No video

Soundaryalahari - సౌందర్యలహరి - 26th October 2014

  Рет қаралды 521,252

etvteluguindia

etvteluguindia

Күн бұрын

#Soundaryalahari #TeluguShow #ETVWin
Anchor Suma welcomes Paruchuri Gopala Krishna, Urvasi Sharada and Kommineni Venkateswara Rao on to the show where they share their heartwarming moments with K. Raghavendra Rao from their journey in the film industry.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etv__win
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win

Пікірлер: 222
@simhadridjskml2148
@simhadridjskml2148 4 жыл бұрын
ఆ మహాత్ముడి గూర్చి చెప్తుంటే నా హృదయం ద్రవిస్తుంది మీకు నా ధన్యవాదాలు.
@bujjigadudevara8674
@bujjigadudevara8674 5 жыл бұрын
భువి నుండి దివి కేగిన ఓ పుణ్యమూర్తి ఏలోకంలో ఉన్న నీవు తెలుగుజాతి ని రక్షిస్తూనే ఉండాలని ఆ దేవుడ్ని అంటే మిమ్మల్నే కోరుకుంటున్నాను
@radhikabandi1154
@radhikabandi1154 3 жыл бұрын
1
@arunaraj4050
@arunaraj4050 2 жыл бұрын
Raghavandhrarao garumeeru seeniyarntr mooves12theesru vatini juniyr ntrpattireemakchasimakumalliseeniyarntrnichupistharani vadukuntunnanu plleestrychaindi meeruthappamaravarutheesinaavisian radhu maku mallinandhamuri tharakaramarayougarinichuputharaniacisthanu
@arunaraj4050
@arunaraj4050 2 жыл бұрын
Meerutheesinamoovismallijuniyarthotheesimakumallirammarayougarinichupadatharani acisthanu
@seshaguntupalli6869
@seshaguntupalli6869 4 жыл бұрын
Watching this episode with heavy heavy tiers from my eyes. ధన్యజీవులు రాఘవేంద్రరావు గారు,పరుచూరి గోపాలకృష్ణ గారు శారద గారు.ధన్యవాదాలు .ఈటీవీ వారికి నా పాదాభివందనం ఇలాంటి కార్యక్రమం ప్రసారం చేసినందుకు.ప్రతి అన్న ఎన్టీఆర్ అభిమాని చూసి తీరవలసిన ఎపిసోడ్.
@0490naveen
@0490naveen 4 жыл бұрын
అన్నగారి గురించి ఎంతసేపు మాట్లాడినా, వినడానికి సమయం సరిపోదు. ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక అన్నగారు 🙏🏼🙏🏼🙏🏼 ఈ తరంలోనే కాదు, ఏ తరంలోనైనా, యావత్ ప్రపంచంలో ఏ మూలనైనా ఇంతటి మహానుభావుడు పుట్టబోడు. మీరు మా హృదయాల్లో చిరంజీవి... జోహార్ విశ్వవిఖ్యాత నటసార్వభౌమా!!!
@seshaguntupalli6869
@seshaguntupalli6869 4 жыл бұрын
ప్రతి ఎన్టీఆర్ అభిమాని అన్న గారితో సన్నిహితంగా అన్న గారిదగ్గర గుర్తింపు కోసం తపన పడేవాళ్ళం.అలాంటిది అదృష్టంగా భావించే వాళ్ళం అన్న గారు పేరుతో పిలిస్తే గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం.అలాంటిది పరుచూరి గోపాలకృష్ణ గారిని అన్న గారు వారు మా బిడ్డ వారిని జీవితంలోనేకాదు తెరమీద కూడా కోపగించుకొను అని అనడం మామూలు విషయం కాదు.ధన్య జీవివి గోపాలకృష్ణ నీకు నా అభినందనలు
@premKumar-ty3by
@premKumar-ty3by 4 жыл бұрын
ఆంధ్రుల ఆరాధ్య ధవ్య జై ఎన్టీఆర్
@manjunathakladvocate9485
@manjunathakladvocate9485 4 жыл бұрын
Sr NTR annagaarigurinchi..... Yentha cheppina thakkuve anipistundi.......... Annagaari gurinchi cheppe pathos Show ni nenu miss avvanu........ Enka enka vinalanipistundi..........annagarigurinchi vintunte...... Naku yedupu vastundi........ Naa daivam naa pranam annagaru......... Jeevithamloo okasaraina..... Chudalisindedi..... Kaani naa bad luck.......
