చాలా ముఖ్యమైన చారిత్రాత్మక విషయాలు తెలుసుకున్నాం అందరికీ ధన్వాదాలు,,,
@puttajrlswamy10742 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు. చిత్రాలు చూపించారు. 🙏
@marlapudiravi9291Ай бұрын
Sir ఈ తరం వారికి చాలా చక్కని సమాచారం అందించారు..మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@krupakar.k95212 жыл бұрын
ఆర్టీసీ బస్సు ప్రయాణం అంటే చాలా ఇష్టం నాకు
@subhaniSk-i4o2 ай бұрын
ఈటీవీ వారికి ధన్యవాదాలు ఇలాంటి పాత బస్సులు చూపించారు
@mohammedshahbuddin30582 жыл бұрын
All credit goes to Mr .Sajjanar sir No body do like this before thanks sir
@suryas53672 жыл бұрын
ఎర్ర బస్సు ఎక్కోచ్చవా అనే మాట కామెడీ అయిపోయింది ఇప్పుడు కాని ఆ ఎర్ర బస్సు అప్పట్లో ఎందరి అవసారాలు తీర్చందో కదా అందులో మన తాతలు,బంధువులు చుట్టాలని మన దగ్గరకు చెర్చింది.అందుకే అన్నారు old is gold.ఎర్ర బస్సు ఇప్పుడు red bus అయింది.
@mdzaki10082 ай бұрын
Nizam sarkar old is gold super 👏👏👏
@chiruwayne14052 жыл бұрын
ETV always gives good content 💖
@RameshKumar-yx5fb7 күн бұрын
In my childhood AP02z 9990 my favorite BUS it was running From Guntakal to Urakonda va Vidapanakalu We have some bounding with Village Bus it was really amazing Experience
@knowledgekasultan34052 жыл бұрын
Thanks to The Last Nizam of Hyderabad State Mir Osman Ali Khan 👍👍
@srikanthgajula2128Ай бұрын
Rtc should start small mesuem at RTC cross roads for future children ❤
@sreenijaa5182 жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు మంచి విషయం చెప్పారు ధన్యవాదములు అండీ మీకు
@telugudiary61372 жыл бұрын
Thatha gariki meru chaala great.. annduke thathalu unte history telustundi
@subhashnakkanaboina2 жыл бұрын
Very excellent one... A phenomenal one & a kind of Etc ❤️❤️❤️🇮🇳
@HariKrishna-c2 жыл бұрын
Nic ఇదే డిసైన్ చేస్తే బస్సులు బాగుంటాయి
@telugukings12272 жыл бұрын
Thanks should go to Chandrababu Naidu, he brought this bus from UK.
@ranjithbhpl2 жыл бұрын
ఈ టీవీ కి ధన్యవాదాలు
@vinayvokkanti75052 жыл бұрын
All credit goes to Mr sajjanar sir only🙏👏👏👏
@olcotttheosophy2 жыл бұрын
Not only buses , every thing that we are using now came from English & European countries. Even constitution, legal system , calender too came from foreign countries.
@manthenaskitchenofficial2 жыл бұрын
మధుర జ్ఞాపకాలు
@mahendramudhiraj66532 жыл бұрын
E tv yajamanyaniki danyavadalu
@damerarajkumar97982 жыл бұрын
Great news Good job ETV Tv9 channel unnadi boomiki baruvu Antha sodi news
@balabalaji33032 жыл бұрын
మంచి పని చేసింది rtc 🙏🙏🙏😂😂😂👌🏻👍👍💯🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@Ramram-bw9qj2 жыл бұрын
మంచి ఙ్ఞాపకాలు.
@bagath5232 жыл бұрын
We want them now , restart immediately sir , enthyna britishoni thelivi ...
@bhashabhasha20292 жыл бұрын
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ల వద్ద నుంచి రాత్రి పూట సిటీ బస్ సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రాంతాల నుంచి విజయవాడ కి చేరుకునే తిరుమల, శేషాద్రి, ధర్మవరం, గోదావరి, విశాఖ, శాతవాహన, పినాకిని, గౌతమి, ఇలాంటి రైల్లు విజయవాడ చేరుకునే సరికే స్టేషన్ బయట సిటీ బస్ సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం రైల్వే ప్రయాణికులకే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రాంతాల బస్సుల నుంచి విజయవాడ విశాఖపట్నం తిరుపతి హైదరాబాద్ వంటి నగరాలకు చేరుకున్నా ప్రయాణికుల పరిస్థితి కూడా ఇంతే దారుణంగా ఉంది. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాత్రి పూట కూడా బస్టాండ్ రైల్వేస్టేషన్ లను కలుపుకుని సిటీ బస్ సౌకర్యాలు పెంచితే సామాన్య ప్రజల కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
@mandlarajuraju15512 жыл бұрын
Rtc ni inka development cheyandi... Eppudu chala దరిద్రమైన position loundi.. Prajalaku asakthikaranga ga vachela rtc thayaru cheyandi...
@degamahesh55019 күн бұрын
Nizam govt. Started at that time... We are proud as a Telangana citizens
@mohammedhassan80862 жыл бұрын
Nizam. Sarkar this great great man
@yashikaandmadhu2 жыл бұрын
పాత బస్సులతో RTC లాభాలతో ఉండేది.... కొత్త బస్సులతో RTC నష్టం లో ఉంది..
@hemants58222 жыл бұрын
Very lucid narration .. nice 👍
@VijayKumar-gm9vq2 жыл бұрын
Way of speaking is awesome
@Demha6242 жыл бұрын
The great Nizams
@sharfuddin56772 жыл бұрын
Yas very good breather super
@imtiazmohammad95482 жыл бұрын
The reason why Nizam is ahead of his time is that Nizam followed Turkish system as his mother is from Turkey
@KSV52 жыл бұрын
Anni news channel lo kalla mi news channel best
@ks-majunefrist49012 жыл бұрын
Old is gold
@rameshpeddakummari8210Күн бұрын
Super sir mana varasatva sampada
@kdplrams49602 жыл бұрын
భారతదేశంలో మొదటి బస్సు అది కాదు సార్ మన బ్రిటిష్ వారు కృష్ణాజిల్లా - బందరు. పోర్ట్ పట్టణం నుండి విజయవాడ కు మొదటిసారిగా బస్సుని వారే నడిపారు. అప్పట్లో బ్రిటిష్ వారి వ్యాపారాలు బందరు పట్టణం పోర్ట్ నుండే ఎక్కువగా జరిగాయి ....... చరిత్ర గురించి తెలుసుకోకుండా ఆరకోర నాలెడ్జితో ఎందుకు సార్? ఇలాంటివి ...
@rebellynath1490Ай бұрын
ఎదో పోనియరాదే బయ్యా
@VK-rf9ucАй бұрын
First generation bus doesn't mean the first bus. Understand the wordings.
చివరి నిజం మిర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ఇంకా సలార్ జంగ్ I బాగా పట్టణ అభిరుద్ది చేశారు కానీ ఉత్తర భారతదేశం నుంచి చాలా మందిని తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ వాళ్లకు అది నచ్చలేదు అందుకే సగం నిజం సర్కార్ పతనం అయింది
@ibrahimpasha54532 жыл бұрын
6.va nijam mahaboob Ali khan 7.va nizam Usman alikhan
@thekarna40492 жыл бұрын
Na anveshana Cuba series lo same ilanti busses a chuincharu...1980s lo unnattu undi antu...
@mdjhangir50802 ай бұрын
Very good sir
@prakashpuppala2086Ай бұрын
బొగ్గును వేడి చేస్తే వచ్చేది కోల్ గ్యాస్ దీనితో బస్సు నడిచేది ,గ్యాస్ అయిపోయాక మిగిలిన బొగ్గు మండించవచ్చు అపుడు దానినుండి పొగ రాదు అందుకే ఆ మిగిలిన బొగ్గుకు అంత ఆదరణ
@karanreddy33372 жыл бұрын
Election kosam.... Aedho nijam ni dhurmargudu ani chupisthu vunnaru kondharu..... Kaani..... British vala tho polisthe nijam chala great ..... Future vision tho telangana ki aeno chesaadu...... Nijam hyam jarigina gorala ani nijam ki thelisi jarigayi ani anukovadamu ledhu..... Nijanga raju antha kruranga vunte..... Athani rajyam chraithra lo kalisi povale..... Kaani chrithra lo migili pokudadhu.....
