Padutha Theeyaga | Series 20 | 30th October 2022 | Semi Finals | Full Episode | SP.Charan, Sunitha

  Рет қаралды 788,544

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 506
@janardhanrao3238
@janardhanrao3238 2 жыл бұрын
Rishil ఫ్యాన్స్ ఓక like (honest person)..... తల్లి కీర్తన చాలా చక్కగా పాడారు..... వెయిటింగ్ rishil perfomance..👌👌👌👌🎵🎵🎵🎤🎤🎶🎶🎶
@rajeshkick2967
@rajeshkick2967 2 жыл бұрын
నేను కూడా
@urmilaparachi6718
@urmilaparachi6718 2 жыл бұрын
Allsin ger msn che gapad enar u
@kammulapeddiraju6167
@kammulapeddiraju6167 2 жыл бұрын
Well done Rishil 👍👍
@centrolhonda9258
@centrolhonda9258 5 ай бұрын
@SadasivanS-r2z
@SadasivanS-r2z 4 ай бұрын
U in hu​@@rajeshkick2967
@kothaanandkumar1525
@kothaanandkumar1525 2 жыл бұрын
విజయ్ ప్రకాష్ గారి గొంతు అద్భుత్వం. భగవంతుని పాటలు పాడే టప్పుడు సార్ తన పాదరక్షలు తీసి పాడారు.చాలా గొప్ప విషయం.. ఇంత మంచి పాటను పాడి మాకు వినిపించిన మీకు ధన్యవాదాలు సార్..
@adhilakshmi2390
@adhilakshmi2390 2 жыл бұрын
పాడుతా తీయగా
@MMadhu-bq2ib
@MMadhu-bq2ib 2 жыл бұрын
Hello CHARAN Anna, Shankara song fabulous singing.......tqq I won't performe old and classic song on my personal shows or T.V shows y because my father is there to sing such epic songs ane oka interview lo annaru.........kaani eppudu Swarabhishekam lo kani especially junior season of Padutha Theeyaga lo maximum meeru paadindhi old songs yee .......so, ur filling absence of BALU sir....now you have huge responsibility to satisfy ur father's fans.....carry on legacy.....Anna All kids sung very well !!! good luck to all of you.
@sandeepbattu4360
@sandeepbattu4360 2 жыл бұрын
RiSHiL 🔥నువ్వు భవిష్యత్తులో మంచి singerవి అవుతావు రా మంచి positionలో ఉంటావు రా "LOVE U రా RiSHiL 🔥" Thank You for the Amazing Song
@kadiyalapurna937
@kadiyalapurna937 2 жыл бұрын
Winner keerthana,Charan Garu meru super sir
@bisajakumari552
@bisajakumari552 2 жыл бұрын
హీమంగి..సునీత గారు చెప్పినట్లు వాక్ భుషణమే సుభూషణం లాగా జలుబు తో కూడా ఎంత బాగా పాడావు. ఈ పాటకు తగిన వాయిస్ నీకు ప్లస్ పాయింట్ అయ్యింది. God bless you
@sandeepbattu4360
@sandeepbattu4360 2 жыл бұрын
RiSHiL 🔥 మహా శివుని ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి రా
@gsita5603
@gsita5603 2 жыл бұрын
Charan garu meeru paadutunte Kallu musukune SPB Gari Ni chusamu Excellent replica voice of SPB sir 🙏🙏
@jonnalasr9203
@jonnalasr9203 2 жыл бұрын
కీర్తన, హిమాంగి, హర్షిణి, రిషిల్, సార్ధక్, మరియు ఆశ్రిత్ లు అందరూ సూపర్ గా పాడారు. Well done KIDs. భక్తి రసగీతాలు పాడటం చాలా కష్టమే. కానీ వాళ్ళ పరిధిలో చాలా బాగా పాడారనిపిస్తోంది. పిల్లలకు ఈ పాటల సాధనకు తగిన సమయం ఇవ్వలేదని అనిపిస్తోంది. జడ్జీల కామెంట్స్ ప్రకారం పిల్లలు ఇంకా చాలా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలని అనిపించింది. చరణ్ జీ కూడా పిల్లలు పాడిన విధానాన్ని చాలా బాగా ఎనలైజ్ చేశారు. అందరూ చాలా బాగా పాడారు. Everyone has his / her unique voice !!!
