Special Story on Kondaveedu Fort | కొండవీడు కోట చారిత్రక వైభవంపై కథనం

  Рет қаралды 17,079

ETV Telangana

ETV Telangana

2 жыл бұрын

ఎత్తైన కొండలు... చూడ చక్కని ప్రకృతి సోయగాలు... వాటి మధ్యనే చారిత్రక వైభవానికి అద్దం పట్టే అద్భుత పురాతన కట్టడాలు... వీటన్నింటినీ చూడాలంటే... కొండవీడు కోటకు వెళ్లాల్సిందే. గుంటూరు జిల్లాలో ఉన్న ఈ కోట...ఎందరో రాజులకు పరిపాలనా కేంద్రంగా విరాజిల్లింది. చరిత్ర గతిని తిప్పే యుద్ధాలకు సాక్ష్యంగా నిలుస్తోంది. విశాల తెలుగు సామ్రాజ్యానికి గుర్తుగా కనిపిస్తుంటోంది...ఈ కోట. తెలుగునాట అలనాటి రాజుల ఘన చరిత్రకు నిలువెత్తు నిదర్శనం మిగిలిపోయింది. ఇక్కడి రాతి నిర్మాణాలు చూస్తే... ఆ కాలంలో ఇంతటి విజ్ఞానం, ఇంజినీరింగ్‌ నైపుణ్యాలు ఎలా సాధ్యమా..? అనే ఆశ్చర్యం కలుగక మానదు. అందుకే ఈ కోటని పర్యాటక ప్రాంతంగా మలిచేందుకు..ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. యునెస్కో వారసత్వ గుర్తింపు పొందడంతో....రాష్ట్ర ప్రజల్నే కాక, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 6
@sattisekharreddy
@sattisekharreddy 2 жыл бұрын
మన వాళ్లకు ఇవి పట్టవు, ఆక్రమించుకుని పేరులు మార్చిన కట్టడాలు తాజ్మహల్, చార్మినార్ గోల్కొండ అంటే భాగా దిగుతాయి
@ramukondaveti7188
@ramukondaveti7188 8 ай бұрын
Super
@rahhhuliyerindian
@rahhhuliyerindian Жыл бұрын
Jai Jagan He developed
@vishnuprasad5972
@vishnuprasad5972 2 жыл бұрын
etv... ilanti special episodes chesinappudu highlight cheyyandi, hyper mark ivvandi
@rameshpechetti484
@rameshpechetti484 2 жыл бұрын
Avaru eevida
@sudheersingh4279
@sudheersingh4279 2 жыл бұрын
😝😝😉🤑
9 PM | ETV Telugu News | 28th June 2024
22:16
ETV Andhra Pradesh
Рет қаралды 394 М.
The joker's house has been invaded by a pseudo-human#joker #shorts
00:39
Untitled Joker
Рет қаралды 11 МЛН
GMR School Of Aviation Launched At Shamshabad @HitTVBusiness
2:33
Hit TV Life Style & Business
Рет қаралды 7 М.
Kondaveedu fort Special Story - Big Story - 15-08-2014
20:06
99TV Telugu
Рет қаралды 254 М.
మా నాన్న Home Tour || Lakshmi Manchu
39:19
Manchu Lakshmi Prasanna
Рет қаралды 11 МЛН
🔴LIVE : EX MLA Methuku Anand Press Meet At Telangana Bhavan
1:48:01