ఆది చేష్టలు చాలా చిరాగ్గా ఉంటున్నాయి. పంచ్ లు వేసే ఆది తనకి అన్ని తెలుసు అనుకుని, డాన్స్ లు కూడా చేస్తున్నాడు. పరమ ఛండాలంగా ఉంటుంది డాన్స్, ప్రేక్షకులు ఎందుకు ఇతన్ని ఆదరిస్తున్నారో తెలియదు. ఎంతసేపు ముద్దులు, హాగ్ లు అనే అంటాడు, వాటి కోసమే ప్రోగ్రామ్స్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇతని overactions ఎవరు ఖండించక ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. అవతలి వారు పెద్ద hero, heroine అయినా గౌరవం ఇతని మాటల్లో కనపడదు. My sense now 'ఆది'all programs are 'సోది', ఇప్పుడు పెద్దాయన stage మీద payal తో dance చేస్తాను అన్నా డన్నావు, నీది అదే బుద్ది ఆ ఉద్దేశ్యం తో scripts తయారు చేసుకుని ఉంటావు, ఆది కి ఎప్పుడు ముద్దులు, హాగ్ లు, dance లు గోలే, అసలు main program ఏమి ఉండదు ప్రేక్షకులుని వెర్రి వాళ్ళని చేస్తున్నాడు, comedy ముసుగులో అస్లీలీలత చూపెడుతున్నాడు యువత పాడవుతారు