Naa Uchvasam Kavanam | Sri Rama Sastry | Part-1 | Full Episode | 26th January 2025 | ETV Telugu

  Рет қаралды 14,734

etvteluguindia

etvteluguindia

Күн бұрын

#naauchvasamkavanam #parthasarathy #etvwin #sirivennelasitaramasastri #musiclegends #telugushow #etvteluguindia #talkshow
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZbin) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZbin) - bit.ly/35xdqtu
ETV Dhee(KZbin) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZbin) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZbin) - bit.ly/2OkEtTb
ETV Life(KZbin) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZbin) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZbin) - bit.ly/2OKARZz
ETV Annadata(KZbin) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 30
@pnvsatyanarayana6890
@pnvsatyanarayana6890 3 күн бұрын
ఇంత గొప్ప రచయిత, తమ్ముడు ABM గారు మరియు బావగారు జయంతి శ్రీనివాస్ ( పని బ్రహ్మ్ ) గారు తో కాకినాడ LIC Branch లో 20 సంవత్సరాలు కలిసి పనిచేయడం మధ్య మధ్యలో వారి సాహిత్య గుళికలు ఆస్వాదించే అదృష్టవంతుడుని నేను. అలాగే వారి మేనకోడలు పెళ్ళిలో వారిని కలవటం నా పూర్వ జన్మ సుకృతం 💐🙏
@pdprasad1266
@pdprasad1266 11 күн бұрын
గుండె నిండిపోయింది... కళ్ళు చెమార్చుతున్నాయి... ఎంత గొప్ప వ్యక్తిత్వం.. శిఖరం లాంటి జీవితం.. ఓ మహా మనిషి.. నీ మాట.. పాట... ఎప్పటికీ మాకదర్శం... మా సాహిత్యపు నివాళి 🙏🏻🙏🏻
@indumathibethapudi7722
@indumathibethapudi7722 12 күн бұрын
చెంబోలు శ్రీరామ్ గారు అదృష్టవంతులు. అంతటి గొప్ప అన్నయ్యకు తమ్ముడుకావడం. చాలా బాగుంది ఇంటర్వ్యూ. చంద్రుడిని వెన్నెల వీడనట్లు.. తెలుగువాడిమదిలో సిరివెన్నెలగారు పున్నమినాటి వెన్నెలే.
@sontiramakrishnamurthy656
@sontiramakrishnamurthy656 10 күн бұрын
ఆహా ఎంత ఆహ్లాదకరమైన సంభాషణ శాస్త్రి గారి గురించి. నిజంగా శ్రీ రామ్ గారు ఆయన పుట్టడం ఎంత అదృష్టం. 🙏
@ravikishorepemmaraju1657
@ravikishorepemmaraju1657 12 күн бұрын
శ్రీరామ్ గారూ గొప్పగా ఆవిష్కరించారు 🙏🥰
@ramuabdullapoor1171
@ramuabdullapoor1171 12 күн бұрын
Seetharama shastry gari maha medhavi,gnani, goppa kavi ani cheppenta sthayi naku ledu..kani ayana goppa samskaram,vyaktitvam,nibaddata andariki adarshaneeyam….ayana paatalanundi nenu kontha inspire ayyanu..dehamundi pranamundi netturundi sattuvundi intakanna sainyamundunaa..mee Paata velakattalenidi, maruvaranidi. Seetharaman shastry gariki vennate undi sahayapadina ayana sahodarusu Sri rama shastry gari ki naa danyavaadalu❤
@adityavarma2614
@adityavarma2614 12 күн бұрын
ee Interview Pardhu gaaru, meeru yelaa cheyagaligaaru, emotions elaa anuchukunnaru, meeku hats off, naa valla aithe avvaledu,
@indirasekhar2315
@indirasekhar2315 21 сағат бұрын
Chala Chala bavunnade video 🎉🎉
@pdprasad1266
@pdprasad1266 11 күн бұрын
అద్భుతం... మహాదానందం... @శ్రీరామ్ గారూ &పార్ధు గారూ... మంచి సంచిక మరియు సమాచారం... గుండె బరువెక్కింది... గొంతు తడిబారింది... మా, మన గురువు గారికి అజన్మంతం ఋణపడి.... @శిష్యుడుదుర్గాప్రసాద్ (శ్రీకాకుళం )🌄🌟🔥🖋️📝
