Pedarasi Peddamma Katha Full Movie| Kanta Rao,T. Kirshna Kumari,Ramakrishna,Vijayalalitha|ETV Cinema

  Рет қаралды 45,427

ETV Cinema

ETV Cinema

Күн бұрын

#pedarasipeddammakatha #pedarasipeddammakathatelugumovie #pedarasipeddammakathafullmovie #telugumovie #telugucinema #etvcinema #telugumovies #cinema #kantarao #kirshnakumari #ramakrishna #rajanala
Pedarasi Peddamma Katha Cast & Crew:-
Directed by G. Suryam
Screenplay by G. Suryam
Story by Santhanam S.M
Dialogues by Bhavanarayana Rao Chillara
Produced by Pinjala Subbarao
Starring Kanta Rao
Ramakrishna
T. Kirshna Kumari
Mikkilineni
Nirmalamma
Prabhakar Reddy
Rajanala
Music Director by S.P. Kodandapani
Lyrics by Arudra,C. Narayana Reddy,Sri Sri
Playback by S.P. Balasubrahmanyam,P. Susheela
Cinematography by H.S. Venu
Editing by B. Kandaswamy
Art by Nageshwara Rao Kudaravalli
Production
company by PSR Pictures
Release 1968
Country India
Language Telugu

Пікірлер: 23
@sureshpentakota6669
@sureshpentakota6669 16 күн бұрын
పేదరాశి పెద్దమ్మగా నటించిన నిర్మల గారు ధన్యులు ఆమెకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి చిన్న వయస్సు నుండి పెద్ద తరహా పాత్రలు చెయ్యడంలో నేర్పరి నటీనటులందరు అజరామరులు
@MATHURTHIAKSHAYA
@MATHURTHIAKSHAYA 20 күн бұрын
రాజా గారు మీ అబ్బాయి గారు సినిమాల్లో రావాలని కోరుకుంటున్న కోట్లాదిమంది ప్రజలు అభిమానులు మాకు జూనియర్ కాంతారావు గారు రావాలి కావాలి కావాలి కాంతారావు ఫ్యాన్స్
@PamuluJampani
@PamuluJampani 19 күн бұрын
😮😮
@MATHURTHIAKSHAYA
@MATHURTHIAKSHAYA 20 күн бұрын
నట ప్రపూర్ణ కళా ప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణం భూపతి అనగనగా ఒక రాకుమారుడు కళామతల్లి నుదుటి తిలకం కాంతారావు గారు కుటుంబం నుంచి ఎవరైనా సినిమాల్లో సీరియల్లో జబర్దస్త్ లో పాటల ప్రోగ్రాం లో కానీ వస్తారని కోరుకుంటున్న కోట్లాదిమంది ప్రజలు అభిమానులు మాకు జూనియర్ కాంతారావు గారు రావాలి కావాలి కావాలి కాంతారావు గారి పిక్చర్స్
@hussainmohammedmahf
@hussainmohammedmahf 21 күн бұрын
Good movie
@chinepallirajakumar8335
@chinepallirajakumar8335 21 күн бұрын
పాత సినిమాలు బాగుంటాయి
@SatyanarayanaMucherla-h3l
@SatyanarayanaMucherla-h3l 20 күн бұрын
యూ ట్యూ బ్ లో మంచి సినిమా అప్ లోడ్ చేసారు
@ramalingareddy6250
@ramalingareddy6250 19 күн бұрын
Super move
@krushnamurthy2430
@krushnamurthy2430 18 күн бұрын
HD సూపర్ ❤❤❤
@venkatanarayanareddy9942
@venkatanarayanareddy9942 21 күн бұрын
Chiranjeevi First Movie Pranam khareedu movie Jayasudha,ChandraMohan,Rao Gopal Rao ,Chalam ,&Reshmi you tube lo upload cheyamani Korthunamu Sir please 👍🙏
@ErwanGhrib
@ErwanGhrib 20 күн бұрын
Pedarasi Peddamma Katha (1968)
@SivaYadav-by5su
@SivaYadav-by5su 17 күн бұрын
👉OLD MOVIES OLD IS GOLD MOVI UPLOAD DATE 3 : 1 : 2025 🇮🇳🎉🎉🎉
@sriramulugudala9047
@sriramulugudala9047 19 күн бұрын
Ntr,kacuhukota,vemilavadabemakavi,niluvudopedi,maaidarikahta,movieupload,cheyyandi,
@naidupanchireddy7381
@naidupanchireddy7381 21 күн бұрын
Sir khadhi no 1 movie and khadhi dada movie upload cheyandi sir
@balamaruthiramnaidugogana9658
@balamaruthiramnaidugogana9658 21 күн бұрын
Anyway uploaded old movie.
@intyraghusurya5279
@intyraghusurya5279 20 күн бұрын
కాలేజీ ప్రొఫసర్ గా యన్ టీ ఆర్ నటించిన సినిమ పేరు విశ్వరూపం.
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 7 күн бұрын
Cb
@AnuSha-9911
@AnuSha-9911 20 күн бұрын
సినిమా పేరు గుర్తులేదండి సీనియర్ NTR గారి మూవీ సీనియర్ NTR గారు ఒ కాలేజ్ కి ప్రొఫెసర్ గా వెళ్తారు ఇక్కడ అంత గొప్పవాళ్ళ పిల్లలు చాల పొగరుగా ఉంటారు NTR గారు అందరిని మంచిగా మారుస్తారు మారిన వాల్లు తమ తండ్రు చేసే తప్పులు ఎదిరిస్తరు అది నచ్చని వాల్లు NTR గారిని చంపిస్తారు కాని స్టూడెంట్స్ అచ్చం ప్రొఫెసర్ లానే ఉన్న మరో వ్యక్తిని తీసుకొచ్చి ప్రొఫెసర్ చనిపోలేదూ అని అందరిని నమ్మిస్తారు ఈ మూవీ పేరు ఎవరికైన తెలుసా
@mantrinarayanarao4768
@mantrinarayanarao4768 20 күн бұрын
Movie nama VISWARUPAM Director Dasari Narayana Rao
@AnuSha-9911
@AnuSha-9911 20 күн бұрын
@mantrinarayanarao4768 thanks andi
@bhaskarbv323
@bhaskarbv323 19 күн бұрын
ఈ సినిమా ఈటీవీ దగ్గర లేదు
@uvuv803
@uvuv803 19 күн бұрын
లేదని విూకెలా తెలుసు ​@@bhaskarbv323
Telugu New Latest Movies  - Sankranti Special Movie - Venkatesh
2:33:12
Ganesh Videos
Рет қаралды 10 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Қай тараптың қатысушысы жобадан кетеді?😳 Бір Болайық! 08.10.22
10:19
Бір болайық / Бир Болайык / Bir Bolayiq
Рет қаралды 60 М.
КВН. Высшая лига. Третья 1/8 финала 2022
1:42:48
ОВР Шоу: Добрый мэр
12:13
ОВР Шоу
Рет қаралды 1,8 МЛН