ఈరోజు తెలుగు మహాసభలు పెట్టి మాట్లాడే నేతలు తెలుగుని ప్రేమించే నేతలు అందరూ కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఈ మాటలను ఏమైపోయాయి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం చేస్తాను. తెలుగు స్కూల్ అని అన్నప్పుడు మీరు నోట్లో ఏం పెట్టుకున్నారు గడ్డి ముక్కల రొట్టెముక్కల లేకపోతే వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూసి ఒక్కొక్కడు ప్యాంట్ లోని పంచులో చుచ్చు పోసుకున్నారా ఆంధ్రాలో తెలుగు కనుమరుగవుతుందా తెలంగాణలో బతుకుతుందా మాట్లాడడానికి కొంచమేనా కామన్ సెన్స్ ఉండాలి