Contestants Dialogues, Dance అంతా Scripted అయినా చాలా Natural గా ఉంది ❤..వాళ్లలో దాగి ఉన్న ప్రతిభ Audience కి తెలియజేసే ప్రయత్నం గానే ఉంది గాని మిగతా Singing Shows లో లాగా TRP , VIEWS కోసం ఓవరాక్షన్ - కుళ్ళు జోకులు లేవు.. ఎంతైనా.. పాడుతా తీయగా బాలు గారి స్కూల్ కదా..😊 SPB LIVES ON ❤🙏 Sp. Charan sir handling this show very nicely and decently…tqqq..Sir ❤👏
@parasavenkateswararao6942Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@RamaKrishna-xp5chАй бұрын
చరణ్ గారూ... మీరు పిల్లల్ని చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు. పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా చూడటం నాకు బాగా నచ్చింది సర్
@ShilpaChowdhary-t6nАй бұрын
Judges DANCE చేసి audience నీ ఆకర్షించాలని చేస్తే... 3:00 Charan Garu మాత్రం ఒక SMILE తో ఆకర్షించారు..❤ @SP. Charan Sir, your smile has a separate fan base.. I love your smile & voice..🫶 చరణ్ గారు మీ ENTRY dance కన్నా మీ intro song కోసం మేమందరం ఎదురు చూస్తున్నాము.. మీరు పాడితే వినాలి అని ఉంది..plzzz👏
@polavarapujayaprada7870Ай бұрын
Enjoyed very much
@saiduvvada03Ай бұрын
సహస్ర... నాగ వైష్ణవి... పాటలు అధ్బుతం...👌👌
@Ramu-u3fАй бұрын
Sahasra 👑👑👑
@RAMRX100MECHANICАй бұрын
SAHASRA👑 BEAUTIFUL SONG ....SUCH A BEAUTIFUL QUALITY.....LOVE FOR EARTH GODDESS.........GODDESS OF THIS GENERATION.....VOICE SUPER😊😊🎉🎉💐💐💐💐💐💐💥💥💥💥👌👌👌
@balaturaga9662Ай бұрын
ఈ episode అద్భుతంగా వుంది. నాగ వైష్ణవి పాట చాలా, చాలా బాగుంది. కళ్ల నీళ్లు వచ్చాయి అప్రయత్నముగా.
@GowriDevi-t5qАй бұрын
నాకు కూడా 🥹🥹
@asmaanzumpisariАй бұрын
Savitramma... Intiki vachina ventaney maa Charan sir ki disti teeyandi. Intha mudduga , entha cute na navvithe meeku kharchitanga disti tagultundi Charan sir.❤ 15:57 😂 sahasra.. u r very talented dear. Wish you good luck. 16:27 🤣🤣papam Charan sir . 35:00 how cute singapore baby 😅. Chaala mudduga unnav nanna. Love you nagini..u look like a cute rabbit. Vagdevi.. awesome nana. God bless you dear. love ur dance too cutie ❤
@ShirishaReddy-pe5osАй бұрын
చంద్ర బోస్ గారి డాన్స్ కి Charan గారి reaction & smile ultimate 👌❤Actually నాకు అల్లు అర్జున్ డాన్స్ అంటే చాలా ఇష్టం❤.. కానీ ఈరోజు చంద్రబోస్ గారి funny & unprofessional dance చాలా ఎంజాయ్ చేశాను😊
@bhagavathakathauintelugu-s8045Ай бұрын
ఈ రోజు నాగ వైష్ణవి అద్భుతంగ పాడింది. సుశీలమ్మ గారిని గుర్తు చేసింది. చాలా చాలా బాగా పాడింది భావం కూడా మిస్ అవకుండా చక్కగా పాడింది 👏👏👏👏👏👏👏👏👏
@ksrguptabcomАй бұрын
నాగ వైష్ణవి ఒక చిన మాట బాగా పాడవు తల్లి GOD ❤YOU 🎊 HAVE A GREAT TIME 🕰️ AND ALWAYS BEAUTIFUL LIFE AND HAVE FUN ALWAYS WITH YOUR BEST FRIENDS AND YOUR FAMILY ALL THE BEST
@bathulapraveenkumar696111 күн бұрын
Bose garu, sir mee dance adhbutham
@IPassedC1GermanАй бұрын
SPB and SP Charan Fans hit like!