@deshmukhsantosh4308
@deshmukhsantosh4308 3 жыл бұрын
పుణ్య భూమి నా దేశం పాటలో ఆఖరి చరణలో గాంధీ జీ కలలు గన్నకు బదులుగా పటేల్ జీ కలలు గన్న నా దేశం అని చరణం పాడితే బాగుంటుందని నా అభిప్రాయం ఎన్ టి ఆర్ గారి జన్మం దన్యమైనది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి సినిమా లు అంటే నాకు ఎంతో ఇష్టం అయనకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు
@user-jf9ju9mt4l
@user-jf9ju9mt4l 3 ай бұрын
Anna andulo oka goppa message undi... Gandhiji kalaluganna swarajyam ante andhi SRI RAMA RAJYAM.. anduke ala rasaru... Mana haindava dheshaniki Rama rajayam kavali... Ramudi(NTR) rajyam.....
@RajKumar-xp3jh
@RajKumar-xp3jh 3 жыл бұрын
అన్న గారి సినిమాలు చూసి ఆ మహానుభావుడిని దేవుడిగా పూజించే వారు ప్రజలు, అంతటి మహానుభావుడు చివరి రోజుల్లో చివరికి కుటుంబ సభ్యుల చేతుల్లో అంతటి పరాభవానికి గురవుతారని ఆ దేవుడు కూడా ఊహించి ఉండడు 😭😭
@ranjanreddy6816
@ranjanreddy6816 3 жыл бұрын
నాకు 25:48 సుఖీబావ సుమంగళి, 31:37 పుణ్యభూమి నాదేశం పాటలు Play అవుతూ వుంటే బాలూ గారే కనపడుతున్నారు
@seshaguntupalli6869
@seshaguntupalli6869 4 жыл бұрын
మే 28 అన్న ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా ఈ సినిమా విడుదల రోజు గుడివాడలో భారీ వర్షం జనాలు పెద్దగా వుండరులే అనుకుని నేను తాపీగా భాస్కర్ సినిమా హాల్ దగ్గరకు వెళితే వర్షాన్ని కూడా లెక్కచేయకుండా జనాలు విపరీతంగా వున్నారు.అయినా ఆ థియేటర్ వాళ్ళు తెలియడంతో టికెట్ తీసుకుని థియేటర్ లోకి ఎగురుకుంటూ వెళ్లి సినిమా చూస్తుంటే ఉంది మజా అనుభవిస్తే తెలుస్తుంది.నిజంగా ఆ సినిమా లో అన్న గారి నట విశ్వరూపాన్ని కళ్లారా చూసి తరించా.ఈ సినిమా 1982 లో విడుదల అయింది.తరువాత చాలా సార్లు ఆ సినిమా చూసాను.
@jyothi3291
@jyothi3291 8 жыл бұрын
Jai NTR. Nuvu karanajanmudivaiah .we miss you so much. Intuvanti vishayalu maaku telipinanduku Raghavendrarao gariki Thank you so much sir. E episodes valla Soundaryalahari fulfill ayindi sir. Chusinanta sepu kanniru vastune vundi sir. Those of you evergreen sir. Once again thank you so much Raghavendrarao sir.
@Venugopal39796
@Venugopal39796 4 жыл бұрын
Mana telugu prajalaku oka Devudi ni puttincharu Devudu. Entha mandhi Hero lu unna adhi ayana tharuvatha. The great legend Anna Garu.