@krishnaraokarri9739
@krishnaraokarri9739 2 жыл бұрын
¹pillaluandarubagaparu
@abkmurthy3400
@abkmurthy3400 2 жыл бұрын
అందరికీ బహుమతి యివ్వవలెను
@Shreenenai
@Shreenenai 2 жыл бұрын
ఏ ఏ పూర్వజన్మల పుణ్యమో ఈ జన్మలో గొప్ప తల్లిదండ్రుల మరియు గురువుల ఆశీస్సులు దొరికి ధన్యం చేసుకొనుటకు దిశానిర్దేశ లక్ష్యం సుగమం చేసుకునే మహా భాగ్యం పిల్లలందిరికీ దక్కటం!👌👍 వీరినందరినీ ఆదర్శవంతులుగా కళానైపుణ్య ప్రతిభను గుర్తించి వారినివారు మరియు వీళ్ళగానాలాపనలో మైమరిచే వారందరు గుర్తెరిగేలా తీర్చిదిద్దుటకు అందరి కృషి అభినందనీయం👌👍 శ్రీ వర గురు శిష్య న్యాయం ఏర్పడినా ఆర ఈశ్వరీశ్వరాశిస్సుల కృపతో ముందుకు సాగుతోంది ఈ పాడుతా తీయగా!!! మహాద్భుతాశ్చర్యకరంగా!!!👌👍 శ్రీ సద్గురు కృపచే శుభం బ్రూయాత్!!! అక్షర! భావ! దోషం లేకుండా అద్భుత ఆకర్షణీయమైన స్వరంలో 'రిషిల్' ఏ స్థాయిలోనైన పాడే మెస్మరిజ విధానం ఊహించలేని సంతృప్తిని! ఆనందాన్ని! పొందేలా!!! మళ్ళీ! మళ్ళీ! మళ్ళీ! చూడాలనిపిస్తదీ పాడుతా!!! తీయగా!!!👌👍 వినాలనిపిస్తది👌👍
@bhadraiahgarlapati8585
@bhadraiahgarlapati8585 2 жыл бұрын
​@@Shreenenai
@karunanidhiketireddy7674
@karunanidhiketireddy7674 2 жыл бұрын
Rishil super.super super nanna god bless you nanna
@vasue9535
@vasue9535 2 жыл бұрын
ఓం నమశ్శివాయ. అందరికీ నమస్కారం. ఈ సీజన్ పాడుతా తీయగ అన్ని ఎపిసోడ్స్ లో ఈ ఎపిసోడ్ ఒక అద్భుతమైన ఎపిసోడ్ అండి. చరణ్ గారు మీరు పాడిన శంకర నాదశరీరాపర అన్న పాట గురించి ఏమని చెప్పను ఎంతని చెప్పను. బాలు గారు వందకు వందశాతం మీలోనే ఉన్నారు చరణ్ గారు. నాదోపాసన చేసింది మీరు కాక ఇంకెవరండి. నిజంగా ఈ పాట మీ గొంతులో చాలా అద్భుతంగా పలికింది చరణ్ గారు. నిజంగా ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట రోజుకు ఒక 10 సార్లు అయినా ఈ పాటని నేను వింటాను. ఒక అద్భుతమైన కార్యక్రమం పాడుతా తీయగాలో ఈ పాటను మీరు పాడడం నాకు మరింత ఆనందాన్ని కలిగించింది చరణ్ గారు. పిల్లల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా పాడారు. హర్షిని నీవు పాడిన మహాదేవ శంభో అన్న పాట ఒక అద్భుతం. నిజంగా నీవు ఆ పాటలో ఎంతో భక్తి భావాన్ని నింపావు నాన్న. ఆశ్రి త్రాగవ నువ్వు పాడిన శివరంజని అన్న పాట నాలో ఆనందమయమైన భక్తి భావాన్ని కలుగజేసింది నాన్న. హిమాంగి నువ్వు పాడిన లవకుశ చిత్రంలోని రామ సుగుణ దామా అన్న పాట నిజంగా నా