పాడుతా తీయగా ద్వారా సంగీత పరంగా ఆరోహణ, అవరోహణ, శృతి, తాళం , స్వరం మొదలైన వివిధ మెళకువలు న్యాయ నిర్ణేతలు బాగుగా వివరిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయినీ, గాయకులకే కాక శ్రోతలుకు కూడా మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. ముదావహం. పాటలలోని సాహిత్య పాఠవాన్ని చి. చంద్రబోస్ గారు, సందర్భానుసారంగా తమ స్పందనను, సున్నితంగాను కొండొకచో నిర్మొహమాటంగా వ్యక్తి పరచడం ఆహ్వనించ తగ్గ అంశం. ఈ పాటికి విశ్లేషణ, కవి మనసు లోనికి పరకాయ ప్రవేశం చేసి, వైవాహిక జీవిత, విశేషాలను విశ్లేషించిన తీరు అద్భుతం. చి. చంద్రబోస్ గారి గళం ద్వారా ప్రకటితమైన వాక్ సరస్వతికి పాదాభివందనం చేస్తున్నాను. నేను వయోవృద్ధుడను, వారు జ్ఞాన వృద్దులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయకులకే కాక, ఈ కార్యక్రమంలో విశ్లేషణ చూసిన వారికికూడా విశేషమైన విశేషాలు అవగతమగునని విశ్వసిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు బహుముఖంగా ప్రజాదరణ పొందుతాయి అనునది నిర్వివాదాంశం. కనుక అను నిత్యం కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను. శుభం భూయాత్ శాంతారామ్
@dr.padmajadusi622017 күн бұрын
రాజు జీవించేది రాతి విగ్రహములందు కవులు జీవించేది ప్రజల నాల్కలందు👍🙏🙏🤝
@Misterkotisinger12 күн бұрын
Gaayakulu
@sunkarasridhar90519 күн бұрын
E papa chala clear ga padutunde.manchi professional singar avutunde.
@rohinivamsi48337 күн бұрын
Lovely performance God bless you ra
@visni272411 күн бұрын
Well done. Baalika!.
@mukkapatilakshmi175011 күн бұрын
Super ga padavu talli God bless you
@jalareddyjala72786 күн бұрын
Nice ra chitti thalli. ..
@LakshmiLakshmi-kw6ib11 күн бұрын
Super ra thalli
@injarapurambabu252614 күн бұрын
ఈ పాట చాలా బాగుంది అమ్మ బాగా పాడుతున్నారు నువ్వు కూడా చాలా బాగా పాడావు అమ్మా
@ASHAKIRAN13 күн бұрын
That is the explain Chandra Bose Garu.👏👏
@gajendrarao850719 күн бұрын
ఇప్పటి పిల్లలు చాలా చక్కగా పాడుతున్నారు.
@kokrivijaykumar17011 күн бұрын
❤సూపర్
@giribabunanga640611 күн бұрын
Super thalli
@venkataraogunna886811 күн бұрын
God bless you maa🎉
@kvreddy126917 күн бұрын
Even for young children 👧 🧑, you all sing 🎤 Wonderful. Cause, the singers 60s,to 90s were still in school 🏫. But the young ones in 21st. century became to be a wonderful singers.
@guruprasadprasad474219 күн бұрын
Super song
@manikantareddyp173116 күн бұрын
Music champesaru anna super super
@Adarshkumar-xd2xy9 күн бұрын
Super ma
@prasunakosuru893417 күн бұрын
Super
@pullakhandams406615 күн бұрын
Pradhanya superga padavu thalli
@serellakumari583015 күн бұрын
Super thalli ❤
@vpavanivpavani-sw2qr9 күн бұрын
Nice singing ra❤
@chandrashekarvuyyala15212 күн бұрын
Superb
@narasrinivasulu307412 күн бұрын
సూపర్ తల్లి
@NarasimhaRaju-q3k12 күн бұрын
Thanks For.adhrura.
@GangadhriMekal12 күн бұрын
Good
@ranjithreddyranjithreddy28713 күн бұрын
So cute
@guntiannapurna402315 күн бұрын
Super chitti talli
@kishor228 күн бұрын
❤
@svrreddy504913 күн бұрын
Supar❤
@sunithavelde14 күн бұрын
Very good
@fjjkg100412 күн бұрын
Super padav
@Kavitha2616-w4v13 күн бұрын
❤❤❤❤❤
@ManneRadhaKrishna-w7s12 күн бұрын
బాగా పాడావు తల్లి
@balutharalaКүн бұрын
God bless you ❤
@Muntimadugupurushotham13 күн бұрын
Super song 🎵 👌
@Mayukhatripuraneni12 күн бұрын
🎉
@AdhinarayanaGajula-w8o15 күн бұрын
🪷🪷🪷🪷🪷Punnami vanila kanthula la undi nee ganam good luck 🌷🌷🌷🌷🌷
@RameshRamu-f7j16 күн бұрын
👌🏽👌🏽
@b.kishoreReddy810711 күн бұрын
❤🙏👌😱💌
@Srilatha-cv3ue14 күн бұрын
O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO JARA SOCHIYE