@puliboinaganesh1766
@puliboinaganesh1766 4 жыл бұрын
Johar Annagaru 🙏🙏🙏👑🦁 king of Tollywood actress
@MD50003
@MD50003 6 жыл бұрын
Raghavendra Rao sir meeku 100000 vandhanalu sir maa annagarini atla chupinchinandhuku appatiki ippatiki ma Nandamuri Tharaka Ramarao sir maku entho santhoshamga unnadhi sir
@seshaguntupalli6869
@seshaguntupalli6869 2 жыл бұрын
అన్న ఎన్టీఆర్ ఆ పేరులోనే ఉంది ఒక వైబ్రేషన్ ఒక పులకింత వళ్ళంతా.సర్రున పారే రక్తంతో వంటిపై ఉన్న రోమాలు నిక్కబొడుచుకుంటాయి
@lakkimhari242
@lakkimhari242 8 жыл бұрын
Jai NTR... Mi Gurunchi Bavitaralaki Patalu ga pettali. Your Real Legend Anna Garu...
@srinivasareddy5525
@srinivasareddy5525 3 жыл бұрын
Iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
@anjigoudanjigoud1591
@anjigoudanjigoud1591 4 жыл бұрын
జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్
@seshaguntupalli6869
@seshaguntupalli6869 4 жыл бұрын
తెలుగు సినిమా ఉన్నంత వరకు పుణ్యభూమి నా దేశం నమో నమామి పాటకి ప్రత్యేక స్థానం ఉంటుంది అని అనడంలో అతిశయోక్తి లేదనుకుంటా ఆ పాట నా అభిమాన నటుడు ఎన్టీఆర్ పై తీయడం నా అభిమాన దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రావడం ప్రతి ఎన్టీఆర్ అభిమానికి గర్వించదగ్గ విషయం.
@anujn8275
@anujn8275 6 ай бұрын
The one and only .... Viswa vikyaata nata saarwabhowma ... NTR ... Natana lo himaalayam , naayakatvam lo maha sumudhram
@nrlpt
@nrlpt 3 жыл бұрын
ఆహా.. భలే భలే.. బాగుంది...
@anupamavelaga5343
@anupamavelaga5343 8 жыл бұрын
jai ntr...apudu ipudu yepatiki is a legend its a great show tq u very much raghavendra rao garu
@satya143punnani5
@satya143punnani5 7 жыл бұрын
ayya raghavendra rao Garu maa devudu gurinchi cheppi nanduku maa danyavadalu
@mohanraosampath7811
@mohanraosampath7811 4 жыл бұрын
Qq
@sambasivarao9475
@sambasivarao9475 3 жыл бұрын
Jratrntr in
@seshaguntupalli6869
@seshaguntupalli6869 4 жыл бұрын
మేజర్ చంద్రకాంత్ సినిమా చూస్తున్నాను మార్నింగ్ షో పోరంకి లో అప్పటివరకు మొఖం బాబు గాడి సొల్లు సీన్లు వస్తున్నాయి చిన్న అసంతృప్తి మొదలైంది నాలో కానీ రాఘవేంద్రరావు గారి పై,పరుచూరి గారిపై నాకు నమ్మకం మంచి సీన్లు వస్తాయి అని ఓపికగా కూర్చున్నాను మొఖంబాబు గాడి అభిమానుల గోల గోలగా అరుస్తుంటే ఏముందనిరా అరుస్తారు మూసుకొని సినిమా చూడక అని కాసురుకున్నాను.అప్పుడు మొదలైంది అసలు సీన్ దేహానికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ దేశభక్తికి వుండదురా అని అన్న గారి డైలాగ్ మొదలైంది.పుణ్యభూమి పాట మొదలైంది కూర్చున్నవాడిని ఉద్వేగం తట్టుకోలేక ఎదర సీటుని ఒక్క తన్ను తంతే గాల్లోకి లేచిపోయింది.చుట్టూ వున్న వాళ్ళు ఉలిక్కి పడ్డారు నా సింహనాధం కి.