మనసును కదిలించింది. నిజంగా నువ్వు ఈ పాటని చాలా చక్కగా పాడావు నాన్న. బాధాకరమైన భక్తి భావాన్ని ఈ పాటలో నువ్వు సంపూర్ణంగా చూపించావు ఇమాంగి. సార్ధక్ అంతా రామమయం పాట అద్భుతం నాన్న. ఈ పాట నిజంగా నాకు చాలా ఇష్టమైన పాట సార్ధక్ నువ్వు కూడా చాలా బాగా పాడావు. కీర్తన నీ పాట గురించి ఎంత చెప్పినా సరిపోదు నాన్న. ఈ వయసులో ఈ పాటని నువ్వు తప్ప ఇంకెవరు ఇంత బాగా పాడలేరు. నీ గాత్రం అద్భుతం అమృతం అపురూపం కీర్తన. రుషిల్ ఏం పాడావ్ రా నాన్న. నీ ఎనర్జీకి జోహార్ రుషిల్. ఈ పాటలో నువ్వు సంతోషకరమైన మరియు ఉత్సాహకరమైన భక్తి భావాన్ని నింపావు. పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా మృదు మధురంగా ఈ భక్తిరస గీతాలను ఆలపించారు. పిల్లలందరికీ ఆ భగవంతుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.
@janardhanrao3238
@janardhanrao3238 2 жыл бұрын
చంద్రబోస్ గారు లేకపోవడం ఏదో లోటు లా ఉంది......
@KrishnamurthyYadalam
@KrishnamurthyYadalam 22 күн бұрын
Keerthana you are a best tallent person and sing this Bhakthi song very well and excellent and every one must be hearing and immerse in Bhakthi. God always bless to you.
@chandrasenammapalagiri4326
@chandrasenammapalagiri4326 2 жыл бұрын
Charan padutu unte. Kallu musikinte leajendary sp garu kallu theriste sp charan gaaru nannagaru padinatte untundi pillalu andaru chala chala baga padaru sp gaaru sunnithagaaru. Vijay prakaash. Gaaru pillalaku neripinche vidhanam baaga. Nachindi programme. Super succsess. Thank you charan sir
@ganavanugu4150
@ganavanugu4150 2 жыл бұрын
Charan sir Balu sir ni vinipincharu thank you so much sir 🙏
@Mylifestyle85
@Mylifestyle85 2 жыл бұрын
Rishil wate singing awesome super nana ni energy 🔥 🔥 🔥 God bless you Nana love you ra hero 🥰🥰🥰
@sharadhammaanumulu6236
@sharadhammaanumulu6236 2 жыл бұрын
పిల్లల త ల్లి దండ్రులం ద రికి అభినందన లు.ఇలాంటి ప్రతిభ క లిగిన పిల్లల కుమీరు త ల్లి దండ్రులైనందు కు మీరు ధన్యులు. మీప్రొచ్చాహమెవారికి శ్రీరామరక్ష.🙏
@jonnalasr9203
@jonnalasr9203 2 жыл бұрын
వావ్... వావ్.. విజయ ప్రకాష్ గారు సూపర్బ్ సార్.. వాట్ ఏ సింగింగ్ !!! We are all big ఫాన్స్ of you !!! God bless you గురువు గారు !!!
@PBARTS9620
@PBARTS9620 2 жыл бұрын
Charan garu, you are replica of BALU sir. superb singing sir. Om Namah Shivaya🙏 Jai Sri Ram🙏 Jai SPBISM🙏
@snehasri40
@snehasri40 2 жыл бұрын
విజయప్రకాష్ గారు.. సూపర్ సర్.. ఈ వారం సార్ధక్, రిషిల్ అధ్బుతంగా పాడారు..
@satyag261
@satyag261 2 жыл бұрын
అక్కయ్య... సూపర్ Ur dedication is my inspiration Missing himsini....!!!
@arunaguduru5131
@arunaguduru5131 2 жыл бұрын
Charan garu meeru same Mee father voice la paduthunaru, meeru paduthuntee Balasubramaniam garu meelo lenamai paduthunattu Vundhi.Excellent Sir,Hat's off 💖💖
@revathyh7228
@revathyh7228 2 жыл бұрын
All the kids performance is excallent awesome they created devotion poisnrss in me really wonderful awesome kerrthsna ectrodinary chitti thalli aandaru supero super vintu untente time kanipichatledu charangaru nannalage padarandi no words to express to day rama siva narayana.lava kusha andari darshanam kaligindi tks pillalu judges charangsru
@KrishnamurthyYadalam
@KrishnamurthyYadalam 22 күн бұрын
Thanks to all musical orkestra team. Excellent music in this song hearing very sweet , maduram and amazing, Proud of your team. Thanks to all.
@NagaRaju-sd8er
@NagaRaju-sd8er 2 жыл бұрын
కీర్తన చాలా చాలా బాగా పాడావు తల్లి.అమృతతుల్యమైన నీ గాత్రమాధుర్యం తో మమ్మల్ని ఆనందడోలికల్లో ఓలలాడించినావమ్మ. నీ గొంతులో పలికే సంగతులు కానీ, మార్దవం కానీ వర్ణించడానికి మాటలు చాలవమ్మ.GOD BLESS YOU .
@chandrakala8659
@chandrakala8659 2 жыл бұрын
Charan gari pata vintunte balugare gurthu ocheru thank u sir
@vijayadowpati1927
@vijayadowpati1927 2 жыл бұрын
Charan garu song superb singing similar to spb sir.,..well singing all children especially Rishil performance is very cute...
@swapnayambadi4831
@swapnayambadi4831 2 жыл бұрын
Rishil super nana all the best ❤u nuv finals lo undalani devunni prartistunnanu
@SR.shankargoud2806
@SR.shankargoud2806 2 жыл бұрын
మీ అందరిలో దేవుడు ఉన్నాడు 🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻 ఆశ్రిత్ రాఘవ ఈ ఎపిసోడ్కు హైలెట్స్ ❤❤
@smiling_star
@smiling_star 2 жыл бұрын
సూపర్ కీర్తన... నువ్ ఫైనల్ లో ఉండాలి... గెలవాలి... స్వామి ఆసిస్స్సులు నీకు ఉండాలి...
@manoharamanu3293
@manoharamanu3293 2 жыл бұрын
Rishil super performance Thanks thammudu baga Padavu ayya super great 👌
@UshaRajavaram
@UshaRajavaram 2 жыл бұрын
చరణ్ పాడుతూ ఉంటే బాలు వినిపించారు 👌🏼👌🏼 రిషిల్ పాటకి రోమాంచితం అనిపించింది👌🏼👌🏼🌷🙏
@nagendrakumargs9647
@nagendrakumargs9647 2 жыл бұрын
పిల్లలందరూ చాలా చక్కగా పాడారు అందరికీ ఆల్ ద బెస్ట్ కీర్తన తల్లి చాలా బాగా పాడావు రా నువ్వు ఇలాగే ఇంకా ముందుకు వెళ్లాలని స్వామి కరుణ మీతో చక్కగా పలికించాలని ఆ స్వామిని వేడుకుంటున్నాను సాయిరాం తల్లి
@radhadontidonti9136
@radhadontidonti9136 2 жыл бұрын
Jagamantha ramamayam.... no words... had tears... tq sardhak chinna
@jayasricasikar6468
@jayasricasikar6468 2 жыл бұрын
Himangi...super talli. My hat's off to you. Super dedication. Definitely you will be a finalist. GOD bless you
@tomtom435
@tomtom435 2 жыл бұрын
Rishil super singer nanna god bless u Rock singer star 😍😍😍❤❤❤❤❤❤❤❤
@KrishnamurthyYadalam
@KrishnamurthyYadalam 2 ай бұрын
Sarthak excellently sing a Bhakthi song. Very good for alone sing a song of chorous. Sreeram bless to you.
