ETV Special Interview With BRS Chief & Ex CM KCR | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఈటీవీ ముఖాముఖి

  Рет қаралды 27,725

ETV Telangana

ETV Telangana

Ай бұрын

ఎలాగైనా తనను ఓడించాలన్న ధ్యేయంతో శాసనసభ ఎన్నికల్లో భాజపా పరోక్షంగా కాంగ్రెస్ కి సహకరించిందని భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. ఏ కేసులోనైనా ఇరికించాలని ప్రధాని మోదీ తీవ్రంగా ప్రయత్నించారని, ఎక్కడా అవినీతి లేకపోవడం వల్లే తాను దొరకలేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన కాంగ్రెస్ పార్టీకి శాపం అవుతుందన్న ఆయన..దేవుళ్లపై ఒట్టు పెట్టుకోవడం ఇబ్బందికర పరిణామంగా అభివర్ణించారు. కాంగ్రెస్ పై ప్రజల్లో ఇప్పటికే ఏహ్యభావం కనిపిస్తోందని, పొర్లు దండాలు పెట్టినా రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదని కేసీఆర్ అన్నారు. భారాస 12 కు మించి ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వస్తుందని, భారాస అపుడు సందర్భోచిత నిర్ణయం తీసుకుంటుందంటుని ఈటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో కేసీఆర్ తెలిపారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 59
@nagarajgautham3593
@nagarajgautham3593 Ай бұрын
To Save Telangana... Vote For BRS...!
@ravikumarmandava1191
@ravikumarmandava1191 Ай бұрын
జై కెసిఆర్, జై తెలంగాణ, 🙏🙏🙏
@Ankalasaiabhishek
@Ankalasaiabhishek Ай бұрын
Super KCR garu
@kondavamshi2713
@kondavamshi2713 Ай бұрын
#JAITELANGANA ✊ #JAIKCR ✌️ Vote for BRS Vote for Development
@bunny5679
@bunny5679 Ай бұрын
KCR పెట్టిన స్కీములు ❤❤ రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్.... 😂 మోడీ గొడి చేసిన పనులు, ❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు, BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది.... కానీ ఇండియా -- Hunger index worst లాస్ట్, హ్యాపీనెస్ index లాస్ట్, Percapita income లో లాస్ట్ , GDP గ్రోత్ లో లాస్ట్, Employement లో లాస్ట్, రైతుల ఆత్మ హత్య లు peak, హిందూ ముస్లిం గొడవలు, ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు...... జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....23ర్గ్6dgh
@devendernaikdharavath621
@devendernaikdharavath621 Ай бұрын
ఉద్యోగాల భర్తీ ఎది
@NagarajuEraboina
@NagarajuEraboina Ай бұрын
@@devendernaikdharavath621 150000 udyogaalu iccharu
@vallapuramesh7051
@vallapuramesh7051 Ай бұрын
ప్రతి ఒక్కరూ kcr sir speech వినండి..ఒక విజన్ ఉన్న leader kcr, మనం అందరం kcr sir కి మద్దతు నిలిచి BRS ను అన్నీ సీట్ల ను మంచి మేజార్టి తో గెలిపిద్ధాం..Jai Telangana,Jai kcr,jai BRS..❤❤❤❤❤
@rangerjoker933
@rangerjoker933 Ай бұрын
Vote for brs
@thirupathiadla6696
@thirupathiadla6696 Ай бұрын
సార్ మీరు బాగుండాలి 🙏11🙏🙏🙏
@gsktv7610
@gsktv7610 Ай бұрын
Com to KCR jai BRS jai Telangana 💯💯💪🔥🔥💯
@mekalaravimudiraj1356
@mekalaravimudiraj1356 Ай бұрын
జై కేసీఆర్ జై తెలంగాణ
@chandubolgam1066
@chandubolgam1066 Ай бұрын
Excellent explanation by KCR and no other leaders think for plan to implement the schemes to the people of telangana. He well aware that how to implement and usefull schemes
@arshanapelliloukyarao1952
@arshanapelliloukyarao1952 Ай бұрын
All words was said by kcr is true
@ssiddarthh
@ssiddarthh Ай бұрын
Please vote for BRS and save Telangana..🙏🏾🙏🏾 Guys please think and vote..
@pavanirallabandi1085
@pavanirallabandi1085 Ай бұрын
Jai kcr 🎉
@rangerjoker933
@rangerjoker933 Ай бұрын
Brs can fight against these national parties for our self-respect of Telangana
@nageshnataraj7251
@nageshnataraj7251 Ай бұрын
Bada Jumla Party BJP And Scamngress Are Worst For Telangana... Rip Both The National Party's!
@arshanapelliloukyarao1952
@arshanapelliloukyarao1952 Ай бұрын
Jai kCR
@gsktv7610
@gsktv7610 Ай бұрын
Jai kcr jai BRS jai Telangana 💯👍🎉🎉🎉
@Ahrs183
@Ahrs183 Ай бұрын
Only kcr is the savior of telangana
@nageshnagesh3166
@nageshnagesh3166 Ай бұрын
Jai KCR jbrs vote Harish Rao ktr thank you so much for your support and family
@mekalaravimudiraj1356
@mekalaravimudiraj1356 Ай бұрын
తెలంగాణ గడ్డ కెసిఆర్ అడ్డా
@srinivasthangedapally2244