@HariPrasad-oo7dw
@HariPrasad-oo7dw 2 жыл бұрын
Endi bro Mohanbabu ni ala annav
@rajashekar9345
@rajashekar9345 Жыл бұрын
Corect annadu
@razsharonv9624
@razsharonv9624 6 жыл бұрын
Nijamga e episode chusi naku Kallallo nellu vachayi endhukante alanti mahanubavudu mana madya lenandhuku really he is great man
@kishorekumar9506
@kishorekumar9506 3 жыл бұрын
No one can beat him in the world 🌍 .. he is great actors 🙏👏❤️💕
@sowjivarma5639
@sowjivarma5639 9 жыл бұрын
excellent episode.legend actor ntr garu.megurinchi yenta ceppina takkuve .uganiki okkaru ntr garu
@ratnakarkolli1319
@ratnakarkolli1319 9 жыл бұрын
GREAT VISWA VIKHYATA NATASARWABOWMA N T RAMARAO GURINCHI ENTA VINTNNA COSINA TRUPTI KALUGADU THANKS TO MY FAVOURITE DIRECTOR K RAGHAVENDRA RAO GARU. REALLY VERY VERY THANKFUL TO U SIR
@venkatanarasaiahkakunuri4239
@venkatanarasaiahkakunuri4239 Жыл бұрын
Saradha amma and Sr.NTR your actions i cried whoever may be 💕🙏💐
@purushothamram3996
@purushothamram3996 4 жыл бұрын
i have seen many NTR movies now while seeing the song bfull ody vibrates for india, there are many songs vibrates and shakes body on patriotism
@user-jawan0412
@user-jawan0412 5 жыл бұрын
Jai NTR thelugu jaathi aanimuthyam Anna gaaru.. Aayana puttina Yugam lo manam puttadam manam chesukunna punyam.. Idhi kali Yugam kaadhu NTR YUGAM
@devinesouls786
@devinesouls786 3 жыл бұрын
Anna gaaru ee yugaani ki okkade 🙏🙏🙏
@rajesh515
@rajesh515 9 жыл бұрын
what a episode...tears rolled out in my eyes......Anna garu KRR movies sensation tsunami ne asalu...aa collections super
@ramyasai5516
@ramyasai5516 8 жыл бұрын
ï
@ashokkumar-hh6zi
@ashokkumar-hh6zi 5 жыл бұрын
ONE AND ONLY ONE ACTOR WHO IS COMPLETE ACTOR NTR GARI PAADALAKU SASHTANGA VANDANAALU
@2010suji
@2010suji 9 жыл бұрын
Emani varnimchaali Anna gaari gurinchi...entha vinna vinaalanipinche vidham ga untadhi...oka raamudu...krishnudu...duryodanudu...karnudu..ravanudu...budhhudu...brham Garu...bruhannala..kondaveeti simham...justice chowdary...ilaa asamaanyamaina enno adbutha paathralu...oka manishi jeevitha kaalam lo oka rangam lo unntha sthhayi ki vellavachhu...kaani cinema rangam lo...rajakeeya rangam lo druva thaara ga nilichina Anna gaaru...nijam ga yugapurushudu...Nenu only NTR abhimaanini ani garvam ga cheppukunta....thanks Raghavendra rao Garu for your wonderful tribute to great Legend...evaro bharata ratna ichhedi enti sir...aayananiki prathi Telugu vadi gundello sthaanam undhi...missing u Annagaru...
@mohammadkhalifa1799
@mohammadkhalifa1799 9 жыл бұрын
T
@reddysrinivas1885
@reddysrinivas1885 8 жыл бұрын
yes
@ramanathota5864
@ramanathota5864 6 жыл бұрын
sujith potu q
@srikanthreddy6724
@srikanthreddy6724 6 жыл бұрын
sujith potu jaiiiiiiiiiiiiiiiiiiii ntr
@sandhyayeredla3756
@sandhyayeredla3756 9 ай бұрын
Sharadha garu entha amayakamga vunnaro. Eavidena inni adhbhutha maina cinema lu chesindhi anipisthundhi. Hatsoff amma.
