చాలా రోజుల నుండి ఈ మూవీ గురించి చాలా సార్లు search చేసి లేదని నిరాశ పడ్డాను Thankyou so much ...
@వెంకీప్రియా-ణ2స4 күн бұрын
E movie time lo nenu పుట్టలేదు, బట్ present na life e movie lo జయసుధ life లాగా undhi, nannu ప్రాణంగా ప్రేమించి మ్యారేజ్ sesukunadu, 2 kids putaka వేరే ammayi ని ప్రేమించి naaku, na పిల్లలకి narakam సూపించాడు, na కొడుకుని లగేసుకున్నాడు, adapilla అని papa ని naaku ఇచ్చారు,nenu second marriage సేసుకున్నాను, na life eppudu chala happy గా undhi, బట్ prati రోజు nighite na koduku గుర్తుకు వస్తాడు, na koduku లేదు అనే లోటు nannu pranam తీస్తూ బాధ పెడుతుంది, pedha అయ్యాక na koduku నకాడకి వస్తాడు అని ఆశతో batukutunanu
@jaihindh54323 күн бұрын
Same.. story..nadhi..akka but china change..nannu na koduku ni వదిలేసి నా husband veray ame ni pelli చేసుకున్నారు..నేను జాబ్ చేసుకోని న కొడుకు ని chadivisthuna...నేను ఐతే పెళ్లి chesukonu ....న కొడుకు నా లైఫ్❤
@వెంకీప్రియా-ణ2స3 күн бұрын
మంచిగా సుసుకో babu ని, బట్ single గా umte e socity అనే మాటలు సగం mana ప్రాణాలు తీస్తాయి, బట్ అలాంటి వాళ్ళని పటించుకోకుండా, mana life manam సుసుకోవాలి సిస్టర్, ట్రూత్ ఏమిటంటే husband ని ఇంట్లో ఉంచుకొని bayata వేరే వాళ్లతో తిరిగే ladies ki socity భలే respect ఇస్తుంది, prati ఫంక్షన్ ki పిలుస్తారు, నిజాయిటిగా ఒకరిని కనిపెట్టుకొని బతికే ladies ki e socity lanja అని బిరుదు ఇస్తుంది, elamti socity lo బతకాలి amte manusu బండలాగా మార్చుకోవాలి సిస్టర్, గాడ్ bless you సిస్టర్, nenu eppudu prema umte చాలు మనీ emdhuku అని అనుకోని బతికాను, బట్ adhi age lo unnapudu మాట, బట్ kids putaka మనీ కావలి, e socity మనీ umte emtha pedha ఎదవని aena, ఎంత పెద్ద లంజని aena పొగుడుతారు, మనీ లేకపోతె manam emtha ప్రతివ్రతలం aena కుక్కకి ఇచ్చి viluva kuda evvaru సిస్టర్, సిస్టర్ nuvvu చిన్నో, pedho naaku తెలియదు బట్ oka సిస్టర్ గా స్మాల్ అడ్వైస్ మనీ save సేసుకో, mana పిల్లలకి education, manchi cloaths ఇవ్వాలి oke, బట్ miru kuda మీకోసం mi pilalu పెద్ద అయ్యాక వాళ్ళకోసం కాకుండా మీకోసం kumcham మనీ save సేసుకొండి, oka thalli single గా emtha kastapadi పెంచుటుందో పెద్ద అయ్యాక mana కష్టం వాళ్ళు ardham సేసుకోరు, మనలని patimchukoru, so mana kada మనీ ఉంటేనే వాటి kosam aena ఆఖరి rojulo మనలని సూసుకుంటారు, present na age 26,ma అమ్మ, ma బ్రదర్ విషయంలో elamti switation face sestumdhi, అందుకే naaku ఆమెని susi life amte ఏంటో, saveing amte ఏంటో ardham aemdhi, తప్పుగా అనుకోకు, single పేరెంట్స్ pain naaku తెలుసు సిస్టర్,
Thank you, thank you, thank you, thank you soooooo much
@bhavaninallam7334 күн бұрын
సహజనటి జయసుధ హ్యాట్సాఫ్
@బాపుగారిబొమ్మ3 күн бұрын
ఈ సినిమా కోసం యెంత గా వెతికానో.. ఈ సినిమా ఇందులో అప్లోడ్ చేసిన వారికి ధన్యవాదాలు🙏🙏
@rathnadega43143 күн бұрын
Ok
@rathnadega43143 күн бұрын
Thank s andi
@madhuk33793 күн бұрын
Nenu yenni years nundi ee film gurinchi vethukuthunnano kani yekkada ledu yt lo chaaaala sarlu vethika but ledu thanks andi inni years tarvatha upload chesaru Thanq
@ashwinicollections270Күн бұрын
Nice movie...a women is heart of any family❤
@NagamaniPandrangi7 сағат бұрын
Cinema kosam chala search chesenu tq super movie
@jaihindh54322 күн бұрын
Cinema kabatti అర్థంచేసుకుని ఏడ్చారు....రియల్ లైఫ్ ఐతే ఏడిపిస్తారు..