@kgfteja1993Ай бұрын
16:27..Sahasra..నువ్వు ఒళ్ళు మండిపోతుంది అని HARSH గా Dialogue చెప్తున్నా చాలా స్వీట్ గా క్యూట్ గా ఉంది..❤ అయితే ఒక్క విషయం.. అలాగా CHARAN గారిని వాళ్ళ Parents కూడా అని ఉండరు 😂
@asmaanzumpisariАй бұрын
Charan sir... What u look very spl today. ❤ Love you so much sir. And what a smile u have sir. Oh my God. Mee entry ki, mee dance ki, mee voice ki, mee cute smile ki... Fida sir. Love you soo much Charan sir ❤❤❤.
@కృష్ణKumariАй бұрын
💐👌👌👍అద్భుతమైన పాటలు మరియు ఆటలు ఆఁహాఁ మాటలేవు ఆనందం గా ఉంది అందరు బంగారు పిల్లలు వారికీ ఇంట్లో దిష్టి తియండి అమ్మలు బామ్మలు ఓకే 💯 అభినందనలు 🌹
@dayakarpattipati5318Ай бұрын
Sahastra super undhi amma mee voice.
@radhadontidonti9136Ай бұрын
Sunita mam as usual gorgeous... Bose garu funny... Vijay sir trying according to lyrics is good laughter 😂😂😂. .. i remembered my husband... Good job all... పావం చరణ్ బ్రో 😂😂😂😂
@MMadhu-bq2ibАй бұрын
superb singing & dancing by VAGDEVI..❤❤
@JoshuvaKadidiyalaАй бұрын
నాగవైష్ణవి పాడిన చిన్నమాట ఒక చిన్నమాట అనే సాంగ్ what a perfomance.... Awasome... Clean presentation
@SivaniSimhadriАй бұрын
Sahasra bangaram 🌟
@JayaLakshmi-s8gАй бұрын
WOWW CHARAN SIR DASHING MAN INTRO STYLISH WALK EXCITING SOO ENERGETIC AND CONFIDENT MADE POSITIVE VIBES TO ALL HREAT SPB SIR INTRO SONGS SUPER HOSTING AWESOME WE ENJOYED A LOT AND TQQ VERY MUCH FOR THIS BEST RETRO SONS CONGRATS CHARAN SIR UR ALWAYS ROCKING THAGGEDHELE HA HA🙏🙏👍👍👏👏🍭🍭🍬🍬💜💕💕👨👨🌞🙋♀️💙💙💙💙😂😂😂😂😂😂😂😂💙💙💙GREAT SONGS
@Yashoda-lz6fzАй бұрын
L😊 😊😊😅😊
@JayaLakshmi-s8gАй бұрын
@@Yashoda-lz6fz 🌞🌞🌝🌝😇
@AnuRadha-fm7szАй бұрын
Charan garu super 👌👌👌👌👌👌👌👌👌 only for Charan garu
@Anger_AnilАй бұрын
Naga Vaishnavi 😍🤩 34:38
@MMadhu-bq2ibАй бұрын
మీరు ఎవరైనా గమనించారా.. బోసు గారు Pushpa walk style లో ఎంట్రీ ఇచ్చి @ 2:12... ANR గారి స్టెప్పులు వేసి... @2:51 Billa movement కూడా 🔥👌😂
@tsrvenkatАй бұрын
సహస్ర పాట, తదుపరి చంద్రబోసు గారి పదముల గురించిన వివరణ చాలా బాగున్నాయి.👌👌
@chigurllaraju7251Ай бұрын
మై ఫేవరెట్ నాగ వైష్ణవి గారి గెటప్ చాలా సూపర్ గా ఉంది💐🙏 మీరు ఏమంటారు ఫ్రెండ్స్
@Anger_AnilАй бұрын
అవును Sir 😄....
