Рет қаралды 188,980
పాఠాలు ఏ బళ్లో అయినా చెబుతారు. బెత్తం పట్టుకుని బెదిరిస్తే... ఏ విద్యార్థి అయినా బట్టీ పడతాడు.. అలా చదివిందంతా పరీక్ష పేపరు మీద పెట్టేసి ప్రథమశ్రేణి పట్టేస్తాడు. కానీ వ్యక్తిత్వాన్ని నిర్మించే బడులు...విలువల్ని బోధించే పాఠాలు ఎక్కడ...? సాహసాన్ని చదువుల్లో రంగరించే విద్యావిధానం ఏదీ...? మన దేశానికి కావలసింది ఇలాంటి బడులు.. చదువులే. ఈ అంశాలు అన్నింటికీ నిలయంగా మారింది... విజయనగరంజిల్లా కోరుకొండ సైనిక పాఠశాల. ఆహ్లాదకర వాతావరణం, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను బోధించే ఉపాధ్యాయలు., సైనిక శిక్షణ ఇచ్చే అధికారుల బృందం.... కొత్త ఉత్తేజాన్నిచ్చే పరిసరాల నడుమ విద్యార్ధులు తమ బంగరు భవితకు బాటలు వేసుకుంటున్నారు. సైనిక శిక్షణలో ఉత్సాహంగా పాల్గొంటూ దేశ రక్షణకు మేము సైతం అంటున్నారు. కోటి ఆశలతో కోరుకొండ సైనిక పాఠశాలలో విద్యాభ్యాసన సాగిస్తున్నారు....look...
Return Anchor
----------------------------------------------------------------------------------------------
☛ Download ETV Android App: goo.gl/aub2D9
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: www.etv.co.in
☛ Subscribe to Latest News -goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel - bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Circle us : goo.gl/H5cc6E
----------------------------------------------------------------------------------------------