కేసులు అంటారు,కానీ అరెస్ట్ చేయడం ఉండదు.అదే ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఆస్తులు జప్తు చేసి,వసూలు చేసి ఉద్యోగం నుండి తప్పిస్తారు.🎉
@HkjhVhhjkКүн бұрын
ANDHAREKI.NA.NAMASHKARAM.🙏
@shaiksilaiman2682Күн бұрын
Jai cbn jai jai cbn 🎉
@TELANGANAPRAJAPARTY_KSКүн бұрын
*❤❤✅💯 Yes బానిసత్వం పోవాలంటే యుద్ధం చెయ్యాలి కానీ పాటలు పాడి బిక్షమెత్తుకుంటే పోదు ఆ పాట ఒక తూటాగ మారాలి అప్పుడే నాగరికత మారుతుంది. అంతవరకు ఏదో ఒక రూపంలో BC SC ST లను తన్నడం చంపడం చేస్తూనే ఉంటారు మనం చుండూరు కారంచేడు కథలు చెబుతూ పోవాలి. BC ల మీద అలాంటి దాడులు జరిగినవి కానీ చరిత్ర గుర్తుపెట్టుకోలేదు కారణం ఆ వర్గంలో దమ్మున్న నాయకులు అధికార పార్టీ ల చుట్టే కుర్చీ కిందనే ఉండిరి. అందుకే ప్రశ్నించలేని సమాజం కనుమరుగు అవుతుంది. ఎప్పుడైనా బడితే ఉన్నోడిదే బర్రె అని నిరూపితం అవుతూనే ఉంది కదా! జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్ధాయ ☝️🇮🇳⁉️*
@EverythingforuVolgsКүн бұрын
Sai Reddy ❌ Money Reddy ✅
@moodusrinu3556Күн бұрын
Gud morning 🌅
@kilaruvenkateswararaoКүн бұрын
🙏🌹 శుభోదయం శుభమస్తు 🙏🌹
@g.snarayana6863Күн бұрын
Good development
@naraharilinga1569Күн бұрын
శుభోదయం ఈటీవీ న్యూస్
@godavarisurya939Күн бұрын
2019 లో గెలిచిన వెంటనే అక్రమాస్తుల వల్ల,విద్యుత్,ఆర్టీసీ ఛార్జీలు, ధరలు పన్నులు నిత్యావసర సరుకుల ధరలు,ఇసుక, మద్యం ,పెంట పన్ను,Land Titling Act వల్ల ఓటమి పాలు,🤔🙄, గెలిచిన టీడీపీ ప్రభుత్వం ప్రజల పై భారం వేయకుండా,కొన్ని పథకాలు సూపర్ సిక్స్ అమలు చేస్తే చాలు,మొత్తానికి పథకాలు ఎత్తకూడదు,2029 టీడీపీ గెలవల పోతే అమరావతి అభివృద్ధి ఆగిపోతుంది,విశాఖ రాజధాని అంటారు.🎉
@mallewararaokancharla761Күн бұрын
విజయసాయిరెడ్డి గార్కి రేపు రిపబ్లక్ డే సందర్భంగా ప్రభుత్వంతో అవార్డ్ ఇప్పించాలి అని కోరుచున్నాను.
@JaalamanchiNarasimhuluКүн бұрын
Very nice news
@venkateshwaraokolla5963Күн бұрын
Om nijanganassir allthebest godblesses to one andall omshanthi shanthishanthi
@pallapothulalakshminarayan1036Күн бұрын
Please give Bharat Ratna if possible for his service to AP, Telagana and for Bharat 😅😅😅😅😅
@MalleswararaoSirisettyКүн бұрын
వయసు అయిపోయింది డబ్బులు ఉన్నాయి వెనకాల తరము బాగుపడాలి ప్రజలు సంకనాకాలి
@godavarisurya939Күн бұрын
AP. లో 5 ఏళ్లు పేదల ఇళ్ళ నమూనాలు అంటూనే గడిచిపోయాయి,తెలంగాణా ఇందిరమ్మ ఇళ్ల నమూనా బాగుంది.ఒక హాల్,ఒక బెడ్ రూమ్ అటాచ్డ్ బాత్రూం,ఒక కిచెన్ ఉంటే చాలు.20 లక్షల ఇళ్ళ నిర్మాణం కోసం కేంద్రానికి వినతి. AP లో 30 లక్షల కుటుంబాలు 10 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నారు 🎉
@raghavendrarao.malkari2358Күн бұрын
Every single paisa Properties, Benamies, cabinet ministers, SAKHSI PAPER seriously attached to TRASEUSARY IMMEDIATELY IMPLEMENTED SERIOUSLY THROUGHOUT BHARAT IMPLEMENTED encroachments also.
@shenkarakula9747Күн бұрын
గుడ్ మార్నింగ్ ఈటీవీ
@muddinanaresh22 сағат бұрын
Hi medam ETV news 🎉💐🎉💐🌹🌹🌹🌍🇮🇳🎉💐🌹💐🎉💐💐🌹🌹🌹✌️✊✌️✊✌️✊💐🌹🎉💐💐🌹🌹🌹🌹🌹 muddina Naresh siri
@ravimeeseva1249Күн бұрын
✌️ dy cm గురించి ఏవరు మాట్లాడ వద్దు టీడీపీ, నాయకులు అయినా, కార్యక్రతల అయినా
కిడ్నీ లు అమ్ముకున్నవారు జీవచ్చవం క్రింద లెక్క,వారి ప్రాణానికి గ్యారంటీ లేదు, ఏ పనులు చేయలేరు,డాక్టర్ లు ఒక కిడ్నీ అమ్మినా ఎటువంటి ఇబ్బందీ ఉండదు అంటారు,అలా డాక్టరే చెబితే నమ్ముతారు,వీరికి కొంత మొత్తం ఇచ్చి వారు 5 నుండి 10 రెట్లకు అమ్ముతారు,వీరిపై చర్యలు తీసుకోవాలి,డబ్బు కి ఆశ పడి కిడ్నీ అమ్ముకోవద్దు ఆ డబ్బు కొన్ని నెలల్లో ఖర్చు అయిపోతాయి,ఆ రోగ్యం బాగుంటే ఏదో పని చేసుకోవచ్చు.