@Anger_AnilАй бұрын
16:11 Vyshu Aathayya Garu 😂😂😂
@chanderraomylarapu1779Ай бұрын
ఘంటసాల జన్మదిన ఎపిసోడ్ చాలా గొప్పగా ఉంది చరణ్ సార్ గొప్ప సంప్రదాయం నెలకొలిపారు ఘంటసాల ని గౌరవించడం సంగీతాన్ని గౌరవించడం ఆ విషయం చరణ్ గారు గుర్తించారు ఈ విషయం మిడి మిడి జ్ఞానులు గుర్తించాలి
@RamaDevi-j2oАй бұрын
Sahasra👌👌
@vijayalakshmigr3959Ай бұрын
Wow retro songs Special Super. Retro style dress of charan sir excellent. Retro costumes of sunita mam and Chandra Bose sir is so nice. Spb sir's intro songs amazing.
@JayaLakshmi-s8gАй бұрын
Hi sis welcome back ok ha ha🙏💙😂
@vijayalakshmigr3959Ай бұрын
@JayaLakshmi-s8g 😃😃😃😃
@akellauma4538Ай бұрын
Hi , cutie Rabbit, topi pettesaav nee paata tho. Well Done bangaaram🎉🎉❤❤😊
@balaturaga9662Ай бұрын
నాగ వైష్ణవి పాట ఎన్నిసార్లు విన్న, మనసు ఆర్ద్రం అవుతోంది. ఎంత mechukunna తక్కువే.
@MMadhu-bq2ibАй бұрын
చరణ్ గారు మీరు గోల్డ్ మాన్ BGM తో, gold colour coat తో ఎంట్రీ ఇచ్చారు.. మీరు కూడా ఒక STEP వేసీ ఉంటే బాగుండేది కదా..😊
@naiduentertainer157Ай бұрын
Sp Charan sir...❤idantha me valla ne❤ tq so much ❤love you sir❤
@somaachyuthreddy4943Ай бұрын
Naga vaishnavi wel done ❤🔥 Prakruthi ❤
@c.e.oofyoutube8629Ай бұрын
Vyshu 👏👏👏👏
@v.sudhakarreddy303Ай бұрын
నాగవైష్ణవి సూపర్ సూపర్ ,ఆ దేవుని ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలి.
@PBARTS9620Ай бұрын
పిల్లలు ఎప్పుడూ సూపర్ ❤ కానీ ఈ ఎపిసోడ్ లో జడ్జెస్ డాన్స్ Highlight 👌👍
@SasiKala-tc1dlАй бұрын
చరణ్ గారు నాది ఒక్క మనావి రిషిల్ పాట ముఠా మేస్త్రి సినిమా పాట పేట్టలేదు.ఫీల్ జీ సార్ నాకు రిషిల్ పాట పాడుతూ ఉంటే నాకు చాల ఇష్టం సార్ ఆ పాట కూడా పేట్టండి సార్ 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@Anger_AnilАй бұрын
43:00 Naga Vaishnavi Dance 😂😂😂 👌
@c.e.oofyoutube8629Ай бұрын
Nagavaishnavi ❤❤
@SasiKala-tc1dlАй бұрын
నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹
@manjuvani7540Ай бұрын
❤❤Hi Annaya 🙏
@UsharaniPathalaАй бұрын
Naga vyeshtanave super
@ksrguptabcomАй бұрын
చంద్ర బోస్ గారు గాడ్ gaves you ❤ సర్ మీరు ఒకొక్కరు మ్యూసిషన్ గొప్పతనం వివరణ తెలుగు భాషలో ఈ నాటి పాడుతాతీయగా ఎపిసోడ్ కి మీరొక కలికితురాయి ❤గురించి
@ramanamrr2924Ай бұрын
All participants has not only delivered nice songs but also fun with hidden talents in this episode.. enjoyed dance of Vagdevi 😊
@kgfteja1993Ай бұрын
Bose Garu on 🔥..5:44 చంద్ర బోస్ గారికి MOOD బాగోలేకపోతేనే ఇంత బీభత్సంగా DANCE చేశారంటే , ఆయనకి Mood బాగుంటే ఇంకా ఎలా డాన్స్ వేస్తారో నా ఊహకి అందడం లేదు..😂❤ Anyways hats off to all the Judge’s for their sportive dance 👏
