ఇలాంటి మంచిపని చేస్తున్న చిరంజీవి శివ నిండునూరేళ్ళు ఆయురారోగ్యఅష్టఐశ్వర్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను
@SingerShivaKumar8 ай бұрын
🙏🙏
@suryas53678 ай бұрын
కుమారి ఆంటీ లాంటి వారిని వివిధ హోటల్స్ చూపిస్తారు కానీ ఇలాంటి వారిని ఎందుకు ఫేమస్ చేయ్యరు ఈ య్యూటబర్స్.great job brother
@pentayyanaravapentayya24107 ай бұрын
Yes bro
@umabitr81576 ай бұрын
Avunu
@alaga...janam...taluka6 ай бұрын
Payment iste ne bro KZbin lo famous avataru
@cramaraovolgs73786 ай бұрын
కుమారి అంటే తలకాయ కూర చేస్తది
@SingerShivaKumar2 ай бұрын
😊
@k.suryaprakash38358 ай бұрын
భగవంతుడు మీకు చాలా మంచి వ్యక్తిత్వం ఇచ్చారు
@venkatadurgaprasadchavali40148 ай бұрын
శివ కుమార్ గారు మీ సంకల్పం స్పూర్తి దాయకం. మీకు, మీ అమ్మ గారికి వందనములు. సదా సకల దేవీ దేవతా ఆశీర్వచన సిధ్ధి రస్తు ❤
@SathyamGoli-qq7zp8 ай бұрын
చిన్న వయసులోనే తండ్రి ప్రేమ లేక అమ్మ కష్టం మి అనుభవాలు ఎంతో మంది కి ఆదర్శం తమ్ముడు మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను
@డి.కోటేశ్వరరావు8 ай бұрын
అన్ని దానాల్లో కంటే అన్నదానం మిన్న: సుఖీభవ!
@SingerShivaKumar8 ай бұрын
🙏🙏
@akash_a73888 ай бұрын
@@SingerShivaKumar anna tiffin centre location ekkada ekkada unnai cheppu
@ekalavya135 ай бұрын
@@akash_a7388 dilsukhnagar lo bro.... and 4 outlets unnai
@goniguntlasrinivasarao65613 ай бұрын
@@akash_a7388 DILSUKNAGAR baba temple line sbi opposite bro
@vinod12u8 ай бұрын
Hotels should learn from this guy..hats off brother
@abhirocks7238 ай бұрын
anna reality ki ra anna... we can appreciate and he is great guy .. but dont expect anyone to be like him..
@nobelraju8 ай бұрын
సాయం స్వార్థం ఒకటి కాదు బ్రో.. 😮😮
@prasadrao79368 ай бұрын
చాలా మంచి పని చేసే చి శివకుమార్ కోరికలూ తీరుతాయి ఈ శివుని కోరిక ఆ పార్వతీ పరమేశ్వరులు తప్పక తీర్చుతారు
@SingerShivaKumar8 ай бұрын
🙏🙏
@SingerShivaKumar2 ай бұрын
🙏🙏
@JaiBharat7778 ай бұрын
మాటలు లేవు సోదరా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ❤❤❤❤❤
@SingerShivaKumar8 ай бұрын
🙏
@godavarisurya9395 ай бұрын
ప్రభుత్వం పేదల కోసం తక్కువ ధర తో టిఫిన్,భోజనం పెట్టడం కంటే ఇలాంటి వారు పెట్టడం great!💐🌹👏 Congratulations to Sivakumar💐ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చి తెలంగాణా లో ఉన్నవారికి ఉపకారం చేయడం గ్రేట్.
@SingerShivaKumar2 ай бұрын
🙏
@vihari368 ай бұрын
మీ ఇంటి దోశ మా కడుపు కూడా నింపింది బ్రదర్
@SingerShivaKumar8 ай бұрын
Chaala Santhosham
@santunukala40348 ай бұрын
.. మధ్యతరగతి వాళ్లకు, చదువుకునే వాళ్లకు చాలా చాలా సహాయం చేస్తున్నారు అన్న మీరు.... బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయ్ అన్న హైదరాబాద్ లో ఇంకా
@MUBBK8 ай бұрын
@@santunukala4034begger mindset..free or cheap phenol also ok
@Savedollars7 ай бұрын
akkada undi edi..address share chayandi
@ekalavya135 ай бұрын
@@Savedollars dilsukhnagar sai bab temple road .,. and inka 4 outlets unnai akkada akkade
@dsreekrishna8 ай бұрын
శివ గారు మీరు చాలా great అండి. ఈ కాలం చాలా మంది నాలుగు డబ్బులు రాగానే లగ్జరీ మీద ఖర్చు పెడతారు. అందరూ కాకపోయినా చాలా మంది మీలా ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది, సమాజం బాగుపడుతుంది.
