యొక్క ఋణం తీర్చుకున్నావు సోమన్న నీకు పాద అభివందనం 🙏🙏
@narasimhaiahpyla500
@narasimhaiahpyla500 5 жыл бұрын
విప్లవ ప్రజా ఉద్యమ కారుని తెలంగాణ పేద ప్రజల కందించిన తల్లీ నీ జన్మ ధన్యం
@kommulasrinivas9751
@kommulasrinivas9751 4 жыл бұрын
.
@sappanagotlaprabhakar8560
@sappanagotlaprabhakar8560 3 жыл бұрын
@Babu Kandukooril OOK k ooo
@satyanarayanam2629
@satyanarayanam2629 13 күн бұрын
రియల్ పాట అన్నా జోహార్లు జోహార్లు జోహార్లు జోహార్లు జోహార్లు అమ్మ కు వందనాలు వందనాలు 🎉🎉❤❤
@mallelahanu6846
@mallelahanu6846 3 жыл бұрын
గొప్ప కళా కారుడు సోమన్న
@pashamgangasailu9319
@pashamgangasailu9319 3 жыл бұрын
Kalakarulandariki vandanalu super song
@loveuamma143
@loveuamma143 5 жыл бұрын
Only person i liked in telangana that is somanna...i love ur songs anna
@thottarapudirambabu9789
@thottarapudirambabu9789 3 жыл бұрын
అమ్మ ఆత్మకి శాంతి కలగాలి
@thanamrajuraju8294
@thanamrajuraju8294 3 жыл бұрын
అమ్మ మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
@travinder5215
@travinder5215 5 жыл бұрын
Good script somanna. The humanity culture and heart touching song. Joharlu to your mother.
@jampalavenkateswarlu2122
@jampalavenkateswarlu2122 5 жыл бұрын
అన్నా నీకు పాదాభి వందనం.. I will really proud to you
@ramakrishnapallapati7410
@ramakrishnapallapati7410 5 жыл бұрын
అమ్మ నికు వందనలమ్మ జై యెపుారి సోమన్న🙏😭✊😢😥🙏👏
@sagarmalyala7570
@sagarmalyala7570 5 жыл бұрын
అమ్మ నీకు దండాలు
@rajbabudamarupula7475
@rajbabudamarupula7475 4 жыл бұрын
Chala bagundi Anna Mother ni gurtu chesav anna
@saikumar-lz8rn
@saikumar-lz8rn 3 жыл бұрын
Chala baga padinav anna naku kuda amma ledhu chala edupu vasthundi pata vinte .....
@kbalachender7163
@kbalachender7163 4 жыл бұрын
Super brother 💪👊🙏 amma pata
@santhoshsaxena
@santhoshsaxena 5 жыл бұрын
Goppa singers ki janmanichina me ammaku shathakoti vandanalu
@pullaiahachari3340
@pullaiahachari3340 4 жыл бұрын
Ammaku.vandanam
@markantinaveen7223
@markantinaveen7223 4 жыл бұрын
Super anna lu me patalaki naku kannillu vachaye
@sangamganesh5978
@sangamganesh5978 4 жыл бұрын
Super somanna garu amma prema nu patalo gopaka chepinav
@rajuarugula4693
@rajuarugula4693 Жыл бұрын
గూడ్ సాంగ్
@vijayalaxmi4914
@vijayalaxmi4914 5 жыл бұрын
Epuri sommana amma ki joharluu joharlu
@deepakdhane9473
@deepakdhane9473 4 жыл бұрын
WTF epuri somanna ki kadhu erra upali anna ki
@ganjaneyulu9115
@ganjaneyulu9115 4 жыл бұрын
కళాకారుల హృదయాలు చాలా సున్నిత మైనవి...
@NagaRaju-ws8ql
@NagaRaju-ws8ql 2 ай бұрын
ఈ పాటలోని అర్థం మన జీవిత సత్యం
@hariprasadankena985
@hariprasadankena985 5 жыл бұрын
Joharlu RIP to Anjamma garu Heartfelt condolences to you and your family members
@vajrojukrishnachary18
@vajrojukrishnachary18 4 жыл бұрын
100 టైమ్స్ వినివుంట్ట ఈ సాంగ్
@balrajuadunuri9005
@balrajuadunuri9005 4 жыл бұрын
Super nice అన్న 👌👌👌👌👌
@babablasting
@babablasting 3 жыл бұрын
ప్రతి రోజు ఈ పాట వింటాను
@macherlaramchandargoud6171
@macherlaramchandargoud6171 3 жыл бұрын
అమ్మ నీ ఆత్మ కు శాంతి
@sanjeevyadav4176
@sanjeevyadav4176 3 жыл бұрын
Anna superb 🙏
@BikshamManda
@BikshamManda 5 ай бұрын
Amma ఆత్మకు శాంతి కలగాలి
@bachepalliramesh7734
@bachepalliramesh7734 5 жыл бұрын
జోహార్ జోహార్ నీకు తల్లి అంజవ్వ
@mahejumbarthi3512
@mahejumbarthi3512 3 жыл бұрын
పాట ఎంత మంచిగా పడుతున్నాడు ఆ పాటకు తగ్గ డప్పు సప్పుడు
@ravivade8003
@ravivade8003 5 жыл бұрын
Very great song anna chala dhukam vachndhi Anna
@mahendarb5087
@mahendarb5087 3 жыл бұрын
Thalli aathmaku shanthi chekooralani ashissthu...💅 Paata paadina annalandariki vandanaalu.