@MuraliQ4 күн бұрын
ఫస్ట్ ఇదేందిరా ఇది అని భయమేసింది. కానీ తర్వాత ఏడుపు మాత్రం ఆగలేదు ఫ్రెండ్స్.
@pavandreams90554 күн бұрын
My fav movie ❤, exllent message 👍
@mama-f9y8h5 күн бұрын
Thank you very much I find this movie before many year ago❤
@nagamaniattaluri71014 күн бұрын
Heart touching movie
@Ranaedits6009 сағат бұрын
సూపర్ మూవీ Good స్టోరీ Malli ఇలాంటి సినిమాలు రావు
@charles498544 күн бұрын
Heart touching movie 😢
@shivanooriprashanth27834 күн бұрын
Thanks etv
@satyaambler5 күн бұрын
Urmila matondkar's first Telugu movie 🍿🎥.
@kanthikadamati62903 күн бұрын
Yes
@sreekanthi4052Күн бұрын
ABBA ee movie kosam enno yrs ga vethukuthunnanu.thankyou for uploading 🤗
@krishnaveniburra10485 күн бұрын
Thanq andi I movie koraku yeppatinundi chusthunnamo
@KonduriSaritaKonduriSaritaКүн бұрын
ఈ సినిమా కోసం నేను చాలా రోజుల నుండీ ఎదురు చూసాను ❤️❤️
@sailakshmisrag4 күн бұрын
I search this movie sooo many times❤
@RAVIPRASAD-o1y4 күн бұрын
Maa pallelo gopaludu manemlo monagadu and trisulam movies plz
@sweethoneyraspberry5 күн бұрын
Thanks for loading 😊
@sunakantimuralicreations58285 күн бұрын
Super family messagae movie
@BDishwanth4 күн бұрын
My favourite movie 👌👌👌👌👌👌👌
@MahaLakshmi-we2nr4 күн бұрын
Super movie
@BDishwanth4 күн бұрын
Wat a song mansulaku lali pata 👌👌👌👌👌👌👌👌💕song
@satishdabbeta79634 күн бұрын
Movie chala bagundi
@Dvtraju-n7p4 күн бұрын
Jasudha garu nijanga sahajanati anipinchukunnaru
@avanthidamuluri73435 күн бұрын
Waiting this movie tq so much
@VlogsVaa2 күн бұрын
Super
@leelahelcy41983 күн бұрын
Manasu mamatha movie upload plz
@akankshareddy72265 күн бұрын
Manasulo maata movie upload cheyyandi place
@sivan90115 күн бұрын
KZbin lo undi already .. chudandi..
@Suriya_19905 күн бұрын
Upload Sathyabama (1981) movie, starring the same combination, jayasudha garu and chandra mohan garu..
@j641544 күн бұрын
Preminchu pelladu upload cheyandi please
@BommaDhrumendar4 күн бұрын
Pipuls enkowter up load చేయండి
@jayasekar64204 күн бұрын
Waiting since long thanks. And please upload Kalyani movie pl
@NikhithaMusunuri5 күн бұрын
❤❤❤❤❤❤
@padmadass164Күн бұрын
Hi na life Lo chusenavanti chala good film 👌 good picture vesenanduku meeku 🙏jaya sudha natana ney natana yevaru satiraru amay natanaku 👏 E kalamu Lo mother's ni artam cheysukuney vallu vnnara 😭🧏
@kpt70035 күн бұрын
Is she Rangeela heroine Urmila ??
@asiyajaffar65555 күн бұрын
Yess your absolutely right ....
@ErwanGhrib5 күн бұрын
O Bharya Katha (1988)
@pavanburle4 күн бұрын
Remake of indecent proposal novel
@LakshmiMantha-u2y4 күн бұрын
Mee too nenu kuda aduru chustunna
@vinodhkumar64875 күн бұрын
Pls upload sreeman brahmachari and chandamama katha
@Srinivasnanda-w9g5 күн бұрын
133 లైక్😂😂
@coolguypravara4 күн бұрын
ఒక దిక్కుమాలిన కథ సృష్టించి, పురాణాలను, రామాయణ, మహాభారతంలోని పురాణ పురుషులను అవమానిస్తూ 80ల్లోనూ, 90ల్లోనూ ఇలాంటి చెత్త సినిమాలు చాలా తీశారు. హిందువులు అప్పట్లో నిద్ర పోయారు.. ఇప్పుడు మేల్కొన్నారు. హిందువుల సంస్కృతి ఇదేనంటూ ప్రతి ఐదు నిమిషాలకి ఒక పాట. స్త్రీలను హింసించడం హిందువుల సంస్కృతా? ఇలాంటి సినిమాలను తీసిన వారిని చెప్పుతో కొట్టాలి పళ్ళు రాలిపోయేటట్టు.
@vedavathiseethamraju56308 сағат бұрын
Yenduku antha kopam. Yevaru chepparu hindu sousnkriti himsinchadam ani. Kaani konni thappulu, ladies patla vivakshatha chupincharu ippudu kuda chupisthunnaru. Alage respect iche varu kuda vunnaru. Ee movie lone sarathababu chandramohan characters lo chupincharu kadaa yenduku feel Avvadam