@jaganr13
@jaganr13 6 жыл бұрын
11:50 Awesome moment, tears came .. salute to NTR..
@newmoviesnewvideos4079
@newmoviesnewvideos4079 2 жыл бұрын
Anna gariki 🙏🙏🙏🙏🙏
@kirankolipaka1173
@kirankolipaka1173 3 жыл бұрын
I'm big fan of nandamuri
@nimishakavishriramaa6737
@nimishakavishriramaa6737 7 жыл бұрын
Vishwa vikyata natasarvabhouma andhuko maa vandanalu
@veeravenkata2757
@veeravenkata2757 7 жыл бұрын
NTR Legend ani telusu.. kaani intha inspiring Legend ani anukoledhu.. i just breathless
@arunaraj4050
@arunaraj4050 2 жыл бұрын
Ayanaparudhasamanthamarumogattnattuaynavandallafanksnschasthunnaru meefilim indastry antacakalipi astatulokudaavaruchayalanidhi yavaruivalanidhi manathuguindastriayanakunivaliivalanimanasavachakorukuntunna
@arunaraj4050
@arunaraj4050 2 жыл бұрын
Mrumallijuniyartho meadaviramuduthiyalani
@arunaraj4050
@arunaraj4050 2 жыл бұрын
Juniyarthokalanramtho nbktho poranikam thiyalani
@arunaraj4050
@arunaraj4050 2 жыл бұрын
Sridavikuthirithomoovichayandisar
@sreenubilla5618
@sreenubilla5618 4 жыл бұрын
Nenu eprogram 22 times chusanu ji ntr
@barathinaidu5338
@barathinaidu5338 8 жыл бұрын
Jai Legendary NTR garu...we miss u...still I remember that day when we miss u my family went into a depression especially my mother.. even not cooked for 3 days in my home..con't stop tearing through out this 2 episodes...soo many things I come to know through this programme about his involved acting and all those thing...thank you soo much Raghavendra Rao garu...
@Vasanthadevi-ip4yv
@Vasanthadevi-ip4yv 7 ай бұрын
జయహో అన్నయ్య, అమర హే.
@lakshmipanchumarthi5698
@lakshmipanchumarthi5698 2 жыл бұрын
Yenni sarulu. Anna. Garu gurunchi vinna. Enka. Enka vinnali. Anni vuntundhi
@doddakasuresh511
@doddakasuresh511 2 жыл бұрын
Jai ntr garu ur great sir ur my best hero sir
@gorlasanthamurthy.murthy8009
@gorlasanthamurthy.murthy8009 4 жыл бұрын
జస్టిస్ చౌదరి విగ్గు చూడ ముచ్చటగా ఉంటుంది, పెద్ద రామారావు గారిది.
@lakshmipanchumarthi5698
@lakshmipanchumarthi5698 3 жыл бұрын
Jai ntr jai ntr jai ntr jai ntr kante kante jai ntr jaintr
@ramuch6176
@ramuch6176 8 жыл бұрын
he is the only legend hero in our tollywood jai ntr
@ThePrince1432
@ThePrince1432 9 жыл бұрын
Legend..
@prudviraj4489
@prudviraj4489 9 жыл бұрын
show chusinanta sepu naku tears vachesindi.Ntr gurinchi antha chepina ala vinali anipisthundi
@svvnbapiraju4895
@svvnbapiraju4895 3 жыл бұрын
Qq
@svvnbapiraju4895
@svvnbapiraju4895 3 жыл бұрын
Qqq
@svvnbapiraju4895
@svvnbapiraju4895 3 жыл бұрын
Q
@svvnbapiraju4895
@svvnbapiraju4895 3 жыл бұрын
Q
@svvnbapiraju4895
@svvnbapiraju4895 3 жыл бұрын
Q
@adithyagundam
@adithyagundam 9 жыл бұрын
great words
@santoshsantu1823
@santoshsantu1823 9 жыл бұрын
Terrific episode.