@poleramesh685
@poleramesh685 5 жыл бұрын
Super singer ఎక్సపీరియన్సెస్
@satyamurthy5254
@satyamurthy5254 5 жыл бұрын
Amma nu pipinsina tiru chala bagundi . Amma ki joharllu.
@mundevittalvicky1195
@mundevittalvicky1195 3 жыл бұрын
I love you amma........ Anna neku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💛💛💛💛
@sharmamrl8354
@sharmamrl8354 5 жыл бұрын
Very very proud children A very very great farewell to mother. Great great God bless this singer's. This is a real love they all showing to mother Tks for the video post. M. R. Sharma Visakhapatnam A. P state.
@VimalKumar-po4gz
@VimalKumar-po4gz 5 жыл бұрын
అమ్మా ! కేవలం కళాకారుడే కాదు, నీతి న్యాయం, రోషం గలిగిన కొడుకుని కన్నావు తల్లీ, జోహార్ తల్లీ జోహార్.
@licsnehamithra8266
@licsnehamithra8266 4 жыл бұрын
ప్రజల గొంతును వదలి వెల్లవ తల్లి నీకు వందనాలు
@satyanarayanakambampati354
@satyanarayanakambampati354 3 жыл бұрын
Jay somanna prajala kosam nee udyamum meeku devudu andaga vundunu
@molagraupendrq7693
@molagraupendrq7693 3 жыл бұрын
So super emotional songs Anna
@nakkaharibabu1224
@nakkaharibabu1224 4 жыл бұрын
Emotional situation song.మాటల్లేవు.RIP తల్లి.
@chandubeemanapally2940
@chandubeemanapally2940 5 жыл бұрын
Rip anjamma thalli Jai somanna jai jai madiga
@ravibanothu9593
@ravibanothu9593 Ай бұрын
I listened to cry this song I salute bro
@parrot99
@parrot99 4 жыл бұрын
Anna I'm manasa from vikarabad.. anna I'm also Ambedkar bidda..jai bheem.. somanna..mi song vintuninte kallallo neeru aagadam ledu.. chlaaa badhga vundhi... Amma mi aaathma ku shanthi kalagalani aa god Ambedkar gaarini korukutuna🙏🙏🙏😭😭😭
@vaggamuballchandervaggamub4563
@vaggamuballchandervaggamub4563 4 жыл бұрын
సోమన్న నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను కలవాలి అన్నా నేను నీ తమ్ముని
@mahendar950t4
@mahendar950t4 5 жыл бұрын
Masthu explain chesinav Anna.. about amma
@nagesward8225
@nagesward8225 4 жыл бұрын
దొర ఏందిరో వాని పీకుడేందిరో అని గర్జించే కొడుకును కన్న నీ ఆత్మకు శాంతి చేకూరాలి అమ్మ
@bakkathatlaswamy8543
@bakkathatlaswamy8543 4 жыл бұрын
Super anna kani maku nanamma thatha valu leru
@mbaysathish9281
@mbaysathish9281 3 жыл бұрын
నిజంగా నీవు జానపద srustikarthavu అన్న
@thandrasampath9085
@thandrasampath9085 4 жыл бұрын
సూపర్ అన్న
@kishanbathula
@kishanbathula 4 жыл бұрын
Nice bro. Thank you Amma
@nareshmudraboina7554
@nareshmudraboina7554 3 жыл бұрын
అమ్మ నికు వందనాలు🙏🙏🙏🙏🙏
@gollapallyvishnu4923
@gollapallyvishnu4923 3 жыл бұрын
Nenu offline lo download chesukkni vilunnapudalla pakka vintuna e pata vinte manasuku ammanu chusinattu untadi Rip amma
@medipallynaresh878
@medipallynaresh878 4 жыл бұрын
Super heart touch song somaanna ....
@mahi-ye7se
@mahi-ye7se 3 жыл бұрын
అమ్మ నాన్న నా ప్రాణం
@anjappakunti7721
@anjappakunti7721 4 жыл бұрын
Anna e emotional song yenni saarlu vinna Inka vinaalanipistadi Anna
@msatyanarayana1822
@msatyanarayana1822 4 жыл бұрын
Neepatataku padabhivandanam ann laal salam
@grlakshmi1900
@grlakshmi1900 4 жыл бұрын
Ammaku 🙏🙏🙏.sòmannaku Aasheeshulu.
@pottellasailu6378
@pottellasailu6378 5 жыл бұрын
అమ్మ కు జోహర్లు జోహర్లు
@saidspnannakupramatho8553
@saidspnannakupramatho8553 5 жыл бұрын
Heart taching feel like song Anna
@mahidharreddy4068
@mahidharreddy4068 3 жыл бұрын
Neeku paadabhi vandhanaalu somanna garu
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
Chammak Chandra, Sattipandu, Vinod Hilarious Comedy Skits | Extra Jabardasth | ETV
14:37
8 September 2024
4:07
Kondeti Murali
Рет қаралды 69 М.
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН