Sp గారు ఎప్పటికీ ఎవర్ గ్రీన్....మీ గాత్రం అమోఘం....మీరు మా మధ్య లేకున్నా మీ రూపం శాశ్వతం....
@RamaKrishna-ny9fg6 ай бұрын
SPB గారి వాయిస్ నిజంగా ఒక వండర్ . పాటకి సంగీతం ఎవరన్నది పక్కన పెడితే ఎవరి పాటకైన ప్రాణం పోయగల శక్తి ఆయనలో వుంది . ఏ భాషలో పాట పాడిన ఆ భాషలోని అక్షరాలు సైతం పరవశించి పోతాయి. ఆయన పాడే పాట లో నవ్వు చాలా అందంగా ఉంటుంది.
@theerthagirish67506 ай бұрын
Exactly,100% I am Kannadiga.
@chshankarrao9256 ай бұрын
🎉
@manoharbabu61245 ай бұрын
బాలు గొంతులో ఏ పాటైనా పరవళ్ళు తొక్కుతుంది.. శ్రోతలను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది...పాటకి, సాహిత్యానికి ప్రాణం పోస్తాడు.. హి ఈజ్ ఎ లెజెండ్... వి మిస్ యు సార్
@marysaroja72125 ай бұрын
పాటకు సంగీతం ఎంత ముక్యమో, గాత్రం అంత ముఖ్యం సంగీతం ఎంత బాగున్నా గాత్రం బాగా లేకపోతే ఆ పాట అస్సలు బాగోదు, బాలు ఇస్ గ్రేట్ పాట ఉన్నంతకాలం బాలు గారు బ్రతికే ఉంటారు, మీలాంటి గాయకుడు ఇక లేడు ఇక రాడు, మిస్ యు బాలు గారు
అప్పట్లో ఈ పాటలను మేము సినిమా థియేటర్లో చూస్తుంటే పూనకాలే...చిరు డాన్స్ బాలు పాట, ఇలాయరాజ సంగీతం...విజయశాంతి గ్లామర్...❤❤❤
@seshasaideevi55267 ай бұрын
ఇళయరాజా గొప్ప సంగీత దర్శకుడే కావచ్చు. కానీ ఆయన సమకూర్చిన సంగతులను అన్నింటినీ పలికించలేక పోతే ఆయన సంగీతానికి శోభ చేకూరదు. S P గాత్రం వల్ల ఆయన సంగీతం సంపూర్ణమ్ అయ్యింది. (ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇళయరాజా ఒక ఇంటర్వ్యూలో గాయకులది ఏముంది, మేము పాడమన్నట్లు పాడతారు అంతే కదా అన్నారు)
@gopalakrishnacharla11197 ай бұрын
మీరు చెప్పింది 100% వాస్తవం. అర్హులైన సింగర్ పాడితేనే ఆ పాట hit అయ్యేది.
@DrRavi-MusicallyYours7 ай бұрын
100% true.. IR is a great musician no doubt but he is also very arrogant - too bad he never learned that quality of humility from greats like Rafi Saab, Ghantasala Garu, Balu garu and Yesudas Ji,,
@VENUGOPALAKRISHNAVaddi7 ай бұрын
Sp Balu Sir care of address to give respect to other's. Greate quality in Balu heart.
@rahulsharma26237 ай бұрын
Exactly sir ide pata Ilayaraja padite 😂😂😂adi mana balu garu kabatte anta bavundi lekapote aa Ilayaraja padite ante vaadenta vedhava
@venkateswararaop60986 ай бұрын
SPB garu padithene adi pata
@krishnamohangorsa21645 ай бұрын
చిరు బాలు ఇళయరాజా కాoబినేషన్ Ever
@Rajasekharkumar8883 ай бұрын
ఇళయరాజా ఎందరికో లైఫ్ ఇచ్చాడు ఇళయరాజా మ్యూజిక్ అంటే సినిమా హిట్టే
@mallikarjuna10257 ай бұрын
ఇళయరాజా సంగీతం అద్బుతం
@srinivasgeddam57782 ай бұрын
మీ పాటలు విని పెరిగిన బాల్యం మాది ❤
@rayalinguraju33962 ай бұрын
ఎస్పీ గారు అద్భుతమైన వాయిస్
@bhavaniprasaddarla29935 ай бұрын
వేటూరి గారి సాహిత్యం ఇళయరాజా గారి సంగీతం బాలుగారు జానకిగారి స్వరం చిరంజీవి గారు విజయశాంతి గారి అభినయం కలబోసిన ఈ గీతం ఎప్పటికి 'చిరంజీవి'
@packwellinds77487 ай бұрын
Yee vidhangaa paadadam aayanake saadhyam !
@suryanarayanarao78197 ай бұрын
Excellent singing sir 🎉🎉
@rameshpasupuleti181725 күн бұрын
Men's day greetings to s.p. balu?