@ichhipadesta_officialАй бұрын
నా దృష్టిలో ఈ సీజన్ లో Top 5 Singers:- 1) Prakruthi 2)Sahasra 3)Yagapriya 4) Naga Vaishnavi 5)Sri Kruthi...❤
@meghnapanda3154Ай бұрын
Vagdevi Dheeraj Rishil are much ahead in the race. Sri kruthi could be eliminated for poor performances in the past
@ichhipadesta_officialАй бұрын
@@meghnapanda3154Ofcourse But నేను చెప్పింది వాయిస్ Sweetness ని బట్టి..వాగ్దేవి,ప్రణతి కంటే కూడా వీళ్ళ వాయిస్ స్వీట్ గా ఉంటుంది..❤
@azeemoddinazeem4693Ай бұрын
Charan sir. Andaru singers Chala bag padutunaru heart full ga happy ga unnadi E session Azeemoddin , from Saudi arbia
@chimatasaibaba121Ай бұрын
వాగ్దేవి పాటకి డ్యాన్స్ కి మనతో.పాటు సునీత గారు సంతోషపడింది. Best ra vagdevi bangaruthalli
@sivaiahb9292Ай бұрын
super spb sir good i❤you woww Charan sir
@JayaLakshmi-s8gАй бұрын
VIJAYA PRAKASH GARU SUNITHA MAM BOSE GARU DANCE SUPER CHILDREN PERFORMANCE ALWAYS CUTE AWESOME CONGRATS TO ALL🙏😂😂👏👍👍🍭🍭🍬🍬🍫🍫🙋♀️🙋♀️👨👨👨💙
@madhavsurayapalem1126Ай бұрын
మనసు నిండిపోయింది ఇవాళ కి ఇది చాలు i enjoyed heartfully
@aswinig8439Ай бұрын
మమ్మల్ని నీ పాట తో కదిలించవు నాగ వైష్ణవి ❤️❤️
@Anger_AnilАй бұрын
అవును అండి.
@sadanandamb9210Ай бұрын
🎉🎉🎉
@GowriDevi-t5qАй бұрын
నాగ వైష్ణవి ఏడిపించవ్ తల్లి. నీ పాటతో 🥹🥹🥹❤
@Aarya27nandhanАй бұрын
Naga Vaishnavi you touched my heart with ur lovely songs , thank you very much ❤
@CristyLuciferАй бұрын
Vaishu ❤❤ 🥺🥺
@ksrguptabcomАй бұрын
U Tube lo పాడుతా tతీయగా వాచ్ చేసేటప్పుడు నామటుకు వాగ్దేవి చిట్టితల్లి పాట చూస్తాను అంత చక్కగా హావభావాలు పలికిస్తుంది GOD ❤ YOU
@nistalamohanarao13 күн бұрын
👍🌹🙏🌹👌
@masthan8627Ай бұрын
నాగవైష్ణవి సింగింగ్ లోను డాన్సింగ్ లోను కొంచెం టెన్షన్ పడినట్టు అనిపించింది !! ఏం పరవలేదు.. చిన్నపిల్లల ఆ మాత్రం చేయడమే గ్రేట్.. ❤ Snake baby, All the best for the next round..
@KrishnaVeni-x1jАй бұрын
Ee episode full ga upload chesaru thank you munduvi kuda full ga vunte baaguntundi thank you
@AmmapatashalaАй бұрын
Vagdevi super talli
@chandranaidu5728Ай бұрын
Charan osh fanse
@rajkumarsabhavathАй бұрын
Who eliminated
@AnuRadha-fm7szАй бұрын
Sahashra sarthk
@rajkumarsabhavathАй бұрын
@@AnuRadha-fm7sz thank you
@kumarikatta5357Ай бұрын
Vagdevi 👌👌🙌😂😂
@msnaidu6237Ай бұрын
చరణ్ గారు పిల్లల్ని బాగా పుష్కరిస్తారు సార్
@mmr9998Ай бұрын
"ప్రోత్సహిస్తారు" ..అని అంటున్నారా..spelling mistake అనుకుంటా.. సరి చేసుకోండి..