@vijrummbankalavala78698 ай бұрын
అన్నా.. మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి ❤
@venkatasatyanarayanakottap7468 ай бұрын
Excellent Sivakumar, I visited at Dilshukhnagar. I talked to you about taking tokens prior to take tiffin, but you said first take the tiffins then pay, you are very polite. Excellent tiffins, very hygienic. I wish you all the very best for achieving your goals, you may reach to a position of best singer. Thank you
@SingerShivaKumar8 ай бұрын
😊
@SatishKumar-iu4mw8 ай бұрын
నిన్న మీ ఇంటి దోస తిన్నాను చాల బాగుండి.. ఆల్ ది బెస్ట్.
@Savedollars7 ай бұрын
address share chayandi
@mamidalasuresh27473 ай бұрын
Location please
@JaiBharat7778 ай бұрын
నా దృష్టిలో మనిషి సాధించాల్సింది ఇదే ఓం నమః శివాయ
@SingerShivaKumar8 ай бұрын
🙏
@karthisconceptsoflearning8 ай бұрын
No 1 abbai nuvvu.... Neeku eppudu andari blessings untai
@allaripillalu28508 ай бұрын
మీ యొక్క ఆలోచన ఆదర్శప్రాయంగా ఉన్నది
@SingerShivaKumar8 ай бұрын
🙏
@nmgodavarthy36808 ай бұрын
భగవంతుడు మీకు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలి అని హృదయ పూర్వకంగా కోరుకుంటూ 🎉🎉🎉🎉🎉🎉
@TirumalaDevi-868 ай бұрын
Singer మనసు ఎప్పుడూ responsible గా sensitive గా వుంటుంది. హోటల్ బావుంటుంది.
@trivikrampothuri61145 ай бұрын
ప్రయత్నమే మహాభాగ్యము. ప్రయత్న హీనుడు భాగ్య హీనుడు. నీ ప్రయత్నాలన్నీ ఫలించాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ..... త్రివిక్రమ్
@SingerShivaKumar2 ай бұрын
🙏
@Raghunath-zl8lc6 ай бұрын
ఒక మంచి గొప్ప టిఫిన్ సెంటర్. God bless you.
@raghubasa65835 ай бұрын
Great job brother
@lakshmanarao15323 ай бұрын
Shivakumar your are a real size helping medium class people and I wish you go head and help your services in futurewith bright future.
@SingerShivaKumar2 ай бұрын
🙏
@NAGALAKSHMIKASUKURTHI-us9hv8 ай бұрын
Bro meru healthy ga 100 years bhagundali, god blesse u bro.
Great job brother, people like you are real heroes
@Arjun.Reddy98 ай бұрын
great brother neela alochinche time kooda evvariki ledu present time lo ..hats off bro
@muralimohan93198 ай бұрын
Great Personality Sivakumar Superb Service👍👍👍👍👍👍
@vramesh-e4z3 ай бұрын
Hats off u bro God bless u
@ravipadma57245 ай бұрын
Congratulations anna Garu love u
@RAVIBANGARUTEGADODDI78 ай бұрын
I'm also supporting this tiffin centre
@kingkartikvarma8 ай бұрын
Great.Hats off
@pvvb98 ай бұрын
Excellent service. Look like almost free food. God bless you, sivakumar, sir.
@kiransingampalli82608 ай бұрын
You are true hero brother 👏🤜🏻🤛🏻. God bless you 👍
@SingerShivaKumar8 ай бұрын
🙏😇
@srihari5868 ай бұрын
Super , all the best and may God bless you
@girimulapati72208 ай бұрын
Great BRO. God bless I
@RyapakuPratapreddy5 ай бұрын
బాబు నిన్ను దేవుడు చల్లగా చూసి నీ కలలన్నీ నెరవేరాలని ఆ భగవంతుని కోరుతున్నాను. అయితే నీ దగ్గర ఎవరు ఇంటర్వ్యూ చేసిన ఆ నాలుగు అడ్రస్ లు చెప్పండి చాలామందికి ఉపయోగపడతాయి.