@adabalababu137
@adabalababu137 2 жыл бұрын
అమ్మ బంగారు తల్లి శివపార్వతులు నీలో లీనమై నీ చేత పాడిస్తున్నారు ఎంత విన్న సొంపుగా ఉందంటే నీ పాట విధానం గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@John-ls2fi
@John-ls2fi 2 жыл бұрын
CHARAN anna , really blessed with ur Legendary father's magical voice.... divine and soulful singing anna🙏❤️
@sreedevirampati9829
@sreedevirampati9829 2 жыл бұрын
Pillalu paduthuvunte maaku goosebumps vachayi charan sir, hatsoff to all kids 👏👏👏👌👌👌, all the best to next rounds
@KrishnamurthyYadalam
@KrishnamurthyYadalam 2 ай бұрын
Himangi sing the sorrowful song by emotional sorrow very Excellent pertaining to cenema of Lavakusha. God bless to her.
@kusaal.4957
@kusaal.4957 2 жыл бұрын
కీర్తన సూపర్ గా పడినాఉ రా బంగారు తల్లి 🌹🌹🌹🌹👌👌👌👌👏 సూపర్ సూపర్ రా తల్లి కీర్తన బలే బాగా పాడినవు తల్లి నీ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹బంగారం కీర్తన ఈ పాట నువ్వు పాడుతుంటే నాకు నీలో 🌹🌹 శ్రీ వెంకటేశ్వర స్వామి🌹 దర్శనం ఆఇంది రా బంగారు తల్లి 1000సార్లు వినన్నాను అయినా నాకు ఇంకా వినాలి అనిపిస్తవుంది రా బంగారు తల్లి అంత సూపర్ గా పాడినవు రా నీకు శతకోటి వందనాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼రా బంగారు
@umadevinaraparaju560
@umadevinaraparaju560 2 жыл бұрын
11¹
@yamunakorai4296
@yamunakorai4296 2 жыл бұрын
Vijay sir super
@MNB_Village_View
@MNB_Village_View 2 жыл бұрын
Rishil kosamey nenu ee show chustanu .......i love him 💖
@bujjibabubhagavathula7678
@bujjibabubhagavathula7678 2 жыл бұрын
Dear Charan, you are doing good performance with your team, all the best to you forever, thankyou Bro
@avantsaprasad7370
@avantsaprasad7370 2 жыл бұрын
బాలు గారు మళ్ళీ వచ్చి పాడినట్లు ఉంది.చాలా అద్భుతంగా పాడారు.
@tomtom435
@tomtom435 2 жыл бұрын
Rishil and keerthana Very good singing
@rajashekarsathyanarayanara9491
@rajashekarsathyanarayanara9491 2 жыл бұрын
T q ಕೀರ್ತನ ಬಾ ಗ ಪಾ ಡ್ಯ ವು
@tomtom435
@tomtom435 2 жыл бұрын
Keerthana very good ra thalli very sweet voice god bless u ❤❤❤
@nirmalanew4451
@nirmalanew4451 2 жыл бұрын
Rishil super... love you..
@dpramila73
@dpramila73 2 жыл бұрын
అందరు పాదరక్షలు తీసే పడేటట్టు యాజమాన్యం వారు ప్రోత్సహించాలి, ముఖ్యంగా భక్తి పాటలు
@bankasampathyadav2558
@bankasampathyadav2558 2 жыл бұрын
చాలా బాగా పాడారు పిల్లలు ఈ ఎపిసోడ్ చాలా భక్తిమయంగా ఆనందమయంగా ఉంది. నా ఫేవరెట్ రిషిల్ సూపర్ రా నీ డెడికేషన్ హాట్సాఫ్ మంచి సింగర్ కావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను...
@ksrguptabcom
@ksrguptabcom 2 жыл бұрын
కీర్తన సూపర్ గా పాడినావు రా బంగారు తల్లి సూపర్ ,సూపర్ రా తల్లి కీర్తన బలే బాగా పాడినవు తల్లి ,కీర్తన ఈ పాట నువ్వు పాడుతుంటే నాకు నీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చారు ,బంగారు తల్లి ఎన్ని సార్లు వినన్నాను అయినా నాకు ఇంకా వినాలి అనిపిస్తుంది రా బంగారు తల్లి అంత సూపర్ గా పాడినవు రా నీకు శతకోటి వందనాలు
@bossedevaiah9963
@bossedevaiah9963 2 жыл бұрын
Thanks CHARAN sir gariki because of I watch so many Rushil proform is a good singer and good entertainment and thanks to judges also and all the best Rushil
@yoga7870
@yoga7870 2 жыл бұрын
I became huge fan of Rishil, I'm watching 3rd time Shiva...Shiva Shankara song, I really got gossbums while he was singing, his attitude his dedication excellent and he is good entairner of the show, god bless u contestant, all ur dreams come true
@perivani2851
@perivani2851 2 жыл бұрын
చరణ్ గారు చెప్పింది correct, కీర్తన 100% Present చేసింది ఆ age కి 150 % perfect
@dhevendarsuresh4047
@dhevendarsuresh4047 2 жыл бұрын
బాలు గారు గుర్తొచ్చారు ❤️🙏
@abcxyz4844
@abcxyz4844 2 жыл бұрын
very good performance by sri sp. charan garu and all the kids. excellent backing support by the chorus singers...and good commenting by judges , sunita garu, vijay prakash garu as well.....
@rsujathapandu4986
@rsujathapandu4986 2 жыл бұрын
Rihshil improved a lot good ra all the best
@yadalamkmurthy5376
@yadalamkmurthy5376 Жыл бұрын
This entire Padutha Theeyaga Full Episode of 30th October, 2022 (Series - 20) is excellent. Hats off to all.
@sandhyaranisampathirao4450
@sandhyaranisampathirao4450 2 жыл бұрын
I love u charan sir
@mpaulbnat
@mpaulbnat 2 жыл бұрын
RISHIL CONGRATS NANA PRACTICE CHESTHUNE VUNDU NANA NI HONEST KI UMMA RA BANGARU FINALS KI VELLALI ME PARENTS CHALA LUCKY RA GOD BLESS YOU BANGARU BUJJI KONDA IAM FROM RAYALASEEMA
@yedukondaluthumati6814
@yedukondaluthumati6814 2 жыл бұрын
Charan garu chala baga padinaru
@KrishnamurthyYadalam
@KrishnamurthyYadalam 9 ай бұрын
Keerthana sing a Devotional song is Excellent. Maduram voice. God bless to her.
@jagansethi1514
@jagansethi1514 2 жыл бұрын
సూపర్ కీర్తన సిగింగ్ మై ఫేవరేట్ సాంగ్ 👌👌
@punnaupendar492
@punnaupendar492 2 жыл бұрын
Charan sir... Starting and vijayprakash sir ending superb....
@dslakshmi4811
@dslakshmi4811 2 жыл бұрын
Risheel dedication is amazing. You are so cute and voice is super.. So devotionally sang..I pray God to bless his shower..