@ericyo1965 Жыл бұрын
Agree with you sir
@anarayanna13742 жыл бұрын
Great,infermetion,thanks,
@gvishal55042 жыл бұрын
Good not just good but great 👏👏👏
@gaddamramanna3952 жыл бұрын
Olden days THEEPI gurthulu
@telugukings12272 жыл бұрын
Thanks should go to Chandrababu Naidu, he brought this bus from UK.
@sudhaasreddy92 ай бұрын
Em knowledge 😮boss ur are awesome
@drvenkatramsimha2 жыл бұрын
Very nice explanation sir....
@Kranthi_tk2 жыл бұрын
TSRTC eka manam marchi povalsinde... Kçr ala chesthunnadu... Employees ni remove chesthunnaru... 60 year's retirement age unnakuda 58 year's chedthunnaru... So ee corporation ammesthunnaru
@VinayKumar-hd5kj2 жыл бұрын
Neku em telisi matladutunnavu nuvvu bus ekkavu kani matalu matladutavu rtc jeetalu tg rakamundu entha vunde kcr entha penchindu neku telusa kcr rakamundu 1500crs appu ichi vellaru gathered palakulu every year budget lo 1000crs ichi adukuntinnadu rtc govt valla kadu nasta poyedi bikes cars ekuva trains valla Dobbindi income
@Kranthi_tk2 жыл бұрын
@@VinayKumar-hd5kj nenu chinna appadi nundi bus ekkuthunnanu.... Naku bus ante chala estam... Maa Daddy RTC employee.. RTC gurichi Naku chepthunnava bro... RTC future maa Daddy ki baga telusu..... Next konni year lo nv chusthavu only in social media anthe...
@neerudinagaraju7405Ай бұрын
Super 👍🌹
@raghucharukesi82892 жыл бұрын
Rtc danyavadalu
@ఒక్కమగాడు2 жыл бұрын
Thank you 😄
@vidwaan2 жыл бұрын
హైదరాబాద్ ఘనత చూసి సహజంగానే కొందరికి కడుపు మండిపోతుంది, మేము రాకముందే హైదరాబాద్ అభివృద్ధి చెందింది అనే విషయం బయటకి రావద్దు, మా పచ్చ మీడియా గోబెల్స్ ప్రచారాన్నే నమ్మాలి, ఆయనే అన్నీ చేసాడు అని మభ్యపెట్టాలి అని చూస్తున్నారు....
@FactsFunEduАй бұрын
💯 Right Bro
@sobhansadhanala6203Ай бұрын
అవును బ్రో... మన పింక్ మీడియా అలాగే మన నీలి మీడియా అలాగే ప్రచారం చేస్తారు
@krishnab100720 күн бұрын
Old hyderabad lo emundi bokka.... New Hyderabad developed because CBN.... Nadi Telangane... hyderabad ippudunna development karanam matram kachhitanga CBN karanam
@kakarlaramesh99122 жыл бұрын
విజయవాడ లో ఉన్నా దాన్ని కూడా వదలరా అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో బస్ నీ తిసేసుకుంటారా.
@xavier4107 Жыл бұрын
తెలంగాణా కి ఆంధ్ర ప్రదేశ్ లోవి అన్నీ ఇస్తున్నారు గా వైసీపీ వాళ్ళు
@nayabshaik27232 жыл бұрын
Clear explanation
@jayanaidud5172 ай бұрын
Great
@venkataramanaankamalla66162 жыл бұрын
Very nice....