@madhavpersonal5312
@madhavpersonal5312 12 күн бұрын
అనుజుడై లక్ష్మణుడు అన్నా యనుచు పిలువ తపమేమి జేసెనో ఈ రామయ్య అనుజుడై లక్ష్మణుడు అన్నా యనుచు బిలువ తపమేమి జేసెనో రామయ్య తపమేమి జేసెనో తెలియ….. (స్వరాభిషేకం చిత్రంలో ) ఒక గొప్ప కవి శ్రీ వేటూరి గారు అన్నదమ్ముల అనుబంధం గురించి , రామ లక్ష్మణుల అన్యోన్యత పైన రాసిన పాట, ఈ అన్నదమ్ములకు సీతారాముడికి (సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ), తమ్ముడు శ్రీరామ్ గారికి మధ్య ఉన్నది అనటంలో సందేహం లేదు !!! ఈ సంభాషణ విన్నంతసేపు కన్నీళ్లు , ఆనందం కలగలిపి వస్తున్నాయి !!!
@vijjubaicse672
@vijjubaicse672 12 күн бұрын
శాస్త్రిగారి జీవితం మా నవ జీవన మార్గం.
@adityavarma2614
@adityavarma2614 12 күн бұрын
kanneellu raakunda undadu, ee interview choosthunnappudu, shastry garu manathone inkaa chaala yellu untaaru ani oka nammakam, shastry gaari paatalu manakunnayi, mana intiki raakapovachu shastry garu, kaani manam paatalu vintunnappudu, aayana mana pakkane untaaru, yellappuduu,,,
@srikanthambeeri1972
@srikanthambeeri1972 3 күн бұрын
Great knowledge lyricist
@srikanthg8006
@srikanthg8006 12 күн бұрын
After a long time enjoyed complete interview...
@nivas143srinivas
@nivas143srinivas 8 күн бұрын
Chala thanks andi.. 🙏🙏
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 12 күн бұрын
6.25 to 6.58 super
@tejamahidhara5932
@tejamahidhara5932 12 күн бұрын
చాలా చాలా బాగుంది ❤
@vinaytalluri
@vinaytalluri 11 күн бұрын
adbhutamaina episode.
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 12 күн бұрын
37.09 to 37.19 excellent
@udaysankarkatta9207
@udaysankarkatta9207 6 күн бұрын
చాల గొప్ప గా వివరించారు సార్. కుటుంబ విలువలు మరిచిపోయిన ఈ రోజున ఒక మహోన్నత వ్యక్తి , ఆయన ఔదార్యం గురించి గొప్ప గా వివరించారు. రచయితలు ఎందరో ఉన్న వ్యక్తిత్వ విలువలు ముఖ్యము.🙏🙏🙏
@adityavarma2614
@adityavarma2614 12 күн бұрын
Shastry garini choosthunnatte undi
@Gramavasee
@Gramavasee 9 күн бұрын
Parthu - can a program be done on Balu Garu and Veturi Garu?
@ramanamurthyvv1319
@ramanamurthyvv1319 11 күн бұрын
sriram garu ❤❤❤❤
@ahuman9095
@ahuman9095 12 күн бұрын
@adityavarma2614
@adityavarma2614 12 күн бұрын
🙏🙏🙏🙏🙏
@SblessyBlessy
@SblessyBlessy 12 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@meesalakiran3743
@meesalakiran3743 11 күн бұрын
MUSIC DIRECTOR Devi Sri Prasad. garini Invite cheyandi pls .....
@ManjariNandhipati
@ManjariNandhipati 9 күн бұрын
Entha nijayathiga undhi interview
@vidyavaranasi9195
@vidyavaranasi9195 12 күн бұрын
🙏🙏🙏
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Sid Sriram గారి event on 8 Feb 25 in Haailand, vijayawada.
12:16
SRIDHAR BABU Addanki
Рет қаралды 33
ఒక అపూర్వమైన కలయిక🕉🕉🕉 #Hindudharmakshetram #SantoshGhanapathi
1:28:29
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Рет қаралды 49 М.
Aradhana | 9th February 2025 | Full Episode | ETV Telugu
44:06
etvteluguindia
Рет қаралды 240