హెజ్‌బొల్లా - ఇజ్రాయెల్ కుంపటి - యుద్ధం దారెటు? || Hezbollah-Israeli War Now Heading to Where ?

  Рет қаралды 10,026

ETV Bharat Telangana

ETV Bharat Telangana

Күн бұрын

Пікірлер
@salamanpappala5289
@salamanpappala5289 Ай бұрын
నోరు ఉండదు పనికిమాలిన దానికి
@m418-f8v
@m418-f8v Ай бұрын
ఇద్దరు విశ్లేషకులు అన్నీ రంగాలలో అంతార్జాతీయ అనుభవము గలిగిన వారు , ఎందుకు ఉగ్ర దేశాలను భూగోళం మీద లేకుండ నిర్మూలించకూడదు చెప్పండి . భారత దేశం కూడ ఉగ్రవాదుల చేత బాధిత దేశమే కదా! భారత దేశం ఉగ్రవాద దేశాలతో దౌత్యము కొనసాగించకూడదని నా అభిప్రాయం. వర్తక వాణిజ్యం పూర్తిగా మానుకోవాలి . ఒక వేళ భారత దేశము ఉగ్ర వాదన్నీ పెంచి పోషించే దేశాలతో స్నేహ సంబందాలు కొనసాగిస్తె భారత దేశములో ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహించినట్లే లెక్క. నా అభిప్రాయం పై ఇద్దరు విశ్లేషకులు మీ స్పందన మరో చర్చ కార్యక్రమములో తెలుప గలరు.
@salamanpappala5289
@salamanpappala5289 Ай бұрын
ఈ యాంకర్ కు గర్వం ఎక్కువ పోయేకాలం దీనికి.
@narsareddytadisena9253
@narsareddytadisena9253 Ай бұрын
సూపర్ ఇజ్రాయల్
@suneelsai_e4123
@suneelsai_e4123 Ай бұрын
Hakuna matata.
@ImRight123
@ImRight123 Ай бұрын
మరి ఎందుకు ఉగ్రవాదులకు సపోర్ట్ చేయాలి?
@knrreddyreddy2506
@knrreddyreddy2506 Ай бұрын
యాంకర్ ఎవరిని కూడా సరిగ్గా చెప్పనీయట్ లేదు
@MadapathiChadriyaSwamySwamyMad
@MadapathiChadriyaSwamySwamyMad Ай бұрын
😢😢😢😢😊😊
@knrreddyreddy2506
@knrreddyreddy2506 Ай бұрын
ముగింపు ఏమిటి అంటే same time లో లెబనాన్ లో ఒక 3, Gaja లో ఒకటి Iran లో ఒక 5 అణు బాంబులు వేయాలి ఇజ్రాయిల్
@ravig8789
@ravig8789 Ай бұрын
భారతదేశంలో ఏంట్రా బాబు ఇలాంటి విశ్లేషణ, మేధావులు. ఇలాంటి మేధావులు ఉండడం మన హిందువులు ఉన్న దౌర్భాగ్యం. ఈ విశ్లేషణ మొత్తం ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు కొమ్ము కాసే విందానంగా, ఊతమిచే విధానంగా ఉంది.
@gurukrishna3119
@gurukrishna3119 Ай бұрын
Pakistan meeda atlane Bangladesh meeda dengali
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray Ай бұрын
ప్రపంచపటములో ఇజ్రాయెల్ అనే దేశము, యూదా అనే జాతి ప్రజలు ఉన్నారు అంటే... బైబిల్ దేవుడే దేవుడని గ్రహించవచ్చు. 92 లక్షల జనాభాతో... 22 వేల కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అతి చిన్న దేశము... చుట్టూ ఉన్న అనేక పెద్దవైన శత్రు దేశాల మధ్య ఉనికి కలిగి మనుగడ సాగిస్తోంది అంటే దాని అర్ధము అది దేవుని బలమైన కార్యముగా ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాల్సిందే. ​యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు - పగటినిగూర్చియు రాత్రినిగూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని యెడల... భూమ్యా కాశములనుగూర్చిన విధులను నియమించువాడను నేను కానియెడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధియైన యేలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపువాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను. యిర్మియా 33:25-26
@Rj07531
@Rj07531 Ай бұрын
💯 correct brother
@saleemdubai2714
@saleemdubai2714 Ай бұрын
ఒక అమెరికా దేవున్ని జరగమను యూరప్ దేశాలను వదిలేయ్ ఇగ చూడు నీ ఇజ్రాయెల్ సంగతి
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray Ай бұрын
1సమూయేలు 15:29 ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడుకాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప పడడు. కీర్తనలు 121:4 ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఇది అబద్ద క్రీస్తు (క్రీస్తు విరోధి) ప్రపంచాన్ని పాలించే సమయానికి దగ్గర ఉన్న పరిస్థితులు కాబట్టి... ఇశ్రాయేలు చాలా ఇరుకున పడడము ఖాయము. ఆ పరిస్థితులలో దేవుడు వారికి చేసే అద్భుతమైన సహాయాన్ని బట్టి లోకమంతా బైబిల్ దేవుడే నిజమైన దేవుడని తెలుసుకుంటారు. యిర్మియా 30:7 అయ్యో, యెంత భయంకరమైన దినము! అట్టి దినము మరియొకటి రాదు; అది యాకోబు సంతతివారికి ఆపద తెచ్చుదినము; అయినను వారు దానిలో పడకుండ రక్షింపబడుదురు. ఇలాంటి వాగ్ధానాలు ఇశ్రాయేలు విషయములోను, ప్రపంచ దేశాల గురించి బైబిల్లో వ్రాయబడిన వాగ్దానాలు, తీర్పులు నెరవేర్చబడే రోజులు మన ముందున్నాయి. క్రైస్తవులందరికి విజ్ఞప్తి - బుద్దిగల కన్యకలవలే (మత్తాయి 25:2-13) లోకమంతటి మీదికి రాబోయే శ్రమలను తట్టుకుని నిలబడడము కోసం... యేసయ్య రెండవ రాకడ కోసం... నీతిరాజ్యం కోసం సిద్ధపడండి.... ​యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తనయందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును. నహూము 1:7
@vamsitravelworld
@vamsitravelworld Ай бұрын
If isaraelis gets attacked , doesn’t it matter to international relations and what about Israel holocast ??
Из какого города смотришь? 😃
00:34
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,2 МЛН
11. Byzantium - Last of the Romans
3:27:31
Fall of Civilizations
Рет қаралды 5 МЛН
Public Talks in Urdu by Dr Zakir Naik & Shaikh Fariq Zakir Naik
3:05:51
Dr Zakir Naik
Рет қаралды 584 М.
Full Video | Episode 139 | Col. Douglas Macgregor (ret.)
1:27:00
Blenheim Partners
Рет қаралды 908 М.
Iran, a power revealed - Oil - Nuclear - West - History Documentary - AT
1:31:42