@jonnalasr9203
@jonnalasr9203 2 жыл бұрын
చంద్రబోస్ గారి కామెంట్స్ మరియు ఆయన వివరించే సాహిత్యాన్ని miss అయ్యాము ఈ ఎపిసోడ్ లో !!!
@veerrajubadiganti9955
@veerrajubadiganti9955 2 жыл бұрын
rishil super super loveu
@kalyaniy7587
@kalyaniy7587 2 жыл бұрын
Wonderful pillalu. Amazing performance andaru chala Baga paadaru.God bless u all.....Rishil NUVVU super raaa...Keerthana u blessed Bangaram
@muralidhar.kamisetty
@muralidhar.kamisetty 2 жыл бұрын
భక్తి పాటలు చాలా బాగున్నాయి సంతోషం మనసు చాలా ప్రసాంతముగా ఉన్నది మీకు ధన్యవాదాలు
@MunuruEswarao-wu2wf
@MunuruEswarao-wu2wf Жыл бұрын
Vijay Prakash Singh very Best voice super ❤❤❤❤❤❤😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉so very much TQU ❤❤❤❤❤
@ramadevivantakula1926
@ramadevivantakula1926 2 жыл бұрын
రిసిల్ సూపర్ గా పాడావు తమ్ముడు నీకు దేవుడిచ్చిన వరం ఎనర్జీ
@rkrishnamurthy6396
@rkrishnamurthy6396 2 жыл бұрын
Very very good
@kalewaranjaiah5926
@kalewaranjaiah5926 2 жыл бұрын
1111111111111111111111111
@Siri_veena
@Siri_veena 2 жыл бұрын
Very good Rishil god bless you nana
@ammuluramesh3438
@ammuluramesh3438 2 жыл бұрын
Excellent sir Typical balugari voice God bless you sir
@aajianu
@aajianu 2 жыл бұрын
రిషిల్...సూపర్ రా తమ్ముడు పాట ఒక్కొక చోట గుస్ బంస్ వచ్చాయి రా...ఓం నమశ్శివాయ
@bsrao9833
@bsrao9833 2 жыл бұрын
Keerthana and Rishil all the best
@sampammac6745
@sampammac6745 2 жыл бұрын
Rishil & keerthana all the best 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@janardhanmjanardhanm2945
@janardhanmjanardhanm2945 2 жыл бұрын
Superrrrrrrrrrrrrr పాటలు padee పిల్లలు ok ,paadutaa teeyaagaa జైహింద్ జైహింద్, jai jai honorable Ramojirao గారూ
@rktho2020
@rktho2020 2 жыл бұрын
Sarthak superrr rishel
@prajeswari5686
@prajeswari5686 2 жыл бұрын
risheel supersinging.నాన్న. godbless you.
@muneshmamidala3404
@muneshmamidala3404 2 жыл бұрын
Rishil my fov
@RK-pk6sl
@RK-pk6sl 2 жыл бұрын
నిగమా నిగమాంతరంగ పాటని బాగాపండించింది కీర్తన..
@punnaupendar492
@punnaupendar492 2 жыл бұрын
Rishil, kirthana,.. And all kids are very dignity ground to earth childrens
@swamikatarapu2351
@swamikatarapu2351 Жыл бұрын
సార్ నమస్తే గుంటూరు జిల్లా అమరావతి నుంచి మాట్లాడుతున్నాను నా పేరు స్వామి అచ్చం మిమ్మల్ని చూస్తుంటే నాన్నగారిని చూసినట్టు ఉంది బాబు అచ్చం నాన్న గారిని గుర్తు చేశావు
@bhargavitalluri5601
@bhargavitalluri5601 2 жыл бұрын
Manam ee karthika masam lo Mana rishil and vijayprakash gari songs vinte chalu sagam aa sivayya Ni chusinatle .really really great appreciation prakash sir.rishil ur soooo great nanna🙏🙏🙏🙏🙏
@SURESHBABI
@SURESHBABI 2 жыл бұрын
ఇంత చిన్న వయసులో ఆ పదాలు ఆ సంగతులు ఆ గమకాలు ఎలా గుర్తు పెట్టుకుంటున్నారు బాబు నాకైతే నోరే తిరగదు 💅👌🖐️
@sureshgudavalli5899
@sureshgudavalli5899 2 жыл бұрын
Yes sir
@venkatalaxmi6584
@venkatalaxmi6584 2 жыл бұрын
Kada...
