More discussion will come in coming days. It is good for democracy. We should appreciate BJP GOVT for bringing this bill and discussion very early in this term.
@kkkkkkk377122 күн бұрын
అలాగే ఉండాలి..ఎవ్వరూ పార్టీ మారాలి అన్న భయం ఉంటుంది...
@Andhrameluko22 күн бұрын
Local party lu వుండవు ఐతే
@ramulunarsapur742125 күн бұрын
వన్ నేషనల్ వన్ ఎలక్షన్ ఇన్ 2029.
@Kramesh661020 күн бұрын
2004 నుంచి 2014 వరకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులు జనాభా కు తగినట్టు వుండేవారు.కానీ 2014 నుంచి దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గింది.140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఒకేసారి ఎలక్షన్ లు పెట్టిన ప్రభుత్వ ఉద్యోగుల కొరత ఉంది. దేశంలో నిరుద్యోగులకు 2014 నుంచే దరిద్రం పట్టుకుంది.35 ఏళ్ళు దాటినా ఉద్యోగాలు లేక అభద్రతా భావంతో వివాహాలు కూడా చేసుకోలేకపోతున్నారు.2014 నుంచి పేద ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల నుంచి ఒక ప్రభుత్వ సేవగాని,ఒక ప్రభుత్వ ఉద్యోగం గాని,ఒక ప్రభుత్వ పథకం గాని తీసుకోలేకపోతున్నారు కానీ ధరలు చార్జీలు పన్నులు మాత్రం భారీగా పెంచుతూ వెళుతున్నారు.ప్రజల కోసం ఒక్క రూపాయి సరిగా ఖర్చుచేయలేని దరిద్రం నాయాళ్లకు జమిలి ఎలక్షన్స్ పెడితే ఖర్చులు తగ్గుతాయా,ఇప్పుడేదో ప్రజల కోసం ఖర్చుచేస్తున్నట్టు.
@kkkkkkk377122 күн бұрын
ఇప్పుడు ప్రాంతీయ పార్టీ లు లేక పోతే మునిగి పోయేది ఏమీ లేదు...
@AvinsDad23 күн бұрын
Parliament and state assembly elections amendment comes under simple majority of parliament it doesn't comes under 368, parliament has right to amend other articles which cannot comes under 368 if I'm not wrong, so jamili elections bill will pass.
@bunty769421 күн бұрын
ee uru bro nidi
@AvinsDad21 күн бұрын
@bunty7694 why?
@p_sndp19 күн бұрын
Wrong bro We need to amend some articles in constitution
@shivaramreddyj25 күн бұрын
Jamali election is good for India
@p_sndp19 күн бұрын
Super episode 🙏 Modi is trying for another thuglak move I.e jumula