@dhulipudibhanuprasad-dbp67602 жыл бұрын
Jayaho desh bharat 🇮🇳 from 🙋♂️📢🎶 an ss bp simple star bhanu prasad. Born to win! ®💡👍👌👋🌹💯%✅
@mohsinali24112 жыл бұрын
Excellent information
@PDR19472 ай бұрын
అంటే భారతదేశ మొదటి బస్సు " విదేశీ బస్సు " అన్నమాట!
@kiranjetty2 жыл бұрын
wow, lovely bus...
@laxmikumariyalla89152 ай бұрын
Good sir
@ravivartyikbbhj7562 жыл бұрын
Jai Telangana history
@telugukings12272 жыл бұрын
Thanks should go to Chandrababu Naidu, he brought this bus from UK.
@Explorer-r4p2 жыл бұрын
@@telugukings1227 🤣
@vintageguy97592 жыл бұрын
Em Sir garu cheppadam aaitaleda /////////////// 😎nizam mir osman ali khan vala mother peru unde di (Z) (zahra begam) Anduky vala per mida unde di z anni buses lo.....ippud guda untai RTC buses number plate lo
@gbarnabas53147 күн бұрын
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
@langagadu9442 жыл бұрын
దాన్ని నడిపిన డ్రైవర్ పేరు చెప్పండి
@prayogaluphalithalu43052 жыл бұрын
E 70 years lo intha develop Indi country.. kondaru pichi vallu e 70 years lo em develop Indi antunnaru appati kalam ippati kalam tho compare chesthe ardam avthadi .. enni govt institutions India lo vachayo e 70 years lo chala vachayi
@chandukumar26242 жыл бұрын
Nizam.bus vijaywada busstand lo undi please bring back to Hyderabad
@srikanthgajula21282 жыл бұрын
Very nice,
@fathimapayardu2762 жыл бұрын
Thank you so much for information
@telugukings12272 жыл бұрын
Thanks should go to Chandrababu Naidu, he brought this bus from UK.
@aptg3022 жыл бұрын
Boogu bus cool bus ramarao thatha implemented cheysina bus stand in andhra lo undee
@govrisettiramu86142 жыл бұрын
Supernice
@iwilldoit6402 ай бұрын
మా ఊరికి ఇప్పటికీ బస్ లేదు
@rsrinivas65782 ай бұрын
1978 varaku Elanti red bus lu unnai vizag vallientay e red bus loo vallay vallamu naa chinnappudu. kani desial red bus lu.r.s.reddy thatituru.
@ranjithbhpl2 жыл бұрын
ఇప్పుడు ఈ బస్ ఎక్కడ ఉన్నది..
@Roy-zi4to2 жыл бұрын
Ee bus bharathiyudu movie lo chusanu
@diwakar70732 жыл бұрын
Untundi untundi.... pacha batch ki....
@rajukati2122 жыл бұрын
Arey idi Telangana. Pakkakelli aduko po
@mohankrishna89152 жыл бұрын
Unity lo mathran manam lost
@rajukati2122 жыл бұрын
Nayana first rates tagginchandi
@subramanyamadimulam3672 жыл бұрын
inka Z నిర్వహణ చేయడం ఏంటి ఖర్మ
@mazaharsaleemsyed8932 жыл бұрын
Tinnava thammudu
@ericyo1965 Жыл бұрын
She sold her Jewellery and brought theses buses that's why Z . She was reason bus service for public started by nizam govt
@venugopalnagumalla88352 жыл бұрын
Good information.
@gangadharbakkuri90972 жыл бұрын
Karmikula kadupu gosa adhikarulaku theliyadamu ledha leka media ku ledha
@LurdhureddyPyreddyАй бұрын
Age96 yrs.veeriki.
@krupasagar76622 жыл бұрын
Unna bus ne nadupathaleru sarigga Inka 1932 bus start chesara
@lovememories14362 жыл бұрын
first bus vijayawada lo Tirigindi asialone First
@telugukings12272 жыл бұрын
Thanks should go to Chandrababu Naidu, he brought this bus from UK.
@miscvideos82012 жыл бұрын
@@telugukings1227 అలాగే చార్మినార్ కూడా cbn kattadu