@shivakumarkandem5894
@shivakumarkandem5894 2 жыл бұрын
Baalu garu Charan Gari voice lo brathike unnaru❤❤
@agnithefire.
@agnithefire. 2 жыл бұрын
I am soo blessed by listening once against om shivoham song 💕💕💗 vijay prakash sir 💗 thankyou so much for the beautiful song
@shanezsk169
@shanezsk169 Жыл бұрын
I love you sp charan Sir ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@syedhussain1760
@syedhussain1760 2 жыл бұрын
I love you rishil bro ❤️
@syedhussain1760
@syedhussain1760 2 жыл бұрын
Charan garu your same to sbp garu laga undi sir me voice 👌
@sagirajuanuradha99
@sagirajuanuradha99 4 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ప.. ఏడు రంగుల నీలి..... ఇంద్రధనసున........ ఏడు వర్ణాల నీలి....... నెమలి..... ఆడే........ సూర్య, చంద్రులే సాక్షిగ...... బచ్చికపై చిలకలు సాక్షీగ....... మన ప్రేమకే ప్రామాణము...... మనమే ఈ నాటి రాధాకృష్ణులం........🎉🎉🎉🎉🎉🎉 ధన్యవాదములు....🎉🎉🎉🎉🎉
@bvrraju7283
@bvrraju7283 2 жыл бұрын
Rishil superrrrrrrrrrr .your are litttle star👏👏👏👏👏👏👏👏
@amargajula2672
@amargajula2672 2 жыл бұрын
మనసుకు చాలా ఆహ్లాకరమైన ప్రోగ్రామ్ ఈ పాడుతా తియ్యగా చిన్న పిల్లల ఎపిసోడ్...
@shanmukhgaccount3357
@shanmukhgaccount3357 2 жыл бұрын
Charansir reshil super
@lakshmanjalem6798
@lakshmanjalem6798 2 жыл бұрын
Rishil ❤️
@vardhanianu5702
@vardhanianu5702 2 жыл бұрын
Talli keerthanaa nee parents last janmalo chesina punyam Valle nuv puttev talli🙌🙌🥰🥰🥰💐💐
@venkatrao1325
@venkatrao1325 2 жыл бұрын
Keerthana abaddam cheppakunda edaina chebuthundhi all the best bangaru thalli
@SasiKala-tc1dl
@SasiKala-tc1dl 2 жыл бұрын
నమస్తే చరణ్ గారు సునీత గారు విజయ్ ప్రకాష్ గారు 🌹🌹🌹🌹🌹🌹
@sarojagurram4265
@sarojagurram4265 2 жыл бұрын
🙏chran gagu
@Chandra806
@Chandra806 2 жыл бұрын
Sardhak has been the best … this is a special performance from him 👏👏👏
@viswanathsetty3628
@viswanathsetty3628 2 жыл бұрын
Anandaru Chala bhaga padinru Anitha vinna emma vinalani unnadi
@RAJIRAJI-db2hf
@RAJIRAJI-db2hf 2 жыл бұрын
Rishil iam big fan of u God bless u nanna
@padmavathichintalapati6136
@padmavathichintalapati6136 2 жыл бұрын
Super all kids 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@charancherry3143
@charancherry3143 2 жыл бұрын
thnq Vijay sir for om shivoham ,aa song meru thappa yevaru padaleru 👍❤️
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН