Рет қаралды 983
అజేయమైన పోరాటస్ఫూర్తితో దూసుకెళ్తూ పొట్టిక్రికెట్ ప్రపంచకప్‌కు ఒకేఒక్క అడుగుదూరంలో నిలిచింది... టీమిండియా. మరోవైపు ప్రత్యర్థిజట్టు కూడా అంతే జోరులో ఉంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ఓటమి ఎరుగకుండా ఫైనల్‌కు చేరింది దక్షిణాఫ్రికా. బలాబలాలు, పోరాట స్ఫూర్తిలో ఏమాత్రం తీసిపోని వీరిద్దరిలో ప్రపంచకప్పును ముద్దాడేది ఎవరు? ఈ ప్రశ్నతోనే ఇప్పుడు క్రికెట్ ప్రపంచం అభిమానుల్లో ఉత్కంఠ పతాకస్థాయికి చేరింది. మరి.. అంతిమపోరాటం ఎలా ఉండబోతోంది? అభిమానులకు ఎలాంటి మజాను అందించబోతోంది? డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి మరీ ఫైనల్‌లో అడుగు పెట్టిన భారతజట్టు వ్యూహాలు, అస్త్రాలు ఏమిటి? టీ20 క్రికెట్‌లో 2 అత్యుత్తమజట్ల మధ్య జరగనున్న తుదిపోరుపై అభిమానుల అంచనాలు, నిపుణుల విశ్లేషణలు ఎలా ఉన్నాయి? ఇదేఅంశంపై నేటి ప్రతిధ్వని.
#prathidhwani
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------