Venugaanammu Vinipinchene Full Video Song | Siri Sampadalu | ANR | Savitri | Gummadi | ETV Cinema

  Рет қаралды 153,582

ETV Cinema

ETV Cinema

Күн бұрын

Пікірлер: 44
@ADIBHATLAVANI-jw1zx
@ADIBHATLAVANI-jw1zx 10 ай бұрын
వేణుగానంమ్ము వినిపించెనే చిన్ని కృష్ణయ్య కనిపించేనే ఎంతా మధురమైన పాట వింటుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది 👌
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 Ай бұрын
Joyful lyrical song by Susheela/ Janaki with composition and good appearance of Mahanati Savitri Girija and Vasanthi.Old entertainment film.Evergreen.
@chandranerer1255
@chandranerer1255 Жыл бұрын
Beautiful Evergreen Song of Melody Queens P.Susheelamma,Jikki Amma and S Janaki Amma.
@nagarajamallikarjunarao7356
@nagarajamallikarjunarao7356 7 күн бұрын
ఆచార్య ఆత్రేయ సాహిత్యం. మాష్టర్ వేణు గారు సంగీతం వెరసి నెల్లూరు కోమల విలాస్ భోజనం
@lalithakameswari66
@lalithakameswari66 Ай бұрын
Beautiful sonh
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 Жыл бұрын
అసలు మధురగీతాలు అంటే ఇవే. ఇప్పుడూ వొస్తున్నాయి అన్నీ పోరంబోకు పాటలే. అలాంటి హీరో హీరోయిన్లు, అలాంటి నేపథ్యగాయకులు, సంగీతందర్శకులు, పాటల రచయితలు ఇకముందు ఎప్పుడూ ఎవ్వరూ చూడలేరు. వీళ్ళందరూ కారణ జన్ములు. అంతే కాదు ఆ కాలంలో పుట్టిన మన పెద్దవాళ్లందరు అదృష్టవంతులు, మహానుభావులు. 🙏🙏🙏
@rammohangodthi
@rammohangodthi Жыл бұрын
✅✅✅💯💯💯
@rammohangodthi
@rammohangodthi Жыл бұрын
✅✅✅💯💯💯
@bhanuprasad4606
@bhanuprasad4606 5 ай бұрын
@@rammohangodthi chaalaa correct sir! correct word for the songs of now days is "poramboku paatlu"very true!
@umakopalli9996
@umakopalli9996 Жыл бұрын
So beautiful and evergreen song.
@krishnaprasad7696
@krishnaprasad7696 Жыл бұрын
Good song with melody tune and picturisation to film lovers
@chandamamakathalu_by_rk
@chandamamakathalu_by_rk Жыл бұрын
Alanaati adbhutamaina paata. Actresses es la natana haava bhaavaalu atyadbhutam.
@srijagottimukkala5066
@srijagottimukkala5066 5 жыл бұрын
Savitriamma beautiful 😘😙😍
@ssrlakshmi6278
@ssrlakshmi6278 Жыл бұрын
Super pata vinipinchenu, kanipinchenu
@srinivasalur61
@srinivasalur61 Жыл бұрын
Master Veenu is Great Musician
@rammohangodthi
@rammohangodthi Жыл бұрын
Master Venu , A Gem 💎
@vasusalaka548
@vasusalaka548 Жыл бұрын
Very good song jai srikrishna
@ShivramArp
@ShivramArp Жыл бұрын
V.v.nice song. Pl. share the script of song..
@peddakasankarareddy2153
@peddakasankarareddy2153 9 ай бұрын
ముగ్గురు గాయికలు
@bhanuprasad4606
@bhanuprasad4606 5 ай бұрын
ఈ మధుర గీతాన్ని పెండ్యాల గారి సంగీతం లో ముగ్గురు మహా గాయనీ మణులు పాడారు . సావిత్రి గారికి సుశీలమ్మ , వాసంతి గారికి ఎస్ జానకి గిరిజ గారికి జిక్కి గార్లు పాడారు! ఆరోజుల్లో పాటల గురించి అంత శ్రద్ధ తీసుకునే వాళ్ళు ! ఇప్పటి పాటలు దారినపోయే వాడెవడైనాఏవో కారుకూతలా తో రాయవచ్చు పాత డాల్డా డబ్బా రేకుల మ్యూజిక్ ఎవడై నా ఇయ్యవచ్చు. పాడే వాళ్ళు కుక్కలలా నక్కల లా అరుపులతో అరిస్తే అదే పాట అయి పోతుంది !
@balabhadrapatruniramani2251
@balabhadrapatruniramani2251 4 ай бұрын
Master Venu music director
@vasanthalakshmi1849
@vasanthalakshmi1849 3 жыл бұрын
Gud one
@narasimharaogoparaju1325
@narasimharaogoparaju1325 7 ай бұрын
Song very super
@madhumandli
@madhumandli 3 жыл бұрын
3 LEGENDS SANG this song JIKKI,(girija)SUSHEELA (savithri)AND JANAKI (other lady name i don know) AMMAGARLU
@chandrasekhardsp5970
