ఆహాహ..హా..ఆహాహ..హా. .... ఆహాహ..హా..ఆహాహ..హా. .... ఆహాహ..హ..ఆహాహ..హ... .ఆహాహ..హా. అదే...అదే... అదే....నాకు అంతు తెలియకున్నదీ ఎదోలాగు మనసు లాగు తున్నదీ అదే....నాకు అంతు తెలియకున్నదీ ఎదోలాగు మనసు లాగు తున్నదీ అదే...అదే... అదే... ఆహాహ..హా..ఆహాహ..హా. .... ఆహాహ..హా..ఆహాహ..హా. .... ఆహాహ..హ..ఆహాహ..హ... .ఆహాహ..హా. అదే...అదే... అదే వింత నేను తెలుసు కున్నదీ అదే నీ వయసు లోన ఉన్నదీ అదే వింత నేను తెలుసు కున్నదీ అదే నీ వయసు లోన ఉన్నదీ ... Pls Follow @ NNRAO నీ నడక లోన రాజహంస అడుగులున్నవీ నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవీ ఆహాహ.హహ ..ఆహాహ.హహ .. ఆహాహ .హాహా హా.... నీ నడక లోన రాజహంస అడుగులున్నవీ నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవీ ఏమేమి ఉన్నవీ ... ఇంకేమి ఉన్నవీ... ఏమేమి ఉన్నవీ ... ఇంకేమి ఉన్నవీ ఈవేళ నా పెదవులేల వణుకు తున్నవీ అదే వింత నేను తెలుసు కున్నదీ అదే నీ వయసు లోన ఉన్నదీ ... అదే వింత నేను తెలుసు కున్నదీ అదే నీ వయసు లోన ఉన్నదీ ... NNRAO#8500635895 నీ చేయి తాకగానె ఏదో హాయి కలిగెను ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను ఆహాహ.హహ ..ఆహాహ.హహ .. ఆహాహ .హాహా హా.... నీ చేయి తాకగానె ఏదో హాయి కలిగెను ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను ఏమేమి ఆయెను.... ఇంకేమి ఆయెనూ..... ఏమేమి ఆయెను.... ఇంకేమి ఆయెను ఈవేళ లేతబుగ్గలెంత కందిపోయేను.... అదే...అదే... అదే....నాకు అంతు తెలియకున్నదీ ఎదోలాగు మనసు లాగు తున్నదీ అదే వింత నేను తెలుసు కున్నదీ అదే నీ వయసు లోన ఉన్నదీ ... అదే...అదే... అదే... వింత నేను తెలుసు కున్నదీ
@sarojamani34642 жыл бұрын
పాడుతా తీయగా ఎపిసోడ్ లో ఇటువంటి పాటలు వింటూవుంటే మా పాతారోజులు గుర్తుకొస్తున్నాయి, అన్నిబాధలు మరచిపోయి మనసుకు ఎంతో హాయిగా వుంది.!!! !!చిరంజీవ సుఖీభవ!!
@vennelaflutes2 жыл бұрын
ఎన్ని సార్లు ఎన్నెన్ని సార్లు బాలు గారి వీడియోలను అలా చూస్తూనే ఉంటాను. మళ్ళీ మళ్ళీ చూస్తాను. అయినా తనివి తీరదు. తన మాటల గారడీలకు ఫిదా అవుతుంటాను. పాటల కథ సదా మామూలే లోపలికి జొరబడి హృదయ తంత్రులు మీటుతుంటాయి
@saraswathinandyala84652 жыл бұрын
ఏమేమో ఆయను ఇంకేమేమో ఆయను ఈ పాట నా మనసు నెంత దోచేను అదే అదే నాకు అంతు తెలియ కున్న దీ ఏదో హాయి నామనసు నిందుకున్న ది
రోహిత్ నేను ఈ పాటను 1000 సార్లు పైనే విని వుంటా సూపర్ గా పాడావు
@nageswararaok91962 жыл бұрын
God Bless you Rohit!!! I am watching this song many times. Far better than original song!!!!!
