Рет қаралды 45,548
తయారీ ప్రారంభమై 25ఏళ్లు. ఈ ప్రస్థానంలో అందుబాటులోకి వచ్చిన అనేక రకాలు. ప్రపంచంలో ఏ దేశానికి లేని క్షిపణి సాంకేతికత. ఇదీ భారత రక్షణ దళాలకు బ్రహ్మాస్త్రంగా మారిన ఆయుధం బ్రహ్మోస్ క్షిపణి గొప్పదనం. ప్రపంచంలో త్రివిధదళాలు ఉపయోగిస్తున్న ఏకైక అస్త్రం బ్రహ్మోస్. ఇప్పుడు అనేక దశలు దాటుకుంటూ అత్యంత వేగంగా ప్రయాణించే సూపర్ సోనిక్ దశకు చేరుకుంది.ఇటీవల జరిపిన ఈ ప్రయోగం విజయవంతమైంది. తయారీ ప్రారంభంలో కేవలం 13శాతం దేశీయ పరికరాలను వాడగా, అది 76శాతం వినియోగిస్తున్న దశలకు చేరుకుంది.మరి ఈ బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణి ప్రత్యేకతలు ఇంకా ఏమున్నాయి. తరచూ కవ్వింపుచర్యలకు దిగుతున్న పాకిస్థాన్, చైనాను ఇది ఎంతవరకు నిలువరించగలదు. భారత త్రివిధ దళాలకు ఇది ఏ విధంగా రక్షణ కవచంగా నిలవనుంది
#IdiSangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------