శోభన గారు ఒక్కప్పుడు తెలుగు తమిళ్ ఇండస్ట్రీస్ ను ఒక ఊపు ఉపేసింది శోభన కోసం చూసే వాళ్ళు ఎంతమంది ఈ సినిమా
@SravanKumar-mq8zn4 ай бұрын
Telugu,tamil, malayalam and kannada all languages she worked.her native kerala trisure i think and now she is teaching barath natyam and kuchipudi to her students in kerala and she is single
@pr14933 ай бұрын
aame oopesindi.. nenu oopukuntanna 😂😂😂
@srisrikanth67043 ай бұрын
GK interview లు చూసి వచ్చినం
@Ranaedits6005 ай бұрын
సూపర్ మూవీ Please అప్లోడ్ 1) రుక్మిణి 2) జగదేకవీరుడు 3) రాజా సింహం 4) ఆయనకి ఇద్దరు 5)జడ్జిమెంట్ మూవీ Eagarly Waiting From So Many Years
@itsmyworld6245 ай бұрын
ఆ సినిమాలు ఉన్నాయ్ చూడండి
@Ranaedits6005 ай бұрын
@@itsmyworld624 ఐ Need Clean ETV Prints
@takkillapativarahakrishna13583 ай бұрын
Aya music eantandi babu geetha krishna garu... Hats off......
@raghuvignesh27225 ай бұрын
ఒక కొత్త సబ్జెక్ట్. సూపర్ మూవీ. 👌👍
@J.GowriPrasad19703 ай бұрын
ఆకాశం మేఘాలు మూసే వేళల్లో ఆవేశం రాగాలు తీసే వేళల్లో ఏ పాటందుకొను ఈ పూట నేను నీతో ఉన్న నీడై నేను ఆకాశం మేఘాలు మూసే వేళల్లో ఆవేశం రాగాలు తీసే వేళల్లో నీ కంటిలోన నే పాపనై నీ గొంతులోని ఓ పాట నై యే రంగులింక చూపించనూ యే ragamai ne laalinchanu raahuvu needallo rangulu maase aayuvu thotallo theetuvu koose pallavi paadaye mallika modaye mounale gaanalai aaaaa... aakasam meghalu moose velallo aavesham ragaalu teese velallo naa pankthi loni bavanivai naa pata kore naadanivai na chupukore roopanivai na swasaloni tapanivai pulanukunnavu mullanu taki melanukunnavu keedunu cheri emani padedi aamani jaadedi galullo deepalai aaaaa... aakasam meghalu moose velallo aavesham ragaalu teese velallo yee patandukonu.,ee puta nenu nito unna needai nenu aakasam meghalu moose velallo aavesham ragaalu teese velallo
@ArunKumar-ym3hq5 ай бұрын
Thanks for uploading 🤠 after several requests 😮
@ravikanth58313 ай бұрын
its not Remastered, dear Etv team, please remaster all the best films in 4k.
@sureshboddi17605 ай бұрын
Manchi movie upload chesinanduku thanks 💓💓💓💓💓💓💓💓💓
@BrahmacharyPoloju-yz2lx5 ай бұрын
8 888
@J.GowriPrasad19703 ай бұрын
కోకిల కొక్కొకోకిల కూతలా రసగీతలా గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా నీ పాటతో మరు పూదోటలో మది వేసింది మారాకిలా ఐ లవ్ యు ఒరేయ్ నువ్వు కాదురా నేనురా ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు జాబిల్లిలో మచ్చలే తెల్లబోయే నీపాట వింటే ఆకాశ దేశాన తారమ్మలాడే నీ కొమ్మ వాకిటే ముక్కమ్మ కోపం.. చి పో ముద్దొచ్చే రూపం.. వదులు కన్నుల్లో తాపం వెన్నెల్లో దీపం హోయ్ నాలోని లల్లాయికే నీకింక జిల్లాయిలే లయలేమో హోయలేమో ప్రియభామా కథలేమో కోకిల కొక్కొకోకిల కూతలా రసగీతలా నీ పాటతో మరు పూదోటలో మది వేసింది మారాకిలా గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు
@Jikishan4 ай бұрын
రిక్షావాలా మూవీ బాగుంది
@justus15734 ай бұрын
Ee movie 1990s lo Shobana Theater - Balanagar, Hyderabad lo choosa. Appudu I was around 6 years.;
@suresha61403 ай бұрын
Ohhh... Gud to listen bro. Now whr r u staying? Blngr - Now Shobana theater is not there but still Shobana bus stop name is famous.
@poduguramadevi50063 ай бұрын
Maa tv ETV lo old telugu Dr chakravarti,veluguneedalu,sirisampadaku,dongaranudu,bhaleramudu ,NTR old telugu movies prasarsm cheyyandi please movies year wise ga
@durgaprasadmaddula26493 ай бұрын
మా ఇలవేల్పు KR విజయ గారి మూవీ upload చేయండి ప్లీజ్
Sir please uploud జీవితమే ఒక సినిమా.శ్రీమాన్ బ్రహ్మచారి.రెండు రెళ్ళు ఆరు.శ్రీవారి శోభనం.హై హైనాయకా.చూపులు కలసిన శుభవేళ. చందమమ రావే.వివాహ భోజనంబు
@santhoshtalari36-vq6ss5 ай бұрын
Please upload Dharma kshetram movie
@mattareddy47565 ай бұрын
Sir శభాష్ పాపన్న మూవీ మీ లైబ్రరీ లో ఉంటే తప్పక అప్లోడ్ చేయండి
@Bhaskar-f1yАй бұрын
ఆ మూవీ కోసం నేను చూస్తున్నాను
@lakkojusrinu56635 ай бұрын
🎉Pratighatana 🎉movie uploaded please 🎉🎉🎉🎉
@kadalik54483 ай бұрын
Good movie but stretched at the end!
@adapasuryarao98205 ай бұрын
Sir VemulavadaBheemakavi&Kulagowravam&0ld Ramabhanam Movies please up load me👃👃👃👃👃
@apparaokilaadi3 ай бұрын
Lyrics to evandi
@veeramallesham68844 ай бұрын
శోభన
@viswanath2445 ай бұрын
Please upload vemulavada bheema kavi
@remorockzzedits4 ай бұрын
17:46 🥵
@SMDEV1235 ай бұрын
Naresh garu baaga comedy action cheyagaladu.kaani patre verayga chuparu director.
@itsmyworld6245 ай бұрын
Waste movie
@ArunKumar-ym3hq5 ай бұрын
Chudaku 😂
@nagasiddhanti19823 ай бұрын
మీరొక్కరే! సరైన కామెంట్ పెట్టారండీ! ఇది అప్పట్లో ప్లాప్ మూవీ! మేమూ 1990's లో టీనేజ్! మాకప్పటి సినిమా లన్నీ ఏవి హిట్టో, ఏవి ఫట్టో మాకన్నీ తెలుసు... సూపర్, డూపర్ కామెంట్స్ పెట్టేవాళ్ళని చూస్తే నవ్వొస్తుంది... ఇందాక ఒకడు నాగార్జున వారసుడు మూవీ కి బ్లాక్ బస్టర్ అని కామెంట్ పెట్టాడు.. అది అప్పట్లో యావరేజ్ మూవీ!