ఘాంటసాల ఈ పాటకి ప్రాణం జీవం పోశారు. అది లేకపోతే ఎన్టీఆర్ యాక్షన్ కి కొరత వచ్చింది ఉండేది. ఘంటసాల వాయిస్ MAJESTIC.
@satishpollimera593016 күн бұрын
వెంపటి చిన్న సత్యం గారిని కుడా గుర్తుచేసుకోవాలి
@mangalaranganathan94422 сағат бұрын
Ayana voice ki roopam pranam posindi NTR
@sreetm53592 жыл бұрын
అసలు ఆ పాత్ర వేయడమే ఒక సాహసం. ఆయన జీవితం అంతా ఇలాంటి సాహసాలు, విన్నుతనా ప్రయోగాలు తో సాగింది. అద్భుతం.
@asubmani4 жыл бұрын
Also.. Telgu Cinema industry of these years deserve BHarat Ratna. While Bollywood spent money glorifying invaders, Telegu Cinema showed the greatness of Bharat Varsha. Maya Bazaar, Nartana Shala, Karnan, Sita Swayamvaram.. even today the scale of these works are unparalleled. Sadly, very few non-telegu people know about these great movies.
@akshitarawat56174 жыл бұрын
I am also love old telugu movie I from Delhi
@asubmani3 жыл бұрын
@@vednandyal Thanks 4 pointing out. This was a typo on my side. I intended to type Telugu
@gsamitha18512 жыл бұрын
@@vednandyal
@krishnamohan1110 Жыл бұрын
ఘంటసాల మరియు సంగీత దర్శకుడు సుసర్ల వారి కలయిక ఒక అద్భుతం
@raghavaraoatmuri8422 жыл бұрын
ఈ సినిమాలో రామారావు గారు చేసిన బ్రృహన్నల పాత్ర నభూతో నభవిష్యతి. మరల ఈరోజు వరకు అలా చేయగలిగిన వ్యక్తి తెలుగు లో కాదు ఎక్కడ కూడా లేడు . అసలు ఒక్కొక్క భంగిమ చూస్తూంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన నాట్యం నేర్చుకున్న వ్యక్తి కాదు. ఈ పాత్ర వద్దు సినీ జీవితం పోతుంది అని కొంతమంది సలహా ఇచ్చినా ఆయన పట్టించుకోలేదు. కానీ బ్రృహన్నల పాత్ర ఆయనకు ఒక మైలురాయి అయింది.
@sharonrose62156 ай бұрын
Veryy nice
@venkataramanan35385 жыл бұрын
We are very lucky to see this video after so many years. Thanks for uploading the above video.
@bobby-ut8rg2 жыл бұрын
ఈ మూవీ బాలీవుడ్ నుండి వచ్చి ఉంటే బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్ ఇంకా చాలా కేటగిరిస్ లో నేషనల్ అవార్డ్స్ వచ్చి ఉండేవి. అప్పటికి ఇప్పటికి తెలుగు మూవీస్ కు అన్యాయం జరుగుతూనే ఉంది. రాజమౌళి గారి కృషి వల్ల గ్లోబల్ వైడ్ తెలుగు సినిమాకి గుర్తింపు వస్తుంది. టాలెంట్ ను ఆపలేరు
@spisse15 жыл бұрын
Best ever written and performed classical Telugu song
@asubmani4 жыл бұрын
Many of us appreciate these when we grow wise. Goes to say that appreciation of such great art should begin from school years. I know little bit just by watching, but can see the greatness of her performance by the effortless and graceful way she moves. What an absolutely fantastic display of grace and technique! 🙏🏼
@kameswararao89772 жыл бұрын
Great song by Ghantasala garu. What a singing, lyrics, music and action by NTR and L.Vijayalakshmi
@kameswararao89774 жыл бұрын
Marvellous, melodius and majestic. Hats off Ghantasala garu.Honey filled golden voice. Great music by Susarla garu. A great classic movie by Kamalakara Kameswara Rao.
@venkataraojs49872 жыл бұрын
ఎంత మంది kamalahasanlu కలిసిన ఎంటివొడి కాలి గోటికి సరి తూగలేరు ఏటువంటి getups అయిన ఎంటివొడి తరువాతే వెయ్యగలరు పాత్రలో జీవించడం లో గ్రేట్
@sankarmuni53572 жыл бұрын
Ntr ni poguduko thappuledu, kamalhasan ni thakkuva chese arhatha assalu ntr odi ke ledu
@mangalaranganathan94422 сағат бұрын
Enti voda ayanevarandi babu
@mangalaranganathan94422 сағат бұрын
@@sankarmuni5357meeru chestunnadenti mahasaya
@chandrakanthreddy8329 Жыл бұрын
Ee paata lo teesukunna Raagamalika - divided into three parts 1. Jayagananayaka - Devagandhari 2. Adinade giriraajasuta - Kanakangi 3. Naradudu nayagaramu seya - Todi raagam. Chaala complex raagalanu, chakkaga compose chesaru
@bobpaalep74812 жыл бұрын
How beautiful to watch. No one can replace the actors like Ramarao garu, S.V ,Suryakantham ,Savitri etc. These pictures are National treasures. So many years passed and still we would like to watch. It's a team work. Can we see like these pictures now? From Australia
@sivesh142 ай бұрын
ఈ పాట కొన్ని వందల సార్లు చూశాను. చూసిన ప్రతి సారి ఒక ఆనంద పారవశ్యం కలుగుతుంది. L విజయ లక్ష్మి లాంటి నర్తికి తెలుగు దక్షిణ భారత సినిమాల్లో లేదు ఇక రాదు అన్నది అతిశయోక్తి కాదు. సలలిత రాగ .... పాటలోకన్న ఈ పాటలో ఆమె ఆహార్యం నర్తనం అద్భుతం అనుపమానం అనితర సాధ్యం. ఆమె grace అలవోకగా గాలిలొ తెలినట్టుగా నర్తించడం ప్రేక్షకులకి ఒక రసానుభూతి. అమెరికా లో ఎదో యూనివర్సిటీ లో ఉన్నారని విన్నాను. 80 ఏళ్లు దాటే ఉంటాయి. ఆమెకు శతమానం భవతి. ఇక ఘంటసాల పాట. తెలుగు ఆయన పాడిన పాటల్లో దీనికి మించిన పాట మరొకటి ఉందని నేను అనుకోను. శివ శంకరి పాట కన్న ఇది కష్టమైనది మధురమైనది. ఆయన తప్ప మరొకరు ఈ పాట పాడడం ఊహించడానికి కూడా మనస్కరించదు. మంగళంపల్లి గొప్ప సంగీత విద్వాంసులు కావచ్చు. కానీ సినీ నేపథ్య గాయకుడు గా అందులో ఎన్టీఆర్ కి పాడటం పెద్దగా నప్పదు. సలలిత రాగా... గాని శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు లో వసంతగాలికి పాటలు వినడానికి బాగున్న ఎన్టీఆర్ నటనలో చూడడానికి బాగుండవు. అంతటి మహానుభావులు ఎంతో ఆనందాన్ని పంచి పోయారు. తెలుగు వాళ్ళ గుండెల్లో అమరుల వారు .
@durgaprasad-rf7oq4 жыл бұрын
సరిలేరు నీకెవ్వరు🙏🙏 జై ఎన్టీఆర్🙏🙏👌👌💪💪👏👏💞💞💞💞💞🙏🙏🙏
@swarnagowri60472 жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. ఓమ్ నటరాజ దేవాయ నమః శివాయ. 🙏🌺☘️
@sekharreddychandra32323 ай бұрын
ఎన్టీఆర్... ఘంటసాల మాస్టర్... ఎల్. విజయలక్ష్మి..... ఈ పాట కు ప్రాణం పోశారు.. 🙏🙏🙏
@DrVLNSastry2 ай бұрын
ఈ సినిమాలో నటించటం కోసం: వెంపటి చినసత్యం గారివద్ద ఓ నెలరోజులు ప్రత్యేకశిక్షణ తీసుకున్నారు.. hats off to his excellent talent.
@ramakrishna36726 жыл бұрын
Now can't imagine of this sort of song
@tumatisureshkumar524 жыл бұрын
Greatest Telugu classics. Nabhooto na bhavishyat...
@anuradhap399611 ай бұрын
Great song
@premapaalep9511 Жыл бұрын
where are these types of music, actors , directors and singers. Any time of the day one can hear the music and watch these types of movies. superb acting by all. Is there any one in the industry taking these types of movies and actors now a days.? from Australia
@divakarlabalamurthy120 Жыл бұрын
Great song Nati natulu..anii rangala lo Animutyamina cinima...
@ggreddy35683 жыл бұрын
That is so awesome..music, dance ,singing ,acting everything is phenomenal
@raghuseelam89455 жыл бұрын
Director Garu great. Marvellous dance
@gouraiahv83877 ай бұрын
Very nice video by ntr and l.vijalaxmi narthanashala M
Excellent. Dancing by. L. Vijay Lakshmi. Garu. Never seen in my life. Such a. Dancer
@lingeshlinga3502 Жыл бұрын
నాట్యంలో ఎల్ విజయలక్ష్మి గారు తర్వాతే ఎవరైనా
@SHARATHKUMAR-PSSK992 жыл бұрын
Susarla dakshinamurthy ♥️
@sakuntalachalla16165 жыл бұрын
Cini swarnayugam pata excellent.
@sravanvedala78112 жыл бұрын
As Bruhannala beautiful feminine looks, when turned to Arjuna masculinity of a alpha male…That’s NTR…
@ashokkumarraghavula63153 жыл бұрын
అద్భుతం అబ్బురం...
@msr702414 жыл бұрын
Very good historical move .
@ravivs64782 жыл бұрын
What a song .....
@mohammedpasha29586 жыл бұрын
Suoer...dance...
@vinodvaddi2 жыл бұрын
@1:11 L Vijayalashmi garu sperb dance.
@pvenkateswarao10124 ай бұрын
విజయలక్ష్మి గారు లాగా డాన్స్ చేసే నటీమణులు ఇండస్ట్రీలో ఎవరూ లేరు
@mangalaranganathan94422 сағат бұрын
Another kaadu...ame oka Science Commerce PG kooda Singapore lo settle aiyaru. Avida husband food scientist
@maheshkumar-tb7xu6 жыл бұрын
Super dance
@mekalasuryanarayana86862 жыл бұрын
Marvoles lyrics and music both of dancing
@naannagaru98662 жыл бұрын
Mind blowing the most of the time today
@RajKumar-pp8hj6 жыл бұрын
wow
@srinivasnivas97025 жыл бұрын
raj kumar wow
@KiranKotha-y7b11 ай бұрын
Hats off
@kummarimohan3770 Жыл бұрын
❤❤
@saieshwarreddyeshwar3870 Жыл бұрын
Very very good picture
@naniroyal75682 жыл бұрын
ನಾನು ನೃತ್ಯ ಶಿಕ್ಷಕಿ, ಇದು ಉತ್ತಮ ಹಾಡು. ಹಾಡು ಚನ್ನಾಗಿದೆ.♪~(´ε` )
@KodandaRamaiahKadiyala2 ай бұрын
🙏 రారాజు 🙏 బృహన్నల 🙏 రావణుడు
@oohalakshmi Жыл бұрын
super classic dance 😱🙆🙏
@cherupallijairam5005 жыл бұрын
Old is diamond
@pushpalathavisweshwar18992 жыл бұрын
NTR deserves Bharatha Rathna telugu cinema industry has to take very serious about this matter.
@akhilahammed8731 Жыл бұрын
,, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏jiannagaru
@NanduTalksSongs6 жыл бұрын
Classic
@vanamalianandarao1712 Жыл бұрын
రామారావు గారు అవత పురుషులు అతనులామరొక రు చెయ్యలేరు. Hatesup
@priyaravi24654 жыл бұрын
2020 no words sir
@prasadraovallurupalli53442 жыл бұрын
No more comments . That's N T R . & SAVITRI & L.VIJAYALAKSHMI .
@kumarjain5213 Жыл бұрын
He demanded and proud of his strategy
@donbadhri945 Жыл бұрын
Me listening this songs goosebumps Perfect voice
@manjuladevih50722 жыл бұрын
Which other hero in any of the film industry dared to do the role of brihannala ?I personally feel that NTR should have been awarded best actor award for this role
@chayasrishanmukhinimmakaya1562 жыл бұрын
SEEN FULL ON,17-11-2022 NO WORDS TO DESCRIBE ABOUT NTR ACTING.
@gonthinaramarao26275 жыл бұрын
Seen a Full On 15-7-2019
@uttam66815 жыл бұрын
Who came here after ntr kathanayakudu
@sathyavanimaiya959 Жыл бұрын
Bruhannala n uttara 🥰🤣😀😍😜
@ajaysagar31455 жыл бұрын
Watching in 2k20
@lekhanirvana53347 ай бұрын
L Vijaya Laxmi o ka legend o ka goppa clasicle dancer my favorite .
ఈ విధంగా నృత్యం చేయువారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో లేరు ఉంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు చేయగలరు
@chandrasekharbabu6210 Жыл бұрын
Alaa antha mrudhuvugaa mucchhatagaa natinchaali/
@chandrasekharbabu6210 Жыл бұрын
Yevaru chesthaaru yee paathra ante nenu chesthaanu ani practise chesi nerchukuni natinchaarata pattu dhala vundaali ani miku thelipaaru/
@ramakrishna36726 жыл бұрын
Is ntr or director great
@vijayshankarroyals37666 жыл бұрын
Dancer vijayalakshmi is great there she ownly composed the song and she teached classical dance for ntr....
@vijayshankarroyals37665 жыл бұрын
@sriraj hari in this movie vijayalakshmi teached those steps to ntr she played uttara character in this song
@draaji22976 жыл бұрын
Sper selectio t q
@naughtysaru37362 жыл бұрын
Madhura gayakudu ghantasala manavadu Ani cheppukodamiki garvanga vuntundhi mana adhrustam kooda kavalante elanti madhura gana saraswathulu dorukuthara punanyam chesukunte thappa. Rsrk prasad
@asubmani4 жыл бұрын
Is the Dancer Savitri or Vijayalakshmi? I think Savitri played role of Rambha and Uttara is played by Vijaylakshmi
@satyanarayana26293 жыл бұрын
Savitri as draupadhi Vijaya lakshmi as uthara Padmini priyadarshini as Urvasi.. You can see padmini priyadarshini as dance teacher in life of pi movie..
@asubmani3 жыл бұрын
@@satyanarayana2629 thanks. In this movie, Smt. Vijay lakshmi's performance was simply outstanding?
@chandrasekharbabu6210 Жыл бұрын
Telugu vaari natana yendhariko maargadhashi/
@chandrasekharbabu6210 Жыл бұрын
Me raajamouli bruhannalagaa natinchagalige herolu vunnaaraa vethukko/
@satyanarayanaraju18737 ай бұрын
Okka NTR ku matrame idi sadyam. Patra lo imidi Bruhannala ante NTR, ventane Arjunudu. Vyvudyamyna patralu meppincha gala monagadu NTR. Dhanya Jeevi