ఇటువంటి గొప్ప గాయకులు ఎన్ని రోజులు మేము పుట్టినందుకు ఘంటసాల వారి తరం నుండి ఈ తరం వరకు మేము ఉన్నాం కాబట్టి మాకు ఎంతో అదృష్టం రాబోయే తరాలు మిమ్మల్ని చూస్తే అదృష్టం లేదని బాధపడతారు అసలు ఈ ప్రోగ్రాం నిర్మించిన శ్రీ రామోజీ గారు వారికి ధన్యవాదాలు
@nagamanikankipati66904 ай бұрын
మీ ఇద్దరికీ అభినందనలు ఈ పాట చాలా చాలా బాగా పాడారు చాలా చాలా సంతోషం గా వుంది మాటల్లో చేప్పాలేము మనసులో చేప్పాలేనంత సంతోషం గా వుంది బాలుగారు మీకు శాంతి కలగాలని కోరుకుంటూన్నాను 🙏🙏🙏🙏🙏🙏
@HariPalli-w1g6 ай бұрын
నేను బలంకి నుంచి మళ్లీ ఈశ్వరరావును ఇలాంటి మంచి పాటలను చేయాలని కోరుకుంటున్నాను మరియు ఈటీవీ బృందానికి ప్రత్యేక ధన్యవాదములు
ఎన్ని సార్లు అయినా వినవుచ్చు సూపర్ సాంగ్, బాలు గారు కి 🙏, నమస్కారం
@assistantexecutiveengineer732224 күн бұрын
balu gari patalu enni sarlu vinna tanivi teeradu
@Yakobuyakobusasi5 ай бұрын
ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం. సాగాలి తకధిమి తాళం తగ్గాలి తనువు దూరం తీరాలి వయసుల తాపం. ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంటా. వేకువ పూచినా తొలితొలి గీతికా ప్రియా ప్రియా నీవైతే శృతి లయ నేనవుతా. కలకలం కౌగిలై నినే చేరుకొని. కనురెప్పల నీడలో కలే ఒదిగి పోనీ. ఓ ప్రియా ఓఓఓఓ దరిచేరితే దాచుకొన తొలి ప్రేమలే దోచుకొన ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించు పదే పదే పలికించు. వయసులు కోరిన వెన్నెల మధువులు సఖి చెలి అందించు సుఖాలలో తేలించు పెదవులతో కమ్మని కధే రాసుకోన ఒడి చేరి వెచ్చగా చాలే కాచుకొన. ఓ ప్రియా ఓఓఓఓ పరువాలని పంచుకొని పడుచుటలే సాగిపోనీ. ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ ప్రియగానలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళ చేరాలి సొగసుల తీరం. సాగాలి తకధిమి తాళం తగ్గాలి తనువు దూరం. తీరాలి వయసుల తాపం ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ
@Mahesh-fh3ec5 ай бұрын
Super bro👏👏
@bhargav69424 ай бұрын
పాట మొత్తం కామెంట్ లో టైప్ చేసావ్ గా అన్న
@ManjuNatha-j4j4 ай бұрын
Super anna
@chiruchiru12624 ай бұрын
Baalu గారికి ధన్యవాదాలు, అలాంటి వ్యక్తి మళ్లీ మన ముందుకు రావాలని కోరుకొన్నdam
@nareshmnk87123 ай бұрын
Super
@gunakudulthala72747 күн бұрын
నాకు చాలా ఇష్టమైన పాట ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@maruthilvy6 күн бұрын
Sp balu..great🎉 chitra excellent 🎉 Rajkoti superb🎉 bhuvana fantastic🎉 EVV Evergreen 🎉Nag second to none🎉
@rogithan7 күн бұрын
Look at the smile of Chechi after that last sangathi.....What an innocent smile... She is a legend.... SPB we miss you....
@ranjithdevika78125 ай бұрын
Chithra ..ചേച്ചി ഞങ്ങളുടെ അഭിമാനം....love you..❤❤ ...
@babeeshkaladi6 ай бұрын
ചിത്ര ചേച്ചിയും, SPB സാറും പാടിയ duet സോങ്സിൽ ഒരുപാട് ഇഷ്ട്ടപെട്ട പാട്ട് ആണ് ❤️
@ValorOfAI3 ай бұрын
Chitra gari ghathram ki na manasupurthi vandhanalu, Balu is a legend thana gurunchii emi cheybutham.
