ఎస్ నువ్వు తల్లి మాట తినేసి సింధు ని తప్పు పడుతున్నావ్ అస్సలు నాకు నచ్చల సీరియల్ మీరు సింధు ని ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఎప్పుడు మీరు బాగుంటారు అప్పుడే చూస్తా మీ సీరియల్ మధు పక్క పాయిజన్
@pkusuma9110Сағат бұрын
Ee madhu overaction dhaaniki aa dhamayanthi oka support andharu pedha pathivrathalu thu
@shanthishanthi26196 сағат бұрын
Sindhu annitilo velu pedithe alane untundhi
@AkSyamala-b3n5 сағат бұрын
ప్రవీణ్ స్వార్థం దమయంతి సొంతం మధు యాక్టింగ్ స్వార్థం వేస్ట్ ఫెలో
@AkSyamala-b3n5 сағат бұрын
ఏమి డ్రామా ఏమి ఆక్టింగ్ నిజమే చెప్పే లాగా ఉంది కానీ భయంకరమైన స్వార్థం ప్రవీణ్ నేమ్ మార్చేసింది వాడు ఇంకా పాయిజన్
@AkSyamala-b3n5 сағат бұрын
చాలు మధు నీ యాక్టింగ్ అతని సీరియల్ చూడాలి నచ్చట్లేదు
@shivasairam89256 сағат бұрын
శారీరక వాంఛ , మానసిక భ్రష్ట యైన మధు యే తీరుగానైనా మారగలదు .
@jelanshaikh5 сағат бұрын
మధు యాక్టింగ్ కి నంది అవార్డు రెడీ చేస్తున్నారు కామెడీగా