సెకీతో ఒప్పందం తన ప్రమేయం లేకుండానే జరిగిపోయింది | బాలినేని | Jagan Deal with SECI

  Рет қаралды 45,467

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

సెకీతో ఒప్పందం తన ప్రమేయం లేకుండానే జరిగిపోయిందని... వైసీపీ హయాంలో ఇంధనశాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అర్ధరాత్రి ఒంటి గంటకు నిద్రలేపి సంతకం చేయమన్నారని... ఏదో మతలబు ఉందని అనుమానం వచ్చి.. సంతకం పెట్టలేదన్నారు. అయినా మర్నాడు క్యాబినెట్ ముందు పెట్టి ఆమోదించుకున్నారని బాలినేని తెలిపారు. దాని వెనుక అంత గూడుపుఠాణీ ఉందని... అప్పడు తనకు తెలియలేదన్నారు. జగన్ కు అదానీ ముడుపుల వ్యవహారంపై... అప్పట్లో ఏం జరిగిందో... బాలినేని ఈనాడుకు వివరించారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 52
@GodGrace-y1u
@GodGrace-y1u 2 күн бұрын
ఆధాని, జగన్ ని ఇంట్లో కలిసినప్పుడే ఏదో జరుగుతుందని ప్రజలు అనుమానం
@rnrao321
@rnrao321 2 күн бұрын
Finally you got realised sir. All the best
@tandursatyanarayana9024
@tandursatyanarayana9024 2 күн бұрын
Ycp almost closed
@Anonymous-xr4vl
@Anonymous-xr4vl 2 күн бұрын
Sonthha vallaki share ivvalsi vastadhi ani 😂 jagan annnoooo intha picha dabbu ante
@kris4041
@kris4041 2 күн бұрын
AP people should continue the fight to save themselves!
@sreenivas6241
@sreenivas6241 2 күн бұрын
ఈ ఒక్క స్టేట్మెంట్ చాలేమో పరిస్థితి ని నిర్ధారించడానికి
@kiransantosh535
@kiransantosh535 2 күн бұрын
Secretary yekkada sign cheyamante akkada minister sign cheyadam 😂😂😂 Induke minister lu paniki vacche press meet lu pettali
@Truth6464
@Truth6464 2 күн бұрын
2019-24లో ఏ విషయం మీదనైనా తమ సొంత అభిప్రాయ వ్యక్తీకరణ చేసిన వ్యక్తులకు ఏవిదమైన సన్మాన సత్కారాలు చేసారో .... తెలియదా? అపుడంతా " విషయాన్ని" మరచి "వ్యక్తి" మీద చర్య.
@vamsi8669
@vamsi8669 2 күн бұрын
చెప్పిన ఏం పేకే వాడు గంగిరెద్దు లా తల ఊపటం తప్ప. కమిషన్లు అందలేదని ఏడుపు బలినేనిది
@sreenivas6241
@sreenivas6241 2 күн бұрын
అంతే నంటారా
@madeti
@madeti 2 күн бұрын
బంధువు గా బాగా ఉపయోగ పడ్డారు 🎉
@sekharcv6607
@sekharcv6607 2 күн бұрын
Indianta jarugutune vuntundi. Revised the agreement and reduce the price immediately
@hpazongso
@hpazongso 2 күн бұрын
Siggu undali, 300crs ki sabandam lekapoyina cbn ni arrest chesaru, paytm kukka
@BoyapatiGovindaraju-df3rv
@BoyapatiGovindaraju-df3rv 2 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@pasupuletirajeshverito9067
@pasupuletirajeshverito9067 2 күн бұрын
Musalam start ayyidi
@ssr-Jaiapts
@ssr-Jaiapts Күн бұрын
సుధపూస మాటలు! అందరు అమాయకుల పాపం!
@SuperShakira786
@SuperShakira786 2 күн бұрын
Unless CBN take action on this issue nothing can happen
@mohankrishnaakkineni6394
@mohankrishnaakkineni6394 2 күн бұрын
ఇంటలిజెనట్ fellow
@maneswararaonallamanti2967
@maneswararaonallamanti2967 2 күн бұрын
శ్రీ కాంత్ ను ఇంచార్జి కు వివరాలు చెప్పకుండా సంతకం పెట్టకుంటా క్యాబినెట్ మీటింగ్ లో పెట్టడం తప్పు ఆ అధికారిని డిస్మిస్ చేసి అరెస్టు చేసి జైలు కు పంపి ప్రజల ముందు పెట్టి అన్ని విషయాలు చెప్పి ఎర్ల కాలం జైల్లో ఉండేటట్టు చేస్తే ఆఫీసర్లకు బుద్ది వస్తాది
@thotashanmukham8918
@thotashanmukham8918 2 күн бұрын
Pedda kuttra undani thamariki telise jagratha paddaru
@bmreddy1092
@bmreddy1092 2 күн бұрын
😂 జగన్ అన్న నీ ఇరికిచవే 😂
@rajuvlogs8563
@rajuvlogs8563 2 күн бұрын
రావాలి జగన్ కావాలి జగన్ 😂😂😂😂😂😢
@sanjeevkumar-lh1fv
@sanjeevkumar-lh1fv 2 күн бұрын
Jai janasena
@vijaybaskar1312
@vijaybaskar1312 2 күн бұрын
😮😢
@ramanavenkey8251
@ramanavenkey8251 2 күн бұрын
YCP out
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 2 күн бұрын
Signature???Adani firms or industries against who sir?? Ambani family,Adani... only Rahul Gandhi against... sir
@bhaskarareddy1203
@bhaskarareddy1203 2 күн бұрын
😂 బాలినేని గారు ఏమిటి ఇది? రాష్ట్ర ప్రజలు ముఖ్యం అయితే మీరు ఇది ఎప్పుడు చెప్పాలి? చంద్ర బాబు గవర్నమెంట్ లో నీ ధర కంటే తక్కువ ధర కు కొన్న విషయము గురించి కూడా మీరు మాట్లాడితే బాగుంటుంది. ఏ ఎండ కు ఆ గొడుగు పట్టి వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు.🎉
@RadhaNettem-yn8go
@RadhaNettem-yn8go 2 күн бұрын
Jagan takkuvadharaku konte prajalameada curent charjes enduku penchaaru takkuvaku koni prajalameada penchi migilina dabbu mea jagan anna acountlo vesukunnaada
@Truth6464
@Truth6464 2 күн бұрын
2019-24లో ఏ విషయం మీదనైనా తమ సొంత అభిప్రాయ వ్యక్తీకరణ చేసిన వ్యక్తులకు ఏవిదమైన సన్మాన సత్కారాలు చేసారో .... తెలియదా? అపుడంతా " విషయాన్ని" మరచి "వ్యక్తి" మీద చర్య.
@NatureLover36963
@NatureLover36963 2 күн бұрын
Baskar రెడ్డి 2016 రేట్లు 2021 రేట్లు ఒకటేనా...
@brahmaiahdondapati
@brahmaiahdondapati 2 күн бұрын
Aa time lo guzaraat ki 1.99 icharu chudandi
@syamkumar8896
@syamkumar8896 2 күн бұрын
Chaduvukunnava kulagajji Reddy garu...what about gujarath..50p ekkuva Andhra lo
@syamkumar8896
@syamkumar8896 2 күн бұрын
Minister ayyundi santhakam pettaledu ante great...
@youtubethata6396
@youtubethata6396 2 күн бұрын
Why no headlines in today Hyderabad newspaper
@patibandlavenkatanarayana7547
@patibandlavenkatanarayana7547 2 күн бұрын
సైకో జగన్ అవినీతి కి అంతు లేదా.
@youtubethata6396
@youtubethata6396 2 күн бұрын
Evedu శ్రీకాంత్
@thotamuralidhar2117
@thotamuralidhar2117 Күн бұрын
Balineni emi peekaleda???
@Badcitizen579
@Badcitizen579 2 күн бұрын
Abbaaa...osi ninjoo😂😂😂😂
9 PM | ETV Telugu News | 25th November 2024
22:22
ETV Andhra Pradesh
Рет қаралды 129 М.
Turn Off the Vacum And Sit Back and Laugh 🤣
00:34
SKITSFUL
Рет қаралды 6 МЛН
كم بصير عمركم عام ٢٠٢٥😍 #shorts #hasanandnour
00:27
hasan and nour shorts
Рет қаралды 10 МЛН
Turn Off the Vacum And Sit Back and Laugh 🤣
00:34
SKITSFUL
Рет қаралды 6 МЛН