@chappidibujjiraji3552 жыл бұрын
రోహిత్ ఎంత బాగా పాడారు.డిఫరెంట్ voice.enni సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.
@nirmalapagadala10702 жыл бұрын
ఎంత మదురుమైన పాట మంచి సంగీతం ఇపట్టి పాటలు అర్థలే తెలియవు
@bhaskararaojeeru991 Жыл бұрын
చాలా మంచి పాట రోహిత్ చాలా బాగా పాడారు సాహిత్యం,సంగీతం రెంటినీ బాగా ఆస్వాదించాను 🙏👌
@nirmalapagadala10702 жыл бұрын
ఎంత మదురుమైన పాట సంగీతం ఇపట్టి పాటలు అర్థలే తెలియవు
@ramankashyap72675 жыл бұрын
Excellent. Superb.out of this world. ROHIT. God bless you.
@worshipper...titusvinu13192 жыл бұрын
Ippatiki 30 time s vini untaanu 2021 lo
@kambhampatimukteswararao54312 жыл бұрын
excellent rendition by Rohit.simply superb
@bhaskararaomuvvala44012 жыл бұрын
Very attractive singing Rohit.
@ravigellanki882 Жыл бұрын
What a performance brother. You are greater than greatest.
@chappidibujjiraji3552 жыл бұрын
Wow rohith enni సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.
@prasadpothula30535 жыл бұрын
Ah ah ha haa, ah ah ha haa.....in that starting melody only I was lost so much with joy, joyand joy. With a few singers like Susheelamma, Jikki amma etc., the above starting melodies are possibly melodious. As madam has commented ur voice culture has got some magical melody hidden in it naturally. Wish u more and more success, I pray God bless u.
@vanmurthy89022 жыл бұрын
What u said is100% correct Rohith singing too well. God bless him always.
@sundarorchestra57414 жыл бұрын
Xlent parfamence rohith bayya
@kesavaguptaa25642 жыл бұрын
Nice Singing and beautiful.❤️.02/06/2022.💐🌹💐🌹💐🌹.
@vanmurthy89022 жыл бұрын
Yes I am watching so many times and u are sung extremely well hoping u are becoming futures best playback singer Best wishes.
@avratnam32392 жыл бұрын
What a performance by Rohith.really we miss Balu garu.
@sisirraj10 жыл бұрын
Rohit i can't explain in my words about u'r singing. I listen all u'r songs in Padutateeyaga. I am also one of music lover. Wonderful.
Rohit super voice keepit up.Execelent and God bless you and your family
@ekusumakar4 жыл бұрын
Super cool song. Really nice song.
@sagarprathipati839011 ай бұрын
చాలా బాగా పడవయ్య nice.మా bad luck మా బాలు బాబాయ్ లేకపోవటం
@prabhakarinapanuri90747 ай бұрын
గుడ్ వాయిస్ బ్రో
@sanyasisahu1913 жыл бұрын
, ,super fantastic mi.nd blowlng singiing this song
@llbgsurender47952 жыл бұрын
నైస్ ప్రెసెంట్ బై యూ like by ఘంటసాల
@subhadradevi.akella52126 жыл бұрын
very nice voice i like rohit
@rameshwarraod80263 жыл бұрын
Hatsoff. Rohit. Repeatedly listen. Tyu
@somaraju24992 жыл бұрын
Super and excellent presentation to listen
@battunarasimhareddy3625 Жыл бұрын
రోహిత్ సూపర్ 👌
@maruthisaboggula19204 жыл бұрын
ఈ పాటకు పేద్ద ఫ్యాన్ ని
@pakkimeher5723 Жыл бұрын
నిజమే....ఆ పాట ఎప్పటికప్పుడు కొత్తే...రోహిత్ గొంతులో ఇంకా పల్లవించింది
@varagantinagesh59262 жыл бұрын
Wonderfully sung,in his voice.
@RanaShaik-yb8dq Жыл бұрын
dssaw qx hmm,
@venkateshas.m.44773 жыл бұрын
S. M. Venkatesha
@K.venkathesVenky22 күн бұрын
🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌venka
@venkateswararaomaddala49694 жыл бұрын
Hai super voice
@ravikumarirukuvarjula14704 жыл бұрын
Excellent sung Bro ,
@DevaKumar-po2dy3 жыл бұрын
Mind blowing performance
@RK-pk6sl2 жыл бұрын
Yes..Mind blowing performance... I do not know how many times I heard your song so far Rohit.. God bless you my boy.
@sreenivassirvatsa75542 жыл бұрын
Very perfect prononciation Rohit! Very soft sweet voice fantastic!!👍👍
@shaikhussainsab14012 жыл бұрын
j
@anandharagala56572 жыл бұрын
Super Thamudu
@harilaldedhia19494 жыл бұрын
Superb lovely voice
@mnjk2184 жыл бұрын
Chala baga padaaru song nee, it was very nice while listening..!
@sundaramurthyesram59393 жыл бұрын
1pqp
@amarmakkena2655 жыл бұрын
Super vioce
@ramadevimovidi99623 жыл бұрын
SONG IS GOOD. ROHIT. .. VOICE...SONG... MUSIC VERY GOOD.
@lavetijaggarao253610 жыл бұрын
Rohit sings superbly ,
@shaikmastanvali89082 жыл бұрын
Super ra Babu
@sampathiraojanni86726 ай бұрын
Super👌🎙️
@ykrishnarjunulu34738 ай бұрын
Wonderful
@dasariprabhakar91554 жыл бұрын
Super Rohit.
@venkateshm45932 жыл бұрын
Extraordinary singing 👌👌👌
@ramsrujan10742 жыл бұрын
అదే అదే అదే నాకు అంతు తెలియకున్నదీ ఏదో లాగ మనసు లాగు తున్నదీ అదే అదే అదే...... అదే అదే అదే నాకు అంతు తెలియకున్నదీ ఏదో లాగ మనసు లాగు తున్నదీ అదే అదే అదే...... అదే అదే అదే వింత నేను తెలుసుకున్నదీ అదే నీ వయసు లోన ఉన్నదీ అదే అదే అదే...... అదే అదే అదే వింత నేను తెలుసుకున్నదీ అదే నీ వయసు లోన ఉన్నదీ అదే అదే అదే...... చరణం: 1 నీ నడకలోన రాజహంస అడుగులున్నవీ నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవీ అహా హా హాహా అహాహా హాహా అహాహా అ హాహాహా హా ఏమేమి ఉన్నవీ ఇంకేమి ఉన్నవి ఏమేమి ఉన్నవీ ఇంకేమి ఉన్నవి ఈ వేళ నా పెదవులేల వణుకుచున్నవీ అదే అదే అదే వింత నేను తెలుసుకున్నదీ చరణం: 2 నీ చేయి తాకగానె ఏదో హాయి రగిలెనూ ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను అహా హా హాహా అహాహా హాహా అహాహా అ హాహాహా హా ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను ఈ వేళ లేత బుగ్గలేల కందిపోయెనూ ఏదో లాగ మనసు లాగు తున్నదీ అదే వింత నేను తెలుసుకున్నదీ అదే నీ వయసు లోన ఉన్నదీ అదే అదే అదే...... వింత నేను తెలుసుకున్నదీ
@mendavinodkumar70124 жыл бұрын
Superrrrrrrrr
@naturesnestham62775 жыл бұрын
Excellent voice
@bogimohanarao37875 жыл бұрын
Rohit god bless you
@punachandararaobandii557027 күн бұрын
Supersinging
@sasi1396 жыл бұрын
Extraordinary lyrics. His voice made me enjoy.