@RamuSirikonda4 ай бұрын
We are missing youh so much balu sir😢 such an fabulous king...🥺
@sujatakalluri912729 күн бұрын
Evergreen Voices Super Super Super Maa Balu garu 🙏🙏🙏
@NagarajuPedada7 ай бұрын
సూపర్ బాలు గారు
@eerugulapapa55196 ай бұрын
😮😮😮😅😮😅😅😮 2:54 2:54 *this vs by
@jakkulamadhavijakkulamadhavi6 ай бұрын
1 1:35 @@eerugulapapa5519
@MoksharaniMullagiri6 ай бұрын
Ji nu by unic❤ ni CT ni DC,😂😂@@eerugulapapa5519
@MuppagangaReddy-zg5rh6 ай бұрын
Super Super
@Myesu-js8iv6 ай бұрын
@ee❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤rugulapapa5519
@RamyaSiva-w4n6 ай бұрын
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా చేరాలి సొగసుల తీరం... సాగాలి తకధిమి తాళం తగ్గాలి తనువుల దూరం... తీరాలి వయసుల తాపం.. ఓ....ఓ...ఓ...ఓ... ఓ....ఓ...ఓ...ఓ... ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా చరణం 1: అల్లరి కోయిల పాడిన పల్లవి... స్వరాలలో నీ వుంటే.. పదాలలో నేనుంటా వేకువ పూచిన తొలితొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే.. శృతిలయ నేనౌతా కలకాలం కౌగిలై.. నిన్నే చేరుకోని.. కనురెప్పల నీడలో.. కలే ఒదిగి పోనీ.. ఓ ప్రియా.. ఓ.. దరిచేరితే దాచుకోనా.. తొలి ప్రేమలే దోచుకోనా.. ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా చరణం 2: సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించు... పదే పదే పలికించు వయసులు కోరిన వెన్నెల మధువులు సఖి చెలి అందించు... సుఖాలలో తేలించు పెదవులతో కమ్మని.. కథే రాసుకోనా.. ఒడి చేరి వెచ్చగా.. చలే కాచుకోనా ఓ ప్రియా.. ఓ.. పరువాలనే పంచుకోనీ.. పడుచాటలే సాగిపోని.. ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళా ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా చేరాలి సొగసుల తీరం... సాగాలి తకధిమి తాళం.. తగ్గాలి తనువుల దూరం... తీరాలి వయసుల తాపం ఓ....ఓ...ఓ...ఓ... ఓ....ఓ...ఓ...ఓ...
@naveenkumarv6760Ай бұрын
Really good work ,Tq
@satishkummarikunta84742 ай бұрын
బాలు గారు మళ్ళీ జన్మించాలి. మళ్లీ తన పాటలతో ప్రపంచాన్ని అలరించాలి
@koyyanakrishna8706 ай бұрын
అస్సలు వీళ్లిద్దరూ పాడిన పాటలు ఉంటాయి...fab ❤
@kogilarambabu10563 ай бұрын
బాలు గారు చిత్ర గారి కాంబినేషన్ సూపర్ హిట్ h
@Manisaideep3 ай бұрын
😂 5:17 ❤😊😅 😅❤😊😊 6:59 @@kogilarambabu1056
@KManju-dm3bd2 ай бұрын
Pm😂😂😂❤v lol po loo o omo o ol, 5❤@@kogilarambabu1056
@duragaprashdvandana97005 ай бұрын
మీరు పాడిన పాటలు కి పాదాభివందనాలు 🙏బాలు గారు 🙏q🙏
@vijay78246 ай бұрын
Chitra mam and balu sir god gift in telugu industry 🙏 ❤
@Jayasuriyasundar8 күн бұрын
உங்கள் குரலுக்கு நான் அடிமை 🙏👍👍👍
@venukadari68932 ай бұрын
SPB & chitra garla songs 👏👏
@lokeshlokesh4490Ай бұрын
మీ గొంతు మీ face మా గుండెల్లో ఇంకా అలాగే ఉంది sir ఐ మిస్ యు బాలు sir గారు🙏🙏🙏🙏🙏
@ManiOleti-f2k3 ай бұрын
Supersinging from chitra balugaru morvless verynice👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@nagappabhat949222 күн бұрын
Great fan of telugu movies..in our place..screened very late..at that time..
