ఓల్డ్ మూవీస్ బంగారం లాగున్నాయి ఇప్పుడున్న మూవీస్ అంతా వరెస్ట్ 🎉😂😂😂😂😂
@KGangadharGangadhark2 күн бұрын
@deard401 నా మెసేజ్ నువ్వు ఎందుకు చూసావ్ చూడకు 🤣🤣🤣🤣😂😁
@deard4012 күн бұрын
ఎవడో ఒకడు ఇలాంటి comment పెట్టటానికి ready గా వుంటారు 🤦🤦
@KGangadharGangadhark2 күн бұрын
@@deard401 కామన్ ఎవడి అభిప్రాయం వాడిది నీకు నచ్చింది ని ఇంట్లో నే నచ్చదు పక్కవాడికి నచ్చాలంటే ఎలా 🙏
@deard4012 күн бұрын
@@KGangadharGangadhark నేను కూడా నా అభిప్రాయం చెప్పాను 🙃🙃
@KGangadharGangadhark2 күн бұрын
@@deard401 నీ అభిప్రాయం నా కామెంట్ లోకి వచ్చి కాదు నీ కామెంట్ నువ్వు సపరేట్ పెట్టుకో నా కామెంట్ లో ఏంటి but వదిలేయ్ 🙏
@lakshmireddy65602 күн бұрын
ఓల్డ్ ఇస్ గోల్డ్ ఓల్డ్ మూవీస్ ఇస్ ద బెస్ట్ 🎉🎉❤
@GkRaju-i8w2 күн бұрын
ఈటీవీ యాజమాన్యం కి ధన్యవాదములు సార్ నేను 90s కిడ్ ని ఈటీవీ మూవీస్ చూస్తూ పెరిగాము.కావున మా కోరిక కాదనకుండ "రామ పురంలో సీత(1980)మూవీ అప్లోడ్ చేయగలరని ప్రార్థిస్తున్నాం. మీకు పాదాభివందనాలు 🙏🏽🙏🏽👏🏽👏🏽👏🏽👏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👏🏽👏🏽👏🏽
@srihariprasad38612 күн бұрын
🎉 aa qwew s😊😊😊😊😊gavh😊😂
@ravvicumaaR.19992 күн бұрын
ఆరోజుల్లో వినాయకుని నిమజ్జనం రోజు సెకండ్ షో కి మా స్నేహితుడు నేను మా జగిత్యాల బాలాజీ ధియేటర్ లో చూసాను. 31-12-2024 🎉🎉🎉🎉🎉🎉🎉
@SivaYadav-by5su3 күн бұрын
👉మంచి మంచి మూవీస్ ని HD క్వాలిటీ తో అప్లోడ్ చేస్తున్న ఈ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు🙏🏼❤🎉🎉🎉
@Believer-u5wКүн бұрын
Suresh manchi actor Andhagadu,comedy baguntundhi,Suresh dance chaala stylishga untadhi,ika sudhakar gurinchi cheppakkarledhu super movie ❤
@mounikavenkatmounika-do9or3 күн бұрын
30-12-2024 etv Vallu upload chesaru 🙏🙏
@rameshreddy-jf5ds2 күн бұрын
Thanks for uploading
@entertainmenttoday28753 күн бұрын
శ్రీవారికి ప్రేమ లేఖ upload చేయండి sir
@jaganmohanrao68333 күн бұрын
Sir memu etv cinemalu regular ga chusthamu Maa mother ki Thasildhar gaari ammayi movie chudali antundhi so please movie veyandi sir. I like etv channel