@yesurathnamkasturi15003 ай бұрын
Do not compare with anyone. Both are greatest legends of India. I ❤ both😊
@parthk95595 ай бұрын
Any situation, any genre and any style. Romance, revolutionary, sad, happiness, devotional whatever...Who else can write such variety of songs? Dr.Sri.Veturi garu🙏
@shaikeliyaz47616 ай бұрын
😊SP గారు లేకపోతే ఇళయరాజా లేడు
@paulraj70766 ай бұрын
అలా అని నీకు ఎవరు చెప్పారు...?
@mraju49445 ай бұрын
ఇద్దరూ ఎవరి రంగంలో వారు హేమాహేమీలు...
@biddikaramana87515 ай бұрын
Karate
@sambanasudhakar.51364 ай бұрын
Both Are Equal Like Our Two Eyes...
@viki1234ish4 ай бұрын
spb lekapothey mano mano ledha yesudas.... veellandaru passing clouds.... sky ga migiledhi raja garu matramey
@duggarajuphanikanth32596 ай бұрын
Extraordinary singer sp. Balu
@srivallidigital6 ай бұрын
రచయిత - ఆచార్య ఆత్రేయ చిత్రం - ఆకలి రాజ్యం సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ మన భూమి వేద భూమిరా తమ్ముడూ మన కీర్తి మంచు కొండరా మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ మన భూమి వేద భూమిరా తమ్ముడూ మన కీర్తి మంచు కొండరా డిగ్రీలు తెచ్చుకుని చిప్ప చేత పుచ్చుకుని ఢిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము దేశాన్ని పాలించే భావిపౌరులం బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది ఎలుగెత్తి చాటుతామురా ఇంట్లో ఈగల్ని తోలుతామురా ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదరూ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ సంతాన మూళికలం సంసార భానిసలం సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ సంపాదనొకటి బరువురా చదువెయ్య సీటు లేదు చదివొస్తే పని లేదు అన్నమో రామచంద్రా అంటే పెట్టే దిక్కే లేదు దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్ సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్
@krishnakishore48176 ай бұрын
ఒక నాణానికి బొమ్మ, బోరుసు ఉంటుంది, అలాగే రాజా గారు, బాలు గారు కూడా అంతే
@143rams26 ай бұрын
బాలు గొంతు లేకపోతే రాజా ఫేమస్ అయ్యుండేవారు కాదు
@wajidpasha5787Ай бұрын
ఎవరికొ మళ్ళీ మళ్ళీ పుట్టి రావాలని అనుకుంటాము. కానీ నేను మాత్రం. ఎ స్ పి గారు మళ్లీ పుట్టి రావాలని అనుకుంటాను
@rajashekar-tv1yo6 ай бұрын
I love you oooo harika nee premake joharika what a alyrics
@RamuluRamulu-y2h7 ай бұрын
14.5.24....naaku chaala istamaina song
@srinivasg41656 ай бұрын
Sp balu. Maestro. Oh my mad ❤❤❤❤❤
@Srinu-v4qАй бұрын
Great legends Ilayaraja Garu SP Balu Garu. Awesome
@vishnumurthymakkapati81505 ай бұрын
Super never, ever
@pipperaravindar58446 ай бұрын
Mis u sir.....me ganam adptam
@Sajjan2463 ай бұрын
ఇద్దరూ గొప్పవారే అందులో బాలు నిగర్వి , ఇలయ గర్వి అంతే.వృక్షం ఎంత గొప్పదైనా ఫ్లెక్సబిలిటీ ఉంటే పదికాలల పాటు దాని శోభ.అలా కాకుండా పెరుసుగా ఉంటే పెనుగాలికి పెకిలించబడి ఒరిగి పోతుంది.
@MadduruSreenivasulu-lr5db6 ай бұрын
SPB Sir forever 😇🤗🥰😎
@harikurangi3067 ай бұрын
Super sir
@p.suneeth61716 ай бұрын
Super singing by spb sir
@MallikarjunaMarthati-ke2uo6 ай бұрын
హీరో పల్లవిలో హీరోయిన్ ని పొగడటం చాలా బాగున్నది. అలాగే హీరోయిన్ కూడా పొగడాలి కాదా అంటే పల్లవి ఇద్దరికీ ఉండాలి కాదా వేటూరికి హీరో కి పడిన పద సంపద హీరోయిన్ కి దొరకక ఆగి పోయి ఉంటాడా
ఫస్ట్ సాంగ్ ఇళయరాజా సూపర్ మ్యూజిక్ సెకండ్ సాంగ్ ms విశ్వనాథన్ మ్యూజిక్, ఆత్రేయ గారి రచన సాపాటు ఏటు లేదు బ్రదర్ . ఆ మీనింగ్ వింటే కోపము బాధ డిఫరెంట్ ఎమోషన్ వచ్చేస్తది
@saiprasad46266 ай бұрын
ప్రపంచ సంగీతంలోనే "నా కన్నా great ఎవరూ లేరు, రారు, అక్కర్లేదు" అని చెప్పుకోగల అర్హత ఒక్క ఇళయరాజాకే ఉంది...మరి ఇక పాట ఎవరు పాడితే ఏముంది చెప్పండి??
@rameshchakrapani70743 ай бұрын
Anthaku mundu vunna mahanubhavulu , panikimalina vallu kadu kadaa