@chirujason28443 жыл бұрын
Mesmerizing melody..
@diwakarreddy18953 жыл бұрын
Yenta manchi varu sir meru, Chinna pillodivi ayyavu, yemi manasulo pettukovu kada sir, we salute sir
@dugginenirammuruthynaidu85463 жыл бұрын
7i
@priyavallam72673 жыл бұрын
@@dugginenirammuruthynaidu8546 mmm
@vamanraobroker87834 жыл бұрын
Super melody
@brahmaiahchinna69662 жыл бұрын
❤️ बहुत-बहुत शुक्रिया❤️🎉🙏👍*****+/*❤️/*******🎉❤️🙏👍
@ganapathipatnala61692 жыл бұрын
Excellent singing bro
@srinuchitrakar54724 жыл бұрын
Very nice Rohith
@amarapuramakrishna1233 Жыл бұрын
Exellent singing
@prashanth92305 жыл бұрын
rohit voice extrordenery suoer ee song ennee saarlu vinna inka vinali
@sarathyagani24563 жыл бұрын
Speech less bro❤️❤️❤️
@pratapk3904Ай бұрын
❤❤❤❤
@tallurivenkatanarasaiah8380u10 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤
@nagaveni46653 ай бұрын
E abbai latest song play cheindi
@naturesnestham62775 жыл бұрын
Mind blowing
@sunkarinarayanarao20133 жыл бұрын
Ro Hi T super
@shaiksubhan93772 жыл бұрын
Fantastic voice
@anishsubrahmanyam67705 жыл бұрын
Very mesmerising voice
@Narasimahays3 жыл бұрын
Very very very👍👍👍
@bethalababurao4824 Жыл бұрын
🙏🙏
@e.t.v.telugu15493 жыл бұрын
Super.song
@sreenadhreddypogu2018.3 жыл бұрын
Excellent performance
@parusharamudugunaganti26582 жыл бұрын
Fabulous
@srikanthinapudi95532 жыл бұрын
Super singing
@harilaldedhia19492 жыл бұрын
Verybearifulllvoice
@srinivasa79494 жыл бұрын
నాకు సంగీతం రాదు ...వస్తే నేనూ కామెంట్ పెట్టేవాడిని...😄😄😄
@lakshmidesai58072 жыл бұрын
O
@KrishnaVeni-qx3zz Жыл бұрын
@@lakshmidesai5807 0
@sunkarinarayanarao20133 жыл бұрын
Super bro
@harilaldedhia19494 жыл бұрын
What's meaning of song
@sreenurudra31624 жыл бұрын
Rohith 👌👏👏👏
@jakkanagendrudu94733 жыл бұрын
Very nice
@apparaorao33002 жыл бұрын
ఏమేమి ఆయెను, సంగతో వల్లకాడో.ఘంటసాల పాటలో లేదు.
@telugupoemsbysrinivasrao90152 жыл бұрын
nice 👍
@pbujji9914 жыл бұрын
Balu gari next seat lo koorchuni Smitha Gari jeevitham dhanam ipoindi.
@sekharbodula45624 жыл бұрын
ఎక్సలెంట్.
@uppiboss6 жыл бұрын
Super
@srisiri36118 жыл бұрын
very nice voice...
@saivipulcomrade45377 жыл бұрын
so mesh
@saivipulcomrade45377 жыл бұрын
sri Siri
@saivipulcomrade45377 жыл бұрын
asr
@civic19476 жыл бұрын
sri Siri yes you are absolutely right
@harilaldedhia19494 жыл бұрын
Mast voice
@JanuJanu-uq7cr5 ай бұрын
O my
@mr_karthe3 жыл бұрын
Rohith ki movies lo pade avakasham inka rakapoavadam telugu chalana chitra seema ke avamanam