@srinivasthangedapally2244 Ай бұрын
We love you KCR ❤, really missing your governance, we are with you, let's build back.
@gaddammahipalreddy1080
@gaddammahipalreddy1080 Ай бұрын
Jai brs
@user-ew6rj7eg3u
@user-ew6rj7eg3u Ай бұрын
Jai kcr....❤
@venkatsiebel
@venkatsiebel Ай бұрын
KCR think about telangana.. he is the only person can do some thing to state…
@raheemraheem964
@raheemraheem964 Ай бұрын
Sir coming soon sir jyi kcr jyi
@user-vx1jz7mm5i
@user-vx1jz7mm5i Ай бұрын
Brs nu gelupinchali appude telangana public motham manchiga untadhi jaibrs jai telangana
@balludontineni5531
@balludontineni5531 Ай бұрын
Jai kcr
@thodetisanthosh8976
@thodetisanthosh8976 Ай бұрын
Jai కేసీఆర్
@MrNagaraj86786
@MrNagaraj86786 Ай бұрын
Ee Saari BRS-Nu GelipinchakaPothe... Hari Hara Brahmadhulu Digi Vachina Telangananu Kaapadaleru... Jai Telangana Jai KCR Jai BRS...!
@funnyspace3463
@funnyspace3463 Ай бұрын
Yes
@sudharshanreddyj983
@sudharshanreddyj983 Ай бұрын
జై కెసిఆర్
@nagarajub2971
@nagarajub2971 Ай бұрын
Altime grt legend of TS KKCCRR
@nageshnataraj7251
@nageshnataraj7251 Ай бұрын
Kcr Garu Okkare Telangana Prayojanalu Kaapdagalaru.... Jai Telangana Jai KCR Jai BRS!
@kia7885
@kia7885 Ай бұрын
Jai KCR jai BRS
@bhaskarchary4579
@bhaskarchary4579 Ай бұрын
Jai kcr brs Telangana❤🎉 Save to ts&hyd🙏🙏🙏🙏🙏🌹
@DKrishna-pe8zx
@DKrishna-pe8zx Ай бұрын
Car. Speed penchali votufor. Carwincity. Hyderabad, all. ❤❤districtlo. Car. Win. Gelipinchandi ,,,
@jangamramesh759
@jangamramesh759 Ай бұрын
Jai KCR sir Jai Telangana 👏👏👏👏👏👏👏👏👏👏👏🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘🚘
@bhaskarchary4579
@bhaskarchary4579 Ай бұрын
Jai kcr brs🚕👍 🌸🌹🙏
@venkateshamadepu9313
@venkateshamadepu9313 Ай бұрын
Jai Telangana Jai kcr vote for car.
@javvajisatish1594
@javvajisatish1594 Ай бұрын
Entha oopika ga revanth Reddy ni matladamanu
@anjalivodnala
@anjalivodnala Ай бұрын
❤jaikcr
@madhusudhanrao2094
@madhusudhanrao2094 Ай бұрын
Fantastic explanation by KCR Garu 🎉🎉🎉🎉❤❤❤❤
@gurramramesh4486
@gurramramesh4486 Ай бұрын
Jai Telangana jai kcr sir jai brs jai bolo Telangana
@NareshModem
@NareshModem Ай бұрын
Esari ipoindi marpu Pani
@buchibabub1189
@buchibabub1189 Ай бұрын
Jai KCR.
@venkateshamadepu9313
@venkateshamadepu9313 Ай бұрын
20.05.2024.?
@DKrishna-pe8zx
@DKrishna-pe8zx Ай бұрын
❤❤ ALL INDIALO. BJP. CONGRESS. PARTYLAKI. SAPORTU VUNNAPRTYLAKU. ❤❤VOTUVEYAKANDI. ALL INDIALO,,
@Omnamobhagavatevaasudevaaya
@Omnamobhagavatevaasudevaaya Ай бұрын
Inthaga baitiki raavadam, prajala madhyalo tirigadam , prajala abhiprayam telusukovadam nuvvu CM ga unnappudu enduku cheyyaledu?? Nuvvu CM ga unnappudu asalu prajala toh e maatram kuda communication cheyyaledu. Eppudu failure manushula garvam ni virichestundi anadaaniki nuvve example
@kunisettiprabha7872
@kunisettiprabha7872 Ай бұрын
Ji bjp
@kalyangopi2
@kalyangopi2 Ай бұрын
Cm ga unnapudu dhora gaaru farm house nundi bayatiki raale…..Loksabha election ayyaka Malli kanabadadu.
@raiseyourinnervoice
@raiseyourinnervoice Ай бұрын
CM unnappudu he was busy developing Telangana
@rangerjoker933
@rangerjoker933 Ай бұрын
Ee comment thappa meku eedi radu,farmhouse lo unna,work jerigidi ga,how many schemes he has done❤
@raviboddula3587
@raviboddula3587 Ай бұрын
బాపు నువు నాకు కావాలి
@venurangineni7840
@venurangineni7840 Ай бұрын
Jai kcr
@AssvillgeComedy4725
@AssvillgeComedy4725 Ай бұрын
Jai kcr
@srinivasarao-we7oy
@srinivasarao-we7oy Ай бұрын
Jai kcr
Hyderabad will soon be 'Film Hub Of India' : CM KCR @TV9 NSS Awards
29:23
The delivery rescued them
00:52
Mamasoboliha
Рет қаралды 10 МЛН
Super gymnastics 😍🫣
00:15
Lexa_Merin
Рет қаралды 83 МЛН
Заметили?
00:11
Double Bubble
Рет қаралды 3,5 МЛН
ABN MD Radhakrishna Big Debate With CM Revanth Reddy || ABN Telugu
1:06:18
Open Heart With RK
Рет қаралды 835 М.
The delivery rescued them
00:52
Mamasoboliha
Рет қаралды 10 МЛН