@SingerShivaKumar2 ай бұрын
🙏
@chantipallikonda74395 ай бұрын
Good job 👌👌👌
@venu9408 ай бұрын
Hats off friend
@ravurivenkateswararao37085 ай бұрын
U r great Babu
@SingerShivaKumar2 ай бұрын
🙏
@vinaykumar-ld3yi8 ай бұрын
Thank you Etv Great Annaa nuvvu. Chinna salaha. మన దేశంలో నీరు చాలా తక్కువ ఉంది అధిక జనాభా వల్ల. భూగర్భ జలాలు అడిగింటాయి మరికొన్ని సంవత్సరాలలో అన్నం తినలేము. ఒక కిలో బియ్యాన్ని పండించడానికి వాడే నీటితో నాలుగు కిలోల మిల్లెట్స్ ఉత్పత్తి చేయొచ్చు. సేవా దృక్పథం ఉండే మీరు ఇడ్లీలు దోసెలు మానేసి మిల్లెట్స్ మాత్రమే అందించవలసిందిగా విన్నపం. ఇప్పుడు మనం మారకపోతే భవిష్యత్తులో ఎంతోమంది ఆకలి చావాలని చూస్తాం. చమకగా అంది అన్ని అందిస్తే దేశంలో జనాభా పెరుగుతుంది తప్ప కష్టాలు ఆకలి చావును పోవు. మీ దగ్గరకు వచ్చే వాళ్లలో ఎంతమందికి నడుము చుట్టూ కొవ్వు ఉందో చూడండి , అంటే అతిగా తింటున్నారు. అతిగా తినే వాళ్ళకి మీరు చౌకగా ఇచ్చే అవసరం లేదు.
@manoharmeka9998 ай бұрын
Yes, we need healthy breakfast with organic millets under 5 rupees. Also use olive oil for cooking and avocado oil for dressing.
@vinaykumar-ld3yi8 ай бұрын
@@manoharmeka999 బాబు, ఆర్గానిక్ మిల్లెట్స్ ఏం అవసరం.లేదు. millets itself are reststant to Pests when compared with rice or wheat. Olive oil avasaram ledu. Oil.Leni tiffins తినొచ్చు. Millets are cheaper than rice now a days They have outer husk ( Bran )and are very healthy. Vyatakaram.chese mundu ఆలోచించి చెయ్యాలి. తిక్కలొల్ల లాగా వాగకూడదు.
@manoharmeka9998 ай бұрын
@@vinaykumar-ld3yi who's sarcastic here? So if someone feeds you just millets, will you eat just plain thing without curry? And you expect curry to be served in under 10 rupees. I understand intent of your comment, but should not expect much from this price point.
@Nagendrakumar-ek8di8 ай бұрын
ఈ మిల్లెట్స్ పెట్టమని సలహా ఇచ్చినతన్ని, ఆవి సప్లై చేయమనండి ఫ్రీగా, ఉచితసలహాలు, ఇచ్చేముందు కాస్త ఆలోచించాలికదా..😅@@vinaykumar-ld3yi
@chantisingam8 ай бұрын
@@manoharmeka999😂😅
@MMalliyadav-il5le6 ай бұрын
Super Pro
@SreeramyaVangalaАй бұрын
He is a very good singer, though he is not classically trained and sings very well...
Nenu kuda tinna bro Dilsukhnagar lo chala baguntadhi 👌
@PavanThippaluru8 ай бұрын
*THANK YOU INTI DHOSHA :* 🙏🙏 Big thanks to Singer Shiva Kumar.🎼💞 నేను కూడా చాలా సార్లు ఇక్కడ టిఫిన్ చేశాను... చాలా నీట్ గా ఉంటుంది.. ముఖ్యంగా అల్లం చట్నీ ఐతే ఎక్సలెంట్ గా ఉంటుంది.... అందరూ ఈ హోటల్ కి తప్పకుండా వెళ్ళండి...