@gchinna123Ай бұрын
మిస్స్ యూ బాలు గారు
@muniswamy35542 ай бұрын
Chitramma your performance superb. God bless u. ❤❤❤🎉🎉🎉
@nandurisrinivas59697 ай бұрын
Super sir Sweet memorable
@Newshor-jk8by6 ай бұрын
Spb is great humanity and great singer great person in the world.realy great .ilanti varu Inka puttaremo.sp Charan garu meeru entho punyam chesharu sir spb blood relation kabatti.
@AshokshastryAkulapally6 ай бұрын
Chitramma gari voice balu gari voice kalisthe amrtam la ventundhi
@sridharbabukonada44236 ай бұрын
SP, Chitra & Koti a great combination
@PrashanthKumarMohan5 ай бұрын
Thanks for made my childhood awesome ❤
@koppulasandeep6595 ай бұрын
2024 lo e song evarevaru vintunnaro like veskondi❤❤❤
@harischandraraghupatruni313829 күн бұрын
Both singing super by Balu and Chitra Madam with excellent back ground chotous.
@RaghavendraRaghavendra-r9s3 ай бұрын
Super voice sir medam🙏🙏
@PapagariPadma18 күн бұрын
మీరు పా డి న పా ట లు కి పా దా భి వం ద నా లు 🙏🌹👌🙏బాలు గారు 🙏🌹👌🙏🙏🙏🙏👌
@nagappabhat949222 күн бұрын
Great i saw this movie in 2nd puc....1995....❤❤
@ShaikMehertaj-g5w2 ай бұрын
Super cores 🎉🎉🎉
@rajeshreddy68395 ай бұрын
Chitra garu.. Balu garu vocei superba🙏🙏
@gugulothshanker35466 ай бұрын
Supar medum sir
@RamaInapanuri-l2e4 ай бұрын
Chithramma super maa
@shaikmoulali10993 ай бұрын
Very beautiful singing super super super 👌👌👌👌👌
@ksuresh55183 ай бұрын
సూపర్ హిట్ సాంగ్స్
@Kumaranapuram2 ай бұрын
మా బాలుగారు చనిపోయినప్పుడే నేను కూడా చనిపోతాను అనుకున్నా
@lekkalalakshmidevi3062 ай бұрын
Inka bhatike unnav aa?
@landanageswararao55266 ай бұрын
Chitra madam is always great in all format
@Krishna-pv4yh6 ай бұрын
Super songs.
@rkunpassionate4 ай бұрын
Okay, but nobody beat SPB garu and Chitra Madam
@leelaprasad15294 ай бұрын
Malli sir repeat once again sir
@channarayagowdacgowda65763 ай бұрын
Chithramma me gonthulo ye kovela undi thalli 🙏🙏🙏👌👌👌♥️
@NagrajNaga-g5b2 күн бұрын
Super super ❤❤❤❤❤❤❤❤❤
@PapagariPadma20 күн бұрын
సూపర్ సూపర్ 👌👌👌👌👌👌👌🌹👌👌❤❤❤❤❤❤
@rajumide60136 ай бұрын
Supar Sangu ❤❤❤❤
@M.balrajMudiraj4 ай бұрын
❤❤❤❤❤jukal
@BujjiRamesetty3 ай бұрын
Koras,chala bagudhi,pellalu,bagachisaru,❤❤❤❤❤❤❤
@arifabegam51623 ай бұрын
S,p sir chitra gaari voice super exlent
@boyasomasekhar72605 ай бұрын
Ammmaaaaa.. Super❤❤❤
@srilaxmi51914 ай бұрын
I miss u Balu garu😢😢
@kusumbachchanyenugutala320213 күн бұрын
Hats off Sunitha garu
@rajeshinfra12026 ай бұрын
Malli eppudu pudutharu sir 🙏🙏🙏🙏🙏🙏🙏
@nagannayadav6316 ай бұрын
Spb chaitra maydam 🎉❤spr voice favirt song
@venkatasureshreddyenterten81215 ай бұрын
Hi etv i❤️etv I am waiting ETV music TV channel come fast ETV Bharat please request🌹👌👌👌👌
@HaribabuHaribabu-g9k6 ай бұрын
👌👌👌wow exclent Sir
@kusumbachchanyenugutala320213 күн бұрын
Super song like Gajja Gallumandiro
@mohanreddyr3756 ай бұрын
Super song balu garu chitra garu paadina paatalu adbutamina paatalu