రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు | Free Sand Policy implemented

  Рет қаралды 195,864

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

26 күн бұрын

రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు, గుత్తేదారులు, ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఈ మేరకు కార్యాచరణను సిద్ధం చేసింది. తొలుత అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్ ల నుంచి ఇసుకను అందజేస్తుంది. ప్రభుత్వం రూపాయి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ మాత్రమే వసూలుచేసి ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేయనుంది
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 70
@user-cl6gd5jr5o
@user-cl6gd5jr5o 24 күн бұрын
ముఖ్యంగా అవినీతి జరుగకుండా ప్రభుత్వం మరియు జిల్లా అధికారుల పర్యవేక్షణ లో చాలా జాగ్రత్తగా అమలు జరపాలి. అలా జరుగనప్పుడు బీద బడుగు బలహీనవర్గాల వారు చాలా నష్టపోతారు. దందాలు,కుంభకోణాలు, మాఫియా లేకుండా చూడాలి. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా నాయకులు, కార్యకర్తలు, అధికారులు భాధ్యత వహించాలి. జైహింద్ - జై భారత్ - జై ఆంధ్రప్రదేశ్.
@gattikallaveeranjaneyulu2253
@gattikallaveeranjaneyulu2253 22 күн бұрын
పేరుకు మాత్రమే ఉచితం 1ట్రాక్టర్ ఇసుక 6000 పై నే
@thammisettihari5105
@thammisettihari5105 22 күн бұрын
ఇసుక ఉచితం అన్నారు 4200 తీసుకున్నారు మావూరిలో
@darlingram5301
@darlingram5301 21 күн бұрын
Same bro
@sanjeevareddybommu9189
@sanjeevareddybommu9189 23 күн бұрын
టిడిపి వారికి dosukovataniki balae balae అవకాశం
@Samrakshanawelfaresociety
@Samrakshanawelfaresociety 24 күн бұрын
నిజముగా ఇది గ్రేట్..గత ప్రభుత్వం పక్క రాష్ట్రలకి తరలించి కోట్లు కొల్లాగొట్టారు
@28.8.21
@28.8.21 24 күн бұрын
తెలుగదేశం ఏమి తక్కువ తినలేదు, కర్నూల్ నగరం హంద్రీ నదిలో మొత్తం ఇసుకను బెంగళూరు, హైదరాబాద్ లకు తోడేశారు, ఇప్పుడు అక్కడ ఎండు భూమి, కంప చెట్లతో కర్నూలు అసహ్యం ఉంది.
@mrmr7143
@mrmr7143 23 күн бұрын
Emi akkada isuka vubdadaa ,ycp vacchaka ne doraka ledaa ,TDP vunnapudu dorikedaa ,govt ne ipoudu pakka raastaani ki ammi aadayam penchocchugaa ,ikkada vaallaki free gaa icchi
@tigiripallijyothi216
@tigiripallijyothi216 20 күн бұрын
1225rs anti adhi money kada
@apraveenkumar1162
@apraveenkumar1162 22 күн бұрын
ETV lo free sand😂. But bayata ton ki 1300 kattali
@VemanaNagakishore-vc3rq
@VemanaNagakishore-vc3rq 24 күн бұрын
Thankyou babu garu great cbn sirrrr🎉
@aparnavanarchi9452
@aparnavanarchi9452 22 күн бұрын
గత ప్రభుత్వంలో ఇసుక రేటు ఎంత ఉందో చెప్పారు మరి ఈ ప్రభుత్వం ఎంత ఉందో చెప్పండి సార్
@srinubabub598
@srinubabub598 24 күн бұрын
Thank you సార్ జై టీడీపీ జై జనసేన
@kanchisudhakarreddy5929
@kanchisudhakarreddy5929 24 күн бұрын
గ్రావెల్ మట్టి కూడా ఒక నిర్ణయము తీసుకొని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ప్రజలకు అందించ వలసినదిగా కోరుచున్నాము
@vinods5672
@vinods5672 24 күн бұрын
Great initiative, Good Government.
@vishnubrahmaswararaovulli5504
@vishnubrahmaswararaovulli5504 24 күн бұрын
super cbn sir
@Hareeshsunkari
@Hareeshsunkari 24 күн бұрын
అన్ని ప్రభుత్వ కార్యాలకు ముందు సప్లై చేసి అర కోర పనులు కంప్లీట్ చేయండి.
@apraveenkumar1162
@apraveenkumar1162 22 күн бұрын
Free ani chepparu malli ton ki 1300 collect chestha antunnaru.mari ela free avuthundhi
@ravitejakarri5523
@ravitejakarri5523 24 күн бұрын
Hamaya neynu elu katadham start cheyochu
@LIFELINE77777
@LIFELINE77777 24 күн бұрын
Good decision
@Truth235
@Truth235 23 күн бұрын
Ton ki 1394+ vehichle tarrifff
@JAYKrishna-g1j
@JAYKrishna-g1j 22 күн бұрын
ఎం ఐనా అర్ధం ఉందా అసలు..... ఉచితంగా ఇస్తా అని Ton కి 1250 రూపాయలు. ఇంకా ఏదో గొప్ప హామీ నెరవేరిచ్చినట్లు Publicity, ప్రశంస లు...
@aswathakumarnr6909
@aswathakumarnr6909 23 күн бұрын
ఆ నీచులు ఇక్కడ కొని పక్క రాష్ట్రంలో అమ్మితే ఎలా కంట్రోల్ చేస్తారు
@harijanaramudu6088
@harijanaramudu6088 21 күн бұрын
Tq madamu
@Hareeshsunkari
@Hareeshsunkari 24 күн бұрын
సమస్యల కు కంప్లయింట్ నెంబర్ కూడా ఇవ్వండి
@somanaboinarangarao6347
@somanaboinarangarao6347 23 күн бұрын
Antay mamuluga viniyogadharulaki enthaki istaru one tractor isuka cheppagalara andra lo
@explorewithannapurna
@explorewithannapurna 24 күн бұрын
👏👏👏
@chinnarao4732
@chinnarao4732 24 күн бұрын
జై జై జనసేన జై బిజెపి జై టిడిపి
@rajanireddy06
@rajanireddy06 23 күн бұрын
Enduku free ani cheptunaru 1225 rupees ithe free ani cheptunaru enduku 😮 infact rates perigayi...
@sreenivasulureddy330
@sreenivasulureddy330 22 күн бұрын
1494 anta bro
@67chandra
@67chandra 22 күн бұрын
ఇసుక ఉచితం నే లోడింగ్ చార్జెస్ & ట్రాన్స్పోర్ట్ చార్జెస్ తీసుకుంటున్నవారు పే చెయ్యాలి...
@NaniNani-tz4oz
@NaniNani-tz4oz 23 күн бұрын
GST Evaru thisukuntaru
@gopichand7620
@gopichand7620 24 күн бұрын
Jai CBN and Pawan
@VrajMuppidi
@VrajMuppidi 24 күн бұрын
10 ryampalaku 2 matrame uchitham sand istaru migathavi, vari parti vallku istharu, thvaralo meere chudandi, inka godavari madyalo raithula sand untundhi adhi vallu mafiya chestharu
@ramaraoainala4662
@ramaraoainala4662 23 күн бұрын
Super cm ap babugaru
@jayaraojoythi2877
@jayaraojoythi2877 20 күн бұрын
free ga sand isthamu annaru Ee theesukoni vellevallu money pindutharu , evariki labam alochinchandi .
@VrajMuppidi
@VrajMuppidi 24 күн бұрын
Tunnuki 80 rs theesukunte inka uchitham perendhuku, next loding lebour charges tunnuki 100 rs avuthundhi, chala bhavundhi, inka baata chargi, grama kamiti chargi untundhi
@ShankarBorapu
@ShankarBorapu 24 күн бұрын
Travelling charges, drivers , labour lu enti tintaru bro
@VrajMuppidi
@VrajMuppidi 24 күн бұрын
@@ShankarBorapu labar charge ante load chesevallu, vaallu urikine load chesthara, inthaku mundhu unnadhe anna, traveling, drivers gurinchi nennu cheppaledhu
@mah54123
@mah54123 21 күн бұрын
Bangaru sand only 1300₹. Free sand 😅
@cognizant94
@cognizant94 21 күн бұрын
ఉచితం అంటే free ane అర్థం ట్రాన్స్పోర్ట్ పేరు చెప్పి దోపిడీ చేయడం కాదు
@kodandaramireddybellam5470
@kodandaramireddybellam5470 21 күн бұрын
maintance
@Guptha-hq2lb
@Guptha-hq2lb 24 күн бұрын
Sand మాఫియా తగుతుంది
@yehoshuvakommana7655
@yehoshuvakommana7655 21 күн бұрын
జే సి కెసి అంటే ఏమిటి
@arunyandrapati4910
@arunyandrapati4910 22 күн бұрын
1394 ra, it's not free
@67chandra
@67chandra 22 күн бұрын
ట్రాన్స్పోర్ట్ చార్జెస్ & లోడింగ్ చార్జెస్...
@Rajesh-gk9zy
@Rajesh-gk9zy 23 күн бұрын
Orey pulakesh Naidu ga ton sand 1394 me government lo , Jagan term lo 475rs Malli Nuvu ne ayya free ani publicity thu
@ramaraoainala4662
@ramaraoainala4662 23 күн бұрын
Tg free covile ravinthreddy
@yehoshuvakommana7655
@yehoshuvakommana7655 21 күн бұрын
🎉🎉🎉🎉
@hari.k5363
@hari.k5363 21 күн бұрын
ETV ,ABN media sollu chyppatam lo first untayi
@Abhi-di5zs
@Abhi-di5zs 24 күн бұрын
పన్నులు వేసి ప్రభుత్వం ఎం తీసుకోదు అంటున్నావు..మెంటల
@SMR1990
@SMR1990 18 күн бұрын
8k tesukuntunnaru ra one tractor ..rip kutami
@JAYKrishna-g1j
@JAYKrishna-g1j 22 күн бұрын
ఉచితం అంటే అర్ధం ఏమి
@asromstudio5952
@asromstudio5952 22 күн бұрын
Free free free 6000 free ఫ్రీ
@satyampathivada4775
@satyampathivada4775 22 күн бұрын
1350rs 1 tone uchitam ani cheputavu siggu leada
@67chandra
@67chandra 22 күн бұрын
లోడింగ్ చార్జెస్ & ట్రాన్స్పోర్ట్ చార్జెస్... ఇసుక ఫ్రీ నే...
@user-xp6rg8zm3e
@user-xp6rg8zm3e 21 күн бұрын
Poyam mosam 😅 free free.
@mrbharath8408
@mrbharath8408 21 күн бұрын
drama 😅😅😅😅😅
@SMR1990
@SMR1990 18 күн бұрын
Poyyam mosam
9 PM | ETV Telugu News | 31st July 2024
23:35
ETV Andhra Pradesh
Рет қаралды 166 М.
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 8 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 4 МЛН
Pradhan Mantri Awas Yojana Scheme 2024 | How To Apply PM Awas Yojana Scheme Telugu | Kowshik Maridi
24:38
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22