@shameemzamaАй бұрын
Sir ❤ for this episode lovely and beautiful presentation Maasha Allah 🎉❤
@padmasama3539Ай бұрын
Paduta teeyaga program kosam every week yeduru chustanu vinna kanna chala hayiga vuntundi pillalandariki aashishulu
@srinivaschilagani678Ай бұрын
Yet again another song performed well, Vagdevi you are in competition, but that judges decision. Sri
@narayanaraonandiraju9089Ай бұрын
All the participants were sung very well
@bhaskarkalluri3228Ай бұрын
All are singing equally well. Distrbute prize money equally
@SuryaRaju-h8bАй бұрын
మా స్నేహం మా లవ్లీ స్నేక్ చాలా చాలా చాలా బాగా పాడింది. Thank You Dear..
@madhavrj3324Ай бұрын
chandrabose and sunitha dance chala ebbettuga undi
@raokhp6834Ай бұрын
Etv నేను 1985 నుండి చూస్తున్నాను.ఈటీవీ ఇది మన టీవీ..
@KrishnaVeni-x1jАй бұрын
I am watching from 1995...ippudu paadutha theeyaga okkate chustunnamu
@nda1214Ай бұрын
ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. అన్న బాబు చాలా బాగా పాడాడు.. సూపర్ నాన్న
@RaviBonthu-lw7qlАй бұрын
Ee season mottam lo ee episode mottam super ga undi nachindi.....
@Ajay-ev9nqАй бұрын
వావ్ !!..మన జడ్జెస్ middle age నుంచి Teenagers / Youngsters అయిపోయారు 😆.. డాన్స్ అదరగొట్టేశారు 👌👌
@mmr9998Ай бұрын
@4:53..Wrong angle లో shoot చేస్తన్నానని Vijay Prakash గారు అంటుంటే..."దెబ్బలు పడతాయి రాజా"..Pushpa 2..KISSIK Song..Lyrics గుర్తొస్తున్నాయి 😂🤣🤣
@dharamusandeepkumar534Ай бұрын
Etv team rishil mutamestri song endhuku update cheyadam ledhu, rishil song two days lo petakapothy bagudadhu
Dheeraj dialogue delivery and mimicry awesome! Vagdevi, Bose and Prakash gari dances too
@SusiladeviBhamidipati-sr7jeАй бұрын
Amdaru chala bagaa padutunnaru congrats to all the children
@anuradhamandalika3222Ай бұрын
Naaga vishnavi excellent performance
@chandrakiran516Ай бұрын
One of best song this for naga vishnavi 39:09
@vidyavatikappaganti9290Ай бұрын
Charan sir namaste
@masthan8627Ай бұрын
@5:18..చరణ్ గారు.. బోసు గారు సోలో డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తారా అనగానే, చంద్రబోస్ గారి రియాక్షన్ చూడాలి.😂..5:20 Charan bro నీకొక నమస్కారం..ఇందాకే ఏదో కష్టపడి డాన్స్ చేశాను, మళ్ళీ సోలో పెర్ఫార్మెన్స్ అంటే నా వల్ల కాదు అన్నట్టుగా ఉండింది..🤣🤣
@srinivaschilagani678Ай бұрын
Sahasri could be one of the winners of the competition, I am not sure it's Judges will say it, but I would think the way she was singing, she can be playback singer, She sings like bit of Anudhaa Padwal. Srini
@MbalaChandra-o8qАй бұрын
Very sweet
@kbvsubramanyam249Ай бұрын
ఈ పాటలో మీకు నచ్చింది ఏమి వుంది వాడ్ని పొగిడేస్తున్నారు 😢😢😢
@Indurekha30_viralvlogsАй бұрын
Chandrabose garu superb sir
@srinivaschilagani678Ай бұрын
Sahasri could be the winner of the competition, I am not sure but I would think the way she was singing, she can be playback singer, Srini