@chandrasekhardsp5970 2 жыл бұрын
వాసంతి B.A., Tamil heroin
@madhumandli
@madhumandli 2 жыл бұрын
@@chandrasekhardsp5970 ok thanks information
@prasiddhavaraprasad5933
@prasiddhavaraprasad5933 5 ай бұрын
వాసంతి తెలుగు అమ్మాయి. ANR కి బంధువు. కృష్ణంరాజు, జమున నటించిన 'మేమూ మనుషులమే' అనే చిత్రం కూడా ఆమె తీశారు.
@madhumandli
@madhumandli 5 ай бұрын
@@prasiddhavaraprasad5933 tamil actress annare
@advisorauntyb1247
@advisorauntyb1247 2 жыл бұрын
Wonderful song I love it very much ❤ 🙏🙏
@raovangipurapu6674
@raovangipurapu6674 6 жыл бұрын
Super melody song
@tirumalavijaya2837
@tirumalavijaya2837 Жыл бұрын
Ths sg ddtd mi chinni kittaya mmubeta💋💕
@krishSundar
@krishSundar Жыл бұрын
సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం : ఆత్రేయ గానం : పి.సుశీల, యస్.జానకి, జిక్కి వేణు గానమ్ము వినిపించెనే చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే వేణు గానమ్ము వినిపించెనే చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే వేణు గానమ్ము వినిపించెనే.. దోర వయసున్న కన్నియల హృదయాలను దోచుకున్నాడని విన్నాను చాడీలను దోర వయసున్న కన్నియల హృదయాలను దోచుకున్నాడని విన్నాను చాడీలను అంత మొనగాడటే ఒట్టి కథలేనటే ఏది కనపడితే నిలవేసి అడగాలి వానినే... వేణు గానమ్ము వినిపించెనే చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే వేణు గానమ్ము వినిపించెనే... మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట లేదు లేదనుచూ లోకాలు చూపాడట మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట లేదు లేదనుచూ లోకాలు చూపాడట అంత మొనగాడటే వింత కథలేనటే ఏది కనపడితే కనులారా చూడాలి వానినే... వేణు గానమ్ము వినిపించెనే చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే వేణు గానమ్ము వినిపించెనే.. దుడుకు కృష్ణ్ణయ్య మడుగులోన దూకాడట జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట దుడుకు కృష్ణ్ణయ్య మడుగులోన దూకాడట జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట ఘల్లు గల్ గల్లన ఒళ్ళు ఝల్ ఝల్లన తాను ఫణిరాజు పడగపై తారంగమాడేనట వేణు గానమ్ము వినిపించెనే చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే వేణు గానమ్ము వినిపించెనే..
@rammohangodthi
@rammohangodthi Жыл бұрын
Thanks for lyrics 🎉
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
Thanks andi.
@bhavaniprasadsomasila3239
@bhavaniprasadsomasila3239 Жыл бұрын
Singer of this evergreen song?
@sravanbodha4590
@sravanbodha4590 Жыл бұрын
Susheelamma,janakamma and jikki amma
@saisurabjisinghmanchikalap178
@saisurabjisinghmanchikalap178 4 жыл бұрын
Nice song
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 22 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@tanukumanohar2621
@tanukumanohar2621 2 жыл бұрын
Suseelamma ki.. last line okati chaalu.. kaallu mokkataaniki.. "Taanu phaniraaju padagpai saarangamaadenata" .. aa amma palikina raagam... amrutham.. ilaanti paatalu vintu bratikeddam
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 7 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@padmad6226
@padmad6226 Жыл бұрын
Other lady Vasanthi
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Жыл бұрын
Wonderfullsong🙏🙏🙏🙏🙏
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌👌
@narasimhulumedikurthi1713
@narasimhulumedikurthi1713 2 жыл бұрын
Super song
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 26 МЛН
Evergreen Super Hit Songs In Telugu | Pooja Telugu Movie | Duet Video Songs
16:04