@SingerShivaKumar2 ай бұрын
🙏
@kanchamramanji83678 ай бұрын
Very good
@jemima59758 ай бұрын
good idea God bless you n ur family
@kotnalalovarajukotnalalova71725 ай бұрын
Thanks.saar.muru.chala.chgnrtas
@thiru8598 ай бұрын
Appreciated his efforts
@srikrishnauniversalvlogs8 ай бұрын
Super brother... 🙏🙏🙏🙏
@mahesh4455448 ай бұрын
Great job Anna
@sureshkumar24876 ай бұрын
హ్యాట్సాఫ్ బ్రో 🫡🫡🫡
@narayanashivakanth77448 ай бұрын
Hats off Bro... U R Absolutely Doing A Great job... 👌👏😍💯🤗💯😍👏👌
@krishnamohan45238 ай бұрын
Handsoff excellent,
@SuryaVaram-h1j8 ай бұрын
GREAT bhayya
@veervenkat92736 ай бұрын
Nice " walk the talk" . God bless you
@ravurikoteswararao19725 ай бұрын
శివ కుమార్ గారు గ్రేట్
@gainilingaiah61418 ай бұрын
Good Idea
@chtrimurtulu37025 ай бұрын
Great Anna. Your voice is nice.
@SingerShivaKumar2 ай бұрын
🙏
@shankarvolgs7938 ай бұрын
సూపర్ గా టిఫిన్ బాగా ఉన్నాయి
@rakingkingking8 ай бұрын
అన్నదాతా సుఖీభవ
@durgak91228 ай бұрын
meru challaga vundaali
@nagarajubatchu78166 ай бұрын
Great my boy. May god bless you.
@SingerShivaKumar2 ай бұрын
🙏
@chandrasekhara5098 ай бұрын
Good gesture dear God bless you 👍👍👍
@vemunoorinagaraju95836 ай бұрын
Love you broo
@balakrishnagoud45788 ай бұрын
Good bro. Your inspiration to all.
@srinuralls44038 ай бұрын
What a excellent analysis. thanks bro
@laxmisyamala60788 ай бұрын
కళ్లలో నీళ్లు తండ్రి SUKHIBHAVA🤩🤩😍😍
@sitapathi5798 ай бұрын
Good job 👌
@veerendrayadav-ce8kw8 ай бұрын
Anna nuv great annna
@Nagarjuna9018 ай бұрын
Great Shiva Kumar Bro
@AsulaRAVITEJA8 ай бұрын
Nuvvu bro nijamina civil servent
@madhusudhanaraoa43668 ай бұрын
You're an ext ordinary, and noble human being. Doing a great job. Pl also introduce " gift tiffin " in the sense, if anyone wants to buy extra coupons, meant for poor people, who may not have money, pl accept.
@kiransingampalli82608 ай бұрын
God bless you brother !! True hero 👌👏
@rthnaihashettyrathnaiha87735 ай бұрын
ಒಂದು ಒಳ್ಳೆ ಕೆಲಸ ಹೃದಯ ಪೂರ್ವಕ ವಂದನೆಗಳು
@saiduluchinnapangu68688 ай бұрын
Good job అన్న
@SudharshanSudharshan-ck3pc5 ай бұрын
You are real hero bro
@jacobkumar96458 ай бұрын
Great brother 👏
@venkatavivithraju73948 ай бұрын
Great man❤❤❤❤
@hemalatha70678 ай бұрын
Chala great Brother
@pavanin53088 ай бұрын
Great brother
@mababu62108 ай бұрын
Super sir
@mukkuvamsikumar96038 ай бұрын
Great anna
@ghjjfxdcv8 ай бұрын
Bro you are really super inspiration to all you
@ISmartchoic8 ай бұрын
Great bro
@skshama-gp8lr8 ай бұрын
Chinnapatinunchi ninnu chusthunam sambaiya , all the best 🎉 for your future
@SingerShivaKumar2 ай бұрын
🙏
@anjanidevisriramoju22918 ай бұрын
Voice also good try your luck all the best bro🎉
@adkumar5328 ай бұрын
Shiva anna chala ga undu anna e roju first time food tinaa nijam ga miru chala help chestunaru god bless anna miru tapa kunda miru anukunai sadistaru😊🫶❤️