@manjunathap4332
@manjunathap4332 3 жыл бұрын
Vishwa vikyatha nata sara bouma legend actor Nandamuri tarakarama rao
@veravenkatasubbarao2705
@veravenkatasubbarao2705 3 ай бұрын
యుగ పురుషుడు మా దైవం. జై N. T. R జై జై N. T. R
@gangajalammasimukkala2562
@gangajalammasimukkala2562 4 жыл бұрын
Ntr gari gurunchi ఎంతసేపు cheppina ఇంకా vinali అనే అని పిస్తుంది that is ntr యుగురుషుడు
@naveenkumar-xu1lq
@naveenkumar-xu1lq 4 жыл бұрын
Sp బాలసుబ్రమణ్యం పాడిన. పుణ్యభూమీ నాదేశమ్ అనే పాట గురించి కాస్త మాట్లాడింటె . బాగుండేది సార్....
@NareshKumar-jm8hk
@NareshKumar-jm8hk 9 жыл бұрын
thanks kkr sir n ur ideas regarding bharathratna n telecast in school r inspirational
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 3 жыл бұрын
Devudu ki ye awardani istaru, yemani istaaru, aayanaku minchina vaadu ee prapanchamlo ledu, raledu, Telugu jaati muddu bidda aayana awards kosam puttaledu, aayana ante yento prapanchaaniki teliyajeyatam kosam putteru, Jai NTR, Johar NTR, Namo namaha, Namo Namaha, Namo Namaha
@harikishore7968
@harikishore7968 Жыл бұрын
Legendry personality, Anna Garu
@rajugadgi3339
@rajugadgi3339 4 жыл бұрын
Super episode 👌👌
@venkatesuluakiveeti3879
@venkatesuluakiveeti3879 9 жыл бұрын
NTR The Great nimble in INDIA
@satya143punnani5
@satya143punnani5 7 жыл бұрын
Telugu vari devudu jai NTR
@chandramohan5859
@chandramohan5859 5 жыл бұрын
Raghavendra rao janma dhanyam
@nimishakavishriramaa6737
@nimishakavishriramaa6737 7 жыл бұрын
Jaya ho Navarasa Natasarwabhouma
@krithikveer3355
@krithikveer3355 7 жыл бұрын
Wow!!. NTR garu is true legend and we will never and ever see a person like him. He used to treats his fans as their personal belongings only and as a CM he was best and I don't think any body going to come closer to him in terms of serving the people. Raghavendra garu and NTR garu combination was awesome and parachuri brothers added more credibility to that combination. Really nice interview and it is really good show where people can able to see the true side of Raghavendra garu. Kudos to you sir.
@naveenbagoji8324
@naveenbagoji8324 6 жыл бұрын
Jai nandamuri taraka Rama rao
@balakrishna9937
@balakrishna9937 7 жыл бұрын
Never before & Not again The One & Only NTR
@rameshth5977
@rameshth5977 5 жыл бұрын
Appudu sr N.T.R ippudu jr N.T.R real heros
@nagulmeerasdnagulmeerachil7173
@nagulmeerasdnagulmeerachil7173 5 жыл бұрын
jai NTR johar NTR India number one hero
@pathurisiva4138
@pathurisiva4138 5 жыл бұрын
One & only actor,leader also jai (NTR) :
@seshaguntupalli6869
@seshaguntupalli6869 4 жыл бұрын
అన్న ఎన్టీఆర్ మరణించిన రోజు నాటి దూరదర్శన్ నేషనల్ ఛానెల్ లో ఎన్టీఆర్ మరణ వార్త చూపిస్తూ అల్లూరి గెటప్ క్లిప్పులు చూపారు.
@sweetykanna9595
@sweetykanna9595 Жыл бұрын
Alanti mahanubhavudu srusti unnanthavaraku ayanokkade
@adithyagundam
@adithyagundam 9 жыл бұрын
worth watchfull all these episodes wen suma appears
@guravanirambabu7651
@guravanirambabu7651 2 жыл бұрын
ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారు 🙏🙏🙏
@lakshmipanchumarthi5698
@lakshmipanchumarthi5698 3 жыл бұрын
Jai ntr
@Against_criminal_politics
@Against_criminal_politics Жыл бұрын
జోహర్ ఎన్టీఆర్...