@kadiyalasudhirkumar8177Күн бұрын
Visa reddy is close to both Modi and Shah.
@sujatha540123 сағат бұрын
Hi etv
@Varalakshmi-f4hКүн бұрын
Correct - SISI
@sudhakarreddy172914 сағат бұрын
S,Reddy akrama sampadana lo 10 satham vidhi DOG s🐕 ki food Kochi pettindi. Deputy CM Garu ❤
@Shaik.saidulu19 сағат бұрын
🤝🙏👍🌹🇮🇳💪
@SwamuluAmbatiКүн бұрын
E T V prekshakulaku Good morning sir C B N Garu Super Sir great Cm A P Nember One C M Babu Garu Super Six Super Sir great ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@VenkataBhaskarRaoSarvepall-q6jКүн бұрын
విజయసాయిరెడ్డి కాగితాలమీద సూట్కేసు కంపెనీలలో షేర్ల ధర పెంచి జగన్ రెడ్డికి లాభాలపంట పండించాడు. ఇప్పుడు జగన్నాటకం క్లైమాక్సుకు వచ్చింది. సేంద్రియ వ్యవసాయం చేస్తానంటూ మరో నాటకానికి తెరతీశాడు.ఈ కళాకారులను సన్మానించేవారందరూ మూర్ఖులే!
@saikumarsatham7213Күн бұрын
No 1 telangana hyderabad kalthi food lo
@vijayavardhineni3393Күн бұрын
Andraki help chwyyandi 💯
@Kingkohli-l2kКүн бұрын
Vammo Sai gaa mamuluu record ledu gaa....😮
@rvkranthirvkranthi4974Күн бұрын
Rainbow FM ఇది ఒక radio station, మీ cell phone తో ఈ station కు connect కావద్దు. ఈ radio station లో పనిచేస్తున్న RJ లు నీచాతి నీచులు , మీ phone tap చేస్తారు. ఈ radio station, విశాఖపట్నం, సిరిపురం నందు కలదు. This is for public awareness.
@saikumarsatham7213Күн бұрын
Anduke kada rajakiyam loki corruted politicians in telangana, ap
@arjalanarayanКүн бұрын
Toronto
@anantunarahari6738Күн бұрын
CBN garu vachi prajalaku ami echaru
@prashanthk8531Күн бұрын
More than half of your today’s news is on bashing Vijay sai reddy, how is this news useful for Telangana people, you people better give Telangana news separately , always favouring one party and projecting your agenda, horrible
@andakanunollaashok6903Күн бұрын
World state police notification
@murthyvadapalli8875Күн бұрын
ఎవరూ ఎన్ని రాజీనామాలు చేసినా, ఎవరు ఎన్ని నీతి కబుర్లు, పత్తిత్తు కబుర్లుచెప్పినా చట్టం తన పని తాను చెయ్యవలసినది. అలాంటి వారిని వెనకేసుకొని వస్తె 2024 లో జగన్ కు పట్టినగతే పడుతుంది. స్వప్రయోజనాలకోసం నాయకులు రాజకీయం చేస్తే ప్రజలు వేయికళ్లతో కనిపెడుతున్నారు.
@bhaskarneti4693Күн бұрын
🙏🙏
@raghavendrarao.malkari2358Күн бұрын
Why till now 6093 GANGS capital punishment Implemented ,why babu ,pawan garu wasting time ? Permanently Banned from contesting elections in andhra pradesh? Seriously.
@vaddikamarajuКүн бұрын
వీడిని వాడు సంపాదించిన ప్రభుత్వ ఆస్తిని లాగి వీడిని పనీష్ చెయ్యాలి
@RamBabu-yb3uiКүн бұрын
" ఒక చిన్న దొంగతనం చేస్తే జైల్లో వేస్తారు , ఒక రేప్ చేస్తే జైల్లో వేస్తారు , మర్డర్లు చేస్తే జైల్లో వేస్తారు..... ప్రజా ప్రతినిధులం అని చలామణి ఔతూ ఇలా ఆర్ధిక నేరాలు చేసినా , భూ కబ్జాలు చేసినా వాళ్లకి శిక్షలు ఉండవు.... పోనీ శిక్షలు వేయొద్దు.... కనీసం ఆర్ధిక నేరాలు చేసి సంపాయించిన ఆ డబ్బు వసూలు చేసి రాష్ట్రం అభివృద్ధికి ఉపయోగించవచ్చుగా.... అదీ చెయ్యరు ! దీనికంతటికీ కారణం నరేంద్ర మోడీ.... ఈయన రక రకాల నేరాలు చేసిన రాజకీయ నాయకులందరికీ శిక్షలు పడకుండా కాపాడుతూ ఉంటాడు !"
@andakanunollaashok6903Күн бұрын
World III war propaganda
@naraharilinga1569Күн бұрын
శుభోదయం రాణి
@raosb5095Күн бұрын
Appropriate steps should be taken to fix this corrupt fellow