@sreeram8909
@sreeram8909 9 жыл бұрын
Jai n t ramarao
@magicmoments6942
@magicmoments6942 5 жыл бұрын
Punya bhoomi na desham namo namami.........
@rameshth5977
@rameshth5977 5 жыл бұрын
Appatiki eppatiki A.P.Legend N.T.R
@yuvabharathtv
@yuvabharathtv 5 ай бұрын
jai NTR ❤❤❤
@Srisri8343
@Srisri8343 4 жыл бұрын
Raghavendra rao garu u r simply great sir,no words to say,
@chittibabud4898
@chittibabud4898 7 жыл бұрын
jai NTR
@deshmukhsantosh4308
@deshmukhsantosh4308 Жыл бұрын
ఈ కార్యక్రమం ఎన్నో ఎన్నో సార్లు చూసిన తనివి తీరదు ఎన్ ,టి ,ఆర్ దర్శకేంద్రుడు అంటే అంతా అబిమనం ఆదిలాబాదు 5/5/2023
@yelleshjanapati7261
@yelleshjanapati7261 4 жыл бұрын
Jai ntr love you vishwavyjyatha natasarboma ntr sir a good cm
@prakashrao1115
@prakashrao1115 6 ай бұрын
The great NTR
@manikyaraobilla5009
@manikyaraobilla5009 Жыл бұрын
Parchuri brother ntr dialogue super 👌👌
@jayarams4449
@jayarams4449 6 жыл бұрын
👌👌
@Sathya123babu17
@Sathya123babu17 3 жыл бұрын
Annagaari gurinchi chepthunte yenthina vinali anipisthundi
@doddakasuresh511
@doddakasuresh511 2 жыл бұрын
Naku istam mena director ragavendra rao b.a garu
@kapparao5005
@kapparao5005 5 жыл бұрын
Jai NTR jai balayya
@Amarnath_Handle
@Amarnath_Handle 7 жыл бұрын
greatest ntr
@kalaganisravan582
@kalaganisravan582 5 жыл бұрын
Entha mandhi andi annagaru ni abimanchevaru
@maharajaramana8646
@maharajaramana8646 3 жыл бұрын
Good song forever
@Paradesi_Prasad
@Paradesi_Prasad 5 жыл бұрын
This is 21st time watching
@vssnbabji4776
@vssnbabji4776 2 жыл бұрын
JOHAR ANNA NTR GARU
@chekurikoteswararao8303
@chekurikoteswararao8303 6 жыл бұрын
Kalamathalli mudhu bidda
@newmoviesnewvideos4079
@newmoviesnewvideos4079 2 жыл бұрын
Anna gariki sathakoti vandhanalu nenu Director i mee tho okka cinema chiyali Annadhi naa korika nenu kuda 50 years mundhu putti unte bavundu yelagina Kastapadi director I mee tho Cinema chisevadini Anna gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sunneysunney5280
@sunneysunney5280 5 жыл бұрын
Sharada Amma garu I Love you. I want to meet you Amma
@sairammodukuru
@sairammodukuru 4 жыл бұрын
NTR great hero of indian cinima
@bruumeshumi8744
@bruumeshumi8744 5 жыл бұрын
Malli janminchali Anna garu
Soundaryalahari - సౌందర్యలహరి - 5th October 2014
47:29
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 16 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 28 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 28 МЛН
Soundaryalahari - సౌందర్యలహరి - 12th April 2015
35:57
Jayapradam with - Natasamrat - Dr. Akkineni Nageswara Rao - 01
42:56
Soundaryalahari - సౌందర్యలహరి - 19th October 2014
50:30
Soundaryalahari - సౌందర్యలహరి - 28th December 